Home / Telugu Versionpage 393

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

స్టార్ హీరోయిన్ మళ్లీ తల్లి కాబోతుంది

స్టార్ హీరోయిన్ మళ్లీ తల్లి కాబోతుంది

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ లు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరు మూడు సంవత్సరాల క్రితం తైమూర్ కు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ బాలుడు పెద్ద వాడు అవుతూనే ఉన్నాడు. అతడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తైమూర్ కాస్త పెద్దవాడు అవ్వడంతో ఈమద్యే కరీనా ...

Read More »

కరోనా మహమ్మారిని జయించిన దర్శకధీరుడు…!

కరోనా మహమ్మారిని జయించిన దర్శకధీరుడు…!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కి ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న రాజమౌళి కరోనా మహమ్మారిని జయించి బయటపడ్డారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనాను జయించారు. రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వడంతో వీరందరూ మరోసారి కరోనా నిర్ధారణ ...

Read More »

లోకనాయకుడు సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు…!

లోకనాయకుడు సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు…!

లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా 61 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆరేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు కమల్ హాసన్. 1960 ఆగస్టు 12న విడుదలైన ‘కలాతూర్ కన్నమ్మ’ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన కమల్.. ఆరు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవ చేస్తూ తనకంటూ ప్రత్యేక ...

Read More »

సుశాంత్ ఫ్యామిలీ లేఖలో సంచలన నిజాలు

సుశాంత్ ఫ్యామిలీ లేఖలో సంచలన నిజాలు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. ఇది ముంబైలో రాజకీయ అంశంగా మారింది. సీఎం కొడుకు హస్తం ఈ హత్యలో ఉందన్న అనుమానాలున్నాయి. ఇక బీజేపీ ఇది ముమ్మాటికీ హత్యనే అంటున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని తాజాగా ...

Read More »

ఆర్జీవీ ఆ రీజన్ చెప్పే కోర్టుకి డుమ్మా కొట్టాడా…?

ఆర్జీవీ ఆ రీజన్ చెప్పే కోర్టుకి డుమ్మా కొట్టాడా…?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా బారిన పడ్డారని.. ‘మర్డర్’ సినిమాకు సంబంధించి దాఖలైన కేసుల విచారణకు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు హాజరు కాలేకపోయారని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ‘మర్డర్’ కేసు విచారణను ఈ నెల 14కి కోర్టు వాయిదా వేసింది. అయితే ఆర్జీవీ తనకు కరోనా సోకిందనే ...

Read More »

దివంగత నటి మృతి పై నెట్టింట రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకని??

దివంగత నటి మృతి పై నెట్టింట రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకని??

బాలీవుడ్ దివంగత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసు అటు ఇటు తిరిగి ఆఖరికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని కేసు పెట్టారు సుశాంత్ తండ్రి. ఈ కేసు విచారణలో బిహార్ పోలీసులకు ముంబై పోలీసులు పరస్పరం సహకరించుకొని ఈ ...

Read More »

ఆ క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనా…?

ఆ క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనా…?

కరోనా కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలలో అనుష్క – మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నిశబ్దం’ కూడా ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తమిళ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల.. కోన ...

Read More »

సుశాంత్ ఎఫెక్ట్ : ఆలియా సినిమాకు చెత్త వరల్డ్ రికార్డ్

సుశాంత్ ఎఫెక్ట్ : ఆలియా సినిమాకు చెత్త వరల్డ్ రికార్డ్

సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత బాలీవుడ్ స్టార్స్ లో కొందరు చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆలియా భట్ వంటి స్టార్ కిడ్స్ ను సుశాంత్ మృతికి ముందు వరకు నెత్తిన పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు పాతాలానికి తొక్కేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆలియా భట్ ఎక్కువగా నష్టపోతుందని ...

Read More »

సంజయ్ దత్ జీవితమంతా గందరగోళమే

సంజయ్ దత్ జీవితమంతా గందరగోళమే

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్య విషయం తెలిసి బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు మరియు ఇతర భాషల సినిమా ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ మూడవ స్టేజ్ లో ఉందని వైధ్యులు గుర్తించారట. అమెరికాకు ...

Read More »

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న పవన్ ఫ్యాన్ కు బండ్ల సాయం

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న పవన్ ఫ్యాన్ కు బండ్ల సాయం

సోషల్ మీడియాలో ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేస్తున్న ఒక పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర కు సంబంధించిన పోస్ట్ గత ఒకటి రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ను నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ చూసి స్పందించాడు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లేంత చొరవ ఉన్న బండ్ల గణేష్ ఆ కుర్రాడి ...

Read More »

అందాలతో సెగలు రేపుతున్న స్టార్ హీరో తనయ!!

అందాలతో సెగలు రేపుతున్న స్టార్ హీరో తనయ!!

