Home / Cinema News (page 124)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

RRR కు ఆ లేట్ లేకుండా జక్కన్న ముందు జాగ్రత్

RRR కు ఆ లేట్ లేకుండా జక్కన్న ముందు జాగ్రత్

రాజమౌళి ఈగ మరియు బాహుబలి సినిమాలు వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల నెలలకు నెలలు ఆలస్యం అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా రెండు పార్ట్ లు కూడా చాలా నెలలు వాయిదా వేయాల్సి వచ్చంది. అందుకే జక్కన్న తన ఆర్ఆర్ఆర్ సినిమాకు అలాంటి ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ...

Read More »

వీసాలొచ్చేశాయ్ ఇక అమెరికా వెళ్లడమే తరువాయి

వీసాలొచ్చేశాయ్ ఇక అమెరికా వెళ్లడమే తరువాయి

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రంగా యూత్ లో క్రేజు ఉన్న చిత్రమిది. `సరిలేరు నీకెవ్వరు` తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ...

Read More »

బిడ్డా రాజమౌళీ.. బరిశెలతో కొట్టి చంపుతాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్ వార్నింగ్!

బిడ్డా రాజమౌళీ.. బరిశెలతో కొట్టి చంపుతాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్ వార్నింగ్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ లుక్ ని రివీల్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో తారక్ ని ఓ ...

Read More »

‘జేమ్స్ బాండ్ 007’ హీరో మృతి…!

‘జేమ్స్ బాండ్ 007’ హీరో మృతి…!

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ప్రస్తుతం బహమాస్ లో ఉన్న కానరీ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’ సినిమాలో తొలి గూఢచారి జేమ్స్ బాండ్ గా కనిపించారు కానరీ. ఆ తర్వాత వచ్చిన ‘జేమ్స్ బాండ్’ సిరీస్ లో 1962 – ...

Read More »

మహేష్ బాబుకి ‘స్పా’ అంటే అంత ఇష్టమా..!

మహేష్ బాబుకి ‘స్పా’ అంటే అంత ఇష్టమా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయస్సు దాటినా మహేష్ ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. టాలీవుడ్ స్టార్ కాదు హాలీవుడ్ స్టార్ అనుకునే మెయింటైన్ చేస్తూ ఉంటాడు మహేష్. అందుకే మహేష్ కి ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ...

Read More »

అనగనగా ఒక రౌడీ! చూస్తుంటే కొడాలి నానీలా అనేశాడు!!

అనగనగా ఒక రౌడీ! చూస్తుంటే కొడాలి నానీలా అనేశాడు!!

ఎర్ర పంచె.. నల్ల చొక్కాయ్.. కోర మీసం .. గుబురు గడ్డం .. ఎవరీ అబ్బాయి? ఏమిటా తీక్షణమైన చూపులు? అంటారా? ఇంకెవరు హీరో సుమంత్ ఆయన. ఏమిటిలా రౌడీ అయ్యాడు? అంటారా? ఆ సంగతిని ఆయనే ఒప్పుకున్నారు. అనగనగా ఒక రౌడీ! అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు సుమంత్. ఇంతకీ రౌడీగా ...

Read More »

ముంబై వీధుల్లో ఫిట్నెస్ ఫ్రీక్ సైక్లింగ్ చూశారా?

ముంబై వీధుల్లో ఫిట్నెస్ ఫ్రీక్ సైక్లింగ్ చూశారా?

అథ్లెట్ కం సైక్లిస్ట్ అనగానే తొలిగా నేహా శర్మ సోదరి ఐషా శర్మ గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు రన్నింగ్ సైకిల్ పైనే యోగా ఫీట్స్ వేస్తూ అభిమానులకు షాకులిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్టుగా రకుల్ ప్రీత్ వంతు. స్వతహాగానే ఫిట్నెస్ ఫ్రీక్ అయిన రకుల్ ...

Read More »

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`లో ముగ్గురు భామలా?

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`లో ముగ్గురు భామలా?

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`కి సంబంధించిన ప్రతి వార్తా సెన్సేషన్ అవుతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో హీట్ పెంచేస్తున్నాడు. ఇక తానాజీ 3డి చిత్రంతో ఓంరౌత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడంతో బాహుబలి స్టార్ తానాజీ డైరెక్టర్ మూవీగా `ఆదిపురుష్ 3డి`పై అసాధారణ అంచనాలేర్పడ్డాయి. పైగా ఓవైపు నాగ్ అశ్విన్ ...

Read More »

శాకుంతలం గురించి బాగా రీసెర్చ్ చేశాడే

శాకుంతలం గురించి బాగా రీసెర్చ్ చేశాడే

భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ అయిదు సంవత్సరాలుగా కొత్త సినిమాను ప్రారంభించడంలో విఫలం అయ్యాడు. రుద్రమదేవి సినిమా తర్వాత రెండు సినిమాలు అనుకుంటే ఆ రెండు సినిమాలు కూడా కార్యరూపం దాల్చలేదు. హిరణ్యకశ్యప సినిమా మొదలు అయినట్లే అనుకుంటే కరోనా కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. ఆ సినిమా కంటే ముందు అద్బుత ...

Read More »

వారం గ్యాప్ లోనే మహేష్ మరో ప్రాణదానం

వారం గ్యాప్ లోనే మహేష్ మరో ప్రాణదానం

సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్న పిల్లల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ చేయించారు. ఆంద్రా ఆసుపత్రి వారి సహకారంతో మహేష్ బాబు చేస్తున్న ఈ ఛారిటీ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం నమ్రత ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్స జరిగింది. వారు పూర్తి ఆరోగ్యంతో ...

