Home / Telugu Versionpage 240

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

బిబి4 : రమ్యకృష్ణ రాలేదు.. రోజా ఉత్తిమాటే

బిబి4 : రమ్యకృష్ణ రాలేదు.. రోజా ఉత్తిమాటే

గత వారం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నాడు ఆ కారణంగా బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎపిసోడ్ కు రమ్యకృష్ణ మళ్లీ హోస్టింగ్ చేసేందుకు వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. శనివారం ప్రోమో విడుదల అయ్యే వరకు అంతా కూడా గెస్ట్ హోస్ట్ గురించి చర్చించుకున్నారు. ఇక నిన్నటి నుండి ...

Read More »

యాంకర్ ప్రదీప్ వెడ్స్ యాంకర్ శ్రీముఖి.. శుభలేఖ కూడా రెడీ..!

యాంకర్ ప్రదీప్ వెడ్స్ యాంకర్ శ్రీముఖి.. శుభలేఖ కూడా రెడీ..!

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి త్వరలోనే అంటూ ఈ మధ్య మీడియా సోషల్ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చి. ప్రదీప్ కి చిలసౌ. శ్రీముఖి రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ...

Read More »

మల్లెపువ్వు అందం విరగబడి నవ్వినట్టు..!

మల్లెపువ్వు అందం విరగబడి నవ్వినట్టు..!

సౌందర్య శర్మ… ఇటీవలి కాలంలో ముంబై సర్కిల్స్ లో హీట్ పెంచుతున్న పేరు ఇది. ముంబైలో మోడలింగ్ ర్యాంప్ వాక్ నుంచి వైరల్ కాకపోయినా.. ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా ఇండస్ట్రీకి పూర్తిగా కొత్తే. అయినా తనదైన చొరవతో స్టార్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోందట. ఇప్పటికీ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ క్షణం తీరిక ...

Read More »

ఇన్ స్టాలో కవ్విస్తున్న నాటీ స్మైలీ బ్యూటీ

ఇన్ స్టాలో కవ్విస్తున్న నాటీ స్మైలీ బ్యూటీ

అందానికి అందం .. కవ్వించే నైజం ఉంటే చాలు ఇన్ స్టా మాధ్యమంలో ఆదాయానికి కొదేవే లేదు. సోషల్ మీడియాల్లో ఎంతగా ఫాలోయింగ్ తెచ్చుకుంటే అంతగా కమర్షియల్ గా వర్కవుటవుతుంది. అందుకే ఇటీవలి కాలంలో ఇన్ స్టా ల్లో భామలు వేడెక్కించే స్టింట్ ని అస్సలు విడిచిపెట్టడం లేదు. యువనాయికలు సీనియర్ నాయికలు అనే తేడా ...

Read More »

నటి కంగన రనౌత్ పై మరో కేసు

నటి కంగన రనౌత్ పై మరో కేసు

బాలీవుడ్ క్వీన్.. ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ తో కయ్యానికి కాలుదువ్విన నటిపై బోలెడు ఫిర్యాదులు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని ఎలుగెత్తి చాటినందుకు ఆమెపై శివసేన సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. తాజాగా నటి కంగనా రౌనత్ పై కేసు ...

Read More »

హాలీడేలో రానా – మిహిక జాలీ మూడ్…!

హాలీడేలో రానా – మిహిక జాలీ మూడ్…!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహిక వివాహం వైభవంగా ...

Read More »

‘గుడ్ లక్ సఖి’ నుంచి కీర్తి బర్త్ డే స్పెషల్ వీడియో…!

‘గుడ్ లక్ సఖి’ నుంచి కీర్తి బర్త్ డే స్పెషల్ వీడియో…!

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ”గుడ్ లక్ సఖి”. ఆది పినిశెట్టి – జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ ...

Read More »

గట్టి కోటింగ్ ఇచ్చిన ఖాన్ డాటర్

గట్టి కోటింగ్ ఇచ్చిన ఖాన్ డాటర్

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ డిప్రెషన్ కామెంట్లు సంచలనం అయిన సంగతి తెలిసిందే. తన మానసిక ఆరోగ్యంపై సంభాషణను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో క్లినికల్ డిప్రెషన్ తో ఆమె చేసిన పోరాటం గురించి ఇటీవల ఓపెనప్ అయ్యింది ఇరా ఖాన్. చాలామంది ఇలా బహిరంగంగా కాంప్లికేషన్ గురించి మాట్లాడినందుకు ప్రశంసించగా… కొందరు దుష్ట వ్యాఖ్యలు చేశారు. ...

Read More »

ది బెస్ట్ అన్న ప్రశంసతో `స్కామ్ 1992` దర్శకనిర్మాతలు ఫుల్ జోష్

ది బెస్ట్ అన్న ప్రశంసతో `స్కామ్ 1992` దర్శకనిర్మాతలు ఫుల్ జోష్

థియేటర్లు మూతపడినా డిజిటల్ వెబ్ సిరీస్ లతో కాలక్షేపాన్ని గొప్పగా ఆస్వాధించారు ఆడియెన్. తొలిగా ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ ఈ వేదికపై ఆసక్తిని పెంచింది. ఓటీటీల్లో గొప్ప క్వాలిటీ వినోదం అందించవచ్చని బాలీవుడ్ లో స్థిరపడిన మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే నిరూపించారు. ఆ తర్వాత స్పెషల్ ఓపీఎస్ అంతే ఘనవిజయం ...

