పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీలో పవన్ తో పాటు నటించబోతున్న ఆ హీరో ఎవరా..? అన్న ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో బల్లాల దేవ రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. రేపు (21 డిసెంబర్) ఆదివారం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సస్పెన్స్ కు తెర.. పవన్ తోపాటు […]
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ మరో హీరోగా దగ్గుబాటి రానా కోసం మేకర్స్ ప్రయత్నాలు చేశారు. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనుండగా.. అతనికి […]
మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫెమినిస్టుల మనుగడ అన్నది అంత సులువేమీ కాదు. ఇక ఫెమినిజం భావజాలం ఉన్న కథనాయికలు నాయికా ప్రాధాన్యత గురించి ఆలోచిస్తారు. ముక్కు సూటిగా ఉండే నాయికలు సైతం పూర్తిగా హీరోకి ఒదిగి ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకునేందుకు ఆసక్తిగా ఉండరు. పరిశ్రమను పరిశీలిస్తే ఇదే అవగతమవుతుంది కూడా. ఇక అందరిలాగా రెగ్యులర్ కమర్షియల్ నాయికగా నటించేందుకు సాయి పల్లవి విరుద్ధం. తొలి నుంచి తనకంటూ ఒక పంథా ఉందని నిరూపించింది ఈ యువనటి. […]
రానా హీరోగా రెజీనా హీరోయిన్ గా ‘1945’ అనే సినిమా తెరకెక్కింది. తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడు చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అనేక కారణాల వల్ల మద్యలో ఆగిపోయింది. సినిమా షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అవుతుంది అనుకున్న ప్రతి సారి కూడా సినిమాను పక్కకు పెడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి […]
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసాడు. BSF జవాన్ అవతారమెత్తి ఒక రోజంతా బార్డర్ లో విధులు నిర్వర్తించాడు. డిస్కవరీ ప్లస్ ఒరిజినల్ యొక్క ‘మిషన్ ఫ్రంట్ లైన్’ కార్యక్రమం కోసం రానా జవాన్ గా మారాడు. ‘మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి’ పేరుతో వస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన రానా లుక్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. జైసల్మేర్ సరిహద్దుల్లో ఒక రోజంతా గడిపిన […]
అయిదు సంవత్సరాల క్రితం రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఏవో కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. అనారోగ్య కారణాల వల్ల రానా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ లకు పూర్తి స్థాయిలో హాజరు కాలేక పోయాడు. ఈ ఏడాదిలో హిరణ్య కశ్యపను పట్టాలెక్కించాలని భావిస్తున్న సమయంలో కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందించాల్సిన హిరణ్య కశ్యప సినిమాను ఇప్పుడు తీయడం సాధ్యం కాదంటూ […]
యంగ్ హీరో రానా అనారోగ్యం గురించి లాక్ డౌన్ ముందు బోలెడంత చర్చ సాగింది. భళ్లాలునికి సీరియస్ అంటూ ఫ్యాన్స్ భయపడేంతగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే ఏదోలా ఆ గండం నుంచి గట్టెక్కాడు రానా. అమెరికాలో చికిత్స చేయించుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అయితే తనకు గుండెపోటు వచ్చేందుకు 70శాతం ఛాన్సెస్.. చనిపోయేందుకు 30 శాతం అవకాశం ఉందని డాక్టర్ చెప్పారంటూ సామ్ జామ్ ఓటీటీ కార్యక్రమంలో రానా చెప్పడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అసలు […]
‘సామ్-జామ్’ పేరుతో సమంత హోస్ట్ గా అల్లు అరవింద్ సారథ్యంలోని ‘ఆహా’ ఓటీటీలో తొలి ఎపిసోడ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్లో హీరో విజయ్ దేవరకొండను కూర్చోబెట్టి సమంత యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ మానసిక నిపుణుడిని.. వైద్యుడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం.. ఆ వెంటనే ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించడం.. మధ్యమధ్యలో వైవా హర్షం ఎందుకు వస్తున్నాడో.. ఎందుకో పోతున్నాడో తెలియకపోవడం కన్పించాయి. మొత్తానికి షో నిర్వాహాకులు […]
ఈమద్య కాలంలో స్టార్స్ అంతా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల వైపు అడుగులు వేస్తున్నారు. వారు చేస్తున్న షోలు మరియు ఇతర వెబ్ సిరీస్ లతో డిజిటల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రానా నెం.1 యారి అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ టాక్ షో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆ టాక్ షోలో పాల్గొని తమ అంతరంగంను ఆవిష్కరించారు. ఇప్పుడు […]
టాలీవుడ్ స్టార్ రానా ఇటీవలే మిహిక బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా మిహిక బజాజ్ చాలా అందంగా ఉంటారని ఆమె హీరోయిన్ గా పరిచయం అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ ఈమద్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఆమె హీరోయిన్ గా నటించేందుకు సిద్దంగానే ఉందని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ విషయమై […]
