Home / Cinema News (page 123)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

YRK ఫస్ట్ లుక్: గగుర్పొడిచే విరోచిత పోరాటాలతో యువరాజ్

YRK ఫస్ట్ లుక్: గగుర్పొడిచే విరోచిత పోరాటాలతో యువరాజ్

సౌత్ లో పాన్ ఇండియా సినిమాల వెల్లువ ఒక మేలిమి మలుపు అనే చెప్పాలి. హీరోలంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బాలీవుడ్ ని కొట్టేసే సినిమాలు చేయాలన్న పంతంతో ఉన్నారు. బాహుబలి సిరీస్ తో తొలి అడుగు వేయడం అటుపై వరుసగా సౌత్ లోనూ భారీ పాన్ ఇండియా చిత్రాల్ని ప్రకటిస్తుండడం హీట్ పెంచేస్తోంది. టాలీవుడ్ ...

Read More »

పాత అప్పు కట్టి కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారా?

పాత అప్పు కట్టి కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారా?

మహమ్మారీ ఎన్నిటికో చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీఇండస్ట్రీకి పెద్ద గుదిబండలా మారడంతో అది నిర్మాతలకు డైజెస్ట్ కావడం లేదు. ఇప్పుడు హీరో విశాల్ కి మహమ్మారీ పంచ్ మామూలుగా లేదని తెలుస్తోంది. పాత అప్పులు ఓవైపు సతాయిస్తుంటే.. కొత్త సినిమా రిలీజ్ తిప్పలు మరోవైపు అన్న చందంగా మారిందన్న గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి. ...

Read More »

పవన్ ను 3 నెలల టైం కోరిన క్రిష్

పవన్ ను 3 నెలల టైం కోరిన క్రిష్

పవన్ కళ్యాణ్ ఈమద్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పాడు. పవన్ ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లు దాదాపు ఆరు ఉన్నాయి. అధికారికంగా ప్రకటన రానివి మరికొన్ని ఉన్నాయి. కనుక వీటన్నింటిని రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలంటే తక్కువ సమయంలో ఒక్కో ...

Read More »

ఆదిపురుష్ కోసం మరో బాలీవుడ్ స్టార్

ఆదిపురుష్ కోసం మరో బాలీవుడ్ స్టార్

ప్రభాస్ హిందీలో చేయబోతున్న మొదటి సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఆరంభంలో షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆది పురుష్ లో రాముడి పాత్రను ప్రభాస్ లంకేష్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆతర్వాత పలు ప్రచారాలు ...

Read More »

భీమ్ కు మరో జోడిగా సువర్ణ

భీమ్ కు మరో జోడిగా సువర్ణ

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ పోషిస్తున్న కొమురం భీమ్ పాత్రకు జోడీగా ఇంగ్లీష్ నటించబోతుంది. ఆమెతో పాటు ఒక గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తమిళంలో స్టార్ ...

Read More »

చెన్నకేశవ రెడ్డి నిరాశ పర్చడం పై పరుచూరి పలుకులు

చెన్నకేశవ రెడ్డి నిరాశ పర్చడం పై పరుచూరి పలుకులు

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా వివి వినాయక్ నిలవడానికి ప్రధాన కారణం ఆయన మొదటి రెండు సినిమాలు అయిన ఆది మరియు చెన్నకేశవ రెడ్డి. ఆది సినిమా సూపర్ హిట్ అవ్వగా చెన్నకేశవ రెడ్డి సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. అయితే చెన్నకేశవ రెడ్డి కథ ...

Read More »

కట్టుబాట్లకు లొంగి హాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం వదులుకున్న తార

కట్టుబాట్లకు లొంగి హాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం వదులుకున్న తార

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్(47) స్టార్ డమ్ గురించి పరిచయం అవసరం లేదు. ఐష్ కెరీర్ జర్నీ ఎఫైర్ మ్యాటర్స్ గురించి ప్రత్యేకించి తెలియాల్సిందేమీ లేదు. ప్రతిదీ ఓపెన్ సీక్రెట్. 2004 నాటికే ఐష్ పెద్ద స్టార్. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది. హమ్ దిల్ దే చుకే సనమ్- తాళ్- దేవదాస్- ...

