September 22, 2020
60 Views
కరోనా కారణంగా ఆగిపోయిన చిన్నా చితకా సినిమాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యాయి. ఒక మోస్తరు సినిమాలు ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ను ఎప్పుడు ప్రారంభించేది ఇంకా ...
Read More »
September 22, 2020
59 Views
శాండల్ వుడ్ లో డ్రగ్స్ రాకెట్ కేసు యమా ఫాస్టుగా వెళుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నటీమణుల్ని పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. ప్రస్తుతం వారు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో సంజనా ఒకరు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఆమెకు సంబంధించిన ...
Read More »
September 22, 2020
60 Views
లెజెండరీ క్రికెటర్ ఇండియాకు తొలి వరల్ట్ కప్ తీసుకొచ్చిన కపిల్దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ భారీ బయోపిక్ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ కపిల్దేవ్ గా కనిపించబోతుండగా… కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయ్యింది. అయితే గత ...
Read More »
September 22, 2020
79 Views
ఆహా.. ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ని అల్లు అరవింద్ మై హోమ్ గ్రూప్ తో కలసి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత మార్చి లో అధికారికంగా లాంచ్ చేశారు. సినీ రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో అల్లు అరవింద్ అగ్రనిర్మాత గా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ కి జనం నాడి పట్టడంలో ...
Read More »
September 22, 2020
60 Views
కపూర్ ఫ్యామిలీ నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన కరీనా కపూర్.. అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘రెఫ్యూజీ’ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన బెబో కరీనా.. 20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 2012లో హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకుని ఒక ...
Read More »
September 22, 2020
69 Views
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించామన్నారు. ఆఫ్రికా నుంచి 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను తెచ్చి మన కోళ్లకు పోస్తే.. ఇక్కడ ...
Read More »
September 21, 2020
54 Views
కొందరు హీరోలు మాస్ ఇమేజ్ కోసం.. మరి కొందరు హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ కోసం.. మరికొందరు హీరోలు కమర్షయల్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని బెడిసి కొడుతూ ఉంటాయి. ఏ హీరో అయితే అన్ని జోనర్ లలో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ...
Read More »
September 21, 2020
74 Views
థియేటర్లు బంద్ ఉన్నా కూడా పెద్ద హీరోల సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలకు ఆసక్తి చూపడం లేదు. ఉత్తరాది హీరోలతో పోల్చితే సౌత్ హీరోలు అస్సలు ఓటీటీ వైపు చూడటం లేదు. థియేటర్ల ఓపెన్ కు ఇంకా ఇంకా సమయం పడుతున్న సమయంలో మొదటి సౌత్ స్టార్ హీరో సూర్య ఓటీటీ రిలీజ్ కు సిద్దం ...
Read More »
September 21, 2020
62 Views
కనుమరుగయిన దర్శకుడు సూర్య కిరణ్ ను అంతా మర్చి పోతున్న సమయంలో మళ్లీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి నేను ఒకడిని ఉన్నాను అంటూ గుర్తు చేశాడు. చిన్నతనంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమెతో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు. ...
Read More »
September 21, 2020
58 Views
హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 2018 ఏడాది సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమాలో నటించింది. అందంతో పాటు నటనలో కూడా మంచి ...
Read More »
September 21, 2020
73 Views
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత మేరకు పూర్తి అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్ జరగలేదు. టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైన నేపథ్యంలో మెల్లగా బాలయ్య.. బోయపాటిల కాంబో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ...
Read More »
September 21, 2020
61 Views
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారం ఎపిసోడ్ లో కరాటే కళ్యాణిని ఎలిమినేట్ చేసిన నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో హారిక ఎలిమినేషన్ ను రక్తి కట్టించడంలో విఫలం అయ్యాడు. ఒక్కరు ఒక్కరిగా సేవ్ చేస్తూ వచ్చి చివరకు మోనాల్ మరియు హారికలు మిగిలి ఉండగా వీరిద్దరిలో ఒకరు ...
Read More »
September 21, 2020
52 Views
ఈ మద్య కాలం లో ఓటీటీ కంటెంట్ కు ఇండియా లో మంచి డిమాండ్ పెరింగి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ విషయంలో పోటీ పడుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ప్రముఖ స్టార్స్ తో వెబ్ సిరీస్ లను తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్ ల విషయం లో జీ5 సంస్థ ముందు ...
Read More »
September 21, 2020
52 Views
బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. పటాస్ తో పాటు ఎన్నో షో లను చేసిన శ్రీముఖి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ లో కూడా సందడి చేసింది. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో.. టీవీల్లో పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంది. తాజాగా సుమ క్యాష్ కార్యక్రమంలో ...
Read More »
September 21, 2020
55 Views
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండ్రి ‘కింగ్’ నాగార్జున బాటలో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాఖా’ ‘మనం’ ‘ఒక లైలా కోసం’ ‘ప్రేమమ్’ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ...
Read More »
September 21, 2020
68 Views
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ ఇటీవల దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి అతడు చేయాల్సిన ఒక ప్రాజెక్టు గురించి ముచ్చటిస్తూ ఆసక్తికర సంగతులెన్నో చెప్పారు. రెండుసార్లు అతడు ‘దెయ్యం లాంటోడు!’ అంటూ అనురాగ్ ట్వీట్ చేశారు. మొదటిసారి 2014 లో విడుదలైన `హసీ తో ఫేసీ` టైమ్ లో తెరవెనుక జరిగిన ...
Read More »
September 21, 2020
67 Views
2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాలో నటించింది కాజల్. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాజల్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని అదే ఏడాది కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ పెట్టుకున్న అంచనాలను నూటికి నూరు శాతం కాజల్ నిలబెట్టింది. కాజల్ అక్కడ ...
Read More »
September 21, 2020
68 Views
అందం అంటే నీవా? అంటూ ఓ ప్రముఖ లిరిసిస్ట్ అద్భుతమైన లిరిక్ రాశాడు. అయితే అది ఐశ్వర్యారాయ్ ని చూస్తూ రాసిన పాట. కానీ ఇక్కడ కియరా అద్వాణీ అందచందాల్ని చూసినా అంతే మంత్రముగ్ధులైపోతున్నారు యువతరం. ఇంతందాన్ని పొగిడేందుకు కవి కానివాడయినా కాళిదాసు అయిపోవాలంతే. ఇటీవల చాలా కాలంగా క్వారంటైన్ లో ఉండిపోవడం వల్ల బయటికి ...
Read More »
September 21, 2020
56 Views
ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అయిన ఓటీటీల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ...
Read More »
September 21, 2020
53 Views
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా మరో రెండు ప్రాజెక్ట్స్ కి ...
Read More »