Templates by BIGtheme NET
Home >> Tag Archives: పవన్ కళ్యాణ్

Tag Archives: పవన్ కళ్యాణ్

అక్కడ బీజేపీకి పవన్ ఎదురెళ్ళి షాక్ ఇస్తారా…?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం పార్టీకి సరైన చోట హ్యాండ్ ఇచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తరువాత ఏ మాదిరి ఆశలు ఉన్నది తెలంగాణాలోనే. అక్కడ ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎన్నో కొన్ని ...

Read More »

2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు ...

Read More »

పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేసిన రానా..?

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ...

Read More »

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల ఫోటోలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా అభిమానులు దాని గురించి ఆరా తీస్తుంటారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో ఆయన మూడో భార్య అన్నా లెజ్ నేవా కనిపించనందుకు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిన ...

Read More »

పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన మాజీ భార్య..!

‘బద్రి’ సినిమా షూటింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరా నందన్ – ఆద్య అనే ఇద్దరు సంతానం కూడా ...

Read More »

పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ పూటకో మాట ...

Read More »

పవన్ కళ్యాణ్ మాదాపూర్ టూ మియాపూర్ మెట్రో ప్రయాణం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ”వకీల్ సాబ్”. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ ...

Read More »

పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టైటిల్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ఎంపిక సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ .. సర్ధార్ గబ్బర్ సింగ్.. పంజా .. కొమరం పులి.. ఇవన్నీ పవర్ ఫుల్ టైటిల్స్. జనంలోకి సులువుగా దూసుకుపోయిన టైటిల్స్ కూడా. ప్రస్తుతం ...

Read More »

‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం

ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ పలువురు ఈ నెలలో కెమెరా ముందుకు వచ్చారు.. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెలలో చిన్నా పెద్ద సినిమాలు చాలా వరకు షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ...

Read More »

పవన్-హరీష్ సినిమా పోస్టర్ ఏం చెబుతోంది?

పవన్ కళ్యాణ్ అభిమానులకు బుధవారం మామూలు విందు కాదు. పవన్ సినిమాలకు సంబంధించి అసలు ఏ విశేషమూ లేకుండా గత రెండు పుట్టిన రోజులు గడిచిపోతే.. ఈసారి మాత్రం ఒకటికి నాలుగు అప్ డేట్లతో అభిమానుల్ని మురిపించారు. ఇందులో అన్నింట్లోకి అభిమానుల్ని ...

Read More »

కార్తికేయకు పవన్ కళ్యాణ్ ‘రిటర్న్ గిఫ్ట్’.. ఉబ్బితబ్బిబ్బవుతోన్న యంగ్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు (సెప్టెంబర్ 2న) 49వ ఏట అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా జనసేనానికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. వారందరికీ ...

Read More »

పవన్ కళ్యాణ్‌కు పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు కానుక

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన RX 100 ఫేమ్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ...

Read More »

మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అంటే ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఒక్కోసారి అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత ...

Read More »

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ...

Read More »

పవర్ స్టార్ బర్త్ డే నాడు మూడు సర్ప్రైజ్ గిఫ్ట్స్…!

రేపు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ...

Read More »

పవన్ కళ్యాణ్ కోసం ఆ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారా…?

టాలీవుడ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి – రైటర్ వక్కంతం వంశీ కాంబోలో మంచి క్రేజ్ ఉంది. సురేందర్ రెడ్డి రెండో సినిమా ‘అశోక్’ నుంచి వక్కంతం వంశీతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సూరి దర్శకత్వం వహించిన ‘అశోక్’ ...

Read More »

ఆయనే నా తొలి గురువు.. తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం : పవన్ కళ్యాణ్

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవికి ఆయన అభిమానులు సినీ రాజకీయ ...

Read More »