తెలుగులో అరుదుగా జరిగేవి బాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అందులో ఒకటి స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ అవడం. ఏ ఇండస్ట్రీలో కనిపించనంత మంది బాలీవుడ్ లో కూతుర్లు హీరోయిన్స్ అయిపోతున్నారు. అక్కడ కూతుర్లే బాలీవుడ్ రాజ్యాన్ని ఏలుతున్నారు. తెలుగులో హీరోల వారసులు ఎలాగైతే ఉన్నారో.. అక్కడ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో నిండిపోయారు. బయటి ...

Read More »

ఇదంతా కరణం మల్లేశ్వరి కోసమేనా రకుల్?

ఇదంతా కరణం మల్లేశ్వరి కోసమేనా రకుల్?

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద అనే విషయం తెల్సిందే. ఆ ఆసక్తితోనే ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. పలు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేసింది. తనకు ఆసక్తి ఉన్న ఫిట్ నెస్ ను బిజినెస్ గా ఎంపిక చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ ...

Read More »

సుశాంత్ కేసులో బీహార్ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ కేసులో బీహార్ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు రాజకీయం అంశంగా మారిపోయిందా అంటే ఔననే అంటున్నాడు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే. సుశాంత్ మరణాన్ని రాజకీయం చేయడంతో ఇప్పుడు ఎటూ తేలకుండా ఇన్ని మలుపులు తిరుగుతోందని.. అందుకే జాప్యం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి సుశాంత్ తండ్రి తమ పోలీసులకు ...

Read More »

దిల్ రాజు నిర్ణయం సరైనదేనా…?

దిల్ రాజు నిర్ణయం సరైనదేనా…?

కరోనా దెబ్బకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఇక థియేటర్ ఓనర్స్ సైతం సినిమా రిలీజులు లేకపోవడంతో నష్టపోతున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కరోనా అదుపులోకి వచ్చేలా లేదని క్లారిటీ వచ్చేసింది. అందుకే విడుదలకు నోచుకోని సినిమాలన్నిటిని ఓటీటీలో ...

Read More »

తమిళ ‘రామలక్ష్మి’ కన్ఫర్మ్

తమిళ ‘రామలక్ష్మి’ కన్ఫర్మ్

రామ్ చరణ్ సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంను తమిళంలో రీమేక్ చేయబోతున్నారంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. తమిళంలో ఈ సినిమాను లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడు. రామ్ చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ పోషించబోతున్నాడట. అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకున్నా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న ...

Read More »

సుశాంత్ : పోలీసులను ఆశ్రయించిన మరో హీరో

సుశాంత్ : పోలీసులను ఆశ్రయించిన మరో హీరో

సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాదాలు గొడవలు కేసులు చాలా కామన్ అయాయి. సుశాంత్ మృతి కేసుపై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఈ సమయంలో సుశాంత్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎప్పుడో చనిపోయిన జియా ఖాన్ కేసు నుండి మొదలుకుని మొన్న చనిపోయిన ...

Read More »

పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ అయిన ‘వకీల్ సాబ్’

పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ అయిన ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుండగా నివేదా థామస్ అంజలి అనన్య నాగల్ల ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రెండేళ్ళ రాజకీయ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ...

Read More »

కుర్రకారుకు స్వయంగా అందాలను వడ్డిస్తున్న ప్రగ్యా జైస్వాల్!

కుర్రకారుకు స్వయంగా అందాలను వడ్డిస్తున్న ప్రగ్యా జైస్వాల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తళుక్కున మెరిసి చటుక్కున మాయమైన ముద్దుగుమ్మలలో ఒకరు ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ ఒలకబోయడంతో పాటు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘డేగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగ్యా.. అదే సంవత్సరం ‘టిటు ఎంబిఏ’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఫెయిర్ బ్యూటీ ‘కంచె’ ...

Read More »

సవతులుగా మారిన వరలక్ష్మి ఐశ్వర్య!

సవతులుగా మారిన వరలక్ష్మి ఐశ్వర్య!

కరోనా లాక్డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని నెలల్లో పరిస్థితి అంతా సాధారణంగా అవుతుందని అంతా భావించినా మూడు నెలలు దాటినా తేడా రాలేదు. మరోవైపు కరోనా కేసులు తీవ్రతరం అవుతూనే ఉండడంతో ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని అంతా భావిస్తున్నారు. ...

Read More »

ఆ డైరెక్టర్ పిలుపు కోసం స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారా..?

ఆ డైరెక్టర్ పిలుపు కోసం స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారా..?

దేశంలో లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలల పైగా సినిమా షూటింగులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి తెలంగాణలో షూటింగులు మొదలవ్వాల్సి ఉంది. టాలీవుడ్ లో మొత్తానికి షూటింగ్ కోసం అనుమతులు అయితే వెంటాడి వేటాడి తెచ్చుకున్నా.. ఇప్పట్లో షూటింగులు మొదలు పెట్టడానికి నిర్మాతలు ...

Read More »
Scroll To Top