స్టార్ హీరోయిన్ అక్కినేని ముద్దుల కోడలు సమంత ఈ ఏడాది అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. `జాను` తరువాత మరో సినిమా లేకపోయినా.. సమంత త్వరలో సంచలనాల హిందీ వెబ్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. రాజ్ ఎన్ డీకే ...
Read More »Tag Archives: ఓటీటీ
Feed Subscriptionఓటీటీ సినిమాల థియేటర్ రిలీజ్ కు ఓకే
కరోనా కారణంగా మార్చిలో మూత పడ్డ థియేటర్లు దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి. అయితే కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో పాత సినిమాలతో నెట్టుకు వస్తున్నారు. నేడు రెండు మూడు సినిమాలు విడుదల అయినా కూడా జనాలు కనీసం ఆ సినిమాల గురించి కూడా మాట్లాడుకోవడం లేదు అనేది టాక్. అందుకే జనాలను ...
Read More »ఒకేసారి థియేటర్లలో, ఓటీటీ ద్వారా 15 సినిమాలు
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది. పలు దేశాల్లో థియేటర్లు ఇంకా మూత బడే ఉన్నాయి. కొన్ని దేశాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇండియాలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి ...
Read More »ఓటీటీలో ఆదిత్య 369 తరహా ప్రయోగాత్మక మూవీ
డిజిటల్ యుగంలో ప్రయోగాత్మక కంటెంట్ జోరు అంతకంతకు పెరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే వెరైటీ కంటెంట్ ని అందించడం నవతరం దర్శకరచయితలకు సాధ్యమవుతోంది. హీరోలు రకరకాల ప్రయోగాలు చేసేందుకు డేర్ చేస్తున్నారు. ఇక టైమ్ ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే ఆదిత్య 369 (1991) తర్వాత వేరొక సినిమా లేదు. ఇటీవలే ...
Read More »లో బడ్జెట్ సినిమాలకు ఓటీటీ మంచి అవకాశం
మొన్నటి వరకు సినిమా తీయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం చాలా పెద్ద కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్న నేపథ్యంలో ఓటీటీలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చి మరీ సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు ...
Read More »టెలివిజన్ స్క్రీన్ పై ఓటీటీ ప్లాప్ మూవీ
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇందులో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా ...
Read More »మాస్టర్ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్ ఫ్యాన్స్..
ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్డేట్తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్ చిత్రం గత వేసవిలోనే రిలీజ్ కావల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలు ఒక్కోటీ సడలిస్తున్న విషయం తెలిసిందే. ...
Read More »సునీల్ ఓటీటీ మనసంతా నువ్వే
కమెడియన్ టర్న్ హీరో సునీల్ కెరీర్ ఊగిసలాటలో ఉంది. హీరోగా సక్సెస్ కాకపోవడంతో కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్ ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన మరోసారి హీరోగా మారబోతున్నాడు. మనసంత నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వీఎన్ ఆధిత్య దర్శకత్వంలో సునీల్ హీరోగా ఒక ...
Read More »ఆకాష్ పూరి ఓటీటీ ఛాయిస్.. సరైన నిర్ణయమేనా?
ఒక అప్ కం హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే అది అతడికి కలిసొచ్చే అంశమా లేకపోతే మైనస్ అవుతుందా? అంటే .. ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. పెద్ద తెరపై విజువల్ బ్రిలియన్సీ వేరు. ఓటీటీ పేరుతో స్మార్ట్ టీవీ .. ఫోన్లలో చూడడం వేరే. ఆ అనుభూతి వేరు.. ఈ అనుభూతి వేరు. అయితే ...
Read More »చిరు నటించిన బాగ్ధాద్ గజదొంగ ఇన్నాళ్టికి ఓటీటీలో?
నందమూరి బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`. గత కొన్నేళ్ల క్రితం ప్రారంభ దశలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం 17 నిమిషాల ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ...
Read More »మెగా మూవీ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారా?
