Home / Cinema News (page 108)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘సామ్ జామ్’ కి సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే ..!

‘సామ్ జామ్’ కి సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే ..!

అయితే ఆహాలో సమంత ఓ టాక్ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్. ‘సామ్ జామ్’లో షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు ...

Read More »

మరో మూవీలో బాలయ్య లీడ్ రోల్!

మరో మూవీలో బాలయ్య లీడ్ రోల్!

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా వరుసగా హీరోగానే సినిమాలు చేస్తున్నారు. కెరీర్ లో చాలా తక్కువ సార్లు మాత్రమే బాలకృష్ణ వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం మంచు హీరో మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా ...

Read More »

ఆ చూపుతోనే చంపేసేలా ఉంది

ఆ చూపుతోనే చంపేసేలా ఉంది

తెలుగు ప్రేక్షకులకు రెండు సినిమాలతోనే బాగా దగ్గర అయిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ బాగా పాపులారిటీని దక్కించుకోవడంతో అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు నాలుగు సినిమాలను అక్కడే చేస్తోంది. వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ లో తన బోల్డ్ నటనతో వావ్ అనిపించిన ఈ అమ్మడు ఇటీవల విడుదలైన ...

Read More »

సమంతా ‘సామ్ జామ్’ ఫ్లాప్ షోగా మారిందా?

సమంతా ‘సామ్ జామ్’ ఫ్లాప్ షోగా మారిందా?

అక్కినేని వారి కోడలు సమంత ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో తనకిష్టమైన వ్యాపాకాలతో సేదతీరుతోంది. అలాగే ఆదాయమార్గాలను వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ పేరుతో నిర్వహించిన ఆమె ప్రోగ్రాం ప్రోమో చూసి అందరూ ఎంతో ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ షో ప్రచారం అయ్యాక తెలిసింది. అది అన్ని టీవీ షోలను ...

Read More »

బాబాయి అబ్బాయి సినిమాకు ముందు చిన్న సర్ ప్రైజ్

బాబాయి అబ్బాయి సినిమాకు ముందు చిన్న సర్ ప్రైజ్

మెగా.. నందమూరి.. దగ్గుబాటి ఫ్యామిలీలకు చెందిన బాబాయి అబ్బాయిలు సినిమాలు చేస్తే చూడాలని ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాబాయి అబ్బాయి సినిమా వచ్చేది అనుమానమే కాని త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో బాబాయి ...

Read More »

బిబి4 విన్నర్.. రన్నరప్ వీరిద్దరే

బిబి4 విన్నర్.. రన్నరప్ వీరిద్దరే

బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది.. ఎలిమినేషన్ ను నిర్ణయించేది ప్రేక్షకులు. కాని తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ బిగ్ బాస్ ను రెగ్యులర్ గా క్లోజ్ గా ఫాలో అయ్యే విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆటను రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో పులిహోర బ్యాచ్ ను ...

Read More »

ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..!

ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ ...

Read More »

జూనియర్ ఆర్టిస్టును బలిగొన్న కరోనా కష్టాలు!

జూనియర్ ఆర్టిస్టును బలిగొన్న కరోనా కష్టాలు!

కరోనా ఎఫెక్ట్ సినీపరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఈ రంగంమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది జీవితం దుర్భరంగా మారింది. స్టార్ ప్రొడ్యూసర్లు హీరోలు దర్శకులకు ఏ ఇబ్బంది లేదు. కానీ రోజువారి పనిచేసుకొని కార్మికులు కాలే కడుపుతో కష్టాలు పడుతున్నారు. ఈ రంగం మీద పరోక్షంగా ఆధారపడి బతుకే థియేటర్లలో పనిచేసే కార్మికులు క్యాంటిన్ నిర్వాహకులు ...

Read More »

పరశురామ్ కు దీపావళి గిఫ్ట్ పంపిన మహేశ్

పరశురామ్ కు దీపావళి గిఫ్ట్ పంపిన మహేశ్

మహేశ్ బాబు ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన మన తాను చేసుకుంటూ ఎప్పుడు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. దర్శక నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. కేవలం దర్శకుడు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా నిలిచిపోయాడు. మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. తన దర్శకులను ...

Read More »

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మరో హాలీవుడ్ సాంగ్..!

