పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `తమ్ముడు` మూవీ గుర్తుందా? అందులో జానుగా నటించి ఆకట్టుకున్న నటి ప్రీతి జింగానియా. ఆ తరువాత నరసింహానాయుడు- అధిపతి- అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాల్లో నటించి తనదైన అందంతో మనసులు దోచింది. బిగ్ బీ -ఐశ్వర్యారాయ్- షారుఖ్ ఖాన్ తో కలిసి `మొహబ్బతే` లో నటించింది. అలాగే ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionదేవిశ్రీ కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందట
టాలీవుడ్.. కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా గత దశాబ్ద కాలంగా దూసుకు పోతున్న దేవి శ్రీ ప్రసాద్ కు చాలా కాలంగా ఒక కోరిక ఉందట. అది ఆయన గురువు అయిన మాండలిన్ శ్రీనివాస్ తో కలిసి సాంగ్ కంపోజ్ చేయాలి. ఆయనతో కలిసి వర్క్ చేయాలని చాలా సార్లు అనుకున్నా ఆయన్ను ...
Read More »ఆ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ అటకెక్కుతున్నాయట…!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది సినీ పండితులు కూడా చెప్పలేరు. ముఖ్యంగా కోట్లలో పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్స్ విషయంలో ఇలాంటివి అస్సలు చెప్పలేరు. ప్రముఖ వ్యాపారవేత్త సినిమా మీద ఇష్టంతో పన్నెండేళ్ల క్రితం ప్రొడక్షన్ లోకి దిగారు. మొదటి ప్రయత్నంలోనే టాలీవుడ్ లోని యాక్షన్ హీరోతో ఓ యావరేజ్ హిట్ ని ...
Read More »టాలీవుడ్ ఇంట్రావర్ట్ లతో బీకేర్ ఫుల్!
టాలీవుడ్ హీరోల్లో నేమ్ ఫేమ్ వున్న హీరోల నుంచి అప్ కమ్ హీరోల వరకు కొంత మంది ఇంట్రావర్ట్ల (అంతర్ముఖుల) జాబితాని పరిశీలిస్తే ఆసక్తికరం. వెండితెరపై అంత వైబ్రేంట్ గా అలరిస్తూనే వ్యక్తిగతంగా అంతగా చొచ్చుకుపోయే తత్వం లేని హీరోలు ఉన్నారు. అసలు తమకు వ్యక్తిగతంగా నచ్చితే గానీ మాట్లాడని హీరోలు వున్నారా? అంటే వున్నారు. ...
Read More »మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారా…?
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా హీరోగా విలన్ గా ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా ఎన్నో విలక్షమైన చిత్రాలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ‘కలెక్షన్ కింగ్’ గా.. ‘డైలాగ్ కింగ్’ గా గుర్తుండిపోయారు. ఇక ఆయన నటవారసత్వంతో మంచు విష్ణు – మంచు ...
Read More »నాలుగు రకాల మనుషులు ఉన్నారంటున్న జెనీలియా భర్త
కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు ఒక్కటే మార్గం. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు ప్రభుత్వాలు చాలా చాలా ప్రకటనలు చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ లు ధరించమని.. సామాజిక దూరం పాటించాలంటూ సూచిస్తున్నారు. కాని ఎవరు కూడా ఈ మినిమం నియమాలను పాటించడం లేదు. కొందరు మాస్క్ లు ధరిస్తున్నా కూడా కొందరు ...
Read More »ఆ నలుగురు భామలే కావాలంటున్న స్టార్ హీరోలు!
తెలుగులో సీనియర్ అగ్రహీరోలు ఆ నలుగురు కాకుండా.. ఓ పది మందికి పైగా స్టార్డం ఉన్న హీరోలు ఉన్నారు. హీరోలు ఇంత మంది ఉన్నా.. హీరోయిన్లు తక్కువ మంది ఉండడంతో నిర్మాతలకు దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. హీరోల డేట్లు చేతిలో ఉన్నా హీరోయిన్లు మాత్రం దొరకడం లేదు. అందరు హీరోలు పూజా హెగ్డే రష్మిక ...
Read More »రైటర్ కమ్ ప్రొడ్యూసర్ ఇమేజ్ బాగా తగ్గిపోయిందా…?
టాలీవుడ్ లో చాలా మంది రచయితలు ప్రొడ్యూసర్స్ గా మారి సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఓ రైటర్.. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నాడు. నిర్మాతగా పలు హిట్స్ కూడా అందుకున్నాడు. అయితే ఇన్నాళ్లు రచయితగా ఉన్న అతను ...
Read More »ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ
కథలు అందించడం శిష్యుల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించడం అన్నది సుకుమార్ కి ఉన్న అలవాటు. సుక్కూ రైటింగ్స్ ప్రొడక్షన్ లో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ...
Read More »‘డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు’
‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ చిత్రాల హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘బాలీవుడ్ దర్శకుడొకరు నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడని.. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతను చెప్పాడని.. కానీ నాకు ఒంట్లో ...
