అందాల నిధిగా పేరు దక్కించుకున్న నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాలను అక్కినేని హీరోలతో చేసి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో బిజీ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసూపర్ స్టార్ వెనుక చాలా రహస్యాలున్నాయి
సూపర్ స్టార్ మహేష్ గురించి అభిమానులకు తెలిసినది ఎంత? అన్ని రహస్యాలు ఓపెన్ గా తెలిసినవేనా? అంటే.. తెలిసింది గోరంత.. తెలియనిది గోరంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తిగత విషయాల గురించి తెలిసినంత వ్యక్తిగత వ్యవహారాలు తెలియాలన్న రూలేమీ లేదు. అయితే అతడి గుట్టంతా ఓపెన్ చేసేస్తానని అంటున్నారు ఆయన సోదరి ఘట్టమనేని మంజుల. ...
Read More »హీరో పాత్రలపై ఇంకా ఆశలు పెట్టుకునే ఉన్నాడా?
గత ఏడాది కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బెల్ బోటం’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు హీరోలను సంప్రదించిన తర్వాత చివరకు ఈ రీమేక్ సునీల్ వద్దకు వచ్చి ఆగిందట. కమెడియన్ గా సినీ కెరీర్ ను ఆరంభించి.. ...
Read More »చిరు డాడీ ‘బుజ్జిది’ ఇప్పుడెలా ఉందో చూస్తే షాకే
మెగాస్టార్ చిరు నటించిన సినిమాల్లో ‘డాడీ’ చిత్రం రూటు సపరేటు. హైలీ ఎమోషనల్ అయిన ఈ సినిమాలో చిన్నారికి తండ్రిగా నటించిన వైనం టచ్ చేయటమే కాదు.. ఈ సినిమా చూసిన వారంతా చిరు కుమార్తె అక్షయగా నటించిన పాప చాలామందిని అలా గుర్తుండిపోయేలా చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా కనెక్టు అయ్యేలా చేసిన ...
Read More »కవితలు అల్లుతున్న `కూలీ నెం 1` బ్యూటీ
యంగ్ సారా అలీఖాన్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో తెలిసినదే. 25 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం తన కొత్త చిత్రం `కూలీ నెం 1` ప్రచారంలో బిజీగా ఉంది. తాజాగా ఇన్ స్టాలో కవితల్ని అల్లింది. అరుదుగానే సోషల్ మీడియాలో కనిపించిన సారా.. ఈ పోయెట్రీలో సారా కి షాయారీ టాపిక్ హీట్ ...
Read More »మరో ‘దృశ్యం’ సిద్దం.. వెంకీ సిద్దమేనా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. మీనా ప్రధాన పాత్రల్లో 2013లో వచ్చిన దృశ్యం సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు.. తమిళం.. హిందీలో కూడా రీమేక్ అయిన దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దృశ్యం సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ గత రెండేళ్లుగా చర్చలు జరిపారు. ...
Read More »డ్రగ్స్.. పాస్ పోర్ట్ లాక్కుని హీరోయిన్ సోదరుడి అరెస్ట్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు పీటముడి ఇంకా వీడడం లేదు. సుశాంత్ మరణంతో ముడిపడిన డ్రగ్స్ లింకుల్లో ఉన్న అన్ని పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. అరెస్టుల ఫర్వం కొనసాగుతూనే ఉంది. ప్రశ్నించేవారిని ప్రశ్నించి టచ్ లో ఉంచారు. ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ గాళ్ ఫ్రెండ్ గాబ్రియెల్లా సోదరుడిని ఎన్.సిబి బెయిల్ ...
Read More »ఇందురూడు సందురూడు చుక్కల్లో సిన్నోడు!
సూపర్ స్టార్ మహేష్ ఏజ్ ఎంత? అడగ్గానే ఠకీమని చెప్పేస్తే వెయ్యి డాలర్లు గిఫ్ట్. అసలు ఆయన వయసును కనిపెట్టడం ఎవరికైనా సాధ్యమేనా? 40 ప్లస్ ఏజ్ అంటే అసలు ఎవరూ నమ్మరు. ఇప్పుడే కాలేజ్ చదువు పూర్తి చేసి పల్లెటూరికి పిల్లను వెతుక్కోవడానికి వచ్చిన పెళ్లి(బాలా) కుమారుడిలా నవనవలాడడం ఆయనకే చెల్లింది. తన వయసును ...
Read More »నా మాటలు వక్రీకరించారు..పూజా హెగ్డే
కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు నడుము అందం.. బొడ్డు చూపిస్తే చాలు అభిమానించేస్తారు అంటూ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకుల గురించి తక్కువగా మాట్లాడింది అంటూ నెటిజన్స్ ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. తెలుగు ప్రేక్షకుల పట్ల అంతటి ...
Read More »లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద ‘ఆహా’ అనిపించే వేడుక
అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో స్పీడ్ పెంచింది. మొదట్లో ఆహాలో కంటెంట్ అస్సలు ఉండటం లేదు అనే ఫిర్యాదు ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు డబ్బింగ్ సినిమాలు ఇలా ఆహా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ముందు ముందు ...
