September 26, 2020
49 Views
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబయిలోని పోర్ట్ ట్రస్ట్ అతిథిగృహంలో ఎన్సీబీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9.48 గంటలకి ఆమె విచారణ కొరకు ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. గత 4 గంటలుగా కొనసాగుతున్న విచారణలో ...
Read More »
September 26, 2020
46 Views
గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం(74)కు కన్నీటి వీడ్కోలు పలికారు. అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య చెన్నై- తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలు కుమారుడు చరణ్ వైదిక కార్యక్రమాల్ని జరిపగా కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలు ఆప్తుడు డైరెక్టర్ భారతీరాజా నివాళి అర్పించారు. ఉదయం 10.30గంటలకు అంత్యక్రియల ప్రక్రియ ...
Read More »
September 26, 2020
43 Views
గత ఏడాది ఓబేబీ మరియు మజిలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు అధికారికంగా కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఇతర్రత కారణాల వల్ల ఈ ఏడాది ఆమె కొత్త సినిమాలత వచ్చే అవకాశం లేదు. అయితే సమంత ది ఫ్యామిలీమెన్ 2 ...
Read More »
September 26, 2020
47 Views
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ఎన్సీబీ ఎదుట హాజరవుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో సహా పలువురు విచారణకు హాజరవగా.. లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపిక పదుకొనే ప్రశ్నలను ఎదుర్కోంటుంది. ...
Read More »
September 26, 2020
46 Views
తెలుగు బిగ్ బాస్ మూడవ వారం పూర్తి కాబోతున్న సమయంలో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇప్పటికే కుమార్ సాయి మరియు ముక్కు అవినాష్ లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్ తో మొదలు అయ్యింది. గంగవ్వతో పాటు ...
Read More »
September 26, 2020
42 Views
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో అంతటా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఆయనతో తమకున్న బంధాన్ని అందరూ మీడియా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిల్ప కూడా ఎస్పీ బాలు తన తల్లిది ఆయన విగ్రహాన్ని తయారు చేయించాడని.. బాలు సొంతూళ్లోని వేద పాఠశాలలో ప్రతిష్టించాలనుకున్నాడని వాపోయాడు. ...
Read More »
September 26, 2020
39 Views
ఎస్పీ బాలసుబ్రమణ్యం .. ఇదొక పేరు మాత్రమే కాదు..ఓ మరపురాని చరిత్ర. మనం మరిచిపోలేని ఓ అధ్యాయం.. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. 50 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన ధీరుడు. పాటల పూదోటలో రారాజు ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రాసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే బాలు అంటే కారణజన్ముడు అంతే. ...
Read More »
September 26, 2020
45 Views
వివాదాలు .. సంచలనాలు అమలాపాల్ కి కొత్తేమీ కాదు. తాను ఏం చేసినా అందులో ఆ రెండూ ఉండాలి. లేకపోతే అది తనకు సంతృప్తిని ఇవ్వదు అన్నట్టుగానే ఇన్నాళ్లు బయటి ప్రపంచానికి తనను తాను ఆవిష్కరించుకుంది. కానీ ఇటీవల ఉన్నట్టుండి ఏమైందో కానీ పాల్ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టింది. తనలోని యోగినిని పరిచయం చేస్తోంది. ...
Read More »
September 26, 2020
41 Views
సుస్వరాల పూదోటలో వనమాలిలా విహరించిన గానగంధర్వుడు ఎస్పీ బాలు అజేయంగా వేలాది పాటలు ఆలపించారు. ఆయన రికార్డు ను వేరొకరు అందుకోగలరా? అంటే ఇప్పట్లో అసాధ్యమే. నేటి నుంచి యాభై ఏళ్ల పాటు ఓ గాయకుడు రోజుకో పాట రికార్డింగ్ చేసినా దాదాపుగా 20 వేల పాటలు పాడలేడు. కానీ ఎస్పీ బాలు మాత్రం 50 ...
