Home / Cinema News (page 122)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

తెలుగు తెర మలయాళం ముద్దుగుమ్మలను పక్కన పెట్టేసిందా…!

తెలుగు తెర మలయాళం ముద్దుగుమ్మలను పక్కన పెట్టేసిందా…!

దక్షిణాదిలో హీరోయిన్లు కావాలంటే ఇప్పడందరు కన్నడ బ్యూటీస్ వెంట పడుతున్నారు.టీవీ చానల్లకే కాకుండా.. సినిమాలకు అక్కడి నటీమణులు కరెక్ట్ గా సెట్ అయిపోతున్నారు. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమలో రష్మిక లాంటి కన్నడిగుల హవా పెరిగిపోతుంది. కన్నడ పరిశ్రమకు ధీటుగా మలయాళ తీరం కనిపిస్తున్నప్పటికీ… ఎందుకనో మనవాళ్లు మునుపటిలా అక్కడి తారలను తెచ్చుకుని ఇక్కడ సినిమాలు చేయడం ...

Read More »

బిగ్ బాస్: నిజంగా అంతా నోయల్ పుణ్యమేనా..?

బిగ్ బాస్: నిజంగా అంతా నోయల్ పుణ్యమేనా..?

ఈ వారం హౌస్ నుండి ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు. నామినేషన్లో ఉన్న ఆరుగురు కూడా సేవ్ అయ్యారు. చివరి వరకూ ఉత్కంఠగా నడిపి చివర్లో మాత్రం అందరూ సేఫ్ అని చెప్పారు. ఐతే అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ల మధ్య నడిచిన ఎలిమినేషన్ పోటీలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చారు. కానీ చివర్లో ...

Read More »

మళ్ళీ తెరపైకి దిశ ఎన్ కౌంటర్ చిత్రం…!

మళ్ళీ తెరపైకి దిశ ఎన్ కౌంటర్ చిత్రం…!

మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ను ఆశ్రయించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని హైకోర్టు లోని జ్యుడీషియల్ కమిషన్ కు విన్నవించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు…ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని హైకోర్టు ను కోరారు దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి.. ఎన్ కౌంటర్ గురైన జోళ్లు ...

Read More »

మనమరాళ్ల కోసం మరోసారి చెఫ్‌గా మారిన మెగాస్టార్…!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి చెఫ్ గా మారారు. ఇదివరకే అమ్మ కోసం దోశలు వేసిన పెట్టిన చిరు.. ఇప్పుడు తన మనవరాళ్ల కోసం ఏకంగా కెఎఫ్‌సీ చికెన్ ఇంట్లోనే చేసి పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఈ చికెన్ కోసం ఏమేం కావాలి.. ఎలా సిద్ధం చేయాలి అంటూ 4 ...

Read More »

పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందన..

పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందన..

కరోనా లాక్డౌన్ టైమ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలెబ్రిటీలు పెళ్ళి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… ఇలా వరుస పెట్టి ఒక్కొక్కరుగా తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించారు. ఐతే పెళ్ళి తర్వాత జీవితంపై రానా స్పందించాడు. సాధారణంగా పెళ్ళికి ముందున్నట్టు ...

Read More »

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా మరో భామ..?

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా మరో భామ..?

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ఈ మధ్యే మళ్లీ మొదలైంది. కొమరంభీమ్ గా ఎన్టీఆర్ లుక్ రిలీజైంది కూడా. ఎన్టీఆర్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుందని తెలిసిందే. తాజా ...

Read More »

సీనియర్ నటుడిపై రాధిక చిన్మయి నిప్పులు

సీనియర్ నటుడిపై రాధిక చిన్మయి నిప్పులు

సినీ పరిశ్రమలో హీరోయిన్లు నటీమణులకు జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారంతా కలిసి ‘మీటూ’ ఉద్యమం లేవనెత్తారు. ఈ మీటూ ఉద్యమంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ముఖేష్ కన్నా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రతి విషయంలోనూ తాము పురుషులతో సమానమని స్త్రీలు ఆలోచించడం వల్లనే ‘మీటూ’ ఉద్యమం తెరపైకి ...

Read More »

మనవరాళ్ల కోరిక తీర్చిన చిరు.. వీడియో వైరల్

మనవరాళ్ల కోరిక తీర్చిన చిరు.. వీడియో వైరల్

కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. సినీ పరిశ్రమ అయితే మూతపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా టాలీవుడ్ అగ్రహీరోలు మాత్రం బయటకు రాకుండా సినిమా షూటింగ్ లకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆదివారం సెలవు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి సేదతీరారు. వారికిష్టమైనది వండి పెట్టి ముచ్చట తీర్చుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో ...

Read More »

గూఢచారి సీక్వెల్ కోసమేనా ఈ లుక్కు

గూఢచారి సీక్వెల్ కోసమేనా ఈ లుక్కు

క్షణం.. ఎవరు వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన శేష్.. గూఢచారి తో మరో లెవల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ సక్సెస్ తో అతడి రేంజు కూడా పెరిగింది. ప్రస్తుతం అతడు క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఓవైపు మహేష్ నిర్మిస్తున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటే బ్లాక్ బస్టర్ ...

