2020 సెలబ్రిటీ వెడ్డింగ్ సీజన్ అనే చెప్పాలి. పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయ్యారు. వీళ్లలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోగా కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పారు. మరికొందరు రెండో వివాహం చేసుకున్నారు. ఈ సీజన్ లోనే మరో సెలబ్రిటీ వెడ్డింగ్ గురించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా ...
Read More »Tag Archives: పెళ్లి
Feed Subscriptionస్టార్ హీరో పెళ్లి ఆగిపోయిందా..?
తెలుగు మూలలున్న ఓ హీరో తమిళనాట స్టార్ స్టేటస్ అందుకున్నాడు. తన సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. 43 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి న్యూస్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేది. ఓ తమిళ్ హీరోయిన్ తో ప్రేమాయణం ...
Read More »నిహారిక పెళ్లి వేడుక.. మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో
నిహారిక కొణిదెల కలల వివాహం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు. వివాహానికి పూర్వ వేడుకల నుండి అనేక ఫోటోలు వీడియోలు ...
Read More »త్వరలో పెళ్లి.. ప్రముఖ నటి ఆత్మహత్య
తమిళ బుల్లి తెరపై స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి వీజే చిత్ర నేడు తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకోవడం అందరికి షాకింగ్ గా ఉంది. నిన్న అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర హోటల్‌కు తిరిగి వచ్చి కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈమె ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు తెలియరాలేదు. ...
Read More »1.20 లక్షల ఖరీదు చీర…పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!
ఇది పెళ్లిళ్ల సీజన్. వరుసగా సెలబ్రిటీ వెడ్డింగ్ లకు అవకాశం కల్పించింది మహమ్మారీ. ఈ లాక్ డౌన్ పీరియడ్ చాలా వాటికి సొల్యూషన్ గా మారింది. ఏదైతేనేం.. స్టార్ డాటర్ ఆథియా శెట్టి పెళ్లి గురించి కూడా ఇటీవల రకరకాల ఊహాగానాలు సాగాయి. టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రాహుల్ తో ప్రేమాయణం నేపథ్యంలో ఆథియా ...
Read More »కొత్త దందా.. పెళ్లిళ్లలో చోరీ.. ఒక్కరికి రూ.12 లక్షలు
కొద్దినెలలుగా ఢిల్లీలోని పలు ఫంక్షన్ హాల్స్ లో భారీగా నగలు డబ్బు మాయం అవుతోంది. అతిథులు పెళ్లి హడావుడిలో ఉండగా.. దొంగలు పనికానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్ హాల్స్ వివరాలు ...
Read More »క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు .. ఎక్కడంటే ?
పెళ్లి అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు కుటుంబాల సమ్మతితో జరగాల్సిన పెళ్లిని చాలా సింపుల్ గా క్లాస్ రూమ్ లోనే కానిచ్చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి ...
Read More »పెళ్లి చేసుకుంటానని రెండేళ్లుగా రేప్.. డైరెక్టర్ పై టీవీ నటి ఆరోపణ
‘మీటూ’ వివాదం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో కోరిక తీర్చితేనే ఆఫర్లు ఇస్తామంటూ సినీ పరిశ్రమపై వర్ధమాన నటీమణులు దుమ్మెత్తిపోశారు. అలాంటి మోసానికి గురైన ఓ టెలివిజన్ నటి ఓ ప్రముఖుడి బండారాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయూష్ తివారీపై ఓ టీవీ నటి తీవ్రమైన ...
Read More »అవినాష్ కు పెళ్లి కావద్దంటూ శాపం పెట్టిన అరియానా
బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ మరియు అరియానాల మద్య మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య చిన్న చిన్న గొడవలే తప్ప ఇప్పటి వరకు పెద్ద గొడవలు ఏమీ జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరిగితే వెంటనే వాటిని పరిష్కరించుకున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా నడుస్తుంది. అందుకే వీరిద్దరి పై ...
Read More »దివితో పెళ్లి.. హారికతో డేటింగ్ : మెహబూబ్
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్లు వారం పది రోజుల పాటు క్షణం తీరిక లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈమద్య పెయిడ్ ఇంటర్వ్యూలు ఉంటున్న కారణంగా ఇదో తరహా ఆదాయం అన్నట్లుగా కొందరు ఇంటర్వ్యూలకు ఆసక్తి చూపిస్తున్నారు. మెహబూబ్ ఆదివారం బయటకు వచ్చినా ఎక్కువగా ఇంటర్వ్యూల్లో కనిపించలేదు. ఆ ...