Read More »

యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్…!

యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్…!

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి – కీరవాణి ల కుటుంబం ...

Read More »

ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసిన ‘రాధే శ్యామ్’ టీమ్…!

ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసిన ‘రాధే శ్యామ్’ టీమ్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణా మూవీస్ – టీ సిరీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్.. ...

Read More »

కీర్తి సురేష్ బర్త్ డే కానుకగా ‘రంగ్ దే’ నుంచి న్యూ పోస్టర్…!

కీర్తి సురేష్ బర్త్ డే కానుకగా ‘రంగ్ దే’ నుంచి న్యూ పోస్టర్…!

యూత్ స్టార్ నితిన్ – ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”రంగ్ దే”. నేడు(అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రంగ్ దే’ నుంచి కీర్తి కి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫొటోలో ...

Read More »

సేతుపతితో నిత్యానా.. ఇరగదీసేయడం గ్యారెంటీ

సేతుపతితో నిత్యానా.. ఇరగదీసేయడం గ్యారెంటీ

కోలీవుడ్ టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఆయన కోసం దర్శకనిర్మాతలంతా పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు పరిశ్రమల్లో ఇంత బిజీగా ఉన్న సేతుపతి మరోవైపు హిందీ చిత్రసీమతో పాటు ఇటు మలయాళం వైపు చూస్తుండడం హీటెక్కిస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఊపిరిసలపనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే ...

Read More »

బిబి4 : గెస్ట్ హోస్ట్ పోయిన వారం కాదు ఈ వారం?

బిబి4 : గెస్ట్ హోస్ట్ పోయిన వారం కాదు ఈ వారం?

తెలుగు బిగ్ బాస్ గత సీజన్ లో ఒక వీకెండ్ లో నాగార్జున అందుబాటులో లేక పోవడం వల్ల రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెల్సిందే. ఆమె గెస్ట్ గా వచ్చని ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సీజన్ లో కూడా మరో సారి గెస్ట్ ...

Read More »

నిజంగా బాలు గారు కళ్ల ముందు ఉన్నట్లుంది

నిజంగా బాలు గారు కళ్ల ముందు ఉన్నట్లుంది

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మృతి చెంది వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఎక్కడ ఆయన పాట విన్నా కూడా ఇంకా ఆయన బతికే ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆయన్ను ఊహించుకుంటున్నారు. కరోనా కారణంగా క్షీణించిన ఆరోగ్యం మళ్లీ బాగుపడలేదు. దాంతో ...

Read More »

‘మహానటి’కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సూపర్ స్టార్…!

‘మహానటి’కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సూపర్ స్టార్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ అనే సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది హీరోయిన్ల పేర్లు ...

Read More »

బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ...

Read More »

`టక్కరిదొంగ` బిపాస ఇన్నాళ్లు ఏమైంది?

`టక్కరిదొంగ` బిపాస ఇన్నాళ్లు ఏమైంది?

బాలీవుడ్ లో ఒకప్పుడు బోల్డ్ యాక్ట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది బిపాస బసు. ఆ తరువాత `రాజ్` వంటి హారర్ థ్రిల్లర్ లతో ఆకట్టుకున్న బిపాష కెరీర్ ఎండింగ్ లోనూ అదే తరహా కథాంశంతో వచ్చిన `ఎలోన్`లో ఘోస్ట్ గా నటించి భయపెట్టింది. దాదాపు ఐదేళ్లుగా సినిమాలు దూరంగా వుంటున్నా భర్తతో ...

Read More »

మలైకాకు యోగిని విన్యాసాలు ఒక వ్యసనం

మలైకాకు యోగిని విన్యాసాలు ఒక వ్యసనం

మలైకా సోదరి అమృత అరోరా గురించి పరిచయం అవసరం లేదు. కంగనకు రంగోలిలా.. కరీనాకు కరిష్మాలా.. మలైకాకు అమృత అలా అన్నమాట. అయితే ఫికర్ ఏంటట? అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ఏంటో చూడాలి. తాజాగా మలైకా అరోరాను ఒక `యోగిని` అని వర్ణిస్తూ తన సోదరి యోగాసనాన్ని పంచుకుంది అమృత. ఈ విద్యలో తన ...

Read More »

నిక్కరు నారాయణమ్మలా సీకే బ్యూటీ ఫికరేందండీ?

నిక్కరు నారాయణమ్మలా సీకే బ్యూటీ ఫికరేందండీ?

దిశా పటాని అంటే ఫిట్నెస్.. ఫిట్ లుక్ అంటే దిశా పటానీ. ఆ రెంటినీ విడదీసి చూడలేం. వారాంతంలో అభిమానుల కోసం ‘ఫిట్ స్పిరేషన్’ ను బయటకు తీస్తుంటుంది. ఎందుకంటే తన టోన్డ్ మిడ్ రిఫ్ ను అభిమానులకు చూపించేందుకు తహతహలో భాగమే ఇదంతా. సీకే బ్రాండ్ లోదుస్తులతో కుర్రకారుకు వలలు వేయడంలో అనుభవం వచ్చేశాక.. ...

Read More »
Scroll To Top