Templates by BIGtheme NET
Home >> Tag Archives: సోనూసూద్

Tag Archives: సోనూసూద్

అతడే ఇప్పుడు సూపర్ మేన్ హీమ్యాన్ షో మ్యాన్!

బాలీవుడ్ టాలీవుడ్ లో గొప్ప ఇమేజ్ ఉన్న స్టార్ గా ఎదిగారు సోనూసూద్. అన్నిచోట్లా అతడికి వీరాభిమానులున్నారు. స్వయంకృషితో ఇంతింతై ఎదిగి తానేంటో నిరూపించాడు. అతడి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. నటుడిగా సమాజ సేవికుడిగా అతడిని ప్రజలు ఆరాధిస్తున్నారు. కరోనాక్రైసిస్ ...

Read More »

రియల్ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయంగా నిలిచి కోట్ల రూపాయలను ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు చేరడంలో కీలకంగా వ్యవహరించిన సోనూసూద్ రియల్ హీరో అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని ...

Read More »

సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట

సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ ...

Read More »

ఐఏఎస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి సోనూసూద్ సాయం

మన దేశంలో ప్రతిభ ఉంటే ఆర్థిక స్తోమత ఉండదు. ఆ కారణం వల్ల ఎంతో మంది చదువును మద్యలో వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదుకోవాలంటే పేద వారికి అందని ద్రాక్షే అయ్యింది. పేద వారు ఐఏఎస్ వంటి అత్యున్నత శిక్షణ ...

Read More »

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్

సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ వేళ అతడు చేసిన సేవానిరతిపై ఇప్పటికీ దేశంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ...

Read More »

సోనూసూద్ గారు మోనాల్ ను కాపాడండి సర్

ఈమద్య సాయం.. సహాయం.. అవసరం అనే పదాలు వినిపించిన వెంటనే సినిమా విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన సోనూసూద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చేసిన సాయాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లాక్ డౌన్ ఆరంభం సమయంలో ...

Read More »

అతని సాయానికి అంతే లేదు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం…!

సినిమాల్లో పేద ప్రజలకు.. ఆపదలో ఉన్నవారికి కష్టమొస్తే నేనున్నా అంటూ వెంటనే హీరో వాలిపోతాడు. వారికి అండగా నిలబడి కొండత ధైర్యాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడు రీల్ విలన్ సోనూసూద్ రియల్ లైఫ్ లో అదే చేస్తున్నాడు. కష్టాల్లో ఉన్నా భాయ్ ...

Read More »

ఏర్పాటు చేశాను నువ్వు కలెక్టర్ అవుతావు : సోనూసూద్

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తు రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒక విద్యార్థి తనకు వచ్చిన మార్కులను అటాచ్ చేసి నేను క్లాస్ లో టాపర్. కాని నాకు చదువుకునేంత ఆర్థిక స్థోమత లేదు ...

Read More »

అల్లుడుతో కలవబోతున్న సోనూసూద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ కు ...

Read More »

‘సోనూసూద్ కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు టాలీవుడ్ లో ఉన్నారు’

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎంతో మంది పేదవారికి ప్రముఖ నటుడు సోనూ సూద్ తన వంతు సాయం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను బస్సులు ఏర్పాటు ...

Read More »

రాజకీయాల్లోకి వస్తా…కానీ..: సోనూసూద్

లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కూలీలు కార్మికులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒక్కసారిగా రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది ఆకలి తీర్చి….వారందరినీ స్వస్థలాలకు చేర్చిన ...

Read More »

ఇన్ని వేలసంఖ్యలో ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి!!

లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి సినీనటుడు సోనూసూద్.. అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే ...

Read More »