Templates by BIGtheme NET
Home >> Tag Archives: ఫ్యాన్స్

Tag Archives: ఫ్యాన్స్

మేడం ఒక్క సెల్ఫీ.. ‘నిధి’ని చుట్టుముట్టిన ఫ్యాన్స్

‘ఇస్మార్ట్’ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఒక్క సెల్ఫీ మేడం రిక్వెస్ట్ చేశారు.. మరికొందరు ఆమెను టచ్ చేసేందుకు ప్రయత్నించారు.. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది. నిధి అగర్వాల్.. ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నటిస్తోంది. ...

Read More »

షారూఖ్ సినిమాలో సల్మాన్.. హృతిక్..? ఫ్యాన్స్ కు పూనకాలే..

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా అనౌన్స్ అయ్యిందంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇదేవిధంగా సల్లూ భాయ్ మూవీ కోసమూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే..? వీరితోపాటు మరో స్టార్ ...

Read More »

సమంతను ట్రోల్ చేస్తున్న బన్నీ – మహేష్ ఫ్యాన్స్

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడబలుక్కుని మరీ సమంతను ట్రోల్స్ చేస్తున్నారు. వారి ట్రోలింగ్ తో సమంతకు చిరాకు తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్విట్టర్ మరియు ఇన్ స్టా గ్రామ్ ల ...

Read More »

నాగ్ ను ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్

బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో కౌశల్ ను ఎప్పుడైనా హోస్ట్ నాని ఏమైన్నా అన్నాడంటే వెంటనే ఆయనపై కౌశల్ ఆర్మి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలు పెట్టేది. బిగ్ బాస్ కు నాని సూట్ ...

Read More »

బాయ్ కాట్ బింగో.. రణవీర్ పై సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ గుర్రు!

రణ్వీర్ సింగ్ నటించిన ఒక ప్రకటన తాజాగా బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ప్రకటన లో రణవీర్ రైవల్రీ స్టార్ గా ముద్ర పడిన సుశాంత్ సింగ్ కి అవమానం జరిగిందని ఆరోపిస్తూ అభిమానులు ఆ ప్రకటనను ప్రసారం చేసిన ...

Read More »

సాహో డిలీట్ సీన్ కి సొంతంగా వీఎఫ్ఎక్స్ చేయిస్తా..ఫ్యాన్స్ కి చూపిస్తా!

సాహో.. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి అఖండ విజయం తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. ఈ సినిమా విడుదలకు ముందే బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా ...

Read More »

`ఈ శనివారం` అంటూ పవన్ ఫ్యాన్స్ లో అగ్గి రాజేశాడు!

కొన్నిటికి అర్థాలు వేరుగా ఉంటాయి. అలా మర్మంగా మాట్లాడడం కొందరికే తెలిసిన కళ. ఇందులో స్టార్ డైరెక్టర్ క్రిష్ నిష్ణాతుడు. అతడు ఎంచుకునే కాన్సెప్టుల్లోనే సంథింగ్ ఉంటుంది. మాట తీరులోనూ అంతే మార్మికత ఉంటుంది. ఇప్పుడు అలానే పవర్ స్టార్ అభిమానులను ...

Read More »

ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా నిలిచాడు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానంను చురగొన్న ...

Read More »

ప్రభాస్ మూవీలో మహేష్ హీరోయిన్ కావాలంటున్న ఫ్యాన్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ ...

Read More »

చరణ్ ఫ్యాన్స్ మిలియన్ పై కన్నేసినట్లున్నారు

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల రామరాజు ఫర్ భీమ్ వీడియో వచ్చింది. ఎన్టీఆర్ లుక్ ను రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో చూపించారు. ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో వీడియోలో చూపించారు. చరణ్ వాయిస్ ...

Read More »

పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య

పైరసీని నిరోధించేందుకు అభిమనులే సైనికులు కావాలని పిలుపునిచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం నర్తనశాల. సౌందర్య కథానాయికగా నటించారు. హాఫ్ మేకింగ్ మూవీ గా థియేట్రికల్ రిలీజ్ కి ఆస్కారం లేకపోవడంతో శ్రేయాస్ ...

Read More »

సోనాక్షి ఫోజ్ కు ఫ్యాన్స్ మతి పోతుంది

బాలీవుడ్ స్టార్ కిడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఫిజిక్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరోయిన్ అంటే నాజూకుగా పొట్టిగా ఉంటారు. కాని సోనాక్షి సిన్హా మాత్రం మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే రూపంతో చూడగానే వావ్ ...

Read More »

కలవరపడుతున్న రకుల్ ఫ్యాన్స్…!

డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉందని నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన నటి రియా ...

Read More »

ఈసారి నిరాశపర్చితే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరేమో!

ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సమయంలో ‘రాధేశ్యామ్’ సినిమాను మొదలు పెట్టాడు. సాహో విడుదలకు ముందే రాధేశ్యామ్ కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో సాహో విడుదల అయిన కొన్ని నెలల్లోనే రాధేశ్యామ్ వస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కాని ప్రభాస్ ...

Read More »

అక్కినేని ఫ్యాన్స్ కి అఖిల్ షాకిచ్చే కొత్త కబురు

అక్కినేని చియాన్ అఖిల్ ప్రస్తుతం కెరీర్ నాలుగో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సెట్స్ పై ఉంది. జీఏ2 బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే అఖిల్ పలువురు స్టార్ ...

Read More »

ప్రభాస్ ఇవ్వబోతున్న మరో షాక్ కు ఫ్యాన్స్ రెడీనా?

ఒక వైపు ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన ...

Read More »

స్వరకర్త సోదరుడిపై స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఫైరింగ్

సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు తిట్టుకోవడం పరుష పదజాలం ఉపయోగించడం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇటీవల పలు ఇన్సిడెంట్స్ లో సైబర్ క్రైమ్ అరెస్టులు సంచలనం అయ్యాయి. తాజాగా ఇలాంటిదే మరో సన్నివేశం అంతర్జాలంలో హీట్ పెంచుతోంది. గత రెండు రోజులుగా `బుట్ట ...

Read More »