Home / Cinema News (page 155)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పాన్ ఇండియా సినిమాల కోసం అనుష్క ప్రయత్నాలు

పాన్ ఇండియా సినిమాల కోసం అనుష్క ప్రయత్నాలు

ఈమద్య కాలంలో సౌత్ హీరోలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అంతా కూడా పాన్ ఇండియా సినిమాల మంత్రం జపిస్తున్నారు. వరుసగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులతో పాటు అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ మినహా ఎవరు కూడా పాన్ ఇండియా ...

Read More »

వకీల్ సాబ్ లో ఆమె కూడా జాయిన్ అయ్యింది.. ఇక పవన్ దే ఆలస్యం

వకీల్ సాబ్ లో ఆమె కూడా జాయిన్ అయ్యింది.. ఇక పవన్ దే ఆలస్యం

పవన్ 26వ సినిమా వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు ఆరు నెలల తర్వాత ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. గత రెండు మూడు వారాలుగా షూటింగ్ జరుగుతున్నా పవన్ మాత్రం ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు. పవన్ లేకుండా ఉన్న సీన్స్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం పవన్ వచ్చే నెలలో ...

Read More »

‘రాధేశ్యామ్’ టీజర్ కు ఏర్పాట్లు

‘రాధేశ్యామ్’ టీజర్ కు ఏర్పాట్లు

మరో రెండు వారాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది. అక్టోబర్ 23న ఆయన పుట్టిన రోజు వేడుకను వైభవంగా జరుపుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో సోషల్ మీడియా ట్రెండ్ లు.. రికార్డులు ఎక్కువ అవుతున్నాయి. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ లను మిలియన్ ...

Read More »

కమల్ ఖైదీ కాంబోకు ‘గురు’ కన్ఫర్మ్

కమల్ ఖైదీ కాంబోకు ‘గురు’ కన్ఫర్మ్

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒక వైపు ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. వరుసగా ఏదో ఒక కారణం వల్ల ఆ సినిమా షూటింగ్ నిలిచి పోతూ వస్తోంది. దర్శకుడు శంకర్ ఆ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాకుండానే కమల్ తదుపరి సినిమాల ...

Read More »

చీరలో రౌడీ సువర్ణ మెరిసి పోతోంది

చీరలో రౌడీ సువర్ణ మెరిసి పోతోంది

తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయినా కూడా తమిళనాట హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ పరిచయం అయ్యింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో డీ గ్లామర్ గా కనిపించిన ఐశ్వర్య ఆ తర్వాత సినిమాల్లో కూడా అదే తరహాలో కనిపించింది. ముఖ్యంగా రౌడీ స్టార్ ...

Read More »

ఇల్లీ @ 90 డిగ్రీస్ కవ్వింత

ఇల్లీ @ 90 డిగ్రీస్ కవ్వింత

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తరువాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కానీ అనుకున్న స్థాయలో మాత్రం భారీ ఆఫర్లని దక్కించుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం తను అందంగా లేకపోవడమేనని కొన్నాళ్ల పాటు బాధపడిందట. అయితే గత కొంత కాలంగా ...

Read More »

పెళ్లి చేసుకొని దాచిపెట్టి బుల్లితెర స్టార్

పెళ్లి చేసుకొని దాచిపెట్టి బుల్లితెర స్టార్

కరోనా టైంలో ఏదీ ప్రశాంతంగా చేసుకునే సౌలభ్యం లేకుండా పోయింది. పెళ్లిళ్లు కూడా నిండా 50 మంది కూడా లేకుండా చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలతో ఎక్కడ అభాసుపాలు అవుతామో కేసుల బారిన పాడుతామో అని ఓ హీరోయిన్ కం బుల్లితెర స్టార్ గా మారిన నటి అందరికీ షాకింగ్ విషయం ...

Read More »

బాలా వెర్షన్ ‘అర్జున్ రెడ్డి’ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…!

బాలా వెర్షన్ ‘అర్జున్ రెడ్డి’ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…!

టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీ – తమిళ్ భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలానే తమిళ్ లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా ...

Read More »

సర్కారు వారి పాటలో క్లాస్ మాస్ రెండు లుక్స్

సర్కారు వారి పాటలో క్లాస్ మాస్ రెండు లుక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టాలీవుడ్ నుండి వచ్చిన మూడు నాలుగు హిట్స్ లో మహేష్ బాబు మూవీ ఒకటి. ఇక వచ్చే ఏడాది మరో సూపర్ హిట్ ను ఇచ్చేందుకు ...

Read More »

అరుదైన జాబితాలో కాజల్

అరుదైన జాబితాలో కాజల్

హీరోయిన్లకు ఓ మోస్తరుగా అవకాశాలు వస్తున్నంత వరకు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించరు. చరిత్ర చూస్తే చాలామంది హీరోయిన్లు తమ హవా తగ్గిపోయాక.. అవకాశాలు ఆగిపోతున్న దశలోనే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఒకప్పుడు సౌత్ సినిమాను ఏలిన సౌందర్య సిమ్రాన్ జ్యోతిక లాంటి వాళ్లందరూ కూడా కెరీర్ బాగా స్లో అయ్యాకే పెళ్లి చేసుకున్నారు. త్రిష ...

