December 18, 2020
65 Views
సినిమాల్లో హీరోలు అనాధల కోసం ఎన్నో మంచి పనులు చేయడం.. వారికి నేను ఉన్నాను అంటూ రౌడీలతో పోరాటం చూశాం. కాని రియల్ లైఫ్ లో హీరోలు ఎక్కువగా సామాజిక విషయాల గురించి పట్టించుకోవడం మనం చూడలేదు. ఏదైనా ప్రత్యేక సందర్బంగా వచ్చినప్పుడు మాత్రమే తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆతర్వాత మళ్లీ ఎవరు ...
Read More »
December 18, 2020
62 Views
తెలుగు బిగ్ బాస్ బడ్జెట్ కాస్త తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయం కంటెస్టెంట్స్ పారితోషికం.. స్టాఫ్ ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని షో ను డిజైన్ చేస్తారు. అందుకే ఫేమస్ సెలబ్రెటీలను బిగ్ బాస్ లో మనం చూడం. ఒక వేళ వాళ్లకు ...
Read More »
December 18, 2020
67 Views
ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్ నటించిన ‘జగడం’ సినిమా కూడా ఇలాంటిదే. వాస్తవానికి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్ తోగానీ.. మహేశ్బాబుతోగానీ ...
Read More »
December 18, 2020
53 Views
మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ ...
Read More »
December 18, 2020
55 Views
అక్కినేని బ్రదర్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ దక్కించుకుంది. ఆ సక్సెస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని ...
Read More »
December 18, 2020
56 Views
కొణిదెల పవన్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ అభిరామ్ ఎమ్. దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ఈ కథలో పాత్రలు కల్పితం”. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాడు. ఇందులో మేఘన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ ...
Read More »
December 18, 2020
60 Views
మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ఇతరులు ఏం అనుకుంటారో అనే విషయంను ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. కూతురు కోసం ...
Read More »
December 18, 2020
76 Views
క్రిస్మస్ పర్వదినం అనగానే పిల్లల మదిలో మెదిలేది శాంతా క్లాజ్ రూపమే. ఆయన మోసుకొచ్చే బహుమతులు వారి కళ్లలో కోట్లాది మెరుపుల్ని పూయిస్తాయి. అయితే.. ఈ సారి తన శాంతా క్లాజ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జునే అంటున్నాడు ఓ బాలుడు. ఆయన ఆటో గ్రాఫే తనకు క్రిస్మస్ గిఫ్ట్ అంటున్నాడు. ఇంతకీ ఎవరాా బాలుడు? ...
Read More »
December 18, 2020
381 Views
టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమా ఫంక్షన్స్ లోనో సెలబ్రిటీల వెడ్డింగ్స్ లోనే బర్త్ డే వేడుకల్లోనో ఇలాంటి దృశ్యం చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలకు సినీ ప్రముఖులు అందరూ హాజరై సందడి చేశారు. దీనికి ...
Read More »
December 18, 2020
67 Views
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 న ఫస్ట్ లుక్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో నానీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘ఈ క్రిస్మస్ ...
Read More »
December 18, 2020
58 Views
ఆర్కే నాయుడు అనే పేరు వినగానే ‘మొగలి రేకులు సీరియల్ గుర్తొస్తుంది. అంతగా ఆ సీరియల్లో ఆ పాత్ర పాపులర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ నటుడి పేరే ‘సాగర్’. ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ ఆ తరువాత ‘మొగలిరేకులు’ ...
Read More »
December 18, 2020
56 Views
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులకు ఆయన మీదున్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. సినిమా సక్సెస్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా పెరుగుతూ వచ్చింది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవన్ కు ఆ స్థాయి విజయం దక్కడానికి అక్షరాలా పదేళ్లు పట్టింది. అయినప్పటికీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ...
Read More »
December 18, 2020
70 Views
సరైన కథ పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జూనియర్ కి రాజమౌళి జత కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. వారి ఆశలను ఏ మాాత్రం డిసప్పాయింట్ చేయం అన్నట్టుగా విడుదలైంది ‘ఆర్ఆర్ఆర్’ టీజర్. ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీం గా ...
Read More »
December 18, 2020
68 Views
ఈ ఏడాది రికార్డులన్నీ కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకే దక్కాయి అనడంలో సందేహం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే టాప్ నిలవడం కాకుండా సౌత్ ఇండియన్ పాటల్లో టాప్ గా ఈ పాటలు నిలిచాయి. అల వైకుంఠపురంలో అన్ని పాటలు కూడా ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నాయి. యూట్యూబ్ లో వందల మిలియన్ ...
Read More »
December 18, 2020
315 Views
టాలీవుడ్ లో వైవిధ్యభరిత సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. కరోనా లాక్ డౌన్ లో రెండు సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మూడో సినిమా ”గువ్వ గోరింక” ను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం పూర్తైన ఈ ...
Read More »
December 18, 2020
96 Views
తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో ఒకటి రెండు సార్లు ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సీజన్ 4 లో మాత్రం ఎక్కువ సార్లు ప్రేక్షకుల ఓట్ల అనుసారం కాకుండా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. మోనాల్ ...
Read More »
December 18, 2020
59 Views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా అభిమానులు దాని గురించి ఆరా తీస్తుంటారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో ఆయన మూడో భార్య అన్నా లెజ్ నేవా కనిపించనందుకు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ – రేణూ దేశాయ్ లకు కలిగిన పిల్లలు అకీరా ...
Read More »
December 18, 2020
57 Views
ఒక సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యాక.. థియేటర్ రైట్స్ శాటిలైట్ హక్కుల వ్యవహారం డిస్కషన్లో ఉంటుంది. కానీ.. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీ మాత్రం.. షూటింగ్ షురూ కాకముందే అమ్మకాలు జరిగిపోయాాయట! సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ తర్వాత.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ...
Read More »
December 18, 2020
53 Views
సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అంతలా జనాలు ...
Read More »
December 18, 2020
55 Views
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ ...
Read More »