Home / Cinema News (page 125)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్ – పూరీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ…?

మహేష్ – పూరీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ…?

సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ లో రికార్డులు నమోదు చేసాయి. మహేష్ – పూరీ కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. మహేష్ ...

Read More »

పుష్ప.. బన్నితో పోటీపడాలనే ఇంత కసిగా శ్రమిస్తోందా?

పుష్ప.. బన్నితో పోటీపడాలనే ఇంత కసిగా శ్రమిస్తోందా?

నేటితరం నాయికలకు అందం ఆరోగ్యంపై శ్రద్ధ అంతా ఇంతా కాదు. తీరైన రూపంతో ఇతర భామలకు పోటీనివ్వాలన్న తపన మరీ ఎక్కువ. ఇలియానా.. కరీనా.. దిశాపటానీ వీళ్లంతా బాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆకట్టుకుంటుంటే … ఇటీవల సౌత్ భామలు ఏమాత్రం తగ్గడం లేదు. మునుపటిలా బొద్దుగా కనిపించేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. ...

Read More »

రిలీజ్ అయిన ఏడు నెలలకు ఆల్ టైం రికార్డ్ దక్కించుకున్న భీమ్ ఫర్ రామరాజు

రిలీజ్ అయిన ఏడు నెలలకు ఆల్ టైం రికార్డ్ దక్కించుకున్న భీమ్ ఫర్ రామరాజు

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రామ్ చరణ్ లుక్ ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మార్చి 27వ తారీకున విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ వ్యూస్ ను మాత్రం క్రాస్ చేయలేక పోయింది. లైక్స్ ...

Read More »

అమ్మడు హనీమూన్ కి వెళ్లకుండా సెట్స్ లో అడుగుపెడుతుందా..?

అమ్మడు హనీమూన్ కి వెళ్లకుండా సెట్స్ లో అడుగుపెడుతుందా..?

టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. శుక్రవారం(అక్టోబర్ 30) ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఆమె వివాహం జరిగింది. తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది చందమామ కాజల్. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో ఈ కాజల్ వివాహ ...

Read More »

`రాధేశ్యామ్` బృందం అప్పుడే హైదరాబాద్ కి..?

`రాధేశ్యామ్` బృందం అప్పుడే హైదరాబాద్ కి..?

షూటింగ్ ఇలా ప్రారంభించారో లేదో అలా షార్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతోంది రాధే శ్యామ్ టీమ్. ప్రభాస్- పూజా హెగ్డే సహా రాధే శ్యామ్ ఇటలీలో దాదాపు 3 వారాలుగా క్యాంప్ చేసిన సంగతి తెలిసినదే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను ...

Read More »

ఈసారి అరియానా గ్రాఫ్ పడిపోతూ ఉంది

ఈసారి అరియానా గ్రాఫ్ పడిపోతూ ఉంది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఉన్న కంటెస్టెంట్స్ చిత్రీ విచిత్రంగా కనిపిస్తున్నారు. వారు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు వారిని చూస్తే వావ్ ఇంత మంచి వారికి సపోర్ట్ చేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది. వారినే కొన్ని సందర్బాల్లో చూస్తే అబ్బే ఇన్ని రోజులు వీరికి ఎలా వేశాం అనిపిస్తుంది. అలా ...

Read More »

త్రివిక్రమ్ నెక్ట్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

త్రివిక్రమ్ నెక్ట్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ సమ్మర్ లో ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అయితే కరోనా కారణంగా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. ఏడు ఎనిమిది నెలలు పూర్తిగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఎన్టీఆర్ వెంటనే త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వలేని పరిస్థితి. ...

Read More »

మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్.. రోజాపై ఆసక్తికర కామెంట్

మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్.. రోజాపై ఆసక్తికర కామెంట్

ఊరికే రారు మహాత్ములు అన్నట్టు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూ.. పోస్ట్ షేర్ చేస్తూ బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా రోజా ఫొటో షేర్ చేసి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ...

Read More »

పవన్ కళ్యాణ్ భార్యగా నటించేందుకు ఆ బ్యూటీ ఒప్పుకోలేదా..?

పవన్ కళ్యాణ్ భార్యగా నటించేందుకు ఆ బ్యూటీ ఒప్పుకోలేదా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైన్లో పెట్టిన సినిమాలలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ...

Read More »

లేట్ అయినా లేటెస్టుగా రావాలని డిసైడైన హరీష్ శంకర్..!

లేట్ అయినా లేటెస్టుగా రావాలని డిసైడైన హరీష్ శంకర్..!

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ సెట్స్ పై ఉన్నప్పుడే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ నిర్మించనున్న ...

Read More »

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలని నటుడు

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలని నటుడు

స్టార్ కమెడియన్ అలీ మూడు దశాబ్దాల కెరీర్ ఓ రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. బాలనటుడిగా ప్రారంభమైన ఆయన ఇప్పటి వరకు సుమారు వెయ్యి సినిమాలు చేశారు. ప్రఖ్యాత కమెడియన్ గా ఎటువంటి విరామం లేకుండా టీవీ షోలు కూడా చేస్తున్నాడు. పరిశ్రమలో అత్యంత వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన వాడిగా అందరి నాలుకలో వ్యక్తిగా ఉంటాడు. ...

Read More »

అందమైన హంసా ఆరుబయట వంట

అందమైన హంసా ఆరుబయట వంట

అందాల హంసానందిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలు మరియు ఐటెం సాంగ్స్ ఈమెపై జనాల్లో అభిమానంను పెంచింది అనడంలో సందేహం లేదు. అయితే అదృష్టం బాగాలేకపోవడం వల్లో లేదా మరేంటో కాని ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అందం.. ఫిజిక్.. మంచి ...

