Home / Cinema News (page 157)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పవర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్ భేటీ దేనికో మరి…!

పవర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్ భేటీ దేనికో మరి…!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. ఈరోజు(సోమవారం) ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసిన సుదీప్.. పవన్ కళ్యాణ్ కు మొక్కలను బహూకరించారు. అయితే శాండిల్ వుడ్ హీరో సుదీప్ ఇప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ కలవడం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. కరోనా ...

Read More »

కాజల్ అగర్వాల్ కి కాబోయే వరుడు ఇతడేనా! ?

కాజల్ అగర్వాల్ కి కాబోయే వరుడు ఇతడేనా! ?

కరోనా కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే ...

Read More »

ఆ స్టార్ హీరోయిన్ ఆదాయం తెలిస్తే స్టార్ హీరోలు నోరెళ్ళ బెట్టాల్సిందే!

ఆ స్టార్ హీరోయిన్ ఆదాయం తెలిస్తే స్టార్ హీరోలు నోరెళ్ళ బెట్టాల్సిందే!

మనం ఎప్పుడు చూసినా ఆ స్టార్ హీరో అంత తీసుకున్నాడంటా. ఈ స్టార్ ఇంత తీసుకున్నాడంటా అని చెప్పు కుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంతగా చర్చించుకోం.అయితే ఇప్పుడు హీరోయిన్ల పారితోషికాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. కొందరు సంపాదనలో హీరోలను కూడా మించిపోతున్నారు. ఇండియాలో ప్రియాంక చోప్రా దీపికా పదుకునే వంటి హీరోయిన్లు పెద్ద మొత్తంలోనే ...

Read More »

వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి యువ హీరో…?

వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి యువ హీరో…?

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య సినిమా ప్రొడక్షన్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘ఛలో’ ‘అశ్వథామ’ వంటి సినిమాలు నిర్మించారు. అయితే ఇప్పుడు శౌర్య వెబ్ సిరీస్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెబ్ ...

Read More »

అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ టీజర్…!

అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ టీజర్…!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ”బెల్ బాటమ్”. 1980లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ స్కాట్లాండ్ లో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే ముందుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా ‘బెల్ బాటమ్’ నిలిచింది. ...

Read More »

సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ లాక్

సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ లాక్

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలో ఈ సినిమా కోసం లొకేషన్స్ ను చూసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ పలు చోట్ల తిరిగిన దర్శకుడు పరశురామ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు తమ కథకు సూట్ అయ్యే లొకేషన్స్ ను ...

Read More »

ఏడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ లో అడుగు పెట్టిన జక్కన్న

ఏడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ లో అడుగు పెట్టిన జక్కన్న

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్ పడింది. మార్చి నెలలో లాక్ డౌన్ ...

Read More »

ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ బాలీవుడ్ హీరోయిన్లు

ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ బాలీవుడ్ హీరోయిన్లు

హథ్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యూపీ పోలీసులు ప్రభుత్వ నిర్లక్యం ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన యూపీ సీఎం యోగి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. హథ్రాస్ వ్యవహారంపై యూపీలోని అధికార బీజేపీపై విమర్శలు ...

Read More »

పవన్ వల్ల వచ్చే ఆ సైలెన్స్ కోసం వెయిటింగ్: హరీష్ శంకర్

పవన్ వల్ల వచ్చే ఆ సైలెన్స్ కోసం వెయిటింగ్: హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతుంది. అంతకు ముందు పవన్ వకీల్ సాబ్ మరియు క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి కాంబో మూవీ వచ్చే ఏడాది ...

Read More »

సన్నబడాలనే కోరికే నటి ప్రాణాలు తీసింది

సన్నబడాలనే కోరికే నటి ప్రాణాలు తీసింది

నటి మిస్తి ముఖర్జీ ఆకస్మిక మరణం ఆమె సన్నిహితులతో పాటు ఆమెను అభిమానించే వారికి తీరని శోకంను మిగిల్చింది. 27 ఏళ్ల వయసులోనే కిడ్నీ సమస్యతో ఆమె మృతి చెందడం వైధ్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆమె చాలా లావుగా ఉండటం వల్ల కొన్నాళ్లుగా కీటో డైట్ ను ఫాలో అవుతుందట. ఆ కీటో ...

Read More »

మళ్ళీ పూజా కే స్టార్ డైరెక్టర్ ఓటు.. మరో యంగ్ బ్యూటీకి కూడా చోటు..?

మళ్ళీ పూజా కే స్టార్ డైరెక్టర్ ఓటు.. మరో యంగ్ బ్యూటీకి కూడా చోటు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి ...

Read More »

నా వెనుక చాలా మంది ఉన్నారు : సోనూసూద్

నా వెనుక చాలా మంది ఉన్నారు : సోనూసూద్

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా కేంద్రం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించడంతో వేలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేసే చోట ఉండలేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వలస కార్మికులు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే. ...