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మరో హాలీవుడ్ సాంగ్..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడాది మొత్తం బిజీగా గడిపే జీవీ ఈ మధ్య ‘ఆకాశం నీ హద్దురా’ ఆల్బమ్ తో ప్రేక్షకులను పలకరించాడు. దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ...

Read More »

అక్కినేని ఫ్యాన్స్కు నాగ చైతన్య దీపావళి కానుక

అక్కినేని ఫ్యాన్స్కు నాగ చైతన్య  దీపావళి కానుక

కూల్ అండ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయిపల్లవి.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’ అనే సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎంతో ...

Read More »

‘ఓదెల రైల్వేస్టేషన్’లో హెబ్బా పటేల్ డీ గ్లామర్ లుక్..!

‘ఓదెల రైల్వేస్టేషన్’లో హెబ్బా పటేల్ డీ గ్లామర్ లుక్..!

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ ”ఓదెల రైల్వేస్టేషన్”. అశోక్ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఓదెల గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ – వశిష్ట ...

Read More »

బోగన్ చిత్రంలోని రొమాంటిక్ ‘రా రా ఇటు రా’ వీడియో సాంగ్..!

బోగన్ చిత్రంలోని రొమాంటిక్ ‘రా రా ఇటు రా’ వీడియో సాంగ్..!

తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి – సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ”బోగన్”. అక్కడ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. హన్సిక మొత్వానీ ...

Read More »

పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న జక్కన్న చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ టీజర్లు యూట్యూబ్లో రికార్డులు నమోదు చేశారు. చారిత్రక వీరులు మన్యం దొర అల్లూరి సీతారామరాజు గోండు బెబ్బులి కొమరం భీం జీవిత విశేషాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరి పాత్రలో చరణ్.. ...

Read More »

అంటే సుందరానికి..’ అడల్ట్ టచ్

అంటే సుందరానికి..’ అడల్ట్ టచ్

నాని హీరోగా మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో దీపావళి సందర్బంగా కొత్త సినిమాను మైత్రి మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు అంటే సుందరానికి అన్న టైటిల్ ను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ విషయంలో త్వరలో అప్ డేట్ రాబోతుంది. బ్రోచేవారెవరురా అంటూ ...

Read More »

రకుల్ చాలా కాలం తర్వాత

రకుల్ చాలా కాలం తర్వాత

టాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమద్య రెగ్యులర్ గా ఫొటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండేది. కాని ఆమద్య వేరే విషయాల వల్ల దురదృష్టవశాత్తు మీడియాలో ప్రచారం అవ్వాల్సి వచ్చింది. ఆ వ్యవహారం నుండి మెల్లగా బయట పడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో ...

Read More »

బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్

బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటి వరకు వీకెండ్ ఎపిసోడ్ ల రేటింగ్ ను ప్రతి వారం ఒక ప్రత్యేక గెస్ట్ ను తీసుకు రాఇవడం వల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ దీపావళి ఎపిసోడ్ కు కూడా ప్రత్యేక గెస్ట్ హౌస్ మెంట్స్ తో మాట్లాడేందుకు రెడీ అయ్యాడు. అక్కినేని ...

Read More »

ఔను వారు సహజీవనంలో ఉన్నారు

ఔను వారు సహజీవనంలో ఉన్నారు

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటి వరకు వీరిద్దరి వ్యవహారం మాత్రం క్లారిటీ రావడం లేదు. పెళ్లి అయ్యిందని కొందరు.. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం వీరికి లేనట్లుంది. ...

Read More »

రవితేజ ‘క్రాక్’ నుంచి కిర్రాక్ ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

రవితేజ ‘క్రాక్’ నుంచి కిర్రాక్ ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ సందడి చేయనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రుపందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ...

Read More »

‘ఆహా’ ఈవెంట్ లో బన్నీ రివీల్ చేసిన సర్ప్రైజెస్ ఇవే..!

‘ఆహా’ ఈవెంట్ లో బన్నీ రివీల్ చేసిన సర్ప్రైజెస్ ఇవే..!

డిజిటల్ వరల్డ్ లో 100శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చిన ‘ఆహా’ ఓటీటీ అనతికాలంలోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీ దిగ్గజాలకు పోటీగా నిలిచింది. థియేటర్స్ మూతబడటంతో ‘ఆహా’ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ...

Read More »
Scroll To Top