టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు మాల్దీవ్ లకు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ నుండి కాజల్ రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ ఉంది. మాల్దీవ్ ల అందాలను ఆస్వాదిస్తూ ఈ సమయంను వారు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఇలియానా చేతిని కోసిందెవరు?
ఒకప్పుడు తెలుగులో స్టార్హీరోయిన్గా వెలిగిన గోవా బ్యటీ ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వెనకబడిపోయింది. టాలీవుడ్లో అందాలను ఆరబోసి తెలుగు ప్రజలను ఫిదా చేసిన ఈ అమ్మడు బాలీవుడ్లో మాత్రం పోటీని తట్టుకోలేకపోయింది. తెలుగులో యువహీరోలందరితోనూ నటించింది. ఇటీవల మళ్లీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ సాధించలేక పోయింది. కాగా సోషల్మీడియాలో ...
Read More »‘ఖిలాడి’ కోసం జబర్దస్త్ హాటీ
రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను ముగించిన రవితేజ ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా ...
Read More »బ్లాక్ అండ్ బ్లాక్ లో స్టైలిష్ రష్మిక
టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఒక వైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ తమిళంలో కూడా నటిస్తోంది. తెలుగులో ఈమె ‘పుష్ప’ సినిమా లో నటించేందుకు రెడీ అయ్యింది. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు గాను ఈ అమ్మడు హైదరాబాద్ ...
Read More »అన్నయ్య కరోనా బారిన పడటంతో విస్తుపోయాం : పవన్
చిరంజీవి కరోనా బారిన పడటంతో మెగా ఫ్యామిలీ ఆందోళనలో ఉంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో త్వరగానే చిరు కోలుకుంటారని అంతా ఆశిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్య విషయమై అభిమానులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆరోగ్యం విషయమై ప్రెస్ ...
Read More »సమంత హాట్ వర్కౌట్ వైరల్
హీరోయిన్స్ ఫిట్ గా ఉండేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వాలంటే వరుసగా ఆఫర్లు దక్కించుకోవాలి. అలా వరుస ఆఫర్ల కోసం ఫిట్ గా ఉండటం తప్పనిసరి. అందుకే హీరోయిన్స్ దాదాపు అంతా కూడా ప్రతి రోజు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సమంత కూడా ...
Read More »బాలయ్య సరసన అఖిల్ హీరోయిన్..!
నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఆ మధ్య వచ్చిన ఫస్ట్ రోర్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ...
Read More »వాడు నా వెనుకే వచ్చి టార్చర్ పెడుతున్నాడు : ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కొందరు ఉండగా కొందరు ఇండస్ట్రీతో సంబంధం లేని వారు కూడా ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉంటారు. రాజీవ్ కనకాల చాలా కాలంగా ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు అనే విషయం తెల్సిందే. ఇక మంచు హీరో మనోజ్ మరియు ఎన్టీఆర్ ...
Read More »‘సింహా’ హీరోయిన్ ని BB3లో విలన్ గా తీసుకుంటున్నారా..?
నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ నమిత కూడా నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ...
Read More »డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్..!
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ జరువుతున్న సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు రావడంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురుని ఈ కేసులో అరెస్ట్ చేసి.. మరికొందరిని ...
Read More »స్టన్నింగ్ లుక్ లో యంగ్ హీరో శౌర్య..!
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇప్పటివరకు చాక్లట్ బాయ్ లవర్ బాయ్ తరహా పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల కోసం శౌర్య సరికొత్త లుక్ లోకి మారిపోయాడు. భారీ వర్కౌట్స్ చేసిన శౌర్య తన కటౌట్ ని మార్చేశాడు. వర్క్-ఎ-హోలిక్ హీరో నాగశౌర్య తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ ...
Read More »చనిపోతాననే భయం వెంటాడింది!-తమన్నా
మిల్కీవైట్ బ్యూటీకి కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్సతో వేగంగానే కోలుకోగలిగింది. అయితే కోవిడ్ సోకాక తాను చనిపోతానని ఎంతో భయపడ్డానని తెలిపింది తమన్నా. ఆ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోవిడ్ లక్షణాలు తీవ్రతరం అవ్వడంతో చాలా ఇబ్బంది పడ్డానని ఆ సమయంలో తనకు ...
Read More »మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!
కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ఆచార్య’ షూటింగ్ ని ...
Read More »పబ్లిక్ ని భయపెడుతున్న నాటీ హీరోయిన్
అదాశర్మ పబ్లిసిటీ స్టంట్ ఇన్ స్టాల్లో కొంటె వేషాల గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇతర నాయికలతో పోలిస్తే ఎంతో వైబ్రేంట్. సోషల్ మీడియా పబ్లిసిటీ పరంగా ఇతరుల కంటే ఓ అడుగు ముందుంటుంది. సౌత్ కి సుపరిచితమైన నాయికల్లో ఇంతగా పబ్లిసిటీ స్టంట్ కి రెడీ అయ్యే వేరొక భామ ...
Read More »శ్రీజ-కళ్యాణ్ దేవ్ జంట బీచ్ వెకేషన్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. శ్రీజ రెండేళ్ల క్రితం బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. ఇటీవలే తమ ఇంట సంతోషం నింపుతూ ఒక బిడ్డకు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ఈ బేబి పేరు నివిష్క. వారసురాలికి సంబంధించిన ఫోటోల వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో ...
Read More »రేస్ బైక్ మీద హీరో నవదీప్ అడ్వెంచర్
హిమాలయాల్లో అడ్వెంచర్ కి వెళుతున్నా అంటూ యంగ్ హీరో నవదీప్ ఇంతకుముందే టీజర్ వదిలాడు. వామ్మోవ్ వేల అడుగుల ఎత్తున మంచు కొండల్లో మైనస్ డిగ్రీ చలిలో అత్యంత సాహసోపేతమైన ట్రిప్ కి వెళ్లాడు అంటూ అంతా కంగారు పడ్డారు. పైగా రోడ్ అంచునుంచి చూస్తే లోయలు జలపాతాలు కళ్లు తిరిగిపోతాయి. అలాంటి చోట బైక్ ...
Read More »దీపావళి మిడ్ నైట్ దబిడ దిబిడే అంటోంది
పండగొస్తోందంటే ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి. తమ అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఏదో ఒకటి చేయాలి కదా? అందుకే సీనియర్ నాయికలతో పాటు నవతరం నాయికలు సామాజిక మాధ్యమాల్ని ఆలంబనగా చేసుకుని చెలరేగుతున్నారు. పండగకు చాలా ముందే అదిరిపోయే ఫోటోషూట్లతో ట్రీటిస్తున్నారు. కొందరైతే యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించి మరీ చెలరేగుతున్నారు. ఇదే కోవకు చెందుతుంది ...
Read More »వింక్ గాళ్ తో రొమాన్సా.. జాక్ పాట్ కొట్టాడే!
వింక్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ ఆరంగేట్రం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓవర్ నైట్ సంచలనంగా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించిన యువనాయికగా పాపులరైంది. సోషల్ మీడియాల్లో లక్షలాదిగా లవ్ ప్రపోజల్స్ అందుకున్న యంగ్ బ్యూటీగానూ సుపరిచితమే. వింక్ బ్యూటీ ప్రతిభకు బ్రిలియన్సీకి మెచ్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా `ఒరు ఆధార్ ...
Read More »బాలీవుడ్ క్రేజీ బ్యూటీకి టాలీవుడ్ పై ఆసక్తి
సాదారణంగా అయితే సౌత్ హీరోయిన్స్ కు బాలీవుడ్ అంటే మోజు. అక్కడ కనీసం ఒక్క సినిమాలో నటించినా చాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ వైపు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. చాలా చాలా తక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ మన వద్ద నటించిన ...
Read More »చరణ్ ఛాలెంజ్ ను ఒప్పుకుంటున్న కాని..
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ ప్రముఖులు పలువురు భాగస్వామ్యులు అయ్యారు. ఆమద్య ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్క నాటి రామ్ చరణ్ ను నామినేట్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ ను కాస్త ఆలస్యంగా స్వీకరించిన రామ్ చరణ్ ఇటీవల ఎంపీ సంతోష్ కుమార్ తో ...
Read More »