Home / Telugu Versionpage 300

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

లైంగిక వేధింపుల్లో స్టార్ డైరెక్టర్ బుక్కయ్యాడు

లైంగిక వేధింపుల్లో స్టార్ డైరెక్టర్ బుక్కయ్యాడు

#మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది ఈ ఉద్యమం కారణంగా అరోపణలు ఎదుర్కొన్నారు. భారీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కొంత మంది కోల్పోతే మరి కొంత మంది దర్శకులు క్రేజీ అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో హౌస్ ఫుల్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా వున్నారు. తాజాగా ...

Read More »

కేజీఎఫ్ స్టార్ ను తిడుతున్న కూతురు

కేజీఎఫ్ స్టార్ ను తిడుతున్న కూతురు

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అయిన యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో యశ్ పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యశ్ మరియు ఆయన భార్య రాధికలు రెగ్యులర్ ...

Read More »

‘2 సెకన్ల ఫేమ్ కోసమే ఇదంతా చేశానా?’

‘2 సెకన్ల ఫేమ్ కోసమే ఇదంతా చేశానా?’

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే.. సుశాంత్ కుటుంబానికి మద్దతుగా ...

Read More »

ఎనర్జీ చూపించడానికి రెడీ అవుతున్న మంచు హీరో…!

ఎనర్జీ చూపించడానికి రెడీ అవుతున్న మంచు హీరో…!

ఎనర్జటిక్ హీరో మంచు మనోజ్ చాలా వరకు తన సినిమాల్లో రియలిస్టిక్ ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడని విషయం తెలిసిందే. అందుకే రిస్కీ ఫైట్స్ ని తనే స్వయంగా కంపోజ్ చేసుకుంటూ డూప్ లేకుండా స్టంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన మంచు ...

Read More »

ఏం చేసినా ఆమెలో ఫైర్ మాత్రం తగ్గడం లేదు!

ఏం చేసినా ఆమెలో ఫైర్ మాత్రం తగ్గడం లేదు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె తీరు చూస్తుంటే హేమా హేమీలకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్స్ ను మాత్రమే టార్గెట్ చేసింది. తనను ఒక్క మాట అంటే అవతలి వారిని పది మాటలు అనకుండా ఊరుకోని తత్వం కంగనాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ...

Read More »

సుశాంత్ దర్యాప్తు: రియా తొ సహా మరో ఐదుగురి బెయిల్ తిరస్కారం

సుశాంత్ దర్యాప్తు: రియా తొ సహా మరో ఐదుగురి బెయిల్ తిరస్కారం

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు లైవ్ అప్ డేట్స్ అంతకంతకు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి సహా మరో ఐదుగురి బెయిల్ అభ్యర్థన తిరస్కారానికి గురైంది. రియా- షోయిక్ చక్రవర్తి- అబ్దుల్ బాసిత్- జైద్ విలాత్రా- దీపేశ్ సావంత్- శామ్యూల్ మిరాండా అనే ఆరుగురు నిందితుల బెయిల్ దరఖాస్తులను ...

Read More »

నాని ‘జెర్సీ’ స్టార్ ద్విభాషా చిత్రం!!

నాని ‘జెర్సీ’ స్టార్ ద్విభాషా చిత్రం!!

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమాలో కీలక గెస్ట్ రోల్ లో కనిపించిన తమిళ స్టార్ నటుడు హరీష్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ఉన్నంత సమయం మంచి స్ర్కీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో హరీష్ మంచి నటన కనబర్చాడు. నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ...

Read More »

నాన్న గురించిన వదంతులు నమ్మవద్దన్న ఎస్పీ చరణ్

నాన్న గురించిన వదంతులు నమ్మవద్దన్న ఎస్పీ చరణ్

రెండు రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థతిపి ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని కాని ఊపిరి తిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తూ ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కరోనా నుండి బయట పడ్డ నాన్న ...

Read More »

బిగ్ బాస్ 4: ఈ కట్టప్ప ఎవడ్రా బాబు

బిగ్ బాస్ 4: ఈ కట్టప్ప ఎవడ్రా బాబు

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అంటూ ఎదురు చూసిన దివి మాట్లాడేసింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె ఇంటి సభ్యుల అందరి గురించి ఆమె ఏం గమనించింది వారిలో ఏం మార్చుకోవాల్సి ఉంది అనే విషయాన్ని చెప్పింది. అందులో భాగంగా ఆమె అందరి గురించి వివరించిన ...