Read More »

బిబి3 కి అదే టైటిల్ ను ఖరారు చేయనున్నారా?

బిబి3 కి అదే టైటిల్ ను ఖరారు చేయనున్నారా?

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ విషయంలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిలో సూపర్ హీరో మరియు మోనార్క్ టైటిల్స్ ఎక్కువగా ప్రచారం జరిగింది. సూపర్ హీరో టైటిల్ వల్ల నెగటివిటీ వచ్చే అవకాశం ఉందని భావించారట. ఆ తర్వాత ...

Read More »

పులి కళ్లలో కళ్లు పెట్టి చూడాలని కోడలు సాహసం

పులి కళ్లలో కళ్లు పెట్టి చూడాలని కోడలు సాహసం

ఇంతకుముందు ఉపాసన బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ దక్షిణాఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ని దగ్గరగా పరిచయం చేసి సర్ ప్రైజ్ చేశారు. పులులు సింహాలు తిరుగాడే చోట ఈ జంట షికార్లు హాట్ టాపిక్ అయ్యాయి. అది సరే కానీ.. ఇప్పుడు అక్కినేని కోడలు సమంత కూడా పులుల్ని క్రూరమృగాల్ని దగ్గరగా లైవ్ లో ...

Read More »

రెబల్ కే బాప్ లా రౌడీ మేకోవర్ అదిరిందిగా

రెబల్ కే బాప్ లా రౌడీ మేకోవర్ అదిరిందిగా

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సెన్సేషనే. వరుస క్రేజీ చిత్రాలతో ఊహించని స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన క్రేజ్ నే బ్రాండ్ గా మార్చుకుని రౌడీ బ్రాండ్ అంటూ క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ. ఇటీవల నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` ఆశించిన ...

Read More »

అప్పుడలా బిస్కెట్ వేసి.. ఇప్పుడిలా ఆఫర్ పట్టేసింది!!

అప్పుడలా బిస్కెట్ వేసి.. ఇప్పుడిలా ఆఫర్ పట్టేసింది!!

మాళవిక మోహనన్.. వెండితెర ప్రేక్షకులకు ఈ పేరు ఇంకా కొత్తే అయినా సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి మాత్రం మాళవిక ఓ హాట్ ఫేవరేట్. నిత్యం ఏదో ఒక వేడెక్కించే ఫోటోషూట్ తో నెటిజనుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయాలని చూస్తూ వుంటుంది. హాట్ హాట్ ఫొటోలే కాకుండా ఈ మధ్య హాట్ టాపిక్ తో ...

Read More »

పుట్టిన రోజున అభిమానులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న సూపర్ స్టార్

పుట్టిన రోజున అభిమానులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న సూపర్ స్టార్

బాలీవుడ్ స్టార్ హీరోల ఇళ్లలో షారుఖ్ ఖాన్ ఇంటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. రెండు మూడు ఏళ్ల క్రితమే షారుఖ్ ఖాన్ ఇళ్లు మన్నత్ విలువను 200 కోట్ల రూపాయలుగా రియల్ వ్యాపారులు అంచనా వేశారు. ఆ ఇంటిని ఇంకా ఎంతో అద్బుతమైన ఇంటీరియర్ తో మరెన్నో మెరుగులు పెట్టి మరింత అందంగా షారుఖ్ దంపతులు ...

Read More »

వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సెటైర్లు

వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సెటైర్లు

మెగా బ్రదర్ నటుడు నాగబాబు మరోసారి వివాదాస్పద అంశంపై ట్వీట్ చేసి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ తనదైన శైలిలో నాగబాబు ట్వీట్ చేశారు. ”ఆ రోజు ‘వాల్మీకి’ అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు వాల్మీకి జయంతి అని ...

Read More »

వామ్మోవ్ పిల్ల దెయ్యాలు.. లక్ష్మీ మంచు హాలోవీన్ ఫీట్

వామ్మోవ్ పిల్ల దెయ్యాలు.. లక్ష్మీ మంచు హాలోవీన్ ఫీట్

హలోవీన్.. వెస్ట్రన్ కంట్రీస్ లో బాగా పాపులర్ అయిన ఫెస్టివెల్. వింత వింత ఆకారాలతో దయ్యాలని తలపిస్తూ వింత వింత వేషాలతో వీధుల్లో తిరగడం ఆ పండగ సంప్రదాయం. ఈ పండగరోజు అంతా మంటలు వెలిగించి దయ్యాలని తరిమేయాలని ఉద్దేశంతో ఈ పండగని జరుపుకుంటారు. ఇది కేవలం వెస్ట్రన్ కంట్రీస్ కి మాత్రమే పరిమితమైన ఫెస్టివల్. ...

