Templates by BIGtheme NET
Home >> Tag Archives: బాలు

Tag Archives: బాలు

బాలు ‘జ్ఞాపకాలతో పార్కు’ చెన్నైలో ఏర్పాటు

గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ‘ ఎస్పీబీ వనం’ పేరిట ఓ పార్కును నిర్మించబోతున్నది. బాలూ తెలుగువాడే అయినప్పటికీ తమిళ ప్రజల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్నారు. మొదట్లో మద్రాసులోనే తెలుగు సినిమాలు తీసేవారు కావడంతో ...

Read More »

దురదృష్టం బాలు గారిని కలుసుకోలేక పోయాను!

వారం రోజుల క్రితం మృతి చెందిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంస్మరణార్థం తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో బాలు గారి తనయుడు ఎస్పీ చరణ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ...

Read More »

అభిమానులంటే బాలుకు ఇంత అభిమానం

ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందిన తర్వాత ఆయనకు ఉన్న అభిమానగణం గురించి ప్రపంచానికి తెల్సిందే. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లతో అంతర్జాతీయ మీడియాలో సైతం బాలు గురించి కథనం వచ్చింది అంటే ఏ స్థాయిలో ఆయనకు అభిమానులు ...

Read More »

గుడ్ న్యూస్ : ఎట్టకేలకు బాలు నెగటివ్

నెల రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం మొదట చాలా నార్మల్ గానే ఉన్నా కొన్ని రోజుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఐసీయూకి తరలించినట్లుగా వైధ్యులు ప్రకటించారు. అప్పటి నుండి అందరిలో ఆందోళన మొదలయ్యింది. అసలే కరోనా ...

Read More »

బాలుకి ఫిజియోథెరపీ కూడా..!

ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ...

Read More »

బాలు కోసం కేఏ పాల్ ప్రార్థనలు చేస్తున్నారట!

కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న కరోనా పాజిటివ్ రావడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు పరిస్థితి విషమంగా ...

Read More »

ఆ సర్జరీనే బాలు పరిస్థితికి కారణమా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడుతున్నారు. వాళ్లలో 90 శాతానికి పైగా ఏ ఇబ్బందీ లేకుండా.. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోలుకుంటున్నారు. మన దేశంలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్లలో ...

Read More »

బాలు తెలుగు సినిమాకు చేసిన పాపమేంటి?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఆసుపత్రి పాలై.. ఆయన పరిస్థితి కొంచెం విషమించిందన్న వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ జనాలు పడుతున్న వేదన ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాళ్లు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. నార్త్ వాళ్లు ...

Read More »

బాలుగారికి కరోనా రావడానికి కారణం నేను కాదు.. సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించిన సింగర్ మాళవిక

గాన గాంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి కారణం సింగర్ మాళవిక అనే వార్తలు గుప్పుమనడంతో క్లారిటీ ఇస్తూ ...

Read More »