పెళ్లి అయ్యింది ఈమద్యనే కదా అప్పుడే గుడ్ న్యూస్ ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారా.. ఇది ఆ గుడ్ న్యూస్ కాదు లేండి. దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా బాబాయి వెంకీ అబ్బాయి రానాల సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే సురేష్ బాబు మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా వెంకటేష్ రానాలతో సినిమాను తీస్తానంటూ పేర్కొన్నాడు. గతంలో వెంకీ మరియు రానాలు మంచి కథలు వస్తే కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా […]
భర్త శ్రేయస్సు కోసం భార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం చూసేదే. ఈ ఆచారానికి తెలుగు సాంప్రదాయంలో ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం ఉపవాస ధీక్షలకు సమయం ఆసన్నమైన వేళ నూతనవధూవరుల ఉపవాస ధీక్షలు తెలుగు నాట ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ యంగ్ హీరో.. భళ్లాల దేవ రానా సతీమణి మిహీక కూడా ఉపవాస ధీక్షను ఆచరించారు. అయితే ఇది ఉత్తరాది ట్రెడిషన్ లో. […]
కరోనా లాక్డౌన్ టైమ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలెబ్రిటీలు పెళ్ళి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… ఇలా వరుస పెట్టి ఒక్కొక్కరుగా తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించారు. ఐతే పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందించాడు. సాధారణంగా పెళ్ళికి ముందున్నట్టు పెళ్ళి తర్వాత ఉండదు అని అంటారు. పెళ్ళి తర్వాత జీవితం చాలా మారిపోతుందని చెబుతుంటారు. కానీ పెళ్ళి తర్వాత కూడా […]
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహిక వివాహం వైభవంగా జరిగింది. ప్రస్తుతం రానా నటిస్తున్న ఏ సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కాకపోవడంతో తన సతీమణితో కలిసి హాలిడేని […]
టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్ల ప్రేమకథలు సినిమా కథల్ని తలపిస్తున్నాయి. నాగచైతన్య- సమంత ఏడేళ్లుగా ప్రేమించుకుని ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. నితిన్ ప్రేమకథ కూడా ఇంతే. రీసెంట్ గా తెరపైకొచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ కి కూడా కొన్నేళ్ల క్రిందటే బీజం పడింది. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మొన్న ఆగస్టు 8న వివాహం చేసుకున్న […]
రానా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య (హాథీ మేరా సాథీ).. హిరణ్య కశిప లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అతడు `విరాట పర్వం` చిత్రాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేశాడు. విరాట పర్వం ఈపాటికే రిలీజ్ కావాల్సినది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. అరణ్య .. హిరణ్య కశిప భారీ పాన్ ఇండియా చిత్రాలు.. వాటికి ఇంకా వీ.ఎఫ్.ఎక్స్ సహా పెండింగ్ పనులు చాలా చేయాల్సి ఉంది. తాజాగా మరో దర్శకుడికి రానా […]
టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ నటులలో విశాల్ ఒకరు. ‘పందెంకోడి’ సినిమా నుంచి తమిళంలో తాను నటించే ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘పొగరు’ ‘పల్నాడు’ ‘వాడు వీడు’ ‘రాయుడు’ ‘పూజ’ ‘అభిమన్యుడు’ ‘డిటెక్టివ్’ ‘పందెంకోడి 2’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం విశాల్ ‘డిటెక్టివ్ 2’ ‘చక్ర’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక త్వరలోనే ‘అభిమన్యుడు 2’ చిత్రాన్ని కూడా […]
కరోనా టైం లో పెళ్లి చేసుకున్న రానా చాలా తక్కువ మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించాడు. పెళ్లికి హాజరు కాని వారు వర్చువల్ రియాల్టీలో చూడాల్సిందిగా రానా అందుకు సంబంధించిన కిట్ ను పంపించారు. నాని అందులో పెళ్లి చూస్తున్నట్లుగా ఫొటో షేర్ చేశాడు. ఇంకా పలువురు బంధు మిత్రులు కూడా ఇంటి వద్దే ఉండి రానా పెళ్లిని చూసేశారు. ఇక పెళ్లికి హాజరు కాని సినీ ప్రముఖులకు సురేష్ బాబ దంపతులు ఒక కిట్ […]
టాలీవుడ్ మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ ఇన్నాళ్లు పిలవబడ్డ రానా ఇటీవలే మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత మొదటి సారి రానా సుమ షో కోసం మీడియా ముందుకు వచ్చాడు. యాంకర్ సుమతో రానా సరదా సంభాషణ సాగించాడు. ఆహా కోసం సుమ చేస్తున్న ఆల్ ఈజ్ వెల్ కార్యక్రమం గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ను తీసుకుని వాటిపై సుమ […]
టాలీవుడ్ హీరో రానా పెళ్లి తంతు ముగిసి పది రోజులు అవుతుంది. ఇక ప్రస్తుతం రానా ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసిన రానా.. ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న రానా – మిహీకల వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు రాంచరణ్ అల్లు అర్జున్ లతో […]