Templates by BIGtheme NET
Home >> Tag Archives: నాగశౌర్య

Tag Archives: నాగశౌర్య

ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పడతారా?

కొత్త సంవత్సరం.. కొత్త లుక్కు.. ఏమిటీ సర్ ప్రైజ్..? ఇంతకీ ఎవరీ హీరో? గుర్తుపట్టారా? ప్చ్ .. అంత తేలికేం కాదు. అంత ఇదిగా కనిపిస్తోంది ఈ మేకోవర్. ఇంతకీ ఎవరై ఉంటారు? `ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత ...

Read More »

శ్రీకృష్ణ నాగశౌర్య – సత్యభామ ఎవరో?

యంగ్ హీరో నాగశౌర్య ఈ లాక్ డౌన్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. షూటింగ్ లు లేకుండా ఇంటి వద్దే కూర్చున్న నాగ శౌర్య సమయంను మాత్రం వృదా చేయలేదు అనిపిస్తుంది. ఆ సమయంలో వందల కొద్ది కథలు విన్న ...

Read More »

హృతిక్ రోషన్ టైటిల్ తో వస్తున్న నాగశౌర్య..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి ...

Read More »

స్టైలిష్ వరుడిగా నాగశౌర్య మేకోవర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగశౌర్య కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని- శర్వానంద్ లా జయాపజయాలతో పని లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళుతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల గడ్డం కోరమీసాలతో కనిపించాడు. భారీగా ...

Read More »

నాగశౌర్య హీరోయిన్ షిర్లీ సెటియా పారితోషికం కోటి కాదట

యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అశ్వథ్థామ సినిమాతో ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా కొత్త సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దాదాపు అయిదు ఆరు నెలలు ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఈయన కొన్ని ...

Read More »

సినిమా కోసం 5 రోజులుగా నీళ్లు తాగని నాగశౌర్య…!

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమా కోసం బాగా కష్టపడుతూ వస్తున్నాడు. ఇన్నాళ్లూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతున్న నాగ శౌర్య.. తన లేటెస్ట్ మూవీ కోసం లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ ...

Read More »

డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం 8 ప్యాక్ తో నాగశౌర్య కొత్త లుక్?

6 ప్యాక్ .. 8 ప్యాక్ అనేవి ఇప్పుడు కామన్ గా మారాయి. యువహీరోలంతా జిమ్ముల్లో శ్రమించి రూపాన్ని మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల నాగశౌర్య హార్డ్ వర్క్ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు నటిస్తున్న 20వ చిత్రం ...

Read More »