Read More »ఆ చబ్బీ లుక్కులో చిన్ని రౌడీ ఎంత క్యూట్ గా ఉన్నాడో..
చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అని పిలిచే విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తమ్ముడి కెరీర్ను గాడి పెట్టే పనిలో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ ...
Read More »రానా చెప్పిన గుడ్ న్యూస్..
పెళ్లి అయ్యింది ఈమద్యనే కదా అప్పుడే గుడ్ న్యూస్ ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారా.. ఇది ఆ గుడ్ న్యూస్ కాదు లేండి. దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా బాబాయి వెంకీ అబ్బాయి రానాల సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే సురేష్ బాబు మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా వెంకటేష్ ...
Read More »బిబి స్పెషల్ ఎపిసోడ్ సమంత చీర జ్యువెలరీ ఖరీదు ఎంతంటే..!
రేటింగ్ లేక ఢీ లా పడ్డ బిగ్ బాస్ ను సమంత దసరా మారథాన్ ఎపిసోడ్ తో అమాంతం లేపింది. మూడు గంటల పాటు సాగిన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ షో అంతటి సక్సెస్ ను దక్కించుకోవడానికి ప్రధాన కారణం సమంత అనడంలో ఎలాంటి సందేహం అయితే ...
Read More »మాల్దీవుల్లో కాజల్ కిచ్లు హనీమూన్
టాలీవుడ్ చందమామ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా గెస్ట్ లు తక్కువ మంది ఉన్నా కూడా లాంచనంగా వీరి వివాహం జరిగింది. ముంబయిలో అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన వీరి పెళ్లి వేడుక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ...
Read More »నాగ్ బిగ్ బాస్ స్టైలిష్ లుక్ వెనుక ఉన్నది ఈమె
బిగ్ బాస్ హోస్ట్ అంటే సూటులో మాత్రమే కనిపించే వారు. కాని నాగార్జున ఆ మార్క్ ను చెరిపేశారు. వారం వారం సరికొత్త క్యాజువల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా ఎన్టీఆర్ మరియు నాగార్జునలు ఎక్కువగా సూటులో కనిపించారు. కాని నాగార్జున మాత్రం ...
Read More »మిస్ యు నాన్న నిన్ను కాపాడుకోలేక పోయాను అంటూ హీరోయిన్ ఎమోషనల్
సౌత్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతున్న రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ తో ప్రత్యేక పాత్రలతో ఈమద్య కాలంలో కెరీర్ ను నెట్టుకు వస్తున్న రాయ్ లక్ష్మి ఇటీవల తన తండ్రిని కోల్పోయింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ...
Read More »అర్థరాత్రి 2 గంటల సమయంలో వరుణ్ తేజ్ బాక్సింగ్
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి షూటింగ్ లకు దూరం అయిన సినీ ప్రముఖులు పలువురు ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లకు హాజరు అవుతున్నారు. సెప్టెంబర్ నుండి పలువురు హీరోలు షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఎట్టకేలకు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఆగస్టు నుండే ఈ ...
Read More »టిక్ టిక్ టిక్ సాంగ్ .. విరహ వేదనకు చెక్ పెట్టడమెలా?
అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఆపై విడివిడిగా ఉంటే ఆ విరహ వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. విరహంలో కవిత్వం పుట్టుకొస్తుంది. ఇదిగో సరిగ్గా అలాంటి పోయెట్రీనే వినిపించారు ఈ పాటలో ఎంతో అందంగా ఆహ్లాదంగా ట్యూన్ కట్టి.. `సాక్షి` పత్రిక ఫీచర్స్ ఎడిటర్ చిత్రనిర్మాత ప్రియదర్శిని రామ్ `కేసు 99` ని ...
Read More »వెంకీ.. తరుణ్ ల మూవీ అప్ డేట్
విక్టరీ వెంకటేష్ హీరోగా ‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని సురేష్ బాబు ఓకే చెప్పారు. స్క్రిప్ట్ చర్చలు కూడా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను వెంకీ డేట్ల కారణంగా వాయిదా వేస్తూ ...
Read More »నీలి ఆకాశంలో ఎర్రని సూర్యడిని తాకిన తార
నీలి నింగిలోకి విహంగ వీక్షణం చేసే అవకాశం అదృష్టం తారలకు నిరంతరం ఉంటుంది. తాము నివశించే నగరాల నుంచి విదేశాలకు షూటింగులకు వెళ్లొస్తుంటారు. ఆ క్రమంలోనే విమాన ప్రయాణం అన్నది చాలా కామన్ స్టార్లకు. ఇదిగో అలానే ఇటీవలే బ్రిటన్ వెళ్లి తన తల్లిదండ్రులను కలిసి వచ్చిన కత్రిన ఇంతలోనే ఫోన్ భూత్ షూటింగ్ కోసం ...
Read More »