Home / Cinema News (page 126)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

#RRR .. అలియాభట్ అదిరే ట్విస్టిస్తుందని గుసగుస

#RRR .. అలియాభట్ అదిరే ట్విస్టిస్తుందని గుసగుస

ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ గా `ఆర్ ఆర్ ఆర్`నిలుస్తుందా? అంటే అందుకు సమాధానంగా ఇప్పటికే రెండు టీజర్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో జక్కన్న హార్డ్ హిట్టింగ్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేస్తున్న తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదిలో ఈ తరహాలో తెరపైకి వస్తున్న ...

Read More »

పెళ్లిపై ఆసక్తి లేదంటున్న క్యూట్ బ్యూటీ

పెళ్లిపై ఆసక్తి లేదంటున్న క్యూట్ బ్యూటీ

అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ ప్రస్తుం బాలీవుడ్ లో వాంటెడ్ హీరోయిన్. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఆమెతో నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ దంగల్ బ్యూటీ పెళ్లి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మనుషులు ప్రేమలో ...

Read More »

‘8 ఏళ్ళ తర్వాత నా తెలుగు సినిమా పనులు స్టార్ట్ కాబోతున్నాయి’

‘8 ఏళ్ళ తర్వాత నా తెలుగు సినిమా పనులు స్టార్ట్ కాబోతున్నాయి’

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘Rx 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ”మహా సముద్రం” అనే మల్టీస్టారర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మరో హీరోగా వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ నటించనున్నాడు. ఈ ఇంటెన్స్ లవ్ అండ్ ...

Read More »

చెల్లెమ్మ హాట్ షోతో అక్కను తొక్కేస్తుందేమో!

చెల్లెమ్మ హాట్ షోతో అక్కను తొక్కేస్తుందేమో!

ఫైటర్ చిత్రంతో రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది అనన్య పాండే. సాహో విలన్ కం బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య. అన్నట్టు అనన్యతో పాటు ఆమె చెల్లెమ్మ అలనా పాండే కూడా టాలీవుడ్ లో దిగిపోతుందా? అంటే అందుకు ఇంకెంతో సమయం పట్టదనే సీన్ చెబుతోంది. ఇక అనన్యకు చెల్లెలే ...

Read More »

రౌడీ గారిని బుట్టలో వేసిన కియరా.. అసలేం జరుగుతోంది?

రౌడీ గారిని బుట్టలో వేసిన కియరా.. అసలేం జరుగుతోంది?

పెళ్లి కూతురిలా సిగ్గు పడుతున్న రౌడీ గారితో కియరా పరాచికం చూశారా? కలిసి తింటే ప్రేమ పెరుగుతుంది!! అంటూ బుట్టలో వేసేస్తోంది అతగాడిని. వామ్మోవ్ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? ఏదో వ్యవహారం డీప్ గానే సాగుతోందన్న సందేహం ఈ వీడియో చూసిన వారికి కలుగుతోంది. ఇది మెబాజ్ యాడ్. దీనికోసమే కదా అప్పట్లో ...

Read More »

‘మా వింత గాధ వినుమా’ టీజర్..!

‘మా వింత గాధ వినుమా’ టీజర్..!

సిద్ధు జొన్నలగడ్డ – శీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ ఎంటర్టైనర్ ”మా వింత గాధ వినుమా”. ఆదిత్య మండల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ – ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ – మెలోడ్రామా స్టూడియోస్ పతాకాలపై సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల – జి. సునీత ...

Read More »

25Yrs డబూ రత్నానీ క్యాలెండర్ పంట పండించాడు

25Yrs డబూ రత్నానీ క్యాలెండర్ పంట పండించాడు

బాలీవుడ్ ఏస్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని పరిచయం అవసరం లేదు. యేటేటా ప్రసిద్ధ క్యాలెండర్ ఫోటో షూట్ తో ఆయనకు వరల్డ్ వైడ్ పాపులారిటీ పెరిగింది. బాలీవుడ్ పరిశ్రమలో ఎందరు అందగత్తెలు ఉన్నా ఆయన లెన్స్ కిందికి రావాల్సిందే. అతడు సోషల్ మీడియా యూజర్ గానూ వైరల్. డబ్బూ తన ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్టుగా ...

Read More »

కాజల్ పెళ్లి: గుంపుగా బ్యాచిలర్ పార్టీలో కుమ్మి పడేశారు

కాజల్ పెళ్లి: గుంపుగా బ్యాచిలర్ పార్టీలో కుమ్మి పడేశారు

అందాల కుందనపు బొమ్మ కాజల్ పెళ్లి కూతురైంది. కొద్ది సేపటి క్రితమే నవ వధువు ఫోటో రిలీజై అంతర్జాలాన్ని షేక్ చేసింది. ఇంకా ఆ ఫోటో గురించే అభిమానులు డిస్కషన్లు పెట్టుకుంటే ఈలోగానే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ నుంచి ఒక్కో హాట్ ఫోటోని షేర్ చేస్తూ కాజల్ టీమ్ హడావుడి చేసేస్తోంది. ఇదిగో పెళ్లంటే ఊరికే ఉంటారా ...

Read More »

కాజల్ పెళ్లి సందర్భంగా ‘మోసగాళ్లు’ టీమ్ స్పెషల్ విషెస్..!

కాజల్ పెళ్లి సందర్భంగా ‘మోసగాళ్లు’ టీమ్ స్పెషల్ విషెస్..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”మోసగాళ్లు”. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మోసగాళ్లు’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ...

Read More »

కాజల్ పెళ్లి కూతురాయెనే

కాజల్ పెళ్లి కూతురాయెనే

అందాల చందమామ పెళ్లికూతురాయెను. తాను వలచిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడెను… ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే మాట. అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవు. తాజాగా కాజల్ వధువు గెటప్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. తన అభిమానులకు చూపించడానికి మొదటి చిత్రాన్ని కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘తుఫాను ...

Read More »

‘అనగనగా ఓ అతిథి’ నుంచి పాయల్ ‘మల్లిక’ లుక్..!

‘అనగనగా ఓ అతిథి’ నుంచి పాయల్ ‘మల్లిక’ లుక్..!

తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం తెలుగు ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది ”ఆహా” ఓటీటీ. కరోనా సమయంలో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లు మరియు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ ఇప్పుడు ”అనగనగా ఓ అతిథి” అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ ...

Read More »

సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ మోషన్ పోస్టర్..!

సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ మోషన్ పోస్టర్..!

‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్.. హీరో సుధీర్ బాబుతో తదుపరి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఓ కరెంట్ స్తంభం పక్కన టేబుల్ పై గోళీసోడాలు – మల్లెపూలు – డెకరేషన్ లైట్స్ – కరెంట్ ...

Read More »

‘ఫైటర్’ బ్యూటీకి లేడీ నిర్మాత హాట్ హగ్!

‘ఫైటర్’ బ్యూటీకి లేడీ నిర్మాత హాట్ హగ్!

హీరోయిన్ ఛార్మి కాస్తా నిర్మాతగా ప్రమోటైన సంగతి తెలిసినదే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మెహబూబా చిత్రం నిర్మించింది. ఆ తర్వాత `ఇస్మార్ట్ శంకర్`తో తన సక్సెస్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీతో పూరీ- ఛార్మి ద్వయం బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం ...

Read More »

సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన ఫోర్బ్స్ లిస్టెడ్ బిజినెస్ మ్యాన్..!

సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన ఫోర్బ్స్ లిస్టెడ్ బిజినెస్ మ్యాన్..!

ఇటీవల కాలంలో చాలా కార్పొరేట్ కంపెనీస్ సినిమా నిర్మాణంలోకి దిగాయి. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని చాలామంది వ్యాపారవేత్తలు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ కొవ్వూరి సురేష్ రెడ్డి కూడా మూవీ ప్రొడక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్ ...

Read More »

కరణం మల్లీశ్వరినే మించి పోతుంది సుమీ!

కరణం మల్లీశ్వరినే మించి పోతుంది సుమీ!

గాల్లో ఎగిరి పిడి గుద్దులు గుద్దడం.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తో బెంబేలెత్తించడం.. 8 ఫీట్ లెగ్ రైజింగ్ తో మెంటలెక్కించడం… కండలు పెంచి 6 ప్యాక్ యాబ్ తో షాకివ్వడం.. ఇవేవీ క్రేజీ సీకే బ్యూటీ దిశా పటానీకి కొత్తేమీ కాదు. అలాంటిది 75 కేజీల బరువు ఎత్తితేనే అంత ఇదైపోతే ఎలా? ...

Read More »

హిస్టరీలో నిలిచిపోయే మల్టీస్టారర్ కు ఆదిలోనే బ్రేక్

హిస్టరీలో నిలిచిపోయే మల్టీస్టారర్ కు ఆదిలోనే బ్రేక్

ప్రస్తుతం మల్టీస్టారర్ హవా అంతకంతకు పెరుగుతోంది. స్టార్లు ఈగోలు వదిలేసి స్నేహవాతావరణంలో సాటి హీరోలతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తుండడం బాలీవుడ్ తరహాలో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలతో సౌత్ లో సినిమాలు తీస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. అయితే మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీ కొత్తేనా? అంటే అలాంటిదేమీ లేదు. అప్పట్లోనే ఎన్టీఆర్-ఏఎన్నార్ ...

Read More »

షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..

షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..

మాస్ న్యూ లుక్ తో `బిగ్ బాస్ 4` కోసం కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్. కింగ్ నాగార్జున అక్కినేని వరుసగా రెండవ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కొనసాగుతుంటే తమిళ బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి కమల్ ఇదిగో ఇలా ప్రిపేరయ్యారు. ఈ షోని ...

Read More »

‘చందమామ’ కాజల్ పెళ్లి ఫోటోలు…!

‘చందమామ’ కాజల్ పెళ్లి ఫోటోలు…!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిపోయింది. యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన కాజల్ పెళ్లి నేడు (అక్టోబర్ 30న) జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో సన్నిహితులు అతిథుల సమక్షంలో కాజల్ – తన ప్రియుడు గౌతమ్ ...

Read More »

ఈవిడేమైనా రెబల్ క్వీన్ అనుకుంటోందా?

ఈవిడేమైనా రెబల్ క్వీన్ అనుకుంటోందా?

జీవితంలో ఏదీ వృథా కాదు.. నిజాయితీ హార్డ్ వర్క్ ఉంటే… ఆ రెండిటి వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని కూడా అంటోంది!.. బాగా శ్రమిస్తే ప్రతిదీ నీ చెంతకే చేరుతుంది. ప్రస్తుతానికి నటనే నా మైండ్ లో ఉంది! అంటూ సడెన్ ఝలక్ ఇచ్చింది నీతూ చంద్ర. హీరో రాజశేఖర్ సహా విశాల్ సరసన ...

Read More »

బిబి4 కంటెస్టెంట్ కరోనా పాజిటివ్ వార్తలపై క్లారిటీ

బిబి4 కంటెస్టెంట్ కరోనా పాజిటివ్ వార్తలపై క్లారిటీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ నోయల్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే. ఆయన అనారోగ్యంకు కారణం కరోనా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా సోకవడం వల్లే ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో పాటు కాళ్లు చేతులు బాగా నొప్పులు పుట్టాయి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ...

Read More »
Scroll To Top