Read More »

పెళ్లి పీఠలు ఎక్కిన సెక్సీబాంబ్

పెళ్లి పీఠలు ఎక్కిన సెక్సీబాంబ్

సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చాలా కాలం పాటు సోషల్ మీడియాలో సంచలన వీడియోలు ఫొటోలు షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి పీఠలు ...

Read More »

మెగా హీరో మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు..!!

మెగా హీరో మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు..!!

‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ విజయాలతో జోష్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని ...

Read More »

మహేష్ ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా…?

మహేష్ ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే ...

Read More »

ప్రతి రోజు గోమూత్రం తాగే సూపర్ స్టార్

ప్రతి రోజు గోమూత్రం తాగే సూపర్ స్టార్

హిందువులు పవిత్రంగా భావించే ఆవు మూత్రం ఆయుర్వేదిక్ గా ఎంతో మంచిది అంటూ ప్రయోగాల్లో కూడా వెళ్లడి అయ్యింది. వందల కొద్ది ఆయుర్వేదిక్ ఔషదాల్లో గో మూత్రంను ఉపయోగిస్తారు. విదేశాల్లో కూడా గో మూత్రంకు మంచి డిమాండ్ ఉంది. ప్రముఖులు కూడా చాలా మంది గోమూత్రం తాగుతారు. అయితే ఆ విషయాన్ని వారు బయటకు చెప్పక ...

Read More »

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ కంగనా ట్వీట్స్…!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ కంగనా ట్వీట్స్…!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై ఆమె పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ...

Read More »

చెప్పుతో కొట్టినట్టు.. ఏంటయా ఆ పురస్కారం?

చెప్పుతో కొట్టినట్టు.. ఏంటయా ఆ పురస్కారం?

జాతీయ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు అర్నబ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న అర్నబ్ వాగ్ధాటికి ఎవరైనా డంగైపోవాలి. ఈయన ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ టీవీని రన్ చేస్తున్న అర్నబ్ ...

Read More »

V ని ఎంత పైకి ఎత్తాలని చూసినా కానీ..!

V ని ఎంత పైకి ఎత్తాలని చూసినా కానీ..!

రిలీజైన తొలి రోజే ప్రీమియర్ నుంచి టాక్ బయటకు వచ్చేస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా ఓటీటీ రిలీజ్ అయినా మొదటిరోజు సినిమా కోసం వేచి చూసే జనం అంతే ఇదిగా దీనిపై ముచ్చట పెడుతుంటారు. ఈ సీజన్ లో అతి పెద్ద మూవీగా రిలీజైంది వి. నాని- సుధీర్ బాబు లాంటి స్టార్లతో ఇంద్రగంటి తెరకెక్కించిన ...

Read More »

కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన

కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన

కంగన వర్సెస్ ముంబై మున్సిపాలిటీ ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాను ఎంతో శ్రమించి భారీగా ఖర్చు చేసి నిర్మించుకున్న ఆఫీస్ ని బీఎంసీ కుప్పకూల్చింది. అయితే కూల్చివేసిన కార్యాలయాన్ని పునర్నిర్మించేంత డబ్బు లేదని శిథిలాల మధ్యనే కూచుని ఆఫీస్ డ్యూటీ చేస్తానని చెప్పుకొచ్చింది క్వీన్. ఆఫీస్ ని తిరిగి కట్టుకోలేను. స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ ...

Read More »

రేణు నటి కాకపోతే ఏమయ్యేదంటే..?

రేణు నటి కాకపోతే ఏమయ్యేదంటే..?

ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది నటీనటులు చెబుతుంటారు. కానీ నటి కం నిర్మాత రేణూ దేశాయ్ మాత్రం తాను సైంటిస్ట్ కావాలనుకుందట. ఏదో కావాలనుకుని ఏదో అయ్యానని చెప్పడం అభిమానుల్లో చర్చకొచ్చింది. పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `బద్రి` చిత్రంతో రేణూ దేశాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం ...

Read More »

అక్టోబర్ 2న ఓటీటీలో ‘ఒరేయ్ బుజ్జిగా’…!

అక్టోబర్ 2న ఓటీటీలో ‘ఒరేయ్ బుజ్జిగా’…!

కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్స్ మూతబడి ఉండటంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ...

Read More »

Popular comedian passes away

Popular comedian passes away

Tamil comedy actor Vadivel Balaji passed away. He breathed his last at a government hospital in Chennai. Vadivel Balaji rose to fame with the comedy TV show Adhu Idhu Edhu and Kalakapovathu Yaaru. He was 45. Noted Television confirmed the ...

Read More »
Scroll To Top