Home / Telugu Versionpage 331

Telugu Version

Cinema News

  • No posts found.
Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

నాని కోసం హైదరాబాద్ కు కలకత్తా కాళి

నాని కోసం హైదరాబాద్ కు కలకత్తా కాళి

నాని 25వ సినిమా ‘వి’ విడుదలకు సిద్దం అయ్యింది. మరో మూడు రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు నాని కొత్త సినిమా శ్యామ్ సింఘరాయ్ కూడా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా కథానుసారం ఎక్కువ కథ కలకత్తాలో జరుగబోతుంది. అది కూడా 20 ఏళ్ల క్రితం కలకత్తా పరిసరాల్లో ...

Read More »

వికారాబాద్ అడవుల్లో రకుల్ కి ఏం సీక్రెట్ పని?

వికారాబాద్ అడవుల్లో రకుల్ కి ఏం సీక్రెట్ పని?

క్రిష్ `ఆహా-తెలుగు` కోసం వెబ్ సిరీస్ కి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెండితెర కోసం ఏం చేస్తున్నాడు? అంటే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కంగనతో మణికర్ణిక కోసం పని చేశారు. ఇటీవల చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఒక జానపద కథాంశాన్ని `విరూపాక్ష` (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమాగా తీస్తున్నాడు. ...

Read More »

బాబాయితో ప్లాన్ చేస్తున్న అబ్బాయి

బాబాయితో ప్లాన్ చేస్తున్న అబ్బాయి

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొదట్లో తన సినిమాలను తానే నిర్మించుకుంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ బయట సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు. 2015లో మొదటి సారి ‘కిక్ 2’ సినిమాను నిర్మించిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత 2017లో తమ్మడు ఎన్టీఆర్ తో జైలవకుశ ...

Read More »

బస్సులో 45 మంది ఉన్నా.. ఆమెను రేప్ చేశాడు!

బస్సులో 45 మంది ఉన్నా.. ఆమెను రేప్ చేశాడు!

దారుణం ఘటన ఒకటి చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో.. 45 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. ఒక యువతిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. ఈ ఉదంతంలో ఢిల్లీకి చెందిన యువతి బాధితురాలిగా నిలిచారు. కదులుతున్న బస్సులో.. అంతమంది ప్రయాణికులు ఉన్న వేళలో అత్యాచారం ...

Read More »

భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!

భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!

చెస్ ఒలింపియాడ్ లో భారత్ మరో చరిత్ర రాసింది. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. దశాబ్దాల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ ను విజేతగా నిలపడంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలక ...

Read More »

ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు !

ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు !

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష ఖరారు చేసారు. ఆయనకి న్యాయస్థానం 1 రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేశారు. ఒక్కవేల కోర్టు గడువులోపు జరిమానా చెల్లించకపోతే ఆయన ప్రాక్టీస్పై మూడేళ్ల నిషేధంతో పాటు మూడు నెలలపాటు జైలుశిక్ష విధించనున్న ధర్మాసనం. ...

Read More »

నన్ను 139 మంది రేప్ చేయలేదు..!

నన్ను 139 మంది రేప్ చేయలేదు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాతికేళ్ల యువతి రేప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన దళిత యువతి గత తొమ్మిది సంవత్సరాలుగా తన పై అయిదు వేల సార్లకి పైగా అత్యాచారం జరిగిందని తనని అత్యాచారం చేసిన వారు 139 మంది ఉన్నారని ఆ 139 మందిలో కొద్ది మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారని ...

Read More »

రిషీకేష్ లో ఆ వంతెన దగ్గర హటాత్తుగా బట్టలు తీసేసిన విదేశీ మహిళ

రిషీకేష్ లో ఆ వంతెన దగ్గర హటాత్తుగా బట్టలు తీసేసిన విదేశీ మహిళ

రోమ్ కు వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలన్న ఇంగ్లిషు నానుడి తెలిసిందే. ఏ దేశానికి వెళతామో.. ఏ ప్రాంతానికి వెళతామో.. అక్కడి తీరు తెన్నుల గురించి తెలుసుకొని మసలుకోవాలి. లేకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయం. భారతదేశానికి వచ్చే విదేశీయులు.. ఇక్కడి కల్చర్ గురించి.. ఇక్కడి విధానాల గురించి అవగాహనతోనే వస్తారు. అందునా.. యూరోప్.. అమెరికా ...

Read More »

కొత్త హీరోతో సందీప్ వంగా..

కొత్త హీరోతో సందీప్ వంగా..

`అర్జున్ రెడ్డి` చిత్రంతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. ఆరంగేట్రమే బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే అదే సినిమాని నిర్మించిన టీసిరీస్ కోసం మరో సినిమాకి సంతకం చేశాడు. ప్రభాస్ .. మహేష్ .. ...

Read More »

బయటపడ్డ మరికొన్ని ఆడియో టేపులు

బయటపడ్డ మరికొన్ని ఆడియో టేపులు

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో ఒక వైపు సీబీఐ ఎంక్వౌరీ సాగుతోంది. మరో వైపు మీడియా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమవంతు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థల ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే చాలా వరకు విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుశాంత్ కేసుకు సంబంధించి మరికొన్ని ఆడియో టేపులు మరియు వాట్సప్ ...

Read More »

పవన్ తో మిస్.. యంగ్ డైరెక్టర్ బ్యాడ్ లక్

పవన్ తో మిస్.. యంగ్ డైరెక్టర్ బ్యాడ్ లక్

గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వకీల్ సాబ్ (పింక్ రీమేక్) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కమిటవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. వరుసగా దర్శకరచయితలు వినిపిస్తున్న కథలు విని వేగంగా డెసిషన్స్ తీసుకోవడం చూస్తుంటే పవన్ అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ...