Read More »ఆడవారి సమస్యల పై సమంత ఆసక్తికర పోస్ట్
మహిళ సాధికారత గురించి సమంత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషం షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక వివాహితగా హీరోయిన్ గానే కాకుండా ఒక సాదారణ అమ్మాయిగా గృహిణిగా కూడా సమంత ఆలోచిస్తూ తన తోడి ఆడవారి సమస్యల గురించి పలు సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను మాత్రమే కాకుండా ఇతన ...
Read More »పవన్ వర్సెస్ బాలకృష్ణ: రెండోసారి సంక్రాంతి బరిలో..!
ఒకప్పుడు సంక్రాంతి పందెంలో చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు పోటీపడేవి. ఆ పోటీ ఎంతో రసవత్తరంగా సాగేది. మాస్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా థియేటర్లను ముంచెత్తేవారు. అయితే అవి పాత రోజులు. ఇప్పుడు వార్ అంతా సోషల్ మీడియాల వరకు ఆన్ లైన్ టికెటింగ్ వరకే పరిమితమైంది. అభిమానుల్లో పరిణతి కనిపిస్తోంది. ఇకపోతే చిరంజీవి- ...
Read More »ఆ ఏడుగురు ప్రముఖులంటే క్వీన్ కంగన భగభగ
హృతిక్ రోషన్ .. కరణ్ జోహార్ మొదలు ఓ ఏడుగురి పేర్లు ఎత్తితే కంగన అగ్గిమీద గుగ్గిలమే అవుతుంది. క్వీన్ కి ఒళ్లంతా సలసలా కాగిపోతుంది. సదరు బాలీవుడ్ ప్రముఖులపై కంగన నిరంతరం ఫిరంగి దాడులతో విరుచుపడడం చూస్తున్నదే. ఇంతకీ ఎవరా ఏడుగురు? ఏమా ఏడు చేపల కథ? సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం ...
Read More »కరాటే కళ్యాణి ఎలిమినేట్?
బిగ్ బాస్ సీజన్ 4 రెండవ వారంలో ఏకంగా 9 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. 9 మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చింది కరాటే కళ్యాణికే అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కరాటే కళ్యాణికి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. దానికి తోడు ఆమె షో లో ఉన్న ...
Read More »ఇలా బాధ్యతలు మరిస్తే ఎలా ఇల్లీ బేబీ?
తెలుగు ఆడియన్ ని మెరుపు తీగ నడుముతో మాయలో ముంచేసిన బ్యూటీ ఇలియానా. గోవా టు హైదరాబాద్ ఈ అమ్మడి జర్నీ ఇంట్రెస్టింగ్. దేవదాస్ సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తన సన్నజాజి నడుముతో మ్యాజిక్ చేసిన ఈ గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే ...
Read More »మెగా హీరో మూవీని ‘పే పర్ వ్యూ’ విధానంలో రిలీజ్ చేస్తారా…?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ...
Read More »అల బంటు ఫైట్ ను అచ్చు గుద్దేశారు
సోషల్ మీడియాలో కారణంగా మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఫైట్ ను అంతకు ముందు అరవింద సమేత ఫైట్ ను చిన్న పిల్లలు దించేసి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాలోని మొదటి ఫైట్ ను చేసిన కొందరు పిల్లలు నెట్టింట సందడి చేస్తున్నారు. ...
Read More »చీర కట్టులో వావ్ మేఘా
నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా వెంటనే నితిన్ ఆమెకు ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అధృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడికి ...
Read More »`బుట్ట బొమ్మ` ఫార్మల్ స్టైల్ కి ఎయిర్ పోర్ట్ షేక్!
చిట్టి పొట్టి దుస్తుల్లో పొడుగు కాళ్ల అందాల్ని ప్రదర్శిస్తూ అల్ట్రా మోడ్రన్ లుక్ తో కనిపించింది `అల వైకుంఠపురములో` చిత్రంలో పూజా హెగ్డేని బుట్ట బొమ్మా అంటూ పొగిడేస్తే అవునులే అని అంతా తలలు ఊపారు. నిజానికి బుట్ట బొమ్మ అంటే అందంగా పరికిణీలో కనిపిస్తుందేమో! అని ఊహించుకున్నవాళ్లు కంగారు పడ్డారు కూడా. మోడ్రన్ బుట్ట ...
Read More »గంగవ్వ కోసం సీఎం కేసీఆర్ పీఆర్ సోషల్ మీడియా పోస్ట్
ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వకు మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్. గంగవ్వను ఫైనల్ వారం వరకు ఇంట్లోనే ఉండేలా ఆమెకు ఓట్లు వేస్తామన్నారు. షో చూడని వారు కూడా ఈసారి గంగవ్వ ఎలిమినేషన్ లో ఉంటే ఓట్లు వేస్తున్నారు. అది మొన్నటి వరకు మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి ...
Read More »