ఏడు నెలలుగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అక్టోబర్15 నుండి థియేటర్ల తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల కావాలనుకున్న సినిమాలు మళ్లీ థియేటర్ బాట పట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓటీటీలో వచ్చిన పెద్ద ...
Read More »ఓటీటీలో ‘హిట్టు బొమ్మ’కి సరైన నిర్వచనం ఏంటి…?
కరోనా కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమా సందడి లేకుండా పోయింది. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అంతో ఇంతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ లను అప్లోడ్ చేస్తూ వస్తున్న ఓటీటీలు.. లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను కూడా ...
Read More »సినిమా ప్లాప్ అవడంతో డబ్బులు వెనక్కి అడుగుతున్న ఓటీటీ…?
థియేట్రికల్ రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలు ప్లాప్ అయినప్పుడు.. ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి సినిమాని కొని నష్టపోయిన వారు ఎంతో కొంత తిరిగి ఇవ్వమని ప్రొడ్యూసర్స్ పై ఒత్తిడి తెస్తుంటారు. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత డిజిటల్ రిలీజ్ చేసిన ఇలాంటివి ఉండవని మేకర్స్ భావించారు. ఈ మధ్య థియేటర్స్ క్లోజ్ ...
Read More »వెనుకబడిపోతున్న ఓటీటీ…!
ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అయిన ఓటీటీల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ...
Read More »హీట్ తగ్గుతుందని ఓటీటీకి వెళ్తున్నాం
అనుష్క హీరోయిన్ గా మాధవన్.. అంజలి కీలక పాత్రల్లో నటించిన నిశబ్దం సినిమా గత ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది. సినిమా విడుదల తేదీ ప్రకటించి ప్రమోషన్ కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం తారు ...
Read More »‘మేజర్’ ఫస్ట్ థియేటర్స్ లో.. ఆ తర్వాత ఓటీటీలో…!
సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ మరియు ఏ ప్లస్ ఎస్ ...
Read More »ఓటీటీలో విడుదల వద్దే వద్దంటున్న స్టార్ హీరో!
మనదేశంలో మార్చిలో కరోనా ప్రభావం మొదలైన వెంటనే ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. సినిమా షూటింగులతో పాటు థియేటర్లన్నీ మూతపడడంతో సినిమాల విడుదల కూడా అయిపోయింది. ఏప్రిల్ లో థియేటర్లలోకి రావాల్సిన సినిమాలన్నీ ఆగి పోయాయి. పరిస్థితులు సద్దుమణిగితే థియేటర్లలో విడుదల చేద్దామని చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయలేదు. ...
Read More »ఎట్టకేలకు ఓటీటీ ప్రీమియర్ కు నిశ్శబ్ధం..?
థియేటర్ల స్థానాన్ని డిజిటల్ ఆక్రమిస్తోంది. ఓటీటీల ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఇటీవల వరుసగా క్రేజీ స్టార్లు నటించిన సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడంతో ఈ వేదికపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. మొన్న నాని- సుధీర్ బాబు నటించిన `వి` అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఈ సీజన్ లో ఓటీటీలోకి వచ్చిన పెద్ద సినిమా ఇదే. ...
Read More »టాలీవుడ్ పై డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గేమ్ ప్లాన్ ఏమిటి?
ఇప్పుడున్న ఓటీటీల్లో ఏది బెస్ట్? తెలుగు కంటెంట్ పరంగా వైడర్ నెట్ వర్క్ పరంగా ఏ డిజిటల్ కంపెనీ బెస్ట్? అన్నది ప్రశ్నిస్తే.. నిరభ్యంతరంగా అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అనే యువతరం అభిప్రాయపడుతోంది. హాలీవుడ్ సహా ఇండియాలో పలు భాషల్లో విజయవంతమైన సినిమాల అనువాదాల్ని లేదా తెలుగు సబ్ టైటిల్స్ తో సినిమాల్ని వీక్షించే సౌలభ్యం ...
Read More »నాని ‘V’ వ్యూయర్ షిప్ తగ్గిపోనుందా…?
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రం ‘వి’ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets