September 15, 2020
56 Views
తనపై వచ్చిన విమర్శలకు కంగనా రనౌత్ ఘాటు రిప్లై ఇచ్చింది. వైప్లస్ సెక్యూరిటీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం సమకూరుస్తోంది స్పష్టం చేసింది. ఇంతకీ కంగనాపై వచ్చిన విమర్శలు ఏమిటంటే.. సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న కంగనా రనౌత్ పలు హాట్ కామెంట్లు చేశారు. ...
Read More »
September 15, 2020
51 Views
మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా గుండుతో ప్రత్యక్షమై షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాల్డ్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు ఇది ఊహించనిది. ఇంతకుముందు రజనీకాంత్ `శివాజీ` మూవీ కోసం ఈ తరహా లో బాల్డ్ లుక్ లో ప్రయోగం చేశారు. కమల్ హాసన్ పలు చిత్రాల్లో ట్రై చేశారు. ఇప్పుడు ...
Read More »
September 15, 2020
60 Views
ఎన్నో అంచనాలతో ప్రారంభమైన బిగ్బాస్-4 రియాలిటీ షో ఎందుకో కాస్త డీలా పడింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సెలబ్రిటీలు లేకపోవడం.. ఉన్నవాళ్లు కూడా ఆశించిన స్థాయి లో ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వక పోవడం తో ప్రస్తుతం చప్పగా సాగుతోంది ఈ గేమ్ షో. అయితే రీసెంట్గా వైల్డ్కార్డు ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టిన కుమార్ సాయి ఏమన్నా ...
Read More »
September 15, 2020
71 Views
2019 కియరా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యింది. వరుస హిట్లతో అమ్మడు మోతెక్కించేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ .. అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూజ్ చిత్రాలలో నటించి బంపర్ హిట్లు అందుకుంది. ఆ రెండు విజయాలతో అందరి కళ్ళకు ఆపిల్ లా కనిపించింది. ఆ తర్వాతనే మహమ్మారీ ఈ ...
Read More »
September 15, 2020
58 Views
సినిమా ఇండస్ట్రీ కెరీర్ కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏళ్లకు ఏళ్లు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా తికాణా లేని వాళ్లే ఎక్కువ ఇక్కడ. ఇక అలాంటి అనుభవం మహానటి కీర్తి సురేష్ కే ఎదురైంది! అంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాపులర్ హీరోయిన్ మేనక వారసురాలిగా ఆరంగేట్రం చేసినా టాలీవుడ్ లో ఈ ...
Read More »
September 15, 2020
53 Views
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అంతటి విజయం సాధించడంలో థమన్ సంగీతం మరియు నేపథ్య సంగీతం మేజర్ రోల్ ప్లే ...
Read More »
September 15, 2020
47 Views
సిసింద్రీ.. ఇంటిల్లిపాదికి నచ్చిన చక్కని సినిమా. చిన్న పిల్లలనై తే విపరీతం గా ఆకట్టు కుంది. ఏడాది వయసుకే అఖిల్ కు చక్కటి గుర్తింపు తెచ్చింది. చిన్న పిల్లలంతా సిసింద్రీని తెగ లైక్ చేసే వారు. అప్పట్లో చిన్నపిల్లల గ్రీటింగ్ కార్డ్ అంటే చాలు సిసింద్రీ బొమ్మ ఉండాల్సిందే. అంతలా ప్రేక్షకులకు చేరువైంది ఈ సినిమా. ...
Read More »
September 15, 2020
55 Views
వన్నె తరగని అందం బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్ సొంతం. లండన్ బాబు జార్జి పనాయటౌని పెళ్లాడి బిడ్డకు తల్లయినా ఎమీని చూసిన ఎవరైనా చేసే ఒకే ఒక్క కామెంట్ .. సూపర్ గాళ్ 2.0. ఫ్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ మామ్ అయ్యాక కూడా ఎమీ లో ఏ మార్పూ లేదు. బిగిసడలని అందాలు ఆమె ...
Read More »
September 15, 2020
65 Views
నెపోటిజాన్ని ఇన్ సైడర్స్ ని వ్యతిరేకించే ఔట్ సైడర్స్ వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యష్ రాజ్ సంస్థ పరిచయం చేసిన యంగ్ హీరోయిన్ ఆదా శర్మ నెపోటిజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తెలుగు లో ఓ మర్డర్ మిస్టరీ లో నటిస్తున్న అదా హైదరాబాద్ లోనే ...
