బాలీవుడ్ అందమైన ముద్దుగుమ్మలలో ఉత్తరప్రదేశ్ బ్యూటీ దిశాపటాని ముందు వరుసలో ఉంటుంది. కథానాయికగా తన మార్క్ చూపకపోయినా గ్లామర్ డాల్ గా మాత్రం సత్తా చాటుతూనే ఉంది. వయసుపరంగా పాతికెళ్ళు పై బడిన దిశా.. కుర్రాళ్ల నుండి ముసలి వాళ్ళ వరకు అందరిని తన అందాలతో మైమరపిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో కనిపిస్తే గ్లామర్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionతండ్రి అయిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భార్య అనుష్క శర్మ డెలివరీకి వచ్చిన విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ అందింది. విరాట్ భార్య అనుష్క ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని.. పాప ...
Read More »‘వ్యూస్’కోసం లక్షలు ఖర్చుచేస్తున్న కొత్త సినిమాలు.. పోస్టర్లతో రచ్చ!!
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మెల్లగా తగ్గుతుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆశలు రోజురోజుకి ప్రాణం పోసుకుంటున్నాయి. ఇప్పటికి ఎన్నో విడుదల కావాల్సిన సినిమాలు షూటింగ్స్ మధ్యలో నిలిచిపోయిన సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా పూజా కార్యక్రమాలతో సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ మధ్య సినిమాలన్నీ సోషల్ మీడియాను నమ్ముకునే విడుదల అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు ...
Read More »సింగర్ సునీత వివాహంపై కత్తి మహేష్ కామెంట్స్..!
ప్రముఖ గాయని సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి వీరి పెళ్లి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. అప్పటికే స్నేహితులు అయిన రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించడం విశేషం. ఇన్నాళ్లు ఒంటరి ...
Read More »వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పెషల్ పిక్!!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రౌద్రం రణం రుదిరం’. ఈ మల్టీస్టారర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ...
Read More »బర్త్ డే నాడు అల్లు అరవింద్ మందు బ్రాండ్ ని బయటపెట్టారంటున్న నెటిజన్స్..!
టాలీవుడ్ లో నాలుగున్నర దశాబ్దాలుకు పైగా అగ్ర నిర్మాతగా కొనసాగుతోన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిన్న (జనవరి 10) తన పుట్టినరోజును జరుపుకున్నారు. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అరవింద్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు ...
Read More »కిమ్ శర్మ హాట్ బికినీ ట్రీట్
`ఖడ్గం` ఫేం కిమ్ శర్మ కెరీర్ జర్నీ.. వ్యక్తిగత జీవితం గురించి తెలిసినదే. ఈ భామ కెరీర్ స్పీడ్ తగ్గిన క్రమంలోనే అలీ పుంజానీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి .. ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న క్రమంలోనే యువహీరో హర్షవర్థన్ రాణే ప్రేమలో పడింది. ఆ ...
Read More »అలరిస్తున్న ‘చావు కబురు చల్లగా’ ఫన్నీ టీజర్ గ్లిమ్స్..!
యంగ్ హీరో కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”చావు కబురు చల్లగా”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ...
Read More »బీచ్ లో అందం వర్షిస్తోంది.. నెక్కర్లో కెవ్వు కేక!
మోడల్గా కెరీర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారింది వర్షిణి సౌందరాజన్. హైదరాబాద్లోనే స్థిరపడిన ఈ తమిళ్ బ్యూటీ.. లవర్స్ కాయ్ రాజా కాయ్ బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది. పటాస్-2 షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిణి.. స్క్రీన్ ...
Read More »ప్రదీప్ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్
యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ప్రదీప్ మొదటి సినిమా పైగా అంచనాలు భారీగా ఉన్నాయి కనుక ఓటీటీలో భారీగా డిమాండ్ చేసినా కూడా ఇన్ని రోజులు థియేటర్ రిలీజ్ ...
