September 1, 2020
47 Views
మెగా హీరో వరుణ్ తేజ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘గడ్డలకొండ గణేష్’ (వాల్మీకి). 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాళిని రవి – పుజాహెగ్డే – అధర్వ మురళి ఇతర ప్రధాన పాత్రలలో ...
Read More »
September 1, 2020
51 Views
తెలుగమ్మాయిలకు తెలుగులో ఆఫర్లు రావు.. వచ్చినా కూడా చిన్నా చితకా హీరోయిన్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వస్తాయి అనడంలో సందేహం లేదు. కాని కొందరు అమ్మాయిలు మాత్రం పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ హీరోయిన్ గా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈషా రెబ్బ ఒకరు. తెలుగు అమ్మాయే అయినా కూడా ఈ ...
Read More »
September 1, 2020
49 Views
తమిళ నటి విద్యుల్లేఖ తెలుగు వారికి బాగా సుపరిచితం. తనదైన ఆహార్యంతో కమెడియన్ గా రాణించింది ఈ యంగ్ గాళ్. తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ లోనే బాగా ఫేమస్ అయ్యింది. సరైనోడు- రాజుగారి గది సహా పలు చిత్రాల్లో విద్యుల్లేఖ నటనకు మంచి గుర్తింపు దక్కింది. కోవై సరళ తర్వాత అంతగా పాపులరైన ...
Read More »
September 1, 2020
48 Views
టాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు సునీల్ ఆ మధ్య కామెడీ వేషాలు మానేసి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఏవీ విజయం సాధించకపోవడంతో హీరో వేషాలు పక్కనపెట్టి మళ్ళీ కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ క్రమంలో విలన్ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. ‘డిస్కో ...
Read More »
September 1, 2020
49 Views
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిపోవాల్సిందే. అలాంటి పవన్ రెండున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ హిట్ చిత్రం ...
Read More »
September 1, 2020
44 Views
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ – టాలీవుడ్ – కోలీవుడ్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తనీషా ముఖర్జీ బికినీ అందాలతో అదరగొడుతూ ఉంటుంది. ఈమె కాజోల్ చెల్లిగానే కాకుండా.. హాట్ భామల జాబితాలో ఒకరిగా అందరూ గుర్తుపెట్టుకున్నారు. ...
Read More »
September 1, 2020
47 Views
తెలుగు సినిమాపై తనదైన ముద్రను వేసిన బాపు గారి వర్దంతి ఆగస్టు 31. ఆయన మృతి చెంది ఆరు ఏళ్లు అయినా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు మరియు సినీ జనాలు ఉన్నారు అనడంలో సందేహం లేదు. రోజు ఏదో ఒక టీవీలో ఆయన సినిమానో లేదంటే ఆయన గీసిన బొమ్మనో వస్తూనే ఉంటుంది. ...
Read More »
September 1, 2020
49 Views
బాలీవుడ్ కండల వీరుడు ఐశ్వర్యరాయ్ ని ఎంతగా లవ్ చేసాడో అందరికీ తెలిసిందే..అయితే కొన్ని కారణాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెని మర్చిపోలేక పోయాడు. ఆమె పోలికలతో ఉన్న పలువురిని హీరోయిన్లుగా చేసి సినిమాలు చేశాడు. అందులో ఒకరు స్నేహ ఉల్లాల్. ఆమె అచ్చు గుద్దినట్లు ఐశ్వర్యారాయ్ లాగే ఉంటుంది. ...
Read More »
September 1, 2020
54 Views
కేరళ సాంప్రదాయ పండుగ అయిన ఓనం సందర్బంగా హీరోయిన్స్ చాలా మంది సాంప్రదాయ పద్దతిలో కనిపించారు. ఓనం స్పెషల్ సారీ అయిన గోధుమ వర్ణం చీరలను కట్టుకుని చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో సందడి చేశారు. కాని కొద్ది మంది మాత్రమే వావ్ అనిపించేలా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మహానటి ఫేం కీర్తి ...
Read More »
September 1, 2020
54 Views
సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ కూడా కీలక నింధితుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన రియాను చాలా ప్రభావితం చేశాడని.. సుశాంత్ మరియు రియాల మద్య ఆయన ఇన్వాల్వ్ మెంట్ కారణంగానే విభేదాలు వచ్చాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మహేష్ భట్ ను ...
Read More »
September 1, 2020
65 Views
ఓనం పండుగ సందర్బంగా మలయాళ మరియు తమిళ సినీ స్టార్స్ అంతా కూడా సోషల్ మీడియాలో హడావుడి చేశారు. చాలా మంది హీరోయిన్స్ నటీమణులు కేరళ సాంప్రదాయ చీర అయిన ఓనం చీరను కట్టుకుని ఓనం స్పెషల్ అంటూ ఫొటోలు వీడియోలు షేర్ చేశారు. ఎప్పుడు హాట్ డ్రస్ లతో స్కిన్ కనిపించేలా ఎక్స్ పోజ్ ...