Read More »బిగ్ బాస్ సామ్రాట్ పెళ్లి
టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో పలువురు సెలబ్రటీలు పెళ్లి పీఠలు ఎక్కారు. రానా.. నితిన్.. నిఖిల్ లతో పాటు కొందరు టెక్నీషియన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి పీఠలు ఎక్కాడు. నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన సామ్రాట్ ఆమద్య వివాదంలో ...
Read More »వైభవంగా సిరివెన్నెల కుమారుడి పెళ్లి
టాలీవుడ్ లో సిరివెన్నెల అంటే తెలియని వారు ఉండవు. 60 ఏళ్లు దాటినా ఆయన పాటలోని మాధుర్యం ఇప్పటికీ తరగదు. ఇంత ఏజ్ లోనూ ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు అందమైన పాటలు రాశారు. సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నుల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా భవనీ శంకర శర్మ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన ...
Read More »కాజల్ పెళ్లి కూతురాయెనే
అందాల చందమామ పెళ్లికూతురాయెను. తాను వలచిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడెను… ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే మాట. అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవు. తాజాగా కాజల్ వధువు గెటప్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. తన అభిమానులకు చూపించడానికి మొదటి చిత్రాన్ని కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘తుఫాను ...
Read More »‘చందమామ’ కాజల్ పెళ్లి ఫోటోలు…!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిపోయింది. యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన కాజల్ పెళ్లి నేడు (అక్టోబర్ 30న) జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో సన్నిహితులు అతిథుల సమక్షంలో కాజల్ – తన ప్రియుడు గౌతమ్ ...
Read More »పెళ్లి గురించి పెద్దగా ఆలోచన లేదంటున్న తేజ్…!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘నో పెళ్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ కరోనా డేస్ లో పాడుకుంటూ వచ్చిన సాయి తేజ్ కూడా ...
Read More »పెళ్లి పై నమ్మకం లేకున్నా వీసా కోసం చేసుకున్న అంటున్న బాలయ్య హీరోయిన్
బాలకృష్ణ తో లెజెండ్ మరియు లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఇంకా పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించింది. ఈమద్య కాలంలో పూర్తిగా బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడి పెళ్లి విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అయ్యింది. ఈమెకు ...
Read More »పెళ్లికి ముందే భయపెట్టావ్గా కాజల్!!
ఓటీటీలు.. వెబ్ సిరీస్ ల హవా అంతకంతకు పెరుగుతుంటే స్టార్లు అటువైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలతో పాటు కథానాయికలు వెబ్ సిరీస్ బాట పట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందాల కియారా అద్వానీ.. రాధిక ఆప్టే ఇప్పటికే వెబ్ సిరీస్ బాటలో నిరూపించుకున్నారు. మునుముందు సమంత.. తమన్నా.. కాజల్ ఇదే బాటలో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ...
Read More »పెళ్లి ‘ఆచార్య’కు అడ్డు కాబోదు.. అవి పుకార్లేనట
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం మొదట త్రిషను ఎంపిక చేయగా ఆమె ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత మొదట అనుకున్నట్లుగా లేదు నా పాత్రను చెప్పినట్లుగా కాకుండా మరోలా చిత్రీకరిస్తున్నారు అంటూ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. త్రిష తప్పుకున్న తర్వాత ఆ స్థానంను కాజల్ ...
Read More »కొన్నేళ్ల పాటు పెళ్లి మాటే ఎత్తనన్న స్టార్ హీరోయిన్
మహమ్మారీ లాక్ డౌన్ కి ముందే కొన్ని సినిమాలతో బిజీ అయ్యింది శ్రుతిహాసన్. చిత్రీకరణ మిడిల్ లో ఉండగానే వైరస్ క్రైసిస్ మొదలైంది. కారణం ఏదైనా చాలా నెలల విరామం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ వల్ల షూటింగులు స్టార్టయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మళ్ళీ కొన్ని ప్రాజెక్టుల షూటింగ్ ల్లో ...
Read More »రాయలసీమ పొలిటీషియన్ కూతురుతో యాంకర్ ప్రదీప్ పెళ్లి?
యాంకర్ ప్రదీప్ కు బుల్లి తెర ద్వారానే టాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగా క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఈయన పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈయన ప్రేమ విషయం పెళ్లి విషయం పదే పదే మీడియాలో పుకార్లుగా షికారు చేస్తూనే ఉంది. ఆ మద్య పెళ్లి చూపులు అనే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets