Home / Telugu Versionpage 366

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

కష్టమైన టైం కాని తప్పడం లేదు!!

కష్టమైన టైం కాని తప్పడం లేదు!!

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న వారు ఇప్పుడిప్పుడే మెల్లగా షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు. ఇండియాలో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విదేశాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ మూవీ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో అక్షయ్ ...

Read More »

‘వినాయక చవితి కథ’ చెప్పిన డైలాగ్ కింగ్…!

‘వినాయక చవితి కథ’ చెప్పిన డైలాగ్ కింగ్…!

‘డైలాగ్ కింగ్’ ‘కలెక్షన్ కింగ్’ అని పిలవబడే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ‘వినాయక చవితి’ జరుపుకునే భక్తుల కోసం పూజా విధానాన్ని తెలియజేశారు. రేవు వినాయక చవితి సందర్భంగా ‘వినాయక చవితి కథ’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ వీడియోకు మోహన్ బాబు వాయిస్ ...

Read More »

విఘ్నవినాయకునితో అంజనీపుత్రుల ఇంట్రెస్టింగ్ డీల్

విఘ్నవినాయకునితో అంజనీపుత్రుల ఇంట్రెస్టింగ్ డీల్

మెగాబ్రదర్స్ ని అంజనీపుత్రులు అని ఎందుకు అంటారో ఇప్పుడర్థమైంది. అమ్మ అంజనాదేవి సుపుత్రులు గనుక….!! అంజనాదేవి వారసులు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన పనే లేదు. అన్నయ్య అంటే తమ్ముడికి ఎంతో గౌరవం. అంతకుమించి ప్రేమాభిమానాలు. ఎంతో ఎమోషనల్ గా ఉండే ఆ తమ్ముడు అంటే ఆ ...

Read More »

ప్రభాస్ తలదన్నేవాడొచ్చేదెపుడు?

ప్రభాస్ తలదన్నేవాడొచ్చేదెపుడు?

సాహో తర్వాత రకరకాల కారణాలతో బిగ్ గ్యాప్ వచ్చింది డార్లింగుకి. కానీ ఇప్పుడు స్పీడ్ చూస్తుంటే బాప్ రే ప్రభాస్! అంటూ ఆశ్చర్యంతో నోటిపై వేలేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు కమిటైపోవడం చూస్తుంటే ప్రభాస్ ఇస్పీడ్ కి అడ్డుకట్ట వేసేవాడే లేడా? అంటూ షాక్ తింటున్నారు. రామ్ చరణ్ .. మహేష్.. తారక్.. బన్ని ...

Read More »

సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ...

Read More »

RED డిజిటల్ ఒప్పందంలో ఏమిటా మతలబు

RED డిజిటల్ ఒప్పందంలో ఏమిటా మతలబు

పెద్దతెర రిలీజ్ కోసం ఓపిగ్గా వేచి చూసి.. చివరికి విసిగి వేసారి ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. నాని-సుధీర్ బాబు `వి` ఈ కేటగిరీలోనే రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా అరడజను సినిమాలు ఈ కేటగిరీలోనే రిలీజవుతున్నాయి. అయితే రామ్ రెడ్ మాటేమిటి? ఇంతకీ ఓటీటీలో వస్తుందా? రాదా? అంటే ఇప్పటికి ఇంకా సస్పెన్స్ అనే భావిస్తున్నారు. ...

Read More »

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

కన్నడ హిట్ చిత్రం ‘లవ్ మోక్ టైల్’ ను తెలుగులో సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాను ఇదే ...

Read More »

శ్రీశైలం పేలుళ్లు కేసీఆర్ కుట్రే: రేవంత్ రెడ్డి

శ్రీశైలం పేలుళ్లు కేసీఆర్ కుట్రే: రేవంత్ రెడ్డి

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై ...

Read More »

తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

కంటికి కనిపించని మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమ ఎంతటి అవస్థలు పడుతుందో చూస్తేనే ఉన్నాం. ఐదు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. ఇక విడుదలకు సిద్ధంగా సినిమాలన్నీ వాయిదా పడటంతో ప్రొడ్యూసర్స్ నష్టాలను చవిచుస్తునారు. అందులోనూ ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు.. అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ...

Read More »

జాంబీ రెడ్డికి చిరంజీవికి ఏంటి రిలేషన్?

జాంబీ రెడ్డికి చిరంజీవికి ఏంటి రిలేషన్?

వెరైటీ జోనర్లతో తెలుగు ప్రేక్షకులకు ట్రీటిచ్చేందుకు నవతరం దర్శకులు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల ప్రయోగాలు మరింతగా ముదిరాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా జాంబీ సినిమాకే శ్రీకారం చుట్టారు. `జోంబీ రెడ్డి`తో జనం ముందు రాబోతున్నాడు. ఇది అలాంటిలాంటిది కాదు.. కరోనా జాంబీ. ఇది జాంబీస్ అలానే కరోనాపై మొదటి తెలుగు చిత్రం. ఇటీవలే ...