Read More »

బిబి4 : పుకార్లన్నింటికి చెక్ పెట్టేసిన నాగ్

బిబి4 : పుకార్లన్నింటికి చెక్ పెట్టేసిన నాగ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గడచిన ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా సమంత వ్యవహరించిన విషయం తెల్సిందే. నాగార్జున మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉండబోతున్నాడని మరో రెండు వారాల పాటు కూడా సమంత లేదా మరెవ్వరైనా గెస్ట్ హోస్ట్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ...

Read More »

రాజశేఖర్ హెల్త్ అప్ డేట్.. 80% క్యూర్

రాజశేఖర్ హెల్త్ అప్ డేట్.. 80% క్యూర్

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ మరియు ఆయన కుటుంబం మొత్తం కూడా కరోనా బారిన పడ్డారు. పిల్లలు ఇద్దరు కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నుండి నెగటివ్ కు వచ్చేశారు. జీవిత మాత్రం వారం నుండి పది రోజుల పాటు కాస్త ఇబ్బంది పడ్డారు. కాని రాజశేఖర్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న ...

Read More »

యవ్వనం కోసం మసాజ్ పార్లర్ కి వెళ్లిన సీనియర్ నటి

యవ్వనం కోసం మసాజ్ పార్లర్ కి వెళ్లిన సీనియర్ నటి

ఒకప్పుడు అమృతం తాగిన దేవతలు నిత్య యవ్వనులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు? మనుషులకు కూడా అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే బావుండేది. మానవమాత్రులు కూడా ఈ తరహాలో ట్రై చేశారని చందమామ బొమ్మరిల్లు కథల్లో చదువుకున్నాం కానీ.. ఇటీవల మోడ్రన్ బిజీ లైఫ్ లో ఒత్తిళ్లతో 30 ప్లస్ లోనే వృద్ధులు అవుతూ కలవరపెట్టడం చూస్తున్నాం. ...

Read More »

బుల్లితెరపై టాప్ 10 హాట్ యాంకర్స్

బుల్లితెరపై టాప్ 10 హాట్ యాంకర్స్

బుల్లి తెరపై యాంకర్ల తీరు మారిపోయింది. ఎంతగా ప్రొగ్రామ్ ని మాటతీరుతో రక్తికట్టిస్తే అంత క్రేజ్ అన్నది నిన్నటి మాట.. ఎంతగా హాట్ లుక్స్ తో ఆసాంతం హొయలుపోతూ టీఆర్పీ గుంజడం ఎలా అన్నదే నేటి ఫార్ములా. యంగ్ యాంకరమ్మలు ఎంత హాట్ గా కనిపిస్తే అంతగా ఫాలోయింగ్ పెరుగుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది మరి. వీవర్స్ ...

Read More »

కొత్త కంటెంట్ తో నిండు కుండలా ఆహా

కొత్త కంటెంట్ తో నిండు కుండలా ఆహా

ఆహా-తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ గేమ్ ఛేంజర్ కాబోతోందా? అంటే .. నెమ్మదిగా ఛేంజ్ కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నా కంటెంట్ పుల్ చేసే కొద్దీ సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారన్న సమాచారం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా చిన్న సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆహా టీమ్. ఇటీవల ఆహాలో విడుదలైన ...

Read More »

తెలుగమ్మాయిలకు మెగా ఆఫర్ బావుందే!

తెలుగమ్మాయిలకు మెగా ఆఫర్ బావుందే!

మెగా హీరోల సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఆఫర్ అంటే ఆషామాషీనా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు ట్యాలెంటును ఎంకరేజ్ చేసేందుకు ఆ కాంపౌండ్ ప్రయత్నం ప్రశంసించదగినదే. ఇంతకుముందు దేవరకొండతో బన్ని వాసు- అరవింద్ టాక్సీవాలా నిర్మించి తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ కి అవకాశం ఇచ్చారు. ఆ అమ్మడికి బన్ని సినిమాలోనే ఛాన్స్ అంటూ ప్రచారమైంది. ప్రియాంక ఎస్.ఆర్ ...

Read More »

అప్పుడే చెట్టా పట్టాల్ అంటూ తిరిగేస్తున్న కొత్త జంట

అప్పుడే చెట్టా పట్టాల్ అంటూ తిరిగేస్తున్న కొత్త జంట

సీకే బ్యూటీ దిశాపటానీతో యంగ్ ట్యాలెండ్ టైగర్ ష్రాఫ్ షికార్ల గురించి తెలిసినదే. లోఫర్ బ్యూటీతో లవ్వాయణానికి మమ్మీ అడ్డు చెప్పడంతో టైగర్ చేసేదేమీ లేక విడిపోయాడని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత అతడు సింగిల్ స్టాటస్ ని కొనసాగిస్తున్నాడా? అంటే.. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 బ్యూటీ తారా సుతారియాతో షికార్లు ...

Read More »

సోనూసూద్ గారు మోనాల్ ను కాపాడండి సర్

సోనూసూద్ గారు మోనాల్ ను కాపాడండి సర్

ఈమద్య సాయం.. సహాయం.. అవసరం అనే పదాలు వినిపించిన వెంటనే సినిమా విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన సోనూసూద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చేసిన సాయాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లాక్ డౌన్ ఆరంభం సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం నుండి మొదలుకుని మొన్నటికి మొన్న ...

Read More »
Scroll To Top