Read More »

బుట్ట బొమ్మ.. బాపు బొమ్మ.. రాశీ ముందు దిగదుడుపే

బుట్ట బొమ్మ.. బాపు బొమ్మ.. రాశీ ముందు దిగదుడుపే

అందాల రాశి ఖన్నా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా ట్రెడిషనల్ రాశీ కోక రైకలో చెలరేగుతున్న తీరు బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. లేటెస్టుగా మరోసారి శారీ ఫోటోషూట్ ను రాశీ విడుదల చేసింది. సాంప్రదాయబద్ధంగా పల్లె పట్టు సుందరిగా మైమరిపిస్తోంది ఈ లుక్ లో. ఎంతో ...

Read More »

పాత బస్తీలో వకీల్ సాబ్ మొదలెట్టేశారు

పాత బస్తీలో వకీల్ సాబ్ మొదలెట్టేశారు

కరోనా దెబ్బకు ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడెనిమిది నెలలుగా షూటింగుల్లేవ్ థియేటర్లు తెరవడాల్లేవ్. దీంతో సినీపరిశ్రమలో ఒకరకమైన స్తబ్ధత నెలకొంది. అయితే ఈ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షలో నాలుగు నెలలు ఉన్నారు. ఇది ...

Read More »

వైభవంగా సిరివెన్నెల కుమారుడి పెళ్లి

వైభవంగా సిరివెన్నెల కుమారుడి పెళ్లి

టాలీవుడ్ లో సిరివెన్నెల అంటే తెలియని వారు ఉండవు. 60 ఏళ్లు దాటినా ఆయన పాటలోని మాధుర్యం ఇప్పటికీ తరగదు. ఇంత ఏజ్ లోనూ ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు అందమైన పాటలు రాశారు. సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నుల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా భవనీ శంకర శర్మ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన ...

Read More »

విజయవాడలో బొమ్మ పడింది

విజయవాడలో బొమ్మ పడింది

కేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినప్పటికి చాలా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దేశ వ్యాప్తంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఓపెన్ పై ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎట్టకేలకు విజయవాడలో అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. ...

Read More »

అక్కడ అప్పుడే అమ్ముడైన సర్కారు వారి పాట

అక్కడ అప్పుడే అమ్ముడైన సర్కారు వారి పాట

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో అమెరికాలో ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ ...

Read More »

సౌత్ లో నెం.1 క్రేజీ స్టార్ అల్లు అర్జున్

సౌత్ లో నెం.1 క్రేజీ స్టార్ అల్లు అర్జున్

సౌత్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ నుండి అత్యధిక వసూళ్లను వరుసగా మూడు సినిమాలకు దక్కించుకున్న ఘనత ప్రభాస్ కే దక్కింది. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కూడా ఉత్తరాదిన వందల కోట్లను వసూళ్లు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ...

Read More »

మానసిక పరిస్థితి బాగాలేని ఆమె బిగ్ బాస్ లోకి అవసరమా?

మానసిక పరిస్థితి బాగాలేని ఆమె బిగ్ బాస్ లోకి అవసరమా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్స్ విషయంలో చర్చ జరిగింది. ఆ తర్వాత వారితో అలవాటు పడిపోయారు. ముగ్గురు వైల్డ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ సగంకు పైగా పూర్తి అయ్యింది. అయితే తమిళ బిగ్ బాస్ మొదలు ...

Read More »

బిబి3 లో బాలయ్యకు జోడీగా సీత?

బిబి3 లో బాలయ్యకు జోడీగా సీత?

బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమా వారి కాంబోలో హ్యాట్రిక్ గా నిలుస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాను ...

Read More »

జిగి బిగి అందాలు ఎర వేయకలా

జిగి బిగి అందాలు ఎర వేయకలా

చిట్టి పొట్టి నిక్కరులో ఇస్మార్ గాళ్ నిధి అగర్వాల్ ధమాకా చూస్తున్నారుగా.. ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అనే తేడా లేకుండా ఇలాంటి ఫోజులివ్వడం నిధికి కొత్తేమీ కాదు కానీ.. ఈసారి ఇంకాస్త హాట్ కంటెంట్ అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఏదో అలా ఆచేతనంగా జిగి బిగి అందాలను ఎర వేసేస్తే కుర్రకారు ఊరుకుంటారా? ...

Read More »

రాజకీయాలు ఏమో కాని మరో సినిమా షూరూ

రాజకీయాలు ఏమో కాని మరో సినిమా షూరూ

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అంతా భావించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయడం పక్కా అని ఆయన అభిమానులు భావించారు. రజినీకాంత్ రాజకీయ ప్లానింగ్ ను కరోనా పూర్తిగా దెబ్బ తీసింది. కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. దాంతో ...

Read More »

2022 వరకూ పవర్ స్టార్ షెడ్యూల్ ఇదే

2022 వరకూ పవర్ స్టార్ షెడ్యూల్ ఇదే

2020 పూర్తిగా వృథా అయ్యింది. విలువైన కాలాన్ని కరోనా నిర్ధాక్షిణ్యంగా కరిగించేసింది. చిన్న సినిమాల సంగతేమో కానీ.. ఈపాటికే రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాలేవీ రిలీజ్ కాకుండా పెద్ద దెబ్బే కొట్టింది. ఇందులో వకీల్ సాబ్ కూడా ఉంది. 2020 సమ్మర్ నాటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సడెన్ గా మహమ్మారీ విజృంభణతో చిత్రీకరణ ...

Read More »
Scroll To Top