Read More »

పవర్ స్టార్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ

పవర్ స్టార్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన షూటంగ్ లు మళ్లీ మొదలుకావడంతో తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హిట్ ...

Read More »

శ్వేతా బసు.. ఎడారి ఓడపై సాహసం చేస్తోందిలా

శ్వేతా బసు.. ఎడారి ఓడపై సాహసం చేస్తోందిలా

ఉవ్వెత్తున లేచిన కెరటంలా బ్లాక్ బస్టర్ల నాయికగా పాపులరై అంతలోనే కెరీర్ పరంగా జీరో అయిపోయింది.. ఇది శ్వేతాబసు ప్రసాద్ ఊహకైనా అందనిది. వ్యభిచార రాకెట్టులో ఆరోపణలు రావడంతో రెండు నెలలు రెస్క్యూ హోమ్ లో గడిపిన శ్వేతా బసు ప్రసాద్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆ రాత్రి ఏం జరిగిందో వెల్లడించింది. నాపై ఆరోపణలు.. ...

Read More »

రేటు పెంచేసిన రియల్ హీరో

రేటు పెంచేసిన రియల్ హీరో

కరోనా టైంలో రియల్ హీరోగా మారి వేలాది మందికి సాయం చేసిన సోనూసూద్ వలస కార్మికుల పట్ల దేవుడు అయ్యాడు. గత కొంత కాలంగా సాయం కావాలన్న ప్రతి ఒక్కరికి కూడా సోనూసూద్ సాయం చేస్తూ వచ్చాడు. కోట్లాది రూపాయలను సాయంకు వినియోగించిన సోనూసూద్ అందరిని ఆశ్చర్యపర్చాడు. సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఉన్న ఫాలోయింగ్ ...

Read More »

షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ మిరుమిట్ల గౌను

షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ మిరుమిట్ల గౌను

మిల్కీ బ్యూటీ తమన్నా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని నల్లేరుపై బండి నడకలా నడిపించడం ఆశ్చర్యం కలిగించేదే. కెరీర్ లో సక్సెస్ రేటు తక్కువ ఉండీ ఇంత పెద్ద స్థాయికి ఎదిగడం ఒక రకంగా అభిమానులకు షాకిచ్చేదే. చిరంజీవి సరసన సైరా – నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించి మెప్పించింది. ప్రభాస్ సరసన ...

Read More »

కమల్ బర్త్ డేకి ‘భారతీయుడు 2’ టీజర్ ట్రీట్ ఉందా?

కమల్ బర్త్ డేకి ‘భారతీయుడు 2’ టీజర్ ట్రీట్ ఉందా?

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే దర్శకుడు ఎన్నో జిమ్మిక్కులు చేయాలి. సినిమా మొదలు పెట్టకముందే తమ సినిమా గురించి మాట్లాడుకోవాలని బజ్ క్రియేట్ అవ్వాలని చూస్తుంటారు. అందు కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు. ప్రస్తుతం కమల్ టీమ్ అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కార్తీతో `ఖైదీ` వంటి సంచలన చిత్రాన్ని అందించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ...

Read More »

పుస్తకాల పురుగులా చివరికిలా మారిన సీనియర్ హీరోయిన్

పుస్తకాల పురుగులా చివరికిలా మారిన సీనియర్ హీరోయిన్

సోనాలి బెంద్రే గురించి పరిచయం అవసరం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ సరసన మురారిలో మహేష్ సరసన నటించింది. తెలుగులో అగ్ర కథానాయిక హోదాని ఆస్వాధించిన బాలీవుడ్ నటిగా సుపరిచితం. ఇక సోనాలి క్యాన్సర్ మహమ్మారీ నుంచి బయటపడిన సంగతి తెలిసినదే. చాలా కాలంగా సోనాలి సినిమాలకు దూరంగానే ఉండిపోయింది దీనివల్ల. ఇక ...

Read More »
Scroll To Top