Read More »

చైతూ ‘థ్యాంక్యూ’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

చైతూ ‘థ్యాంక్యూ’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

నాగచైతన్య.. విక్రమ్ కుమార్ ల కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ముగింపు దశకు వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య ఈ సినిమాను చేయబోతున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ...

Read More »

కత్తి శ్రీరాముడిని వదలడు.. కత్తిని పోలీసులు వదలరు!

కత్తి శ్రీరాముడిని వదలడు.. కత్తిని పోలీసులు వదలరు!

సోషల్ మీడియాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ కి రుచి చూపించారు. కత్తిని రెండోసారి అరెస్ట్ చేసి సౌండ్ లేకుండా చేశారు. హిందూ దేవుడు శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడంతో కొద్దిరోజుల క్రితం కత్తి మహేష్ ని అరెస్ట్ చేసిన సంగతి ...

Read More »

మెగాస్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి అంతా నిరాశేనా?

మెగాస్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి అంతా నిరాశేనా?

ఆగస్టు 22 బిగ్ డే .. మెగా డేగా డిక్లేర్డ్. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకత ఏమిటో మెగాభిమానులకు ఎంతమాత్రం గుర్తు చేయాల్సిన పని లేదు. సంవత్సరం అంతా ఆ ఒక్క రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే వీరాభిమానులు ఉన్నారు. దశాబ్ధాల పాటు మెగాస్టార్ చిరంజీవి ఈ ఛరిష్మాను కొనసాగిస్తూనే ఉన్నారు. ...

Read More »

వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న పాతికేళ్ల సుందరి!!

వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న పాతికేళ్ల సుందరి!!

ఐశ్వర్య మీనన్.. అంటే సౌత్ ఇండియా ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తే. ఎందుకంటే ఈ భామ తమిళ కన్నడ మలయాళం బాషలలో సినిమాలు చేసింది కానీ ఇంతవరకు తెలుగులో సినిమా చేయలేదు. కానీ త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ పాతికేళ్ల ...

Read More »

ఈ లండన్ భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

ఈ లండన్ భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1- నేనొక్కడినే` సినిమాలోని ‘లండన్ బాబు’ అనే ఐటెమ్ సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిందేసిన సోఫీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే గ్లామర్ లవర్స్ కి సోఫీ సుపరిచితమే. సారీ నుండి బికిని వరకు ఈ భామ ఎందులో అయినా ...

Read More »

ప్రారంభంలో ఊపేసిన ఆ ఏటీటీ ఊసే లేదుగా…!

ప్రారంభంలో ఊపేసిన ఆ ఏటీటీ ఊసే లేదుగా…!

సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఇండస్ట్రీలో పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ వారి వద్దకే వెళ్లే రేంజ్ కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా చాలా రోజులుగా సినిమాకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు. దీంతో ఇటీవల ...

Read More »

తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!

తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!

టాలీవుడ్ యువ హీరోయిన్ ప్రియ వడ్లమాని తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో పుట్టిన ఈ భామ.. బేసిగ్గా తెలుగు కుటుంబానికి చెందింది. ఇక హైదరాబాద్ లోనే పెరిగిందట. ప్రాథమిక విద్యను హైదరాబాద్ లోనే పూర్తిచేసి బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసిందట. ఇక మొదటి నుండి అమ్మడికి ...

Read More »

టీవీషో కోసం మేకప్ వేసుకుని సిద్ధమైన శివగామి..!!

టీవీషో కోసం మేకప్ వేసుకుని సిద్ధమైన శివగామి..!!

టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయినుగా తన అందాలతో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. హీరోయినుగా చేసినంత కాలం రమ్యకృష్ణ అభిమానులకు ఆరాధ్య దేవతే. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికి తన అందమైన ఎక్సప్రెషన్స్ తో.. అద్భుతమైన ...

Read More »

పెద్ద సాహసమే చేయబోతున్న రకుల్

పెద్ద సాహసమే చేయబోతున్న రకుల్

కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమాల షూటింగ్ జరగడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. స్టార్ హీరోలు హీరోయిన్స్ డబ్బు సంపాదించడం ఏమో కాని ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ కు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నా కూడా హీరోలు హీరోయిన్స్ మాత్రం బాబోయ్ మేము ...

Read More »

లేటు వయసులో వహ్వా అనిపిస్తున్న సొట్టబుగ్గల సుందరి

లేటు వయసులో వహ్వా అనిపిస్తున్న సొట్టబుగ్గల సుందరి

ఇటీవలి కాలంలో లేటు వయసు ఘాటు వ్యవహారాలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతుంటే వాటికి కొంటె కుర్రాళ్ల కామెంట్లు అంతే ఇదిగా వేడెక్కిస్తున్నాయి. 40 ఏజ్ కి చేరువలో ఉన్న అమీషా పటేల్.. శిల్పాశెట్టి.. ప్రీతిజింతా లాంటి భామలు నిత్యం ఏవో వేడెక్కించే ఫోటోలతో అంతర్జాలంలో అగ్గి రాజేస్తూనే ఉన్నారు. తాజాగా సొట్ట బుగ్గల సుందరి ...

Read More »
Scroll To Top