Read More »
September 26, 2020
43 Views
దక్షిణాది సినీ సంగీతానికి వన్నె తెచ్చిన గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. వేలాది పాటల్ని తనదైన శైలిలో ఆలపించి కోట్లాదిగా అభిమానుల్ని దక్కించుకున్నారు. గాన గంధర్వుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న బాలు అకాలమరణం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలని తీవ్ర మనో వేదనకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా బాలుతో వున్న తమ అనుబంధాన్ని సినీ ప్రముఖులు ...
Read More »
September 26, 2020
42 Views
నాయికా ప్రధాన సినిమాల్లో నటించడంలో లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ గా వెలిగిపోతోంది. కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివాన్ తో కలిసి ఒక చిన్న సెలవు పై గోవాకు వెళ్లిన సంగతి ...
Read More »
September 26, 2020
40 Views
బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా దీపికా పదుకొనే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ లకు సమన్లు జారీ చేసిన ...
Read More »
September 26, 2020
43 Views
డ్రగ్స్ ఇష్యూ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ గురించే చర్చించుకుంటున్నారు. సుశాంత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి మరికొందరికి సమన్లు జారీ చేసి విచారిస్తోంది. ...
Read More »
September 26, 2020
36 Views
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిన్న (శుక్రవారం) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన డ్రగ్స్ వినియోగం సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నటి రియా ...
Read More »
September 26, 2020
45 Views
అల్లరి నరేష్ తెలుగు బిగ్ బాస్ హౌస్ కు ఇప్పటి వరకు రెండు సార్లు వెళ్లాడు. మొదటి సారి మేడ మీద అబ్బాయి సినిమా ప్రమోషన్ కోసం వెళ్లగా రెండవ సారి సిల్లీ ఫెలోస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వెళ్లాడు. ఆ తర్వాత సీజన్కు అంటే మూడవ సీజన్ కు అల్లరి నరేష్ వెళ్లలేదు. ...
Read More »
September 26, 2020
41 Views
బాలీవుడ్ ఫైర్ బ్రండ్ కంగన మరోసారి హద్దులు దాటింది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నని టార్గెట్ చూస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించింది. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని.. ముంబై పోలీసుల్ని టార్గెట్ చూస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు ...
Read More »
September 26, 2020
57 Views
లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు కార్యక్రమం ఈ ఉదయం 10: 30 గంటలకు తిరువల్లూరు జిల్లాలోని తమరాయిపక్కియంలోని తన ఫామ్ హౌస్ లో పూర్తి కానుంది. బాలూ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంచనాలతో స్వర్గస్థ ప్రాప్థతను అందుకోనున్నారు. తిరువల్లూరు జిల్లా కలెక్టర్ అభిమానులను బాలు అంత్యక్రియలకు అనుమతించలేదని తెలుస్తోంది. కరోనావైరస్ ...
Read More »
September 26, 2020
46 Views
కథానాయికలు విలన్లుగా నటించడం అన్నది అనాదిగా ఉన్నదే. పొగరు మోతు అత్త పాత్రలు .. మంత్రగత్తె పాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. ఇటీవల దివంగత నటి శ్రీదేవి తమిళ హీరో విజయ్ సినిమాలో మంత్రగత్తెగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు అగ్రశ్రేణి తారలు కొందరు సినిమాలకు దూరమైపోయినా.. కంబ్యాక్ ...
Read More »
September 26, 2020
43 Views
పరిచయం అవసరం లేని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యనికి అభిమానులు తెలుగు నేల మీదనే కాదు.. తమిళనాడుతో సహా దక్షిణాది మొత్తం ఆయన సుపరిచితుడు. ఆ మాటకు వస్తే.. హిందీలోనూ చాలానే పాటలు పాడారు. దేశంలోని పదహారు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తమిళులు అయితే.. ఆయన్ను తెలుగువాడిగా ...
Read More »
September 26, 2020
73 Views
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషాదకరమైన మరణం వెనక కూపీ లాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో డ్రగ్స్ డొంక కదలడంతో బిగ్ షాట్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిని పిలిచి ఎన్.సి.బి విచారణ సాగిస్తుంటే అందరిలో ఒకటే టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఓవైపు నెపోటిజం.. సినీసోదర భావం పైనా.. బాలీవుడ్ పార్టీ ...
Read More »