Home / Telugu Versionpage 88

Telugu Version

Cinema News

Read More
1 86 87 88 89 90 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ఫ్రీ షో తో 2020కి వీడ్కోలు

ఫ్రీ షో తో 2020కి వీడ్కోలు

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా సోషల్ మీడియా సెన్షేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఎక్స్ పోజ్ చేస్తుంది. సందర్బానుసారంగా ఆమె ఫొటోలు పెడుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు నూలుపోగు లేని ఫొటోను ...

Read More »

మెగా హీరో.. కోవిడ్ కి వేడి పానీయంతో ట్రీట్మెంట్?

మెగా హీరో.. కోవిడ్ కి వేడి పానీయంతో ట్రీట్మెంట్?

మెగా హీరోలు కోవిడ్ భారిన పడుతుండడం అభిమానులకు కలవరపెడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ అనగానే అది బ్యాడ్ సంకేతంగా భావించారు. ఆ తర్వాత రామ్ చరణ్- వరుణ్ తేజ్ లకు కోవిడ్ సోకింది. ప్రస్తుతం వీరంతా స్వీయనిర్భంధంలోకి వెళ్లి చికిత్సను కంటిన్యూ చేస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే తమ ఫేవరెట్ స్టార్లు కోలుకుని తిరిగి షూటింగులకు ఎటెండవుతారని ...

Read More »

ఈ సాగర కన్య ఇంకా ఎల్లోరా శిల్పమే..!!

ఈ సాగర కన్య ఇంకా ఎల్లోరా శిల్పమే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వయసు పైబడుతున్నా కొద్దీ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం చక్కని వ్యాయామ నిబంధనలతో వాళ్ళ అందం శరీరాకృతిని ఎప్పటిలాగే మెయింటైన్ చేస్తారు. వారిని చూస్తే ఈ కాలం హీరోయిన్స్ కూడా అలా ఉండలేరేమో అనిపిస్తుంది. ప్రస్తుతం తన బ్యూటిఫుల్ ఫిజిక్ తో సోషల్ మీడియాను షేక్ ...

Read More »

Shilpa Slaying It With Her Exquisite Beauty!

Shilpa Slaying It With Her Exquisite Beauty!

There are not many stars in Bollywood who can rock the glamorous looks despite being in their forties. Scintillating beauty Shilpa Shetty Kundra is one of those rare actresses who can still mesmerise you with her stunning physique and supreme ...

Read More »

రిపబ్లిక్ డే కు ‘ఆర్ఆర్ఆర్’ ట్రీట్ ఏంటో తెలుసా?

రిపబ్లిక్ డే కు ‘ఆర్ఆర్ఆర్’ ట్రీట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతానికి షూటింగ్ కు చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు కాని వారం రోజుల్లోనే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కరోనా నెగటివ్ అనే రిపోర్ట్ వచ్చిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ...

Read More »

న్యూ ఇయర్ వేడుకలకు రష్మిక స్పెషల్ ప్లాన్స్

న్యూ ఇయర్ వేడుకలకు రష్మిక స్పెషల్ ప్లాన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ఏడాది సత్తా చాటింది. ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకుంది. మరి కొన్ని భారీ సినిమాల్లో కూడా ఈమెకు ఈ ఏడాది ఆఫర్లు వచ్చాయి. దాంతో ఈ అమ్మడి కెరీర్ లో 2020 చాలా ప్రత్యేకమైనదిగా నిలిచి ...

Read More »

మరోసారి చిరు దృష్టిలో పడేందుకు సోహెల్.. మెహబూబ్ ప్రయత్నం

మరోసారి చిరు దృష్టిలో పడేందుకు సోహెల్.. మెహబూబ్ ప్రయత్నం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అయిన మెహబూబ్ మరియు సోహెల్ లు షో తర్వాత కూడ ఆ చాలా సందడి చేస్తున్నారు. ఫినాలే ఎపిసోడ్ రోజున వీరిద్దరికి నాగార్జున మరియు చిరంజీవిల నుండి పది లక్షల చొప్పున ఇద్దరికి కలిపి ఇరువై లక్షల రూపాయలు దక్కడంతో పాటు చిరంజీవి నుండి ప్రశంసల జల్లు ...

