Home / Telugu Versionpage 93

Telugu Version

Cinema News

Read More
1 91 92 93 94 95 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

వల్లభనేని వంశీకి గన్నవరంలో షాక్

వల్లభనేని వంశీకి గన్నవరంలో షాక్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సొంత నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి కార్యక్రమం కోసం వెళ్లగా అక్కడ స్థానికుల నుంచి వంశీకి వ్యతిరేకత ఎదురైంది. వంశీని వెనక్కి వెళ్లాలంటూ మల్లపల్లి వాసులు నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా మల్లపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం ...

Read More »

పేలడానికి సిద్ధంగా ఉన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’

పేలడానికి సిద్ధంగా ఉన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కు కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే కలిసి నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ ...

Read More »

హైదరాబాద్ నిండా నకీలీ లే..జర భద్రం..!

హైదరాబాద్ నిండా నకీలీ లే..జర భద్రం..!

అత్యాధునిక వైద్యానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అన్ని రకాల రోగాలకు ఇక్కడ మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ఆస్పత్రులు వైద్యులు హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరం నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. పోలీసులు ఇటీవల దాదాపు 100 మంది నకీలీ డాక్టర్లను గుర్తించారు. హైదరాబాద్ లో ఉండే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ...

Read More »

అల్లు అర్హ సో క్యూట్.. అక్కడో పెక్ ఇక్కడో పెక్

అల్లు అర్హ సో క్యూట్.. అక్కడో పెక్ ఇక్కడో పెక్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఎంత అల్లరి పిడుగో చెప్పాల్సిన పనే లేదు. తాత అల్లు అరవింద్ .. డాడీ అల్లు అర్జున్ లనే కాదు ఇంటిల్లిపాదినీ ఆటపట్టిస్తూ అర్హ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మొన్న నిహారికా కొనిదేలా పెళ్లిలోనూ అర్హ సందడి మామూలుగా లేదు. అక్కడ పిన్ని నిహారికకు ...

Read More »

డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ విన్నర్..!!

డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ విన్నర్..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4.. ఎంత రసవత్తరంగా జరిగిందో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కంటెస్టెంట్ లను బిగ్ బాస్ ఫాలోయర్స్ సెలబ్రిటీల అభిమానులు సోషల్ మీడియా యూసర్లు ఓట్లు వేస్తూ తమ అభిమాన కంటెస్టెంట్ ని గెలిపిస్తూ వచ్చారు. చివరిగా టైటిల్ ...

Read More »

అప్పటి కంటే ఇప్పుడే మరింత హాట్ గా ఉంది

అప్పటి కంటే ఇప్పుడే మరింత హాట్ గా ఉంది

ఉత్తరాది ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన అమీషా పటేల్ ఈమద్య కాలంలో కాస్త సినిమాలను తగ్గించింది. వయసు అయిదు పదులకు చేరువ అవుతున్న సమయంలో సినిమాలు కాకుండా ఇతర రంగాల్లో కూడా అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు చేసినా చేయకున్నాఈ మె గ్లామర్ షో కు మాత్రం బ్రేక్ పడటం లేదు. ...

Read More »

బికినీ బీచ్ లో తారా ..

బికినీ బీచ్ లో తారా ..

ఇటీవలే మాల్దీవుల విహారంలో స్టన్నింగ్ ఫోజులతో గుబులు రేపింది తారా సుతారియా. వరుసగా బికినీ బీచ్ సెలబ్రేషన్ నుంచి ఫోటోల్ని షేర్ చేసింది. ఇప్పుడు మరోసారి గోవా బీచ్ నుంచి సేమ్ ట్రీట్. తారా మరోసారి బీచ్ బికినీతో చెలరేగింది. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తారా ...

Read More »

బాబోయ్.. లోదుస్తులు మాత్రమే ధరించి పిచ్చెక్కిస్తోందిగా!!

