December 7, 2020
59 Views
వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న బీజేపీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల ముందు వరకు బీజేపీనా? అన్నవాళ్లే.. బీజేపీలోకి పోతే ఎలా ఉంటుంది? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుపుతున్నారు. గ్రేటర్ లో అంచనాలకు మించిన ఫలితాలు.. గులాబీ బాస్ సైతం షాక్ తినేంతలా వెల్లడైన ...
Read More »
December 7, 2020
54 Views
అయిదు పదుల వయసు దాటినా కూడా నేను ఇంకా కూడా ఫిజికల్ గా ఏమాత్రం తగ్గలేదు అని నిపూరించేందుకు గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్ విలక్షణ నటుడు మిలింద్ సోమన్ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రెగ్యులర్ గా ఆయన జాతీయ మీడియాలో ఉంటూ వస్తున్నాడు. బీచ్ లో న్యూడ్ ...
Read More »
December 7, 2020
81 Views
చియాన్ విక్రమ్ కు హీరోగా తెలుగు- తమిళ భాషల్లో మంచి పేరున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా విక్రమ్ అతని క్రేజ్ కి తగ్గ సక్సెస్ రావడం లేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం జ్ఞానముత్తు రూపందిస్తున్న `కోబ్రా` చిత్రంతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ ...
Read More »
December 7, 2020
62 Views
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావుకు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతోంది. ఆయన ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే కూడా సీనియర్ నటుడు. ఆయన పలికించే భావం లేదు. ఈ క్రమంలోనే ఎస్వీఆర్ కు విశాఖకు అవినాభావ సంబంధం ఉంది. విశాఖలోని ...
Read More »
December 7, 2020
59 Views
ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్స్ పరంగానే కాకుండా అనేక రకాలుగా టీఆర్పీ రేంటింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శాటిలైట్ రైట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న టీవీ ఛానెల్స్ కు కొన్ని సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ ...
Read More »
December 7, 2020
58 Views
కన్నడ చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1` అన్ని ప్రధాన భాషల్లో రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్ కాని కొత్త కథతో వస్తున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` అంతకు మించి సంచలనాలు సృష్టిస్తుందా? అంటే ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రేడ్ వర్గాల్లో పలు ఆసక్తికర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో థియేటర్ కి ...
Read More »
December 7, 2020
55 Views
ఇది పెళ్లిళ్ల సీజన్. వరుసగా సెలబ్రిటీ వెడ్డింగ్ లకు అవకాశం కల్పించింది మహమ్మారీ. ఈ లాక్ డౌన్ పీరియడ్ చాలా వాటికి సొల్యూషన్ గా మారింది. ఏదైతేనేం.. స్టార్ డాటర్ ఆథియా శెట్టి పెళ్లి గురించి కూడా ఇటీవల రకరకాల ఊహాగానాలు సాగాయి. టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రాహుల్ తో ప్రేమాయణం నేపథ్యంలో ఆథియా ...
Read More »
December 7, 2020
69 Views
చక్కనమ్మ ఏం చేసినా అందమే. నవతరం నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ ఐకన్ గా వెలిగిపోతోంది. రెడ్ హాట్ చీరలో కనిపించినా.. రొటీన్ క్రాప్ టాప్ లుక్ లో కనిపించినా తనకే యాప్ట్ అన్నంతగా సూటవుతున్నాయి ప్రతిదీ. టోన్డ్ బాడీ ఫిట్ లుక్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో ...
Read More »
December 7, 2020
342 Views
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. భారీ హంగామాతో విజువల్ ఎఫెక్ట్స్ తో కాకుండా ప్రభాస్ తో ‘సలార్’ మూవీని ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరించబోతున్నాడు. ప్రశాంత్ గతంలో కన్నడంలో చేసిన ‘ఉగ్రమ్’ కు ఇది రీమేక్ అంటూ ...