Read More »

నీవు ఎంతో మందికి స్ఫూర్తి : చిరంజీవి

నీవు ఎంతో మందికి స్ఫూర్తి : చిరంజీవి

కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు సాయంగా నిలబడి వారిని వారి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు తన వంతు కృషి చేసిన సోనూసూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో ఈయన బిజీగా ఉన్నా కూడా తాను చేసిన సేవా కార్యక్రమాలపై ఒక పుస్తకంను సోనూసూద్ వేయించాడు. ఐయామ్ ...

Read More »

2020లో సత్తా చాటిన హీరోయిన్లు..!

2020లో సత్తా చాటిన హీరోయిన్లు..!

2020 ఏడాది సినీ ఇండస్ట్రీలో ఎవరికి కూడా కలిసి రాలేదు. ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అవడంతో ఎక్కువ సినిమాలు బయటకు రాలేదు. మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవ్వగా.. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల అయ్యాయి. ఆ సినిమాను బట్టి చూసుకుంటే ఈ ఏడాది ఒకరిద్దరు హీరోయిన్లకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. వారిలో ...

Read More »

టి-షర్ట్ అందాలతో మతులు పోగొడుతుందిగా..!!

టి-షర్ట్ అందాలతో మతులు పోగొడుతుందిగా..!!

బెంగళూరు కుర్రభామ నందిత శ్వేతా.. అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లతో ఎక్కడికి పోతావు చిన్నదాన అనిపించుకుని వారి మనసు దోచుకుంది. ఫస్ట్ స్టెప్ లోనే హిట్ దొరకటంతో అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ అమ్మడు ఎలాంటి కంగారు పడకుండా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు ...

Read More »

లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్!- పాయల్ రాజ్ పుత్

లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్!- పాయల్ రాజ్ పుత్

2020 ముగుస్తోంది. 2021 కి వెల్ కం చెప్పే టైమ్ ఆసన్నమైంది. 31మిడ్ నైట్ బీచ్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు చాలామంది సెలబ్రిటీలు. మరి అందాల పాయల్ రాజ్ పుత్ ఈసారి సెలబ్రేషన్స్ ఎక్కడ.. ఎవరితో? అంటే అందుకు తాజాగా రివీలైన కొన్ని ఫోటోలే సమాధానమిచ్చాయి. ఈసారి ఏదో ఎవరికీ తెలీని ఒక రహస్య ...

Read More »

అందనంత ఎత్తులో ఉన్నా అందుకోవడమే నా స్టైల్

అందనంత ఎత్తులో ఉన్నా అందుకోవడమే నా స్టైల్

స్త్రీని ఆకాశంలో సగం అని వర్ణిస్తారు కవులు. ఆకాశం అయినా అందాలన్న సిద్ధాంతాన్ని చాలామంది మహిళామణులు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పురుషాధిక్యత ఉండే రంగుల లోకంలో దేనికీ ఝడవక ముందుకు సాగుతూ ధీశాలి అనిపించే అరుదైన నాయికలు ఉన్నారు. అలాంటి కాన్ఫిడెంట్ గాళ్స్ ఎవరున్నారు? అన్నది వెతికితే అందులో తొలిగా ఛయ్య ఛయ్యా గాళ్ మలైకా అరోరా ...

Read More »

కుదిరితే కృతిశెట్టి .. లేదంటే ప్రియాంక

కుదిరితే కృతిశెట్టి .. లేదంటే ప్రియాంక

చూస్తుంటే వచ్చే ఏడాదిలో కృతి శెట్టి .. ప్రియాంక అరుళ్ మోహన్ జోరు ఒక రేంజ్ లో ఉండేట్టుగా కనిపిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కృతిశెట్టి హీరోయిన్ గా చేసిన ‘ఉప్పెన’ సినిమా ఇంకా థియేటర్లకే రాలేదు. ఇంతవరకూ ప్రియాంక ఒక సినిమాలో మాత్రమే కనిపించగా ...