Read More »అల్లుడితో దేవి మ్యూజికల్ వీక్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ అను ఎమాన్యూల్ హీరోయిన్స్ గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట విడుదల అయ్యి ఉంది. ఇంకా నాలుగు పాటలను రోజుకు ...
Read More »కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నమ్రత సోదరి
ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పలు దేశాల్లో అత్యవసర వినియోగంకు అనుమతులు ఇచ్చేశారు. ఇండియాలో కాస్త ఆలస్యంగా మరి కొన్ని రోజుల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగబోతుంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ను తీసుకునేందుకు కొందరు విదేశాలకు కూడా వెళ్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ...
Read More »నేను ఎక్కడున్నానో చెప్పుకోవాలోచ్ : రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ శరీర సౌష్టవాన్ని గమనిస్తే.. ఓ అద్భుతమైన చేతివాటం కలిగిన శిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. మిస్ వరల్డ్ మెజర్ మెంట్స్ 34-26-34 స్ట్రక్చర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. అయితే.. ఇదంతా ఊరికే వచ్చిన షేప్ కాదు. దీనివెనుక ఎంతో శ్రమ అంతకు మించిన పట్టుదల ఉన్నాాయి. ...
Read More »సుశాంత్ సింగ్ పై బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇంకా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి.. సుశాంత్ సింగ్ సోదరీమణులు ప్రియాంక సింగ్ – మీతూ సింగ్ ఇద్దరూ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అతడికి మందులు ఇచ్చారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వారిపై ...
Read More »నయన్ – విఘ్నేష్ సమర్పిస్తున్న మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ‘రాకీ’ టీజర్..!
కోలీవుడ్ హాట్ కపుల్స్ నయన తార – విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన వీరు.. ఇప్పుడు ”రాకీ” అనే తమిళ్ మూవీ నిర్మాణంతో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘తారామణి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వసంత్ రవి ‘రాకీ’ చిత్రంలో లీడ్ ...
Read More »నేను చిన్నారిని కాదు.. బికినీలో అవికాగోర్.. మంటలు పుట్టిస్తోందిగా..
‘అవికాగోర్..’ అనగానే అందరి మనసులో మెదిలేది ‘చిన్నారి పెళ్లికూతరే’. మరికాస్త థింక్ చేస్తే.. నిండైన బొద్దుగుమ్మ కనిపిస్తుంది. కానీ.. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన తన పిక్ చూస్తే.. యూత్ కి పిచ్చెక్కడం ఖాయం! ఏకంగా.. టూ పీస్ బికినీతో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్ ను చూసిన వారికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ...
Read More »మూడవ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కపుల్
దర్శకుడిగా తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సెల్వ రాఘవన్ వైవాహిక జీవితం కూడా సినిమాటిక్ గా సాగింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ ను 2006 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈయన 2008 లో ఆమె నుండి విడిపోయాడు. సెల్వ రాఘవన్.. సోనియా అగర్వాల్ లకు 2010లో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. విడాకుల తర్వాత ...
Read More »దిగ్గజాలు ఒకచోట కలిశారు..!
కర్ణాటకలోని ఒక చిన్న పట్టణంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నవీన్ కుమార్ గౌడ అలియాస్ యష్.. కన్నడ రాకింగ్ స్టార్ గా మారి ‘కేజీఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. కన్నడ సీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు యష్. నేడు ...
Read More »పవన్ కళ్యాణ్ సరసన నేచురల్ బ్యూటీ.. ఓకే అంటుందా??
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇదివరకే అధికారిక ప్రకటన వెలువడిన ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత అంటే.. జనవరి మూడవ వారం నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే పవన్ వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసేసాడు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ...
Read More »అదే నిజమైతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దాన్ని
సింగర్ సునీత పెళ్లి విషయం ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ అవుతున్న విషయం తెల్సిందే. గత నెలలోనే సునీత.. రామ్ ల వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రేపు వీరి వివాహం అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతుంది. పెళ్లి విషయంలో ఉన్న పుకార్లన్నింటికి ఈ ...
Read More »