Read More »

‘పుష్ప’ లాంగ్ షెడ్యూల్ ఫిక్స్

‘పుష్ప’ లాంగ్ షెడ్యూల్ ఫిక్స్

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న పుష్ప సినిమా ఏడాది కాలంగా అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభించాలని సుకుమార్ భావించాడు. బన్నీ లేకుండా ఒక షెడ్యూల్ కూడా కేరళలో చేశాడు. మార్చిలో బన్నీ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని ...

Read More »

స్టైలిష్ స్టార్ తో కలర్ ఫుల్ బ్యూటీ…!

స్టైలిష్ స్టార్ తో కలర్ ఫుల్ బ్యూటీ…!

‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా మెరిసింది తెలుగమ్మాయి చాందినీ చౌదరి. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న చాందినీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత ‘కలర్ ఫోటో’ రూపంలో సరైన హిట్ దొరికింది. ఇటీవలే ‘ఆహా’ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమా అన్ని ...

Read More »

రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె ఎమోషనల్ ట్వీట్

రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె ఎమోషనల్ ట్వీట్

హీరో రాజశేఖర్ కోవిడ్ 19 నుంచి కోలుకుంటున్నారన్న శుభవార్తతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు ఆస్పత్రి వర్గాలు మరోవైపు కుటుంబ సభ్యులు ఈ మంచి వార్తను చెప్పడంతో అంతా ఆనందంగా ఉన్నారు. తాజా ట్వీట్ లో నాన్న గారు పూర్తిగా కోలుకుంటున్నారని ఆయన చిన్న కుమార్తె శివత్మిక రాజశేఖర్ తెలిపారు. చికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతలు ...

Read More »

లైంగిక వేదింపులకు కారణం మహిళలే అంటున్న సూపర్ హీరో

లైంగిక వేదింపులకు కారణం మహిళలే అంటున్న సూపర్ హీరో

బాలీవుడ్ నటుడు..శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళ సంఘాల వారి ఆగ్రహంను చవి చూశాడు. గతంలో కూడా పలు సార్లు ఆడవారిని తక్కువ చేసి మాట్లాడటం తన తోటి నటీనటులను అవహేళనగా మాట్లాడటం ఈయనకు అలవాటు. ఆ అలవాటుతోనే ఈసారి ఆడవారు లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా చేస్తున్న మీటూ ...

Read More »

‘కలర్ ఫోటో’ టీమ్ కి బన్నీ ప్రశంసలు..!

‘కలర్ ఫోటో’ టీమ్ కి బన్నీ ప్రశంసలు..!

హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయమైన సినిమా ”కలర్ ఫోటో”. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి చాందినీ చౌదరి నటించింది. సునీల్ నెగెటివ్ రోల్ లో కనిపించగా వైవా హర్ష కీలక పాత్రలో నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయిరాజేష్ – లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ ...

Read More »

కాజల్ పెళ్లి పై బెల్లంకొండ రియాక్షన్…!

కాజల్ పెళ్లి పై బెల్లంకొండ రియాక్షన్…!

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ – స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ల గురించి ఎప్పుడూ ఏవేవో వార్తలు వస్తూనే ఉంటాయి. ‘కవచం’ ‘సీత’ సినిమాల్లో కలిసి నటించిన బెల్లంకొండ – కాజల్ ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని సోషల్ మీడియా కోడై కూసేది. దీనికి తగ్గట్టే వీరు సోషల్ మీడియా మాధ్యమాలలో ...

Read More »

కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో శర్వా…!

కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో శర్వా…!

యువ హీరో శర్వానంద్ చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ‘గమ్యం’ ‘ప్రస్థానం’ ‘అందరి బంధువయా’ ‘రన్ రాజా రన్’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘ఎక్సప్రెస్ రాజా’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ సినిమాలతో వర్సటైల్ యాక్టర్ ...

Read More »

రజినీ.. మీ ఇష్టం.. ఏం చేస్తే అది చేయండి

రజినీ.. మీ ఇష్టం.. ఏం చేస్తే అది చేయండి

తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ వస్తాడా? రాడా? అన్నదే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. అయితే ఇటీవల తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజినీకాంత్ పేరుతో వెలువడిన ఒక లెటర్ వైరల్ అయ్యింది. దీనిపై వివరణ ఇచ్చిన రజినీకాంత్.. ఆ లెటర్ నాది కాదని స్పష్టం చేశారు.అయితే తన ఆరోగ్యానికి సంబంధించి అందులో ఉన్న ...

Read More »

పవర్ స్టార్ కి ధీటుగా నిలబడే స్టార్ ఎవరు…?

పవర్ స్టార్ కి ధీటుగా నిలబడే స్టార్ ఎవరు…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. బిజూ మీనన్ – పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో ...

Read More »

సర్ధార్జీ జయంతి రోజున గాంధీజీని విమర్శించిన కంగన

సర్ధార్జీ జయంతి రోజున గాంధీజీని విమర్శించిన కంగన

గత కొంతకాలంగా బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ కంగన దూకుడు గురించి రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. కంగన కామెంట్లు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయని.. భాజపా ఎన్డీయేకి మద్ధతుగా శివసేనను విమర్శిస్తోందని మాట్లాడుకుంటున్నారు. తాజాగా మరోసారి కంగన సంచలన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి క్వీన్ ఏకంగా గాంధీ కుటుంబాన్ని నెహ్రూని ...

Read More »
Scroll To Top