Read More »
September 15, 2020
53 Views
లోకులు పలు గాకులు.. ఎవరిని ఎలా బదనాం చేయాలి! అని ఆలోచిస్తారు. ఫలానా వాళ్లు అదంట కదా.. ఇదంట కదా!! అన్న అవాకులు చవాకులు చెప్పుకునేందుకు ఇష్టపడే ప్రపంచం ఇది. ప్రముఖ దర్శకుడు అన్నట్టు ఈ లోకులు శాడిస్టులు!! ఏమో.. కారణం ఏదైనా కానీ.. ఇటీవల టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాంకర్ సుమ కనకాలపై ఓ రూమర్ ...
Read More »
September 15, 2020
49 Views
యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం కారణంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది హాట్ బ్యూటీ దిషా పటాని. నిరంతరం జిమ్ లో కసరత్తులు చేసే వీడియోలు ఫోటోలతో ఆకట్టుకుంది. గత కొంత కాలంగా టూమచ్ హాట్ షోతో దుమారం రేపుతోంది. యుఎస్ కు చెందిన లో దుస్తుల కంపెనీ కెల్విన్ ...
Read More »
September 15, 2020
61 Views
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకరితో ఒకరు పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్లుగా ఇరుగు పొరుగు భాషల్లోనూ నిరూపించుకోవాలనే పంతంతో ఉన్నారు. ఇక ఇరుగు పొరుగు స్టార్లకు మన పరిశ్రమలో కావాల్సినంత ప్రోత్సాహం ఉంది. టాలీవుడ్ లో ప్రభాస్ పాన్ ఇండియా ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళ్లడంలో ...
Read More »
September 15, 2020
57 Views
బిగ్ వాస్ రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా.. కొత్త కమెడియన్ కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండోవారం నిన్న సోమవారం మళ్లీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ మోనాల్ తో నటుడు అఖిల్ రోమాన్స్ మొదలైంది. ఇద్దరూ ఏకాంతంగా అర్థరాత్రుళ్లు ...
Read More »
September 15, 2020
44 Views
అతడో యువహీరో.. ఎందరో అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారు. రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు పోస్టు చేస్తుంటారు. అతడు పొరపాటున ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నగ్న ఫొటో పెట్టాడు. కొన్ని నిమిషాలపాటు ఆ ఫొటో అలాగే ఉండిపోయింది. ఆ వీడియోలో అతడి ప్రైవేట్ పార్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకేముంది..ఆ వీడియో చూసిన నెటిజన్లు బిత్తరపోయారు. ...
Read More »
September 15, 2020
44 Views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో ఏఎం రత్నం నిర్మాతగా ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఏ ...
Read More »
September 15, 2020
68 Views
యంగ్ ట్యాలెంటెడ్ హీరో నారా రోహిత్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. గత కొన్ని పరాజయాలతో విసిగిపోయిన రోహిత్ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఎంతగా అంటే.. అసలు రోహిత్ ఎక్కడ? ఏం చేస్తున్నాడు? అన్నది మర్చిపోయే పరిస్థితి. అయితే ఇలా ఎందుకయ్యింది? అన్నది అతడు విశ్లేషించుకున్నట్టే కనిపిస్తోంది. నిజానికి నారా హీరోలో ...
Read More »
September 15, 2020
58 Views
మహమ్మారీ కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. తమకు నచ్చిన వాళ్లు.. బంధుమిత్రులు ఎక్కడ చిక్కుకున్నారోనన్న ఆందోళన లాక్ డౌన్ లో తప్పలేదు. ఈ సమయంలో అందరికి పెద్ద దిక్కుగా నిలిచింది సామాజిక మాధ్యమం అయిన వాట్సాప్. కావాల్సిన వారు ఎలా వున్నారో ఎక్కడ వున్నారో మెసేజ్ లు.. వీడియో ...
Read More »
September 15, 2020
61 Views
సుశాంత్ ఆత్మహత్య విషయంలో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అతడి ప్రియురాలు రియా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా కీలక విషయాలు బయటపెట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ గురించి రియా చాట్ చేసేందుకు తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ...
Read More »
September 15, 2020
52 Views
తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వారిలో చాలా మంది తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన వెంటనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ...
Read More »
September 15, 2020
49 Views
50 ప్లస్ హీరోలు బయటకు వచ్చి షూటింగుల్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. రావొద్దని డాక్టర్లు సలహాలు ఇస్తుండడంతో మహమ్మారీకి భయపడి ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. వచ్చిన వారికి ఏదో ఒక రకంగా ముప్పు తప్పలేదు. ఇకపోతే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సీనియర్ హీరోలెవరూ బయటకు వెళ్లేందుకు ఆసక్తిని ...
Read More »