Read More »

అమ్మ పాత్ర ఆఫర్ చేశారని హీరోయిన్ ఆగ్రహం

అమ్మ పాత్ర ఆఫర్ చేశారని హీరోయిన్ ఆగ్రహం

హీరోయిన్లకు కొంచెం వయసు పెరిగాక లీడ్ రోల్స్ ఆగిపోయాక ఆటోమేటిగ్గా అక్క వదిన పాత్రలకు మళ్లాల్సి ఉంటుంది. ఇంకాస్త వయసు పెరిగాక తల్లి పాత్రలు కూడా ఆఫర్ చేస్తుంటారు. ఐతే గతంలో ఎంత హవా సాగించినప్పటికీ.. వీటికి అలవాటు పడాల్సిందే. అంగీకరించాల్సిందే. కానీ అందరూ వీటిని అంగీకరిచలేరు. ‘7/జి బృందావన కాలనీ’ సహా కొన్ని సినిమాలతో ...

Read More »

ఆర్ఆర్ఆర్ : భీమ్ ఫర్ రామరాజు నెం.1

ఆర్ఆర్ఆర్ : భీమ్ ఫర్ రామరాజు నెం.1

ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాల టీజర్ లు మరియు ట్రైలర్ ల యూట్యూబ్ వ్యూస్ మరియు లైక్స్ ను ఫ్యాన్స్ కౌంట్ చేసుకుంటూ తమ అభిమాన హీరో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్నాడని… తమ స్టార్ అత్యధిక లైక్స్ దక్కించుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వచ్చిన ...

Read More »

సంజూను ఇలా చూడలేక పోతున్నారు

సంజూను ఇలా చూడలేక పోతున్నారు

సంజయ్ దత్ అనగానే బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఒక రూపం కళ్లకు కనిపిస్తుంది. అందులో చాలా సీరియస్ గా గంభీర్యంగా సంజయ్ దత్ కనిపిస్తూ ఉంటాడు. సంజయ్ దత్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన్ను చాలా మంది అభిమానిస్తూనే ఉన్నారు. జైలుకు వెళ్లి ...

Read More »

ప్రభాస్ తో పెళ్లిపీటలపై కూర్చున్న ఫొటోపై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రభాస్ తో పెళ్లిపీటలపై కూర్చున్న ఫొటోపై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇటీవలే ట్విట్టర్ లో యాక్టివ్ అవుతున్నట్లుగా ప్రకటించిన అనుష్క కొన్ని రోజుల్లోనే ఏకంగా మిలియన్ ఫాలోవర్స్ కు చేరువ అయ్యింది. ట్విట్టర్ లో అనుష్క తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది. చాలా మంది అభిమానులు ట్విట్టర్ లో జాయిన్ అయినందుకు ...

Read More »

‘మహేష్ మూవీ గురించి ఆలోచించేంత మైండ్ స్పేస్ లేదు’

‘మహేష్ మూవీ గురించి ఆలోచించేంత మైండ్ స్పేస్ లేదు’

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ మహేశ్ – రాజమౌళి కాంబినేషన్ మాత్రం కుదరలేదు. పదేళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన సినిమా చర్చలు త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నాయి. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ...

Read More »

సుశాంత్ కేసులో ట్విస్ట్ : అప్పుడు హత్య అని చెప్పిన డాక్టర్ ఇప్పుడు ఆత్మహత్య అంటున్నాడు!

సుశాంత్ కేసులో ట్విస్ట్ : అప్పుడు హత్య అని చెప్పిన డాక్టర్ ఇప్పుడు ఆత్మహత్య అంటున్నాడు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎయిమ్స్ డాక్టర్లు ఇటీవల సీబీఐకి రిపోర్ట్ ఇచ్చినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో మూడున్నర నెలలుగా మిస్టరీగా ఉన్న సుశాంత్ డెత్ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే సుశాంత్ కేసుని మొదటి నుంచి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ...

Read More »

లాక్ డౌన్ తర్వాత రాబోతున్న మొదటి బిగ్గెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’

లాక్ డౌన్ తర్వాత రాబోతున్న మొదటి బిగ్గెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’

కన్నడ మూవీ కేజీఎఫ్ 2 షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ రావడంతో సినిమాను అనుకున్నట్లుగా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయలేక పోతున్నారు. కనీసం ఈ సినిమాను సంక్రాంతికి అయినా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ...

Read More »

అనుష్క తో సెన్సేషనల్ స్టార్…?

అనుష్క తో సెన్సేషనల్ స్టార్…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్న ఈ బొమ్మాళీ.. త్వరలోనే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతోందట. అనుష్క ప్రధాన పాత్రలో ...

Read More »
Scroll To Top