Read More »

నెటిజన్ల పనికి సంచలనాల కంగనా ‘వర్రీ ‘

నెటిజన్ల పనికి సంచలనాల కంగనా ‘వర్రీ ‘

ఎక్కడ వివాదం ఉంటుందో కంగనా రనౌత్ అక్కడ ఉంటుంది. ఆమెకు నోరు పెద్దదే అనే టాక్ ఉంది. ఆమె ఎవరినీ వదలి పెట్టదు. అందరినీ ఓ రౌండ్ వేస్తుంటుంది. ఇక తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఇలాంటి కంగనా కు ఫ్యాన్స్ నెటిజన్లు షాకులు ఇస్తూ ట్విట్టర్ లో అన్ ...

Read More »

ఓనం పండక్కి స్పెషల్ విమానంలో దిగిన ప్రేమ గువ్వలు

ఓనం పండక్కి స్పెషల్ విమానంలో దిగిన ప్రేమ గువ్వలు

సౌత్ లో మోస్ట్ వాంటెడ్ లవ్ కపుల్ ఆ పాపులరయ్యారు నయన్ – విఘ్నేష్ జంట. ఆ ఇద్దరూ ఎటెళ్లినా చీమ చిటుక్కుమాన్నా అది మీడియాలకెక్కేస్తుంది. అటుపై రచ్చ రచ్చే. ఇదిగో ఇప్పుడు ఏకంగా ఓనం పండక్కి స్పెషల్ విమానంలో దిగడం కంట పడింది. ఇంకేం ఉంది? మీడియాకి పండగే పండగ. నయనతార తన కాబోయే ...

Read More »

మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్

మొత్తానికి సమంత స్నేహితులు సో క్యూట్

అక్కినేని కోడలు సమంతకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనే లేదు. పెట్ డాగ్స్ తో నిరంతరం ఆటలాడుకోవడం.. సరదాగా షికార్లు చేయడం తనకు అలవాటు. ఇంటి ఆవరణలో గార్డెనింగ్ చేసినా.. లేదా అక్కడ ఆరాంగా సేదదీరుతున్నా తనతో పెట్ డాగ్ కూడా ఉండాల్సిందే. ఇటీవల గచ్చిబౌళిలో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ...

Read More »

ప్రభాస్ ఇవ్వబోతున్న మరో షాక్ కు ఫ్యాన్స్ రెడీనా?

ప్రభాస్ ఇవ్వబోతున్న మరో షాక్ కు ఫ్యాన్స్ రెడీనా?

ఒక వైపు ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. నాగ్ అశ్విన్ మూవీ పట్టాలెక్కక ముందే అప్పుడే ఓం రౌత్ మూవీ ...

Read More »

లాక్ డౌన్ లో చందమామ చిక్కిందే

లాక్ డౌన్ లో చందమామ చిక్కిందే

చందమామ సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ ను దక్కించుకుని మగధీర సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు తన స్టార్ డంను కొనసాగిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈమె పనైపోయింది అనుకున్న ప్రతిసారి కూడా తన సత్తా చాటుతూ లక్కీగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ...

Read More »

V తర్వాత సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ప్లాన్స్

V తర్వాత సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ప్లాన్స్

టాలీవుడ్ లో టాప్ స్లాట్ పై కన్నేసిన హీరోల్లో మహేష్ బాబు బావగారైన యువనటుడు సుధీర్ బాబు ఉన్నారు. దశాబ్ధం కెరీర్ లో ఆశించినంత పెద్ద రేంజుకు చేరుకోకపోయినా నటుడిగా ఇంప్రూవ్ మెంట్ చాలానే కనిపించింది. ఛాలెంజింగ్ యాక్షన్ రోల్స్ కి అతడి ఫిట్ బాడీ యాప్ట్. అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే ప్రూవ్ చేసుకునేందుకు ...

Read More »

#ఎన్టీఆర్ 30..ముందుంది ముసళ్ల పండగ

#ఎన్టీఆర్ 30..ముందుంది ముసళ్ల పండగ

కొన్నిటి విషయంలో గుంభనగా ఉండేందుకే మేకర్స్ ఇష్టపడతారు. ముఖ్యంగా ఎవరైనా అగ్ర హీరో సినిమా గురించి లీకులిచ్చేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచరు. అలా ఎగ్జయిట్ చేస్తుంటే ఫ్యాన్స్ లో కూడా ఆ క్యూరియాసిటీ అంతకంతకు రైజ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ విషయంలోనూ నిర్మాతలు అలానే సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నారు. రహస్యం ...

Read More »

పవన్ బర్త్ డేకి.. కరోనా సేవలే కీలక ఎజెండా

పవన్ బర్త్ డేకి.. కరోనా సేవలే కీలక ఎజెండా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? సెప్టెంబర్ 2న బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? ఫ్యాన్స్ కి పవన్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా. ఇంతకీ ఈసారి పవన్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? అంటే.. సెప్టెంబర్ 2న పవన్ నుంచి ...

Read More »

గౌతమ్ పుట్టిన రోజున మహేష్ ఎమోషనల్ ట్వీట్

గౌతమ్ పుట్టిన రోజున మహేష్ ఎమోషనల్ ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇద్దరు పిల్లల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తాడో మనం రెగ్యులర్ గా కూడా చూస్తూనే ఉన్నాం. నమ్రత సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు పిల్లల బాండ్డింగ్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నేడు మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టిన ...

Read More »
Scroll To Top