Home / Cinema News (page 175)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

హీట్ తగ్గుతుందని ఓటీటీకి వెళ్తున్నాం

హీట్ తగ్గుతుందని ఓటీటీకి వెళ్తున్నాం

అనుష్క హీరోయిన్ గా మాధవన్.. అంజలి కీలక పాత్రల్లో నటించిన నిశబ్దం సినిమా గత ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది. సినిమా విడుదల తేదీ ప్రకటించి ప్రమోషన్ కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం తారు ...

Read More »

ఆ చూపుకు మతి పోకుండా ఉంటుందా?

ఆ చూపుకు మతి పోకుండా ఉంటుందా?

మోడల్ గా సుదీర్ఘ కాలంగా బుల్లి తెర ప్రేక్షకులకు కనిపిస్తూ వస్తున్న యామి గౌతమ్ హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది.. ఇంకా నటిస్తూనే ఉంది. తెలుగు.. కన్నడం.. మలయాళం.. హిందీ.. తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ యామి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ...

Read More »

న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘Rx 100’ హీరో…!

న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘Rx 100’ హీరో…!

యువ హీరో కార్తికేయ ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టాడు. ‘Rx 100’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘గుణ 369’ ‘హిప్పీ’ ’90 ML’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ...

Read More »

‘స్టార్ హీరోయిన్ అయినా ఛాన్స్ కోసం లైంగిక వాంఛ తీర్చాల్సిందే’

‘స్టార్ హీరోయిన్ అయినా ఛాన్స్ కోసం లైంగిక వాంఛ తీర్చాల్సిందే’

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. బాలీవుడ్ లో నెపోటిజం ఫేవరిజం రాజ్యమేలుతోందని.. అవుట్ సైడర్స్ ని తొక్కేస్తారని.. స్టార్ కిడ్స్ కి టాలెంట్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇస్తారని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖులపై ...

Read More »

నెపొటిజం తప్పే కాదంటున్న బ్యూటీ

నెపొటిజం తప్పే కాదంటున్న బ్యూటీ

బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం దేశంలో ఉన్న ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది అంటూ హీరోయిన్ కంగనా రనౌత్ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. నెపొటిజం వల్లే సుశాంత్ మృతి చెందాడు అంటూ ఆమె బలంగా నమ్మతుంది. బాలీవుడ్ లో ఉన్న మాఫియా నెపొటిజం వల్ల కొత్త వారిని ఎదిగేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. కేవలం స్టార్ ...

Read More »

ఇలా అయితే స్టార్ హీరోయిన్ ఎప్పుడవుతావ్ అమ్మడూ…!

ఇలా అయితే స్టార్ హీరోయిన్ ఎప్పుడవుతావ్ అమ్మడూ…!

యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడం వల్ల అమ్మడు ఈ మూవీలో నటించిందని కూడా చాలామందికి తెలియలేదు. ఆ తర్వాత రవిబాబు ‘అదుగో’ సినిమాలో నటించినా ...

Read More »

‘వై ఆర్ యూ?’ అంటున్న దగ్గుబాటి రానా…!

‘వై ఆర్ యూ?’ అంటున్న దగ్గుబాటి రానా…!

దగ్గుబాటి రానా వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రామానాయుడు స్టూడియో మరియు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారనే విషయం తెలిసిందే. డిజిటల్ రంగంలో టెక్నాలజీలో వస్తున్న మార్పులకు తగ్గట్టు.. తమ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ లో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాడు. సినిమా ...

Read More »

మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లికి రెడీ

మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లికి రెడీ

టాలీవుడ్ లో ఈ ఏడాది పలువురు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ పెళ్లి పీఠలు ఎక్కారు. మరి కొందరు కూడా ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లికి రెడీ అవుతున్నారు. రానా.. నితిన్.. నిఖిల్ లు ఇప్పటికే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టగా త్వరలో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ...

Read More »

సినిమా కోసం 5 రోజులుగా నీళ్లు తాగని నాగశౌర్య…!

సినిమా కోసం 5 రోజులుగా నీళ్లు తాగని నాగశౌర్య…!

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమా కోసం బాగా కష్టపడుతూ వస్తున్నాడు. ఇన్నాళ్లూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతున్న నాగ శౌర్య.. తన లేటెస్ట్ మూవీ కోసం లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య భారీ వర్కౌట్స్ చేసి తన కటౌట్ ...

Read More »

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చరణ్ మాట

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చరణ్ మాట

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఇలా ఎన్నో సందేహాలు. వాటన్నిటికీ సమాధానమిచ్చారు ఆయన వారసుడు ఎస్పీ చరణ్. తన తండ్రి కోలుకుంటున్నారని అయితే ఇంకా ఎక్మో వెంటిలేటర్ సాయం అందుతూనే ఉందని తెలిపారు. ఎస్పీ చరణ్ తన ఫేస్ ...

Read More »

అమెరికా కోడలు పీసీకి ఆస్కార్ అవార్డ్ గ్యారెంటీ!

అమెరికా కోడలు పీసీకి ఆస్కార్ అవార్డ్ గ్యారెంటీ!

ముంబై టు అమెరికా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా అజేయమైన ప్రయాణం తెలిసిందే. బాలీవుడ్ టు హాలీవుడ్ కలలతో ఈ అమ్మడు అసాధారణ సాహసాలే చేస్తోంది. అంతేకాదు.. అటు పాశ్చాత్య దేశాల్లో వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణం ప్రణాళికతో ఏ ఇతర నాయికా తనను టచ్ చేయలేని రేంజుకు ఎదిగిపోతోంది. ప్రేమించిన అమెరికన్ పాప్ ...

Read More »

పోటీనిచ్చే ఏకైక వారసుడు.. సోనూ సూద్ కొడుకుని చూశారా?