Read More »
September 1, 2020
68 Views
సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని బాలీవుడ్ వారికి తెలియజేసిన హీరోలు ప్రభాస్.. యశ్ అనడంలో సందేహం లేదు. బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన వసూళ్లను దక్కించుకున్నాడు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాత స్థానంకు పడిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక సౌత్ కే చెందిన యశ్ కూడా ...
Read More »
September 1, 2020
56 Views
బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్స్ ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెడుతున్నారు. కొందరు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటే మరికొందరు మాత్రం ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఆఫర్లు లేని హీరోయిన్స్ కు ఇప్పుడు ఓటీటీ అనేది చాలా మంది ఛాన్స్ గా ...
Read More »
September 1, 2020
61 Views
హీరో సుశాంత్ మృతికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రియా కారణం అంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన ఉత్కంఠ ప్రస్తుతం సీబీఐ ఎంక్వౌరీ జరుగుతున్న కారణంగా త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని నమ్మకంగా అనుకుంటున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యలు మాత్రం అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. రియా ...
Read More »
September 1, 2020
47 Views
బాలీవుడ్ కొత్త కామెడీ షో ‘గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్థాన్’ ఇంకా టెలికాస్ట్ కాకముందే వివాదాల్లో చిక్కుకుంది. నటి శిల్పా షిండే ఈ షో నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. షో టెలికాస్ట్ కాకముందే షో నుంచి తప్పుకొని శిల్పా షిండే దుమారం రేపాయి. ఇక తాను షో నుంచి తప్పుకోవడానికి నటుడు సునీల్ గ్రోవర్ ...
Read More »
September 1, 2020
55 Views
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ ఉన్న చిక్కుముడులు ఇంకా వీడడం లేదు. ఆయన మరణంతో బాలీవుడ్ లోని నెపోటిజం బయటపడింది. పలువురు అగ్రదర్శక నిర్మాతలు బయట నుంచి వచ్చిన వారిని తొక్కేస్తున్నారని.. స్టార్ల వారసులకే పట్టం కడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ వివాదం సద్దుమణగకముందే బాలీవుడ్ లో ...
Read More »
September 1, 2020
63 Views
కరోనా వైరస్ కారణంగా వరల్డ్ వైడ్గా వినోద పరిశ్రమ షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ స్వైర విహారం చేయడం మొదలైన తరువాత వరల్డ్ మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దాదాపు ప్రపంచం మొత్తంగా వున్న థియేటర్లన్నీ మూతపడిపోయాయి. ఆరు నెలల విరామం తరువాత థియేటర్లు రీఓపెన్ కావడం మొదలైంది. కానీ ...
Read More »
September 1, 2020
50 Views
థియేట్రికల్ రిలీజ్ కి ముందు ప్రచారానికి.. ఓటీటీ రిలీజ్ కి ముందు ప్రచారానికి తేడా ఏమిటి? అంటే అమెజాన్ ప్రైమ్ వాళ్లు హీరోలు నిర్మాతలకు ప్రాక్టికల్ గానే చెబుతున్నారట. కంగారు పడి ఒక ట్వీట్ వేసేయడమో లేక ఇన్ స్టాలో పోస్టింగు పెట్టడమో చేసేస్తామంటే కుదరదు. అమెజాన్ అంటే అంతా కార్పొరెట్ స్టైల్. దానికి తగ్గట్టే ...
Read More »
September 1, 2020
51 Views
ఈమద్య కాలంలో స్టార్స్ తో పాటు స్టార్ కిడ్స్ కూడా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ను కలిగి ఉండటం సర్వ సాదారణం అయ్యింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కూతురు పవిత్ర పూరికి ఇన్ స్టా లో దాదాపుగా లక్ష అయిదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో లేకున్నా ఈ స్థాయి ఫాలోవర్స్ అంటే ...
Read More »
September 1, 2020
55 Views
అందాల నయనతార -విఘ్నేష్ శివన్ ప్రేమకథ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ జంట ఒకరికొకరు ప్రేమైక జీవనాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇక పెళ్లి ఒక్కటే పెండింగ్. అయితే అది ఎప్పుడు? అన్నది మాత్రం అస్సలు ప్రకటించేందుకు వెనకాడుతున్నారు. నేడు ఈ జంట చార్టెడ్ ఫ్లైట్ లో దిగిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నయన్ ...
Read More »