Home / Telugu Versionpage 122

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం… గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు. పెదనాన్న సినిమాలో ఒక ...

Read More »

జక్కన్నపై సీనియర్ నాయిక కినుక!

జక్కన్నపై సీనియర్ నాయిక కినుక!

అవును .. ఆమె అలిగింది. తన డైరెక్టర్ పైనే కినుక వహించింది. కారణం తన కోసం సరైన పాత్రను ఆఫర్ చేయలేదని. ఛాన్స్ ఇచ్చినా కానీ తనకంటూ ఒక్క సాంగ్ అయినా లేదట. కనీసం యువహీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏ యాంగిల్ లో చూసినా తాను చేస్తున్నది రొటీన్ రోల్ అని ...

Read More »

RRR షూట్.. ఆలియా టూమచ్ కాస్ట్ లీ గురూ

RRR షూట్.. ఆలియా టూమచ్ కాస్ట్ లీ గురూ

ముంబై నుంచి కథానాయికల్ని బరిలో దించడం అంటే అది సవాళ్లతో కూడుకున్నదే. హైదరాబాద్ లో ఖరీదైన స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలి. దానికి తోడు సదరు నాయికతో పాటే వచ్చే బంధువులు అసిస్టెంట్లకు అన్నిటినీ ఇవ్వాలి. ఇదంతా నిర్మాతకు తడిసి మోపెడయ్యే వ్యవహారమే. అన్నట్టు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ కోసం ఇంతకుముందే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిపోయిన ...

Read More »

కలరిపట్టుతో అదరగొట్టిన స్టార్

కలరిపట్టుతో అదరగొట్టిన స్టార్

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు విద్యుత్ జమాల్. ఈయన విలన్ గానే కాకుండా హీరోగా కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫిజిక్ విషయంలో విద్యుజమాల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కండలు తిరిగిన బాడీతో అతడు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాడు. ఈసారి ...

Read More »

శ్రుతి.. ఎంత క్రాక్ ఎక్కినా అంత బోల్డ్ గానా?

శ్రుతి.. ఎంత క్రాక్ ఎక్కినా అంత బోల్డ్ గానా?

చాలా గ్యాప్ తర్వాత పోగొట్టుకున్న స్టార్ డమ్ ని తిరిగి వెనక్కి తేవాలంటే అంత సులువేమీ కాదు. పైగా పోగొట్టుకున్నచోటే రాబట్టుకోవడం ఆషామాషీనా? అందుకేనేమో.. అందాల శ్రుతిహాసన్ అంత లైట్ తీస్కున్నట్టు లేదు. ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకున్న స్టార్ డమ్ ని తిరిగి తెచ్చే వరకూ విడిచిపెట్టేట్టు లేదు వాలకం చూస్తుంటే. ఓవైపు కంబ్యాక్ మూవీ ...

Read More »

అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్

అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్

బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన అవినాష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన సమయంలో అవినాష్ కాస్త కంగారు పడటంతో పాటు చిన్న విషయానికి అతిగా రియాక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయలేదు అనిపించింది. ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ అంటూ పేరున్న అవినాష్ ...

Read More »

అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?

అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?

సెలబ్రిటీల తీరు మహా సిత్రంగా ఉంటుంది. వారిని అభిమానించే అభిమానులు చనువుతో ఒక మాట అంటే.. అంతెత్తున విరుచుకుపడతారు.కాస్త అభిమానం పాళ్లు ఎక్కువైతే.. మాకంటూ ప్రైవసీ ఉండొద్దా? మేం మనుషులం కామా? అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. ఇన్ని మాటలు చెప్పే వీరంతా.. అభిమానుల పిచ్చ అభిమానంతోనే ఇవన్నీ. కొత్తగా పెళ్లైన జంట.. ప్రైవసీతో సాగే ...

Read More »

ఏ హడావుడి లేకుండా గాయని సునీత నిశ్చితార్థం?

ఏ హడావుడి లేకుండా గాయని సునీత నిశ్చితార్థం?

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేటి గాయనిగా తన సుమధుర గాత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రతిభావని. రెండు దశాబ్ధాలుగా స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా మీడియా కథనాలు వినిపించడం చర్చనీయాంశమైంది. ఈ వార్తల్లో ...

Read More »

పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక

పెళ్లి కుమార్తె నిహారికకు చిరంజీవి ఖరీదైన కానుక

పెళ్లి అనగానే వధూవరులకు చక్కని కానుకలు అందుతాయి. వేడుక అనంతరం తీరిగ్గా `ఎవరు ఏ కానుకలిచ్చారు?` అంటూ బంధుమిత్రులు తెచ్చిన కానుకల్ని వధూవరులు పరిశీలనగా చూసుకుని మురిసిపోతారు. మరి నిహారిక పెళ్లి కానుకల్లో `స్పెషల్ గిఫ్ట్` ఎవరి నుంచి అందుతుందో ఊహించారా? ఇందులో ఎలాంటి సర్ ప్రైజ్ లేదు. కచ్ఛితంగా అది పెదనాన్న చిరంజీవి నుంచే అయ్యి ...

