Home / Tag Archives: సమంత (page 2)

Tag Archives: సమంత

Feed Subscription

‘ఆహా’ వేదికగా సమంత ‘సామ్ జామ్’ టాక్ షో..!

‘ఆహా’ వేదికగా సమంత ‘సామ్ జామ్’ టాక్ షో..!

అక్కినేని సమంత ఇటీవల ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4కు పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దసరా స్పెషల్ లో రియాలిటీ షో కి హోస్ట్ గా చేసి సామ్.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ టాక్ షో తో ఫుల్ టైమ్ హోస్ట్ గా రాబోతోంది. సినిమాలు ...

Read More »

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త ...

Read More »

సమంత బిగ్ బాస్ అవ్వడానికి కారణం ఇదేనా?

సమంత బిగ్ బాస్ అవ్వడానికి కారణం ఇదేనా?

గత రెండు మూడు వారాలుగా జరుగుతున్న ప్రచారం ఈ వారం నిజం అయ్యింది. నాగార్జున షూటింగ్ కోసం వెళ్లగా ఈ వారం గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. గడచిన రెండు మూడు వారాలు ఆ వార్తలు నిజం కాదని నాగార్జున వచ్చి చెప్పకనే చెప్పాడు. కాని ఈ వారం మాత్రం నిజంగానే నాగార్జున ...

Read More »

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత

మూడు వారాలుగా తెలుగు బిగ్ బాస్ కు ఈ వీకెండ్ కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసారి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ గా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ ...

Read More »

కింగ్ మామని మించిన కోడలు

కింగ్ మామని మించిన కోడలు

అక్కినేని వారి కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `సాకీ` పేరుతో సొంతంగా కాస్ట్యూమ్స్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది క్రేజీ హీరోయిన్ లు.. హీరోలు క్రేజీగా సొంత బ్రాండ్ లని స్టార్ట్ చేసి సరి కొత్త బిజినెస్ కి ...

Read More »

ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కోసం సమంత మరియు ఉపాసనలు వారం వారం ఒక రెసిపీని అది కూడా ఆరోగ్యవంతమైన రుచికరమైన రెసిపీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. గత వారం ప్రత్యేకమైన ఇడ్లీని ఉపాసనకు చేసి చూపించిన సమంత ఈ వారంలో ఉపాసనకు రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన ఫిల్టర్ కాఫీని తయారు చేసి చూపించింది. రుచికరమైన కాఫీను ...

Read More »

సతీమణి సమంత అక్కినేని బాటలోనే

సతీమణి సమంత అక్కినేని బాటలోనే

సతీమణి సమంత అక్కినేని బాటలోనే చైతూ కూడా వెళుతున్నాడా? అంటే అవుననే సమాచారం. త్వరలోనే నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ దసరా బరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ఈలోగానే సామ్ బాటలోనే చైతూ ...

Read More »

బెంగళూరు రత్తమ్మ బయోపిక్ లో అక్కినేని కోడలు!

బెంగళూరు రత్తమ్మ బయోపిక్ లో అక్కినేని కోడలు!

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్థాయి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనే లేదు. ఆయన తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో మైలు రాయి. మూకీ తీసినా.. టాకీలో ప్రయోగాలు చేసినా ఆయనకే చెల్లింది. 80లలోనే అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతూ హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తెరకెక్కించిన గొప్ప దర్శకుడిగా అతడికి ఉన్న గౌరవమే వేరు. 90 ...

Read More »

ఆ విషయంలో చైతూ నేను పూర్తి వ్యతిరేకం : సమంత

ఆ విషయంలో చైతూ నేను పూర్తి వ్యతిరేకం : సమంత

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే జంట నాగచైతన్య సమంత. వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సమంత మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా ఏమాయ చేశావే సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ సమయం నుండే ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది అనేది టాక్. ఆ ...

Read More »

నెంబర్ ఇచ్చామంటే సమస్య మొదలవుతుంది : సమంత

నెంబర్ ఇచ్చామంటే సమస్య మొదలవుతుంది : సమంత

ఇటీవల సమంత ఒకానొక సందర్బంగా తనకు వస్తున్న కాల్స్ మరియు మెసేజ్ లతో చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకు ఎన్నో తెలియని కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్నాయి. వాటి వల్ల కొన్ని సార్లు చాలా చిరాకుగా ఉంటుందని సమంత వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి సమంత ఆ విషయమై స్పందిస్తూ.. అప్పట్లో నేను నా ...

Read More »

ఆడవారి సమస్యల పై సమంత ఆసక్తికర పోస్ట్

ఆడవారి సమస్యల పై సమంత ఆసక్తికర పోస్ట్

మహిళ సాధికారత గురించి సమంత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషం షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక వివాహితగా హీరోయిన్ గానే కాకుండా ఒక సాదారణ అమ్మాయిగా గృహిణిగా కూడా సమంత ఆలోచిస్తూ తన తోడి ఆడవారి సమస్యల గురించి పలు సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను మాత్రమే కాకుండా ఇతన ...