Read More »

వెబ్ సిరీస్ లు సినిమాలేనా ధనాధన్ దోనీ టార్గెట్

వెబ్ సిరీస్ లు సినిమాలేనా ధనాధన్ దోనీ టార్గెట్

మహేంద్ర సింగ్ ధోని పదవీ విరమణ వార్త ఈ సంవత్సరం ఆరంభంలో అందరినీ కన్నీటిపర్యంతం చేసింది. కానీ ధనాధన్ దోనీ తన జీవితం ఎలా ఉండాలి? అన్నదానిని చాలా ముందే ప్లాన్ చేసుకున్నాడు. ధోని తన భార్య సాక్షి తో కలిసి ఇప్పటికిప్పుడు 6 ప్రాజెక్టులతో పూర్తి బిజీగా ఉన్నాడు. ఇందులో కొన్ని ప్రీవర్క్ కూడా ...

Read More »

థియేటర్లు అన్ లాక్ చేసినా ఓటీటీలోనే అమ్మన్

థియేటర్లు అన్ లాక్ చేసినా ఓటీటీలోనే అమ్మన్

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు. ఎట్టకేలకు పరిస్థితులు కుదుట పడుతుండటంతో పాటు కరోనాపై జనాల్లో అవగాణహ వచ్చిన కారణంగా థియేటర్ల అన్ లాక్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని మార్గదర్శకాలను ఇచ్చి సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంది. మార్గదర్శకాల్లో ప్రధానంగా థియేటర్లు కేవలం ...

Read More »

సముద్ర తీరానా నాచురల్ బ్యూటీ

సముద్ర తీరానా నాచురల్ బ్యూటీ

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం అడపా దడపా సినిమాలతో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయిన ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా సాధ్యం అవ్వడం లేదు. ...

Read More »

తుపాకితో కాల్చి స్టార్ నటుడి హత్య

తుపాకితో కాల్చి స్టార్ నటుడి హత్య

హాలీవుడ్ నటుడు థామస్ జెఫర్సన్ ను గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గన్ తో కాల్చి చంపారు. ఆయన మృతికి సంబంధించిన విషయాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. శనివారం జార్జియాలో థామస్ ను దారుణంగా హత్య చేశారంటూ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. మర్డర్ వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ...

Read More »

వేధింపుల ఆరోపణల్లో 11.1 కోట్ల పరువు నష్టం దావా తేలెదెపుడు?

వేధింపుల ఆరోపణల్లో 11.1 కోట్ల పరువు నష్టం దావా తేలెదెపుడు?

బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల కేసులో రిచా చద్దా ఎపిసోడ్స్ తెలిసినదే. ఆయనకు ఫోన్ కాల్ అవేలో అందుబాటులో ఉంటుందని రిచా గురించి ప్రస్థావించింది పాయల్. అనంతరం దానిపై క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కామెంట్ వేడెక్కించింది. ఇక ఈ ఘటనల తో విసుగెత్తిన రిచా ...

Read More »

‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ పై రియాక్ట్ అయిన యువ హీరో..!

‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ పై రియాక్ట్ అయిన యువ హీరో..!

గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నిత్యం లక్షల కొద్దీ వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. అయితే వాటిని వీక్షకులు ఓపెన్ చేయడానికి థంబ్ నెయిల్స్ తో అట్రాక్ట్ కలిగిస్తుంటారు. కొన్నిటికి వీడియోలో ఉన్న కంటెంట్ కి తగ్గట్టే థంబ్ నెయిల్స్ ఉంటాయి. అయితే మరికొన్నిటికి మాత్రం థంబ్ నెయిల్స్ కి ...

Read More »

‘కాబోయే వధువు’ కాజల్ బ్యాచిలరెట్ పార్టీ…!

‘కాబోయే వధువు’ కాజల్ బ్యాచిలరెట్ పార్టీ…!

దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకోనుంది. ఇటీవలే సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న కాజల్.. పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సహా అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరుపుకోనుంది. కాజల్ ఈ ...

Read More »

విషాదం: ‘ఆర్ఆర్ఆర్’ హీరో సోదరుడి మృతి

విషాదం: ‘ఆర్ఆర్ఆర్’ హీరో సోదరుడి మృతి

బాలీవుడ్ అగ్ర హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్(51) కన్ను మూశారు. ఆయన గుండెపోటుతో ముంబైలో తుది శ్వాస విడవడంతో అజయ్ దేవగణ్ కుటుంబంలో విషాదం నిండింది. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అనిల్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నా సోదరుడు ...

Read More »

ఆర్జీవీ మిస్సింగ్ లో అక్యూజ్డ్ నెం. 3 అండ్ 4

ఆర్జీవీ మిస్సింగ్ లో అక్యూజ్డ్ నెం. 3 అండ్ 4

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఆర్జీవీ మిస్సింగ్”. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో రానుంది. సినిమా పబ్లిసిటీ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించే వర్మ.. ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు. రోజుకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ...

Read More »

కరోనా సోకిందనే వార్తలకు చెక్ పెట్టిన మెగా హీరో…!

కరోనా సోకిందనే వార్తలకు చెక్ పెట్టిన మెగా హీరో…!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా సోకిందంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడిందని.. ప్రస్తుతం తేజ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే మీడియా సర్కిల్స్ లో ఈ ...

Read More »
Scroll To Top