Home / Cinema News (page 163)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

చరణ్ విలన్ ఇప్పుడు మహేష్ కి విలన్?

చరణ్ విలన్ ఇప్పుడు మహేష్ కి విలన్?

మిస్టర్ పెర్ఫెక్ట్ అరవింద స్వామి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. బొంబాయి సినిమాలో మణిరత్నం ఆయనను లవర్ బోయ్ గా చూపించారు. చాలా కాలం తర్వాత మణి సర్ బతిమాలితేనే తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారని చెబుతారు. ఇక రీఎంట్రీలో స్వామి వరుసగా విలన్ పాత్రలు చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఇంతకుముందు `నవాబ్` చిత్రంలో ...

Read More »

తలసేమియా బాధితులకు అండగా ఉందామంటున్న బాలయ్య…!

తలసేమియా బాధితులకు అండగా ఉందామంటున్న బాలయ్య…!

సీనియర్ స్టార్ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారనే విషయం తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది కేన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కరోనా విపత్కర సమయాల్లో కూడా హాస్పిటల్ తరపున తనవంతు సహాయం చేశారు. కరోనా వైరస్ సోకకుండా కాపాడే వ్యాధినిరోధక ...

Read More »

`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

`గ్యాంగ్ లీడర్` బ్యూటీ ఇంతకీ ఏమైనట్టు?

మల్లూవుడ్ నుంచి టాలీవుడ్ కి ప్రతిభ ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మాలయాళీ కథానాయికల హవాను ఇప్పట్లో ఎవరూ ఆపలేని సన్నివేశం ఉంది. కీర్తి సురేష్- అనుపమ పరమేశ్వరన్- నివేద థామస్ ఇలా భామలంతా మాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తున్న వారే. కెరీర్ నెమ్మదిగా ఉన్నా లాంగ్ స్టాండింగ్ లో నిలబడిన నాయికలుగా వీరంతా ...

Read More »

కీర్తి సురేష్ సినిమా వివాదం.. ప్రొడ్యూసర్స్ పై కేసు నమోదు…!

కీర్తి సురేష్ సినిమా వివాదం.. ప్రొడ్యూసర్స్ పై కేసు నమోదు…!

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని కంటే ముందే కీర్తి మరో సినిమాలో నటించిందని కొందరికి మాత్రమే తెలుసు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా కీర్తి సురేష్ ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంట్రడ్యూస్ చేస్తూ ...

Read More »

ఉపాసన గిల్టీ పీలయ్యేలా సామ్ ఏం చేసిందట!

ఉపాసన గిల్టీ పీలయ్యేలా సామ్ ఏం చేసిందట!

అందం ఆరోగ్యం ఫిట్నెస్.. ఇలా లైఫ్ స్టైల్ కి సంబంధించిన అన్ని విభాగాలపైనా ప్రజలకు అవగాహన పెంచేందుకు ఉపాసన యుఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ కి అక్కినేని కోడలు సమంత గెస్ట్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇటీవల సామ్ – ఉపాసన జోడీ వీడియో చిట్ ...

Read More »

అదరక బెదరక జిమ్ కి వెళ్లి శ్రమిస్తున్న మెగా ప్రిన్సెస్

అదరక బెదరక జిమ్ కి వెళ్లి శ్రమిస్తున్న మెగా ప్రిన్సెస్

మెగాడాటర్ నిహారిక కొణిదెల మరో రెండు నెలల్లో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవలే టెకీ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి విధితమే. కాబోయే జంట ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇక నిహారిక ఇటీవల లుక్ ఛేంజ్ కోసం జిమ్ కి వెళుతూ వర్కవుట్ లు చేస్తోందట. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రతిదీ రీ ...

Read More »

వినాయక్ కంబ్యాక్ మామూలుగా లేదండోయ్..!

వినాయక్ కంబ్యాక్ మామూలుగా లేదండోయ్..!

టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు వి.వి.