Templates by BIGtheme NET
Home >> Cinema News (page 159)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బాబోయ్ కృతి కి ఇంత క్రేజ్ ఏంటీ?

కొంత మంది హీరోయిన్స్ కు సక్సెస్ లు దక్కినా కూడా తదుపరి సినిమాల ఆఫర్లు రావడానికి చాలా సమయం పడుతుంది. కాని కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మొదటి సినిమా కూడా విడుదల అవ్వకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ...

Read More »

KGF 2 టీమ్ నుంచి అభిమానులకు శుభవార్త

రాక్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. రాఖీభాయ్ హవా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజులో సాగింది. కేవలం కన్నడ ఇండస్ట్రీ నుంచే ఈ మూవీ 100 కోట్ల షేర్ వసూలు చేయడం సంచలనం కాగా హిందీ ...

Read More »

`ధృవ` కాంబో రిపీటవుతోందా.. సీక్వెల్ నిజమా?

`ధృవ` కాంబో రిపీటవుతోందా? అంటే అవుననే సమాచారం. ధృవ సీక్వెల్ కోసం సురేందర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారన్నది తాజాగా ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. సక్సెస్ ఫుల్ జోడీ రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి తొలిసారిగా ...

Read More »

ఆ కొంటె నవ్వుతోనే ఏదో మాయ చేసేస్తోంది!

అక్కినేని కోడలా మజాకానా?.. ఓవైపు సినిమాలు వెబ్ సిరీస్ ల కోసం కథలు వింటూనే మరోవైపు గెస్ట్ రైటర్ గా ఉపాసన వెబ్ సైట్ కి ఆర్టికల్స్ రాస్తూ బిజీగా ఉన్నారు సమంత. మరోవైపు హబ్బీ నాగచైతన్యకు సంబంధించిన డైలీ షెడ్యూల్ ...

Read More »

టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. రోజకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్ స్టేటస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామందే ఉన్నా స్టార్ ...

Read More »

మిల్కీకి అయినా ముచ్చెమటలే..

పాల నురుగు దేహశిరులతో యూత్ కి గాలం వేసిన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా దాదాపు 15 ఏళ్ల కెరీర్ ని ఎంతో సునాయాసంగా నడిపించేసింది. కెరీర్ లో ఫ్లాపులు ఎదురైనా తనదైన చాణక్యంతో రంగుల ప్రపంచాన్ని ఈదడంలో సక్సెసైంది. ఇప్పటికీ ...

Read More »

ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం.. రెమ్యూనరేషన్ లో 20 శాతం కోత…!

కరోనా మహమ్మారి కారణంగా షూటింగులు నిలిచిపోవడం.. థియేటర్ల మూతపడటం.. సినిమాలు వాయిదా పడటంతో సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవడం.. అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి ...

Read More »

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ మూవీ…?

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్నారు. వాటిలో ఒకటి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ తెలుగు రీమేక్ కు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ...

Read More »

హంసవో నువు సరోవరంలో రాణివో

హంసానందిని పరిచయం అవసరం లేని పేరు ఇది. మోడల్ టర్న్ డ్ నటి కి పలువురు టాలీవుడ్ హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. జగపతిబాబు.. నాగార్జున లాంటి హీరోలు కెరీర్ ఆరంభమే అవకాశాలిచ్చారు. ఆ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ భామ ...

Read More »

50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు : రాజమౌళి

కరోనా కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా సగం సీట్లతో థియేటర్స్ కి అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా ...

Read More »

‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్… వర్మ చేతులకు బేడీలు…!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ...

Read More »

బికినీ బీచ్ లో తెలుగమ్మాయి సరాగాలు

తేజస్వి మాదివాడ. .. ఈ తెలుగమ్మాయి గురించి పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఈ బ్యూటీని తెలుగుతెరపై కథానాయికగా అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసారు. తేజస్వి-ఆర్జీవీ కాంబో మూవీ ఐస్ క్రీమ్ విజయం సాధించకపోయినా తనకు ...

Read More »

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ మరియు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవ వీరుడు ‘కొమరం భీమ్’ గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తున్నాడు. డీవీవీ దానయ్య ...

Read More »

‘అలియా ఫెంటాస్టిక్ పర్ఫామర్.. ‘ఆర్.ఆర్.ఆర్’లో ఆమె ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది’

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర చేస్తుంటే.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ ...

Read More »

డ్రగ్స్ కేసు : హీరోయిన్ల వెంట్రుకలు వెనక్కి.. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..?

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది – సంజనా గల్రానీలను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(సీసీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీబీ అధికారులు రాగిణి – సంజనలకు ఆసుపత్రిలో ...

Read More »

సింహాను మిస్ అయినందుకు జీవితాంతం బాధ ఉండిపోతుంది

మాస్ సినిమాలకు.. యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాలకు కథలు మాటలు అందించడంలో పరుచూరి బ్రదర్స్ ది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు అద్బుతమైన కథలు మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ ను స్టార్ హీరోలకు అందించారు. సుదీర్ఘ కాలంగా ...

Read More »

మురుగదాస్ ఆ స్టార్ హీరోతో తప్ప మరొకరితో సినిమాలు చేయలేరా!

ఏఆర్ మురుగదాస్..ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్లు సాధించి అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తులుగా రాజమౌళి శంకర్ పేరు సంపాదించారు.అయితే వీరిద్దరికంటే ముందే ...

Read More »

కాబోయే భర్తతో జిమ్ లో నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహంను వచ్చే ఏడాది ఆరంభంలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. చైతన్య మరియు నిహారికలు తాజాగా ఒక జిమ్ లో ...

Read More »

రామ్ ‘రెడ్’ ప్రమోషన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని భావించారు. కాని లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఏడు నెలల పాటు థియేటర్లు ఓపెన్ ...

Read More »

కియరా ఇస్పీడు ఎక్కడా తగ్గదుగా!

డెబ్యూ రోజుల నుండి చూస్తే కియారా అద్వానీలో అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఓ వైపు అందాన్ని కాపాడుకుంటూ కెరీర్ ని పరుగులెత్తించడమెలా? అంటే…లోతైన వివరాల్లోకి వెళ్లాలి. లస్ట్ స్టోరీస్ ...

Read More »