Home / Cinema News (page 105)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అయోమయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్..?

అయోమయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్..?

దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో ...

Read More »

పది సినిమాలు లైన్ లో పెట్టిన సూర్య..?

పది సినిమాలు లైన్ లో పెట్టిన సూర్య..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గజిని’ ‘సెవెంత్ సెన్స్’ ‘యముడు’ ‘సింగం’ ‘సింగం 2’ ‘బ్రదర్స్’ ’24’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడిపోతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా ...

Read More »

రామరాజుతో రాకింగ్ దీపావళి అదుర్స్

రామరాజుతో రాకింగ్ దీపావళి అదుర్స్

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ .. మంచు కాంపౌండ్ మధ్య స్నేహానుబంధం గురించి తెలిసిందే. పండగలు పబ్బాల వేళ చిటపటలు ఛమత్కారాలు అభిమానులకు సుపరిచితమే. నేటితరం ఫ్యామిలీ హీరోలు వివాదాలకు తావివ్వకుండా సరదాగా కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సాంప్రదాయాన్ని మెగా – మంచు హీరోలు కొనసాగిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ...

Read More »

మెగా టీమ్ లో నంబర్-1 ఎవరు?

మెగా టీమ్ లో నంబర్-1 ఎవరు?

మెగా వటవృక్షం నీడన 11 మంది ఆటగాళ్లు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో దిగితే బంతుల్ని బౌండరీలకు తరలించడంలో మెగా బ్యాట్స్ మన్స్ తర్వాతే. సిక్సర్లు బాదినా.. ఛార్ కా ధమ్కీ కొట్టినా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసినా మెగా చేతివాటమే వేరు. ఆ లెవలే వేరుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల పాటు ...

Read More »

‘రాధే శ్యామ్’ లో యాంటీ క్లైమాక్స్..? ప్రేక్షకులు అంగీకరిస్తారా..?

‘రాధే శ్యామ్’ లో యాంటీ క్లైమాక్స్..? ప్రేక్షకులు అంగీకరిస్తారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ ...

Read More »

ఆ విమానమే క్రాష్ అయ్యి ఉంటే.. సినీ పరిశ్రమ ఏమైపోయేదే..! పాతికేళ్ల నాటి ఘటన

ఆ విమానమే క్రాష్ అయ్యి ఉంటే.. సినీ పరిశ్రమ ఏమైపోయేదే..! పాతికేళ్ల నాటి ఘటన

తెలుగు సినీ పెద్దలంతా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆకాశం మేఘావృతం అయ్యింది. విమానంలో ఉన్న సినిమావాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఇక తాము బతుకుతామన్న ఆశ వారిలో సన్నగిల్లింది. కానీ ఫైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారి ప్రాణాలు కాపాడారు. చివరకు సినీ నటులు సిబ్బంది హమ్మయ్య అనుకున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం ...

Read More »

సుప్రీం హీరో ఎమోషన్ కి కారణమేంటో తెలిస్తే!

సుప్రీం హీరో ఎమోషన్ కి కారణమేంటో తెలిస్తే!

థియేటర్లు తెరిచి ఎనిమిది నెలలవుతోంది. ఇంత సుధీర్ఘ కాలం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో రిలీజ్కు సిద్ధమైన సినిమాలన్నీ ల్యాబులకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. థియేటర్లు తెరవకపోవడంతో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. కొన్ని సెట్స్ పై వుంటే.. అన్ లాక్ ప్రక్రియలో కొన్ని సినిమాలు ఇప్పటికే అన్నిపనులు పూర్తి ...

Read More »

చలికి వణుకుతూ నైట్ టైమ్ షూటింగ్ చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్..!

చలికి వణుకుతూ నైట్ టైమ్ షూటింగ్ చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు ...

Read More »

‘థ్యాంక్యూ’ అప్ డేట్ వచ్చేసింది

‘థ్యాంక్యూ’ అప్ డేట్ వచ్చేసింది

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న ‘థ్యాంక్యూ’ సినిమా అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే థ్యాంక్యూ మొదలు అవుతుందనే ప్రచారం జరిగింది. కాని శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని నాగచైతన్య ముగించి నెలలు గడుస్తున్నాయి. కాని ఇప్పటికి ...

Read More »

పీపీఈ కిట్ లోనూ `శ్రుతి`మించేలా

పీపీఈ కిట్ లోనూ `శ్రుతి`మించేలా

మహమ్మారీ భయాల నుంచి ఇప్పుడిప్పుడే సెలబ్రిటీ ప్రపంచం బయటపడుతోంది. అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ డేరింగ్ గా విమానయానాలు చేస్తూ షూటింగులకు అటెండవుతున్నారంతా. అయితే ఈ ప్రయాణాల్లో పీపీఈ కిట్లు ధరించి పలువురు సెలబ్రిటీలు ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఒక్కొక్కరూ ఒక్కో రకం విచిత్ర వేషంతో ఆకర్షించారు. ఇదిగో ఇక్కడ శ్రుతి హాసన్ ఫోజు ...

Read More »

ఇలా నానికే సాధ్యమేమో..!

ఇలా నానికే సాధ్యమేమో..!