Read More »

అక్కినేని కోడలితో లక్ష్మీ మంచు చెలిమి కథేమి?

అక్కినేని కోడలితో లక్ష్మీ మంచు చెలిమి కథేమి?

నటి.. యాంకర్ కం నిర్మాత లక్ష్మి మంచు కి ఫేజ్ 3 క్రౌడ్ లో ఎవరెవరు క్లోజ్? అంటే.. తొలిగా వినిపించే పేర్లలో సమంత.. ఉపాసన.. శిల్పా రెడ్డి.. తాప్సీ.. ఝాన్సీ.. అమల.. నందిని రెడ్డి.. ఇలా పలువురు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ గుర్తుకొస్తారు. వీళ్లతో పాటు ఇండస్ట్రీలో చాలామంది అగ్ర కథానాయికలతో లక్ష్మీ మంచు ఎంతో ...

Read More »

సమంత లేజీగా ఒక రోజు ఇలా

సమంత లేజీగా ఒక రోజు ఇలా

సోషల్ మీడియాల్లో అక్కినేని కోడలు సమంత స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సామ్ రెగ్యులర్ ఫోటో ట్రీట్ వీడియో ట్రీట్ కి ఫాలోయింగ్ అసాధారణం. టాలీవుడ్ వరకూ ఫ్యాషనిస్టా అంటే సమంత గురించే చెబుతారు. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ రేంజులో సరికొత్త ట్రెండీ స్టైలింగ్ ఫ్యాషన్స్ తో అలరించడం తనకు మాత్రమే చెల్లింది ...

Read More »

మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ఎక్కించాడు. ఆవును ఎక్కడికో తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించిన ఎద్దు వాహనంను వెంబడించింది. వాహనంకు ...

Read More »

సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు సమంత

సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు సమంత

సమంత జాను సినిమా తర్వాత కొత్త సినిమాకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కాస్త టైం తీసుకోవాలనుకున్న సమంతకు కరోనా కారణంగా చాలా సమయం దొరికింది. దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా సమంత కెమెరా ముందుకు రాలేదు. ఈ లాక్ డౌన్ టైంలో సమంత రూఫ్ గార్డెన్ ను నిర్వహించడంతో పాటు పలు యాక్టివిటీలు చేస్తూ బిజీ ...

Read More »

రెమ్యూనరేషన్ తో కంగారు పెట్టేస్తున్న సమంత

రెమ్యూనరేషన్ తో కంగారు పెట్టేస్తున్న సమంత

సహజంగానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కు రెగ్యులర్ గా కంటే కాస్త ఎక్కువ పారితోషికం అందుతూ ఉంటుంది. హీరోయిన్స్ గా హీరోల పక్కన నటించడం పెద్ద రిస్క్ ఏమీ కాదు. కాని ఎప్పుడైతే సినిమా బాధ్యత మొత్తం మీద పడుతుందో అప్పుడు వారు ఎక్కువ పారితోషికంను డిమాండ్ చేస్తారు. ఈమద్య కాలంలో వరుసగా ...

Read More »

ఎప్పుడూ వాళ్లనే కాపీ కొట్టకు అక్కినేని కోడలా!

ఎప్పుడూ వాళ్లనే కాపీ కొట్టకు అక్కినేని కోడలా!

అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలో ఎంత షార్ప్ గా ఉంటారో తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్లు తనకు కాస్ట్యూమ్స్ ని అందిస్తుంటారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఫ్యాషనిస్టాలు గా పేరున్న అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ వంటి వారిని సమంత అనుసరించడం చాలాసార్లు ఫ్యాన్స్ కనిపెట్టేశారు. తాజాగా ...

Read More »

ఈ మద్య కాలంలో సామ్ ఏడ్చిన సందర్బం

ఈ మద్య కాలంలో సామ్ ఏడ్చిన సందర్బం

చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కమర్షియల్ సినిమాల కంటే కాస్త కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మంచి పరిణామం అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అంతా అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సినిమాల సంఖ్య తగ్గించడాన్ని మాత్రం అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జానుతో ప్రేక్షకుల ...

Read More »

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్…!

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్…!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని బాలికలు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ మరియు సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన కార్యక్రమం ”ఈ- రక్షాబంధన్”. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ-రక్షాబంధన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు కాలేజీలు వర్కింగ్ ...

Read More »

మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్

మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్

అక్కినేని కోడలు సమంతకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనే లేదు. పెట్ డాగ్స్ తో నిరంతరం ఆటలాడుకోవడం.. సరదాగా షికార్లు చేయడం తనకు అలవాటు. ఇంటి ఆవరణలో గార్డెనింగ్ చేసినా.. లేదా అక్కడ ఆరాంగా సేదదీరుతున్నా తనతో పెట్ డాగ్ కూడా ఉండాల్సిందే. ఇటీవల గచ్చిబౌళిలో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ...

Read More »
Scroll To Top