Home / Cinema News (page 109)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘ఆహా’ వేడుకలో ఆహా అనిపించేంత అందం

‘ఆహా’ వేడుకలో ఆహా అనిపించేంత అందం

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనాను జయించింది. కరోనా సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన తమన్నా తాను బతుకుతాను అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మళ్లీ సినిమాలు మరియు ఈవెంట్స్ తో బిజీ అయ్యింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తమన్నా కాస్త లావు అయినట్లుగా అనిపించింది. ...

Read More »

సుమతో గొడవ నిజమే కాని..

సుమతో గొడవ నిజమే కాని..

తెలుగు వారందరికి స్టార్ హీరోలు హీరోయిన్స్ అంతా ఎంత వరకు తెలుసో తెలియదో కాని సుమ మాత్రం తెలుగు వారిలో టీవీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆమె టెలివిజన్ ప్రస్థానం అలా దూసుకు పోతుంది. అద్బుతమైన టీవీ జర్నీ ఆమెకు మాత్రమే సాధ్యం ...

Read More »

అవినాష్.. అరియానా ఓ మెహబూబ్

అవినాష్.. అరియానా ఓ మెహబూబ్

తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ లో జంటలు ఎక్కువ అయ్యాయి. ఒక వైపు అఖిల్.. మోనాల్ మరో వైపు అభిజిత్.. హారిక.. అప్పుడప్పుడు అభిజిత్.. మోనాల్ ల మద్య కెమిస్ట్రీ చూడలేక ప్రేక్షకులు కొన్ని ఎపిసోడ్ లలో అబో ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ చేశారు. వీరి మద్యలో అప్పుడప్పుడు అవినాష్ కూడా నేను ...

Read More »

పాయల్ మరో ఆర్ఎక్స్ 100

పాయల్ మరో ఆర్ఎక్స్ 100

తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాలోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ బిజీ అయ్యింది. మొదటి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన పాయల్ మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా పాత్రలో కనిపించబోతుంది. ‘అనగనగా ఓ ...

Read More »

సూపర్ స్టార్ కూతురు జీరో సైజ్ అందం

సూపర్ స్టార్ కూతురు జీరో సైజ్ అందం

బాలీవుడ్ సూపర్ స్టార్.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈమె ఫిల్మ్ మేకింగ్ లో విద్య ను అభ్యసించడంతో పాటు నటనలో శిక్షణ తీసుకుంది. అతి త్వరలోనే ఈమె ఎంట్రీ ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే పేజ్ ...

Read More »

రంగులద్దుకున్నా… మనసులో మరో ‘ఉప్పెన’ కలిగించేలా ఉంది

రంగులద్దుకున్నా… మనసులో మరో ‘ఉప్పెన’ కలిగించేలా ఉంది

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల విడుదల ఆగిపోయింది. అయితే సినిమా నుండి వచ్చిన నీ కన్ను నీలి సముద్రం మరియు ధక్ ధక్ పాటలు మంచి ఆధరణ సొంతం చేసుకుని సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ...

Read More »

రొమాంటిక్ మూడ్ లో కాజల్ కిచ్లు

రొమాంటిక్ మూడ్ లో కాజల్ కిచ్లు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పది రోజుల క్రితం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే కొత్త జంట మాళ్దీవులకు హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ కు వెళ్లిన ఈ జంట అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలను రెగ్యులర్ గా ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ ...

Read More »

ఫ్యాన్స్ తో సూపర్ స్టార్ అత్యవసర సమావేశం

ఫ్యాన్స్ తో సూపర్ స్టార్ అత్యవసర సమావేశం

తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆపార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విజయ్ స్వయంగా ప్రకటించాడు. తన అభిమానులు ఎవరు కూడా ఆ పార్టీలో చేరవద్దు ఆ పార్టీకి మద్దతు తెలపవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. విజయ్ మక్కళ్ ఇయక్కం అభిమాన ...

Read More »

ఇదే ‘పుష్ప’లో బన్నీ లుక్

ఇదే ‘పుష్ప’లో బన్నీ లుక్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. గత ఏడాదిగా ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు మూడు రోజుల ముందుగానే అక్కడకు చేరుకోగా బన్నీ తాజాగా ...

Read More »

సామ్ జామ్ ప్రోమో : నిజంగానే ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు

సామ్ జామ్ ప్రోమో : నిజంగానే ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు

నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత సామ్ జామ్ టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆహా ఓటీటీ కోసం సమంత చేస్తున్న టాక్ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రోమోను విడుదల చేశారు. ...

Read More »

హనీమూన్ లో ఈ ఆసనాలు ఏంటి అమ్మడు

హనీమూన్ లో ఈ ఆసనాలు ఏంటి అమ్మడు

హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లు తో మాళ్దీవులకు హనీమూన్ కు వెళ్లింది. అక్కడ గడుపుతున్న ప్రతి క్షణంను కూడా ఆస్వాదిస్తున్నట్లుగా చాలా అందంగా ఆనందంగా కాజల్ కనిపిస్తుంది. కాజల్ అందమైన రూపంను గౌతమ్ ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. తాజాగా కాజల్ చాలా ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ ...

Read More »

నెగటివ్.. ఈవారం బిగ్ బాస్ కు గెస్ట్ హోస్ట్ లేనట్లే

నెగటివ్.. ఈవారం బిగ్ బాస్ కు గెస్ట్ హోస్ట్ లేనట్లే

చిరంజీవి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో అంతకు రెండు రోజుల ముందు ఆయన కలిసి నాగార్జున మరియు సీఎం కేసీఆర్ ల ఆరోగ్యం విషయమై అందరిలో చర్చ జరగింది. ఇటీవల నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. అంటే చిరంజీవి నుండి నాగార్జునకు కరోనా రాలేదు. ఒక ...

Read More »

రాజమౌళి ఛాలెంజ్ ను తిరష్కరించిన వర్మ

రాజమౌళి ఛాలెంజ్ ను తిరష్కరించిన వర్మ

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ ఆ తర్వాత చరణ్ ను నామినేట్ చేశాడు. కాస్త ఆలస్యంగా ఇటీవల చరణ్ మొక్కలు నాటి తన ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ అయిన జక్కన్న రాజమౌళి.. హీరోయిన్ ఆలియా భట్ ఇంకా అభిమానులను ఛాలెంజ్ చేశాడు. చరణ్ ఛాలెంజ్ ...

Read More »

30 ఏళ్ల క్రితం కృష్ణ క్రేజ్ ముందు బాలీవుడ్ కూడా చిన్న బోయింది

30 ఏళ్ల క్రితం కృష్ణ క్రేజ్ ముందు బాలీవుడ్ కూడా చిన్న బోయింది

1990 నవంబర్ 11న అంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘నాగాస్త్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటించడంతో పాటు కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. నన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. కృష్ణ దర్శకత్వంలో సినిమా అవ్వడంతో ...

Read More »

అలియా చిన్నది ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్ కొచ్చేది అప్పుడే!

అలియా చిన్నది ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్ కొచ్చేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ కొన్ని నెలలపాటు వాయిదా పడగా.. రాజమౌళికి పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు షూటింగ్ డిలే అయింది. ఇప్పటికే ...

Read More »

‘Rx 100’ బ్యూటీ ఫేట్ మారేనా..?

‘Rx 100’ బ్యూటీ ఫేట్ మారేనా..?

అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ‘Rx 100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో రాంగ్ సినిమాలు చేసి.. ఇండస్ట్రీలో బీ గ్రేడ్ హీరోయిన్ గా పేరు తెచ్చేసుకుంది. దీంతో పెద్ద ...

Read More »

‘మేజర్’ కు బై చెప్పి మహేష్ కు థ్యాంక్స్ చెప్పేసింది

‘మేజర్’ కు బై చెప్పి మహేష్ కు థ్యాంక్స్ చెప్పేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మిస్తున్న సినిమా ‘మేజర్’. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అడవి శేషు మరియు శోభిత దూళిపాల్ల కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 26/11 దాడిలో మృతి చెందిన ఎన్ ఎస్ జీ కమెండ్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ...

Read More »

హాట్ శిల్పం ఫోజులో ముద్దుగుమ్మ

హాట్ శిల్పం ఫోజులో ముద్దుగుమ్మ

తెలుగమ్మాయి తేజస్వి మడివాడ ఈమద్య సినిమాల్లో ఎక్కువగా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు బిగ్ బాస్ కు ముందు సినిమాల్లో బాగానే కనిపిస్తూ ఉండేది. అంతో ఇంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుని కెరీర్ లో ముందుకు వెళ్లేది. కాని బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లుగా ...

Read More »

మరీ ఇంతలా చూపిస్తే ఎలా అమ్మడు?

మరీ ఇంతలా చూపిస్తే ఎలా అమ్మడు?

ప్రముఖ హిందీ నటుడు చంకీ పాండే కూతురు అయిన అనన్య పాండే హిందీలో మెల్లగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తోంది. ...

Read More »

ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి మాస్టారూ..!

ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి మాస్టారూ..!

తమిళ అగ్ర కథానాయకుడు ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ”మాస్టర్”. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా.. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ సినిమా తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అలానే ‘తుపాకి’ ‘సర్కార్’ ...

Read More »
Scroll To Top