డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ కోసం అనేక మందికి సంప్రదించిన అనంతరం నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ను ఫైనలైజ్ చేశారు. మలయాళంలో ...
Read More »Tag Archives: పుష్ప
Feed Subscriptionరొమాంటిక్ ‘పుష్ప’ పుకార్లే
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ ను ఏపీ అడవుల్లో నిర్వహించిన సుకుమార్ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్.. ...
Read More »పుష్ప కోసం రంగస్థలం ఫార్ములా..?
సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీని రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో షూట్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. కానీ అది కుదరని పని అని తేలడం.. నిత్యం వందల కొద్దీ జనం తాకిడితో షూటింగ్ ...
Read More »‘పుష్ప’ ఈ కన్ఫ్యూజ్ ఏంటీ?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ కోసం గత ఏడాది నుండి వెయిట్ చేస్తూ ఉండగా సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్ ఆరంభం అయ్యి రెండు మూడు వారాలు అయ్యిందో లేదో అప్పుడే కరోనా కారణంగా నిలిచి పోయిందని.. దర్శకుడు సుకుమార్ తో పాటు అంతా కూడా సెల్ఫ్ ...
Read More »కోవిడ్ సిమ్టమ్స్ తో `పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?
అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ముత్యంశెట్టి మీడియా సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోవిడ్ కారణంగా గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే ...
Read More »కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ జరుగుతోంది. అక్కడి నుంచి బన్ని ఫోటోలు సోషల్ మీడియాల్లో రివీలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ తర్వాత వారణాసి షెడ్యూల్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ...
Read More »‘పుష్ప’ లో మరో స్టార్ హీరో..?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ...
Read More »‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!
డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతోంది. బన్నీ సెట్స్ లో అడ్డుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ...
Read More »‘పుష్ప’ విజయ్ సేతుపతి రిప్లేస్ పై సుక్కు కొత్త ప్లాన్
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందబోతున్న పుష్ప సినిమా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకున్నా కూడా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.. అలాగే సుకుమార్ సైతం తన చివరి సినిమా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ...
Read More »స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’
అల్లు అర్జున్ గత ఆరు ఏడు నెలలుగా పుష్ప సినిమా కోసం గడ్డం మరియు జుట్టు పెంచాడు. షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నా కూడా గడ్డం మరియు జుట్టు కొద్ది కొద్దిగా కట్ చేయించుకుంటూ వచ్చాడు తప్ప ఇప్పటికి అదే లుక్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. బన్నీ పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ గా.. ...
Read More »‘పుష్ప’ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్…?
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకునే పనిలో ఉన్నారు ‘పుష్ప’ టీమ్. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ...
Read More »`పుష్ప` విలన్ ఎవరు?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప`లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారని ఇటీవల కథనాలొచ్చాయి. అయితే తరువాత కాల్షీట్ల సమస్యల కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఆఫర్ మాధవన్ చేతికి చిక్కిందని వార్తలు వచ్చాయి. అయితే మ్యాడీ ఇందులో నటిస్తున్నారా? అన్నదానికి ఆయనే క్లారిటీ ...
Read More »నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ లేకుండా కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠా ...
Read More »ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ
కథలు అందించడం శిష్యుల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించడం అన్నది సుకుమార్ కి ఉన్న అలవాటు. సుక్కూ రైటింగ్స్ ప్రొడక్షన్ లో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ...
Read More »‘పుష్ప’ రిస్క్ లేకుండా మొదలు పెట్టబోతున్నాడు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ‘పుష్ప’. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆరు నెలలుగా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇప్పటికి షూటింగ్ కు వెళ్లేందుకు దర్శకుడు సుకుమార్ రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ రెండవ ...
Read More »`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ఆ తర్వాత కెరీర్ పరంగా ప్లానింగుని మార్చే ప్రయత్నం చేశారు. ఈసారి పుష్ప ...
Read More »చాలా నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టిన గీత
కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో హీరోయిన్స్ ఒక్కరు ఇద్దరు తప్ప దాదాపు అంతా కూడా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. హైదరాబాద్ లో రెగ్యలర్ గా డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్స్ ఉండేవారు. కాని లాక్ డౌన్ కు ముందే అంతా కూడా వారి సొంత రాష్ట్రాలకు చేరారు. షూటింగ్స్ ప్రారంభం ...
Read More »షూటింగ్ కు వెళ్లకుండానే పుష్ప పాటలు రెడీ
అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ అందించిన సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచడంతో పాటు సినిమాలో పాటలు ప్లస్ గా నిలవడం వల్ల ...
Read More »రచయిత వేంపల్లి ఆరోపణలపై ‘పుష్ప’ మేకర్స్ స్పందిస్తారా…?
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”ఆచార్య” సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజేష్ మండూరి అనే రైటర్ కమ్ డైరెక్టర్ ‘ఆచార్య’ స్టోరీ తనదేనని.. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఈ స్టోరీ వినిపించానని.. ఇప్పుడు అదే కథతో కొరటాల శివ సినిమా తీస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై ...
Read More »కేరళ నుండి మహబూబ్ నగర్ కు షిప్ట్ అయిన పుష్ప
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప’ ను ప్రారంభించాలని అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి మొదలైన విషయం తెల్సిందే. గత అయిదు ఆరు నెలలుగా పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే పుష్ప చిత్ర షూటింగ్ దాదాపుగా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets