Templates by BIGtheme NET
Home >> Tag Archives: ఓటీటీ (page 2)

Tag Archives: ఓటీటీ

నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. యాంకర్ సినిమా రిలీజ్ చేయలేరా…?

కరోనా నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. కాకపోతే నష్టాల బారి నుండి బయటపడటానికి మరో ఆప్షన్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మారాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో లేదో అనే ఉద్దేశ్యంతో మేకర్స్ అందరూ ...

Read More »

ఓటీటీ అనగానే యంగ్ హీరో లైట్ తీస్కున్నాడా?

మహమ్మారీ రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే కెరీర్ బండిని సాఫీగా సాగిస్తున్న యంగ్ హీరోలకు ఇది చావు కబురులా మారింది. నాలుగైదు నెలలుగా అసలు ఊపిరాడనివ్వడం లేదు. ఇంకో ఆర్నెళ్లు వ్యాక్సినో టీకానో రాకపోతే ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ ...

Read More »

ఓటీటీ ద్వారా దసరాకు కీర్తిసురేష్

కరోనా కారణంగా ఆరు నెలలుగా మూత బడ్డ థియేటర్లకు ఇంకా అన్ లాక్ చేసే ఉద్దేశ్యంలో కేంద్రం లేనట్లుగా తేలిపోయింది. సెప్టెంబర్ నుండి ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయని అంతా భావించారు. కాని మరో నెల రోజులు ఆగాల్సిందే అంటూ కేంద్రం ...

Read More »

ఓటీటీలను నమ్ముకునే సినిమాలు తీస్తున్నారా…?

సినీ ఇండస్ట్రీ గత ఐదు నెలలుగా గడ్డు కాలం ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం కొందరు మేకర్స్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ...

Read More »

ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న ‘కలర్ ఫోటో’…?

హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ”కలర్ ఫోటో”. సీనియర్ కమెడియన్ సునీల్ ఈ సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ...

Read More »

ఆ మూవీపై ఉన్న నెగిటివిటీ ఎఫెక్ట్ ఓటీటీ బ్రాండింగ్ పై పడనుందా…?

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రభావం ‘సడక్ 2’ సినిమాపై గట్టిగానే పడేట్లు కనిపిస్తోంది. సంజయ్ దత్ – పూజా భట్ – అలియా భట్ – ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సడక్ 2’ ...

Read More »

200 దేశాల్లో రిలీజ్ .. ఓటీటీలో ఈ కామెడీలేమిటో!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకి గురు ఫేం సుధ కొంగర దర్శకత్వం వహించారు. సూర్య ...

Read More »

ఆ సినిమా రిజల్ట్ ను బట్టి సూపర్ స్టార్ నిర్ణయం

థియేటర్లు మూత పడ్డ కారణంగా బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. చిన్నా పెద్ద కలిసి అక్కడ చాలా సినిమాలో ఓటీటీ దారి పట్టాయి. అయితే సౌత్ లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఇన్ని రోజులు ...

Read More »