Read More »
December 7, 2020
74 Views
వయ్యారి భామలు వేడెక్కించే బికినీలతో ఇటీవల మాల్దీవుల్లో మంటలు పుట్టించిన సంగతి తెలిసిందే. పలువురు అందాల నాయికల మాల్దీవుల విహారం బికినీ ట్రీట్ గురించి ఇంకా యూత్ మర్చిపోలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేం హీనాఖాన్ మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక తన నుంచి ట్రీట్ ముగిసింది. ఇంతలోనే ఇదిగో ...
Read More »
December 7, 2020
63 Views
చారిత్రక నేపథ్యం అంటే అది పాన్ ఇండియా కేటగిరీనే. ఇలాంటి సినిమాల్లో ఆఫర్ అంటే ఆషామాషీ కాదు. భారీగా పారితోషికం ముడుతుంది. అందుకు తగ్గట్టే కాస్త ఎక్కువ కాల్షీట్లు కేటాయించాలి. ఒకవేళ ఈ మూవీ సక్సెసైతే ఆ తర్వాత రేంజు కూడా మారుతుంది. మరి అలాంటి ఆఫర్ వస్తే కాదని అనగలరా? ప్రస్తుతం అలాంటి హిస్టారికల్ ...
Read More »
December 7, 2020
72 Views
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తర్వాత రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడు మరియు నాల్గవ సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవిని నాగార్జున గెస్ట్ గా వచ్చాడు. ఈ సీజన్ ...
Read More »
December 7, 2020
65 Views
హీరోయిన్స్ తిండి విషయంలో తమకు తాము చాలా కండీషన్స్ పెట్టుకుంటారు. ఆహారం ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది కూడా నోరు కట్టేసుకుని ఉంటారు. హీరోయిన్ గా ఫాల్ లో ఉన్న సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు తక్కువ తింటున్న ...
Read More »
December 7, 2020
97 Views
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే బాక్సాఫీస్ నిండుకుండలా కళకళలాడుతుంది. కడుపుబ్బా నవ్విస్తూనే సెంటిమెంట్ డ్రామా యాక్షన్ వగైరా వగైరా ఎంటర్ టైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమాకి బంపర్ కలెక్షన్స్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పక్కా కామెడీ ఎంటర్ టైనర్లతో అగ్రదర్శకుల జాబితాలో చేరారు అనీల్ రావిపూడి. జంధ్యాల-ఈవీవీ తర్వాత మళ్లీ అంతటివాడేనన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ...
Read More »
December 6, 2020
57 Views
గ్రేటర్ ఎన్నిక ఫలితం వచ్చింది. 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ కు 55 డివిజన్లు గెలిస్తే.. బీజేపీ 48 డివిజన్లను సొంతం చేసుకుంది. మజ్లిస్ కు గతంలో మాదిరే 44 డివిజన్లు వారి ఖాతాలో పడ్డాయి. గ్రేటర్ మేయర్ ను ఎంపిక చేసుకోవటంలో ...
Read More »
December 6, 2020
62 Views
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాసన్ కథానాయిక. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ శుక్రవారం నుండి గోవాలో జరుగుతోంది. రవితేజ- శ్రుతి హాసన్ జంట `పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్` వద్ద చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇంతకుముందు రాజా తన విమాన ప్రయాణం నుండి కొన్ని సెల్ఫీలను పంచుకోగా ...
Read More »
December 6, 2020
72 Views
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు కొరటాల శివ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. ప్రస్తుం కొరటాల ‘ఆచార్య’ సినిమాను చిరంజీవితో చేస్తున్నాడు. నక్సలైట్ గా మారిన ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తాడనే సమాచారం అందుతోంది. ఇదే సమయంలో చరణ్ ...
Read More »
December 6, 2020
59 Views
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. “#నితిన్ 30 షూట్ మొదలవుతోంది!! ...
Read More »
December 6, 2020
65 Views
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్లతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఈ టాలీవుడ్ నటి కొన్ని సినిమాల్లో నటించి ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. కొన్ని సార్లు పవన్ కు అనుకూలంగా.. మరికొన్ని సార్లు వ్యతిరేకంగా ఆమె ...
Read More »
December 6, 2020
62 Views
తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆయన కోలుకుని తిరిగి యథావిధిగా మారాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు ...
Read More »