టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే సీజన్ 2 లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. హిందీ ప్రేక్షకుల ముందుకు ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్
నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా నిలిచాడు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానంను చురగొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ...
Read More »సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు
సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అడ్వాయి ...
Read More »వావ్ స్టైలిష్ కొమురం భీమ్
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. సూపర్ బాడీ తో పాటు వీడియోలో చివర్లో వచ్చిన షాట్ చాలా సింపుల్ గా ...
Read More »బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ‘సెహరి’ ఫస్ట్ లుక్..!
హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని దిల్ రాజు – అల్లు బాబీ – ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ వంటి సినీ ...
Read More »అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 ని రూపొందించారు. ఈ సీజన్ లో సమంత కీలక ...
Read More »కాజల్ కిచ్లు హనీమూన్ పై ట్రోల్స్
గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. కరోనా కారణంగా ఈ కొత్త దంపతులు హనీమూన్ కు వెళ్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని జీవితంలో ఒక మదురమైన అనుభూతిని ఎందుకు వదులుకోవడం అనుకుని కరోనా కారణంగా ఎక్కువ దూరం వెళ్లకుండా ...
Read More »ఆహాలో రాబోతున్న చలం ‘మైదానం’
తెలుగు ఓటీటీ ఆహా లో కంటెంట్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలు మరియు టాక్ షోలు ఇంకా వెబ్ సిరీస్ లు ఇలా కంటెంట్ తో ఆహా ప్రేక్షకులను ముంచెత్తుతున్నారు. తాజాగా మరో మూవీ ని ఆహా వారు ప్రకటించారు. వేణు ఉడుగుల వంటి విలక్షణ దర్శకుడి నిర్మాణంలో ...
Read More »ఆమె కళ్లలో కసి కనిపిస్తుంది
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని అవి అంతగా ఆకట్టుకోలేదు. కాని ఈమె తాజాగా చేసిన అనగనగా ఓ అతిథి సినిమాలో ఈమె లుక్ మరోసారి ఆర్ఎక్స్ 100 లో పాత్ర తరహాలో ఉంది అంటూ టాక్ వస్తుంది. ...
Read More »నా కొడుకు సింగర్ కావడం నాకు ఇష్టం లేదు..
ప్రముఖ గాయకుడు సోను నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కుమారుడు గాయకుడు కావడం నాకు ఇష్టం లేదు. అది కూడా మనదేశంలో గాయకుడు కావడం అస్సలు ఇష్టం లేదు. వాడు ఇతర రంగాల్లో ఎంతో రాణిస్తున్నాడు. నేనైతే గాయకుడు కమ్మని ప్రోత్సహించను.’ అని సోను పేర్కొన్నారు. ఆయన ఇటీవల‘ఈశ్వర్ ఖా వో సచ్చా బందా’ ...
Read More »అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్న పాత్రలతో యువ హృదయాల్ని ...
Read More »‘ఉప్పెన’ బ్యూటీ చరణ్ కు సోపేస్తుందా?
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా ఇంకా విడుదల కానే కాలేదు. ఈ అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడికి దక్కిన క్రేజ్ నేపథ్యంలో ఈమె మొదటి సినిమా విడుదల కాకుండానే మరో రెండు మూడు సినిమాల్లో నటించే ...
Read More »మాస్టర్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా..!
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదలకు సిద్దం అయ్యి ఆగిపోయింది. థియేటర్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే అప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ...
Read More »ఆ మిస్ట్రరీ కేసుల సరసన సుశాంత్ కేసు కూడా
బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కొందరు అనూహ్యంగా మృతి చెంది హాట్ టాపిక్ గా నిలిచారు. పలువురు మృతులకు సంబంధించిన కేసులను పోలీసులు.. సీబీఐ వారు ఏళ్లకు ఏళ్లు ఎంక్వౌరీ చేసి చివరకు మిస్ట్రరీ కేసుగా వదిలేశారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయానుసారం వదిలి వేయడం కొన్ని క్లూ దొరక్క పోవడం ...
Read More »మిహిక సినీ ఎంట్రీపై రానా క్లారిటీ
టాలీవుడ్ స్టార్ రానా ఇటీవలే మిహిక బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా మిహిక బజాజ్ చాలా అందంగా ఉంటారని ఆమె హీరోయిన్ గా పరిచయం అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ ఈమద్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఆమె ...
Read More »ఇదెప్పుడు చేశావ్ సత్య?
సత్యదేవ్ హీరోగా ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ ద్వారా ఈ మద్య కాలంలో సత్యదేవ్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరో మూడు సినిమాలు ఈయన చేస్తున్నాడు. ఆ సినిమాలు థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్లలో లేదంటే ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈయన సినిమాలు అనగానే ఎక్కువ ...
Read More »కీర్తి సురేష్ దండుపాళ్యం గెటప్
దండుపాళ్యం అనగానే కరడుగట్టిన నేరస్తులు గుర్తుకు వస్తారు. ఇప్పుడు అదే గెటప్ లో కీర్తి సురేష్ తన కొత్త సినిమా సాని కాయిదం లో కనిపించబోతుంది. నేరస్తురాలో లేదా మరేంటో కాని గెటప్ మాత్రం అలాగే ఉంది. ఇటీవలే మిస్ ఇండియాలో మోస్ట్ బ్యూటీ ఫుల్ గా కనిపించిన కీర్తి సురేష్ ఉన్నట్లుండి ఈ లుక్ ...
Read More »ఆహా అనిపిస్తున్న తమషా హర్ష
తెలుగు ఓటీటీ ఆహా కొత్త కంటెంట్ తో మరింత మంది అభిమానంను చురగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆహా వారు చేస్తున్న కార్యక్రమాలతో చిన్న నటీనటులకు మరియు యూట్యూబర్స్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తమాషా విత్ హర్ష కార్యక్రమం ఎంటర్ టైన్ గా ఉంటుంది. అంతకు ముందు సుమ ...
Read More »స్కూల్ నుండే శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్స్
మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కలిసి మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు ప్రస్తుతం తమ పాపతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీపావళి సందర్బంగా వీరిద్దరు సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇద్దరి మద్య పరిచయం ...
Read More »ఎఫ్3కి అంతా రెఢీ.. ముహుర్తం కూడా డిసైడ్ చేశారు
కొన్ని కాంబినేషన్లు అదరగొట్టేస్తాయి. మామూలు సినిమానే అయినా మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తాయి. ఆ కోవకు చెందిందే ఎఫ్ 2. చిత్రమైన పేరును టైటిల్ గా ఫిక్స్ చేసి.. అంచనాలకు మించిన ఫలితాన్ని సాధించిన ఈ చిత్రం బాక్స్ ఫీసు దగ్గర ఎంతలా సందడి చేసిందో తెలిసిందే. తెలుగులో మల్టీస్టారర్ ఫిలింలు తక్కువన్న అపవాదుకు చెక్ చెబుతూ.. ...
Read More »