పోటీనిచ్చే ఏకైక వారసుడు.. సోనూ సూద్ కొడుకుని చూశారా?

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు.. జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ…! ప్రస్తుతం సోనూసూద్ సీన్ అలానే ఉంది మరి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని గుర్తింపు పొందిన సోనూ వారసుడిని పరిచయం చేశాడు. ఇటు నిరంతర సేవాకార్యక్రమాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సోనూ ...

Read More »

తన పై ట్రోల్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది

తన పై ట్రోల్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది

యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తో ఛాందిని చౌదరి మెప్పించింది. యూట్యూబ్ లోనే కాకుండా సినిమాల్లో కూడా ఈమె ఈమద్య కాలంలో మెల్లగా రాణిస్తోంది. సినీ కెరీర్ ఆరంభంలో ఈమె హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఇతర పాత్రల్లో కనిపించిన ఛాందిని చౌదరి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈమె హీరోయిన్ గా నటించిన ...

Read More »

భర్తతో బర్త్ డే రొమాంటిక్ కిస్

భర్తతో బర్త్ డే రొమాంటిక్ కిస్

టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన శ్రియ ఈమద్య కాలంలో కాస్త తగ్గింది. రెండేళ్ల క్రితం ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ తో పెళ్లి తర్వాత కూడా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను వినియోగించుకుంటూ ...

Read More »

అల్లు అర్జున్ విలన్ కి కోర్టు నోటీసులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అల్లు అర్జున్ విలన్ కి కోర్టు నోటీసులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ప్రముఖులకు కోర్టుకు సంబంధించిన తిప్పలు తరచూ ఎదురవుతుంటాయి. కదలించుకొని మరీ నోటీసులు తెప్పించుకునే వారు కొందరైతే.. ఏ మాత్రం అవగాహన లేని రీతిలో ఎవరి నిర్ణయాలతోనో ఇరుక్కుపోవటం ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కోలీవుడ్ ప్రముఖ నటుడు తెలుగు వారికి సుపరిచితుడైన ఆర్య. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయకుండానే ఆయన కోర్టు నోటీసుల్ని తీసుకోవాల్సిన ...

Read More »

అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాటపడన తెలుగు అమ్మాయి

అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాటపడన తెలుగు అమ్మాయి

శోభితా ధూళిపాళ.. అచ్చ తెలుగు ఆంధ్రా అమ్మాయి. తెనాలికి చెందిన ఈ సూపర్ హాట్ గాళ్ అందాల పోటీల రాణిగా మెరిసింది. అందుకే బాలీవుడ్ కనెక్టివిటీ ఎక్కువ. ఈ భామ తెలుగులో కంటే ముందు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మోడల్ గా మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ తన సత్తా చిటిన ...

Read More »

బయోపిక్ వివాదం: సత్య రామలింగరాజు తర్వాత బిగ్ బిపై కోర్టు స్టే!

బయోపిక్ వివాదం: సత్య రామలింగరాజు తర్వాత బిగ్ బిపై కోర్టు స్టే!

ఇటీవల ఓటీటీ వేదికలపై రిలీజవుతున్న సినిమాలు భారీగానే వివాదాల్ని మోసుకొస్తున్నాయి. కంటెంట్ పరంగా సెన్సార్ కంట్రోల్ అనేది లేకపోవడంతో ఈ వేదికపై ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అయినా కొన్నిటిని కోర్టులు విచారిస్తూ స్టేలు విధిస్తుండడంతో వాటి రాక ఆగమ్యగోచరంగా మారుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ సంస్థలు ఈ తరహా వివాదాల్లో ...

Read More »

రామోజీ ఫిలింసిటీకి గండి కొట్టే మరో ఫిలింసిటీ?

రామోజీ ఫిలింసిటీకి గండి కొట్టే మరో ఫిలింసిటీ?

ప్రపంచీకరణ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ ఉత్పత్తిని అయినా అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చ. ఇక ఇదే క్రమంలో ప్రపంచదేశాలు ఏ దేశంలో అయినా పరిమితుల నడుమ పెట్టుబడులు పెట్టొచ్చు. ఇది ఫిలింఇండస్ట్రీలకు వర్తిస్తుంది. ఇక భారతదేశంలో నంబర్ ఫిలింసిటీ ఏది? భారీ ఆదాయం తెచ్చే ఫిలింస్టూడియోలు ఎక్కడ ఉన్నాయి? అంటే ...

Read More »

నితిన్ మాస్టర్ స్ట్రోక్

నితిన్ మాస్టర్ స్ట్రోక్

ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి ఈ ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో విజయాన్నందుకున్నాడు నితిన్. ఆ తర్వాత ఆసక్తికర ప్రాజెక్టులను లైన్లో పెట్టాడతను. అందులో ఒకటి హిందీ హిట్ మూవీ అందాదున్ రీమేక్. చాన్నాళ్ల కిందటే ఈ సినిమా ఖరారైనప్పటికీ.. కాస్టింగ్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి. ముఖ్యంగా హిందీలో సినిమాకే హైలైట్గా నిలిచిన టబు ...

Read More »

మర్డర్ గాళ్ బికినీ సెల్ఫీ యమ హాట్ గురూ

మర్డర్ గాళ్ బికినీ సెల్ఫీ యమ హాట్ గురూ

మల్లికా శెరావత్ .. ఈ పేరు ఒక దశలో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. కుర్రకారుకి కలల రాణిగా నిలిచి బాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. `జీనా సిర్ఫ్ మేరే లియే` మూవీతో మల్లిక ఎంట్రీ ఇచ్చినా 2004లో వచ్చిన `మర్డర్` చిత్రంతో మల్లిక దేశ వ్యాప్తంగా చేసిన ...

Read More »
Scroll To Top