యంగ్ హీరో నాని ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘టక్ జగదీష్’ దాదాపుగా పూర్తి అయ్యింది. ఆ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు పడే ఇబ్బందుల గురించి మరియు ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరిని సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే శివ నిర్వాన చేసిన సినిమాల హీరోల పాత్రలు ...

Read More »

50కి చేరువైనా బిగి సడలని మలైకం

50కి చేరువైనా బిగి సడలని మలైకం

మలైకా అరోరా (47).. బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ తెలుగు వారికి సుపరిచితమే. ఛయ్య ఛయ్యా గాళ్ గా ఇక్కడా పాపులరైన ఈ భామ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక..`తో మరోసారి ఐటెమ్ క్వీన్ గా అభిమానుల హృదయాల్లో నిలిచింది. ఇక మలైకా ఏజ్ గురించి ఎఫైర్ గురించి ఇటీవల గూగుల్ షేకయ్యేలా ట్రెండింగ్ ...

Read More »

సూపర్ స్టార్ హాలీవుడ్ లుక్

సూపర్ స్టార్ హాలీవుడ్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటోలను నమ్రత రెగ్యులర్ గా షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల దుబాయి హాలీడే ట్రిప్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరో ఫొటోను నమ్రత షేర్ చేసింది. ఈ ఫొటోకు అభిమానులు హాలీవుడ్ హీరో లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ...

Read More »

మరో సీనియర్ నటికి బ్రేక్ ఇచ్చే పనిలో గురూజీ

మరో సీనియర్ నటికి బ్రేక్ ఇచ్చే పనిలో గురూజీ

పంచులు ప్రాసలతో సినిమాకు ఊపు తీసుకురావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్. కేవలం డైలాగులు కథనంతోనే సినిమాను నిలబెట్టడం ఆయనకే చెల్లింది. ఆయన దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టిన సినిమాల్లో సైతం డైలాగ్లు హిట్ అయ్యాయి. ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి.సమాజంలో జరిగే అన్యాయాలను తన మాటలతో వ్యంగంగా విమర్శిస్తుంటారు త్రివ్రిక్రమ్. ఎలా బతకాలో.. ...

Read More »

దేవరకొండ మెలోడీస్ కీలుగుర్రం

దేవరకొండ మెలోడీస్ కీలుగుర్రం

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతో నిరాశ పర్చిన ఆనంద్ రెండవ సినిమాను సైలెంట్ గా పూర్తి చేశాడు. భవ్య క్రియేషన్స్ లో వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా విడుదలకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా విడుదల తేదీ ...

Read More »

త్రివిక్రమ్ రచన సహకారంకే అంత పారితోషికమా?

త్రివిక్రమ్ రచన సహకారంకే అంత పారితోషికమా?

పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లు కూడా ...

Read More »

బిబి4 : అభిజిత్.. అఖిల్ మేక పులి ఆట

బిబి4 : అభిజిత్.. అఖిల్ మేక పులి ఆట

తెలుగు బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాల్లో షో పూర్తి కాబోతుంది. ఈసమయంలో హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా రచ్చ మామూలుగా లేదు. ఒకరంటే ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా అఖిల్ మరియు అభిజిత్ ల మద్య గొడవ తారా స్థాయిలో ...

Read More »

పెళ్లి ఎప్పుడంటే త్రిష షాకింగ్ సమాధానం

పెళ్లి ఎప్పుడంటే త్రిష షాకింగ్ సమాధానం

హీరోయిన్ త్రిష.. అప్పుడు ఎప్పుడో ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడి పాపులర్ అయిన ఈ మగువ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్ ప్రభాస్ కు కూడా పెళ్లి అవ్వలేదనుకోండి. ప్రభాస్ మగాడు కాబట్టి లేట్ అయినా పర్లేదు. కానీ త్రిష పెళ్లి మాత్రం ఇప్పటికీ జరగలేదు. అప్పట్లో హీరో శింబుతో త్రిష ప్రేమ.. ...

Read More »

డబ్బుల విషయంలో మోసం.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్

డబ్బుల విషయంలో మోసం.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్

శ్రీహరి మరణించి ఏడేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వీడిపోలేదని ఆయన భార్య నటి డిస్కో శాంతి కంటతడి పెట్టారు. వీరిద్దరి కొడుకు మేఘాంశ్ రెండో సినిమా ‘కోతి కొమ్మచ్చి’ మూవీని ప్రారంభించిన అనంతరం డిస్కో శాంతి మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. శ్రీహరి చనిపోయినా.. ఇప్పటికే ఆయన పేరుతో అనాథాశ్రమాలకు అన్నదానం.. పెద్దమ్మగుడిలో అన్నదానం కొనసాగిస్తున్నామని ...

Read More »

వావ్ ప్రణీత సూపర్ హీరో యాక్ట్

వావ్ ప్రణీత సూపర్ హీరో యాక్ట్

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రణీత అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు కెరీర్ టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో జోరు అందుకోలేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత అయినా ఈమె బిజీ అవుతుంది అనుకుంటే మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. ఈ అమ్మడు అడపా దడపా అవకాశాలు వస్తుండటంతో ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తోంది. ...

Read More »
Scroll To Top