Read More »

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి వేడి మీద ఉన్నాడు ప్రభాస్. వెంట వెంటనే పూర్తి చేసి డైహార్డ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీటివ్వాలన్నది ప్లాన్.అయితే అందుకు ప్రతిదీ అనుకూలించాలి కదా? తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా తనలా ఆలోచించి వార్ నడిపించే యుద్ధ సైనికులు తన వెంట అవసరం. ఇక అందరినీ నడిపించే కెప్టెన్ ...

Read More »

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక కీలక అంశాలు వెల్లడి !

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక కీలక అంశాలు వెల్లడి !

ఏలూరు లో అంతు చిక్కని వ్యాధితో స్థానికులు భయంతో గజగజ వణికిపోతున్నారు. క్రమంగా ఆ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా మూర్ఛ కళ్లుతిరగడం నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ...

Read More »

తెలంగాణ తొలి పైలట్ బీజేపీలో చేరారు

తెలంగాణ తొలి పైలట్ బీజేపీలో చేరారు

కరోనా పుణ్యమా అని.. ఇప్పుడో చిత్రమైన పరిస్థితి. భౌతిక దూరం సంగతి ఎలా ఉన్నా.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం మాత్రం ఎక్కువైంది. దీంతో.. బాగా తెలిసిన వారిని తప్పించి.. అప్పుడప్పడు చూసే వారిని వెంటనే గుర్తించలేని దుస్థితి. ఈ రోజు చాలా చోట్ల ఒక ఫోటో వైరల్ గా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ...

Read More »

కేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు

కేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు

అత్యంత భారీగా.. అత్యాధునికంగా.. విశాలంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని వాయువేగంతో నిర్మించాలని భావిస్తున్న కేంద్రానికి బ్రేకులు వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 10 ప్రధానమంత్రి మోడీ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తాజాగా ఒక పిల్ దాఖలైంది. దీన్ని విచారణకు ...

Read More »

రిమోట్​గన్​తో ఇరాన్​ శాస్త్రవేత్త హత్య.. ! ఇంతకీ ఎవరు చేశారు?

రిమోట్​గన్​తో ఇరాన్​ శాస్త్రవేత్త హత్య.. ! ఇంతకీ ఎవరు చేశారు?

ఇరాన్ కు చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మోహ్సెన్ ఫఖ్రిజా ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడిని శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఓ మిషన్గన్తో హత్యచేసినట్టు ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య అమెరికా ఇజ్రాయెల్ చేసి ఉంటాయని ఇరాన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఓ సైంటిస్ట్ను బలితీసుకోవడాన్ని తమ దేశ తీవ్రంగా పరిగణిస్తున్నదని వారు పేర్కొన్నారు. ...

Read More »

రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి మ్యాటర్?

రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి మ్యాటర్?

ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీర్రాజు వెంట నటి హేమ కూడా ఉండడం విశేషం. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ గ్లామర్ కోసం పరితపిస్తోంది. తాజాగా తెలంగాణలో బలమైన నాయకురాలు ...

Read More »

Anil Ravipudi To Add Surprise Element In F3?

Anil Ravipudi To Add Surprise Element In F3?

Young and talented Telugu director Anil Ravipudi is one of the successful directors. Comedy is the key aspect of his films. He has been following the same since his debut Pataas, starring Nandamuri Kalyan Ram. The comedy scenes in his last ...

Read More »

నమ్మలేరు కానీ నిజం.. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 180 సెకన్లలో

నమ్మలేరు కానీ నిజం.. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 180 సెకన్లలో

చైనోవోడు.. చైనావాడే. ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్త ఒక అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూర్ కంటే 100 లక్షల కోట్ల (ఈ పదాల్ని జాగ్రత్తగా చదవండి) రెట్ల వేగంతో పని చేసే క్వాంటం కంప్యూటర్ ను ఆవిష్కరించాడు. దీంతో.. అద్భుతాలెన్నో ఆవిష్కృతం కానుంది. తొలిసారి కాంతి ...

Read More »

ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్.. వైరల్

ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్.. వైరల్

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు ఆఫీసులు బంద్ అయిపోయి అందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అధిక పని.. ఇంట్లో పెండ్లాం పిల్లల పోరుతో సతమతమవుతున్నారు. ఇంటి నుంచి పని వద్దు మొర్రో అన్నా కంపెనీలు తెరవడం లేదు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రం హోంపై ...

Read More »

క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు

క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు

ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఇప్పుడు భారతీయులు అమెరికాలోనూ బాగా విస్తరించారు. కీలక టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ను నడిపించే సీఈవోలు మన భారతీయులే. వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అడోబ్ అధినేత శంతను నారాయణ్ కూడా క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అంతగా ఆదరణ లేని ...

Read More »
Scroll To Top