Read More »

ఎట్టకేలకు ‘ఆహా’ అనిపించే ఓ సిరీస్

ఎట్టకేలకు ‘ఆహా’ అనిపించే ఓ సిరీస్

ఇండియాలో చాలా ఓటీటీలు ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఒక రీజనల్ లాంగ్వేజ్కు పరిమితం అవుతూ మొదలైన ఓటీటీ.. ఆహా. కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుందీ ఓటీటీలో. వేరే భాషల సినిమాలు ఉండవని కాదు కానీ.. వాటిని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఐతే కేవలం సినిమాలతో ఓటీటీలను నడిపించడం కష్టం. ...

Read More »

లేత వన్నెలతో ఎదలు దోచుకుంటున్న బికినీ సుందరి..!!

లేత వన్నెలతో ఎదలు దోచుకుంటున్న బికినీ సుందరి..!!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది అందగత్తెలను చూస్తే అందం అనే పదం వాళ్ళని చూసే పుట్టిందేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటారు మరి అందాల భామలు. అలాంటి అందగత్తెలలో ఒకరు బాలీవుడ్ యువనటి అనన్య పాండే. ఈ అమ్మడు ప్రెసెంట్ బాలీవుడ్ మొత్తానికే యంగెస్ట్ హీరోయిన్. ఫస్ట్ నుండి తను నటించిన రెండు సినిమాలు ‘స్టూడెంట్ ఆఫ్ ...

Read More »

‘డించక్’ సాంగ్: హెబ్బాతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్..!

‘డించక్’ సాంగ్: హెబ్బాతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్..!

యువ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ”రెడ్”. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక ...

Read More »

దిగుతూనే మాల్దీవుల్లో అగ్గి రాజేసిన కియరా

దిగుతూనే మాల్దీవుల్లో అగ్గి రాజేసిన కియరా

2020కి సెండాఫ్ చెప్పి 2021కి వెల్ కం చెప్పేందుకు సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా మాల్దీవులకు కానీ గోవాకు కానీ వెళుతున్నారు. అలా వెళుతూ కొందరు ప్రేమ గువ్వలు విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కుతున్నారు. ఇంతకుముందు కియరా అద్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా వెళుతుంటే దానిపై ...

Read More »

కంబాలపల్లి కథలు’ చాప్టర్-1 ‘మెయిల్’ టీజర్

కంబాలపల్లి కథలు’ చాప్టర్-1 ‘మెయిల్’ టీజర్

‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన స్వప్నదత్ – ప్రియాంకదత్ కలిసి ”కంబాలపల్లి కథలు” అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కంబాలపల్లి కథలు’లోని మొదటి చాప్టర్ ‘మెయిల్’ ను సంక్రాంతి కానుకగా ‘ఆహా’ ...

Read More »

థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్న సినిమా..?

థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్న సినిమా..?

కరోనా నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత ఓ పెద్ద సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఇన్ని రోజులు కేవలం ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులకు మళ్లీ థియేటర్ అనుభూతి కలిగించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. మెగా హీరో సాయి తేజ్ నటించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ...

Read More »

మసాజుల్లో ‘స్నేక్ మసాజ్’ వేరయా..!

మసాజుల్లో ‘స్నేక్ మసాజ్’ వేరయా..!

స్పా మసాజ్ సెంటర్లు నగర జీవనంలో భాగమయ్యాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాజకీయప్రముఖులు సినీరంగ ప్రముఖులు ధనవంతులు రిలాక్స్ అయ్యేందుకు మసాజ్ సెంటర్లకు వెళ్తుంటారు. మనదేశంలో మసాజ్ సెంటర్ల మాటున కొన్ని చాటుమాటు వ్యవహారాలు నడుస్తుంటాయి అది వేరే విషయం. అయితే ఇక్కడ చెప్పబోయే మసాజ్ సెంటర్ చాలా భిన్నమైంది. సాధారణంగా మసాజ్ సెంటర్లలో యువతులు ...

Read More »
Scroll To Top