బాబోయ్.. లోదుస్తులు మాత్రమే ధరించి పిచ్చెక్కిస్తోందిగా!!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హీరోయిన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ డేర్ అనే పదాలకు మరో అర్ధం తీసుకొస్తారు. వర్మ హీరోయిన్స్ అంటే ఆ రేంజిలో అందాల ఆరబోత ఉంటుంది. అయితే వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వయ్యారి భామలలో ఒకరు నైనా గంగూలీ. ఈ బెంగాలీ భామను వంగవీటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు ...

Read More »

‘స్విమ్ సూట్’లో సెగలు రేపుతున్న ఐటమ్ సుందరి!!

‘స్విమ్ సూట్’లో సెగలు రేపుతున్న ఐటమ్ సుందరి!!

సినీ ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. అందులో కుర్ర హీరోయిన్లు సీనియర్ హీరోయిన్లను.. సీనియర్ భామలు కుర్ర బ్యూటీలను తమ గ్లామర్ షోతో మేని అందాలతో డామినేట్ చేసేస్తుంటారు. ఒకరిని మించి ఒకరు గ్లామర్ ప్రియులకు వినోదాన్ని అందిస్తూనే ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్కిన్ షో హద్దులు చెరిపేస్తున్నారు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్కిన్ ...

Read More »

కరోనా బారిన పడిన మరో మెగా హీరో వరుణ్ తేజ్..!

కరోనా బారిన పడిన మరో మెగా హీరో వరుణ్ తేజ్..!

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఈరోజు ఉదయం పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని.. ఎటువంటి లక్షణాలు లేవని.. మరింత స్ట్రాంగ్ ...

Read More »

ఇళయరాజా ప్రసాద్ స్టూడియో వివాదం ముగిసింది

ఇళయరాజా ప్రసాద్ స్టూడియో వివాదం ముగిసింది

చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం ఒక ప్రత్యేకమైన రికార్డింగ్ స్టూడియో ఉంది. 1976లో అప్పటి యాజమాన్యం స్టూడియోలో ఇళయరాజా కోసం గుడ్ విల్ కింద రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. కాలం మారుతున్నా కొద్ది స్టూడియోను మార్చుతూ వచ్చారు. కాని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియో మాత్రం అక్కడే ఉంటూ వచ్చింది. ఈమద్య ...

Read More »

సలార్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందట

సలార్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో సలార్ సినిమా కోసం కండలు పెంచే పనిలో కూడా ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సలార్ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టబోతున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ సభ్యులు ...

Read More »

NYE 2021: గోవా బీచ్ లో చై- సామ్ రచ్చకు రెడీ

NYE 2021: గోవా బీచ్ లో చై- సామ్ రచ్చకు రెడీ

న్యూ ఇయర్ వేడుకలకు సెలబ్రిటీలు రెడీ అయిపోతున్నారు. డిసెంబర్ 31 మిడ్ నైట్ ట్రీట్ కి మెట్రో పాలిటన్ సిటీస్ లో స్టార్ హోటళ్లు ముస్తాబయ్యే పరిస్థితి ఇదివరకటిలా లేదు. షరతులతో కూడిన అనుమతిని ప్రభుత్వాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు ఈసారి. ఇక విదేశాల్లో సెలబ్రేషన్స్ కు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ప్లైట్ ఎక్కేయాలనుకుంటే న్యూ ...

Read More »

2020 బెస్ట్.. ఈగోని చంపుకుని యోగినిగా మారిన పాల్

2020 బెస్ట్.. ఈగోని చంపుకుని యోగినిగా మారిన పాల్

2020 ముగించి 2021లో అడుగు పెడుతున్నాం. పాత ఈగోలు వదిలి కొత్త ఉల్లాసానికి వెల్ కం చెబుదాం. అయితే ఈ పనిని ఎప్పుడో మొదలు పెట్టింది అమలాపాల్. ఆమె రెబలిజం మాని ఈగోని చంపుకుని యోగినిగా మారింది. మెడలో రుద్రాక్షలు ధరించి ఈగోని తరిమికొట్టేసింది. అంతేకాదు.. యోగాతో పాత ఫ్రస్టేషన్ ని దూరంగా తరిమేసానని నిజాయితీగా ...

Read More »

తెలుగమ్మాయ్ నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ అవతార్

తెలుగమ్మాయ్ నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ అవతార్

ఐస్ క్రీమ్ చిత్రంతో కథానాయికగా ఆఫర్ దక్కినప్పుడు తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది. మహేష్- వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించినా అది క్యారెక్టర్ మాత్రమే. కానీ ఆర్జీవీ ఏకంగా తననే మెయిన్ లీడ్ గా మార్చి ఐస్ క్రీమ్ తెరకెక్కించడం అందులో బోల్డ్ బ్యూటీగా ఆవిష్కరించడంతో ఒక్కసారిగా సీన్ ...

Read More »

చిరకాల స్నేహితురాలిని మనువాడిన నటుడు

చిరకాల స్నేహితురాలిని మనువాడిన నటుడు

ఈ ఏడాది అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒక వైపు కరోనా భయపెడుతూ ఉంటే.. మరో వైపు సినిమాలు విడుదల కాక థియేటర్లు దుమ్ము పట్టి పోతుంటే మరో వైపు ఓటీటీ వెలుగు వెలుగుతుంటే మరో వైపు సినీ ప్రముఖులు పలువురు పెళ్లి పీఠలు ఎక్కారు. కరోన సమయంలో పెళ్లిలు చాలానే ...

Read More »

`ఫ్యామిలీమ్యాన్` దర్శకద్వయంతో రాశీ ఖన్నా బిగ్ డీల్

`ఫ్యామిలీమ్యాన్` దర్శకద్వయంతో రాశీ ఖన్నా బిగ్ డీల్

అందాల రాశీ ఖన్నా బాలీవుడ్ కి జంప్ అయిపోతోందా? అందుకు సీరియస్ ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. ఈ భామకు ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఆ క్రమంలోనే తమిళంలో సెటిలయ్యే ప్రయత్నం చేసింది. అక్కడ వరసగా సినిమాల్లో నటిస్తోంది. అయితే దీపం ఉండగానే చక్కదిద్దుకునే పనిలో భాగంగా అటు హిందీ చిత్రసీమపైనా ...

Read More »

ఆ మచ్చల్ని కాదు నివేద సహజ అందాన్ని గట్స్ ని చూడాలి

ఆ మచ్చల్ని కాదు నివేద సహజ అందాన్ని గట్స్ ని చూడాలి

బాహ్య సౌందర్యం.. అంతఃసౌందర్యం.. దేనికి ఎక్కువ ఆకర్షితులవుతారు? అంటే తొలిగా బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతారు. తర్వాత అంతఃసౌందర్యాన్ని మంచి మనసును అంతకుమించి ఇష్టపడేవారే ఎక్కువవుతారు. నిజానికి ఇంతకుముందు పలువురు అందాల కథానాయికలు తమ సహజ అందాన్ని ఆవిష్కరిస్తూ లోపాల్ని కూడా బహిర్గతం చేసేందుకు ఇష్టపడడంతో ఆ ఫోటోలు అంతర్జాలంలో వాడి వేడి చర్చకు తావిచ్చాయి. అందాల చందమామగా ...

Read More »

రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్..!

రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వడలదం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందనే వార్తలు వస్తున్నప్పటికీ వైరస్ రూపు మార్చుకొని కొత్తగా వస్తుందనే వార్తలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ...

Read More »

రాజకీయ పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి:రజినీకాంత్!

రాజకీయ పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి:రజినీకాంత్!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఊహించలేని భారీ షాక్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రజినీ నోటి వెంట తీపి కబురు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి షాక్ ఇస్తూ రాజకీయ అరంగేట్రం పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్… తాజాగా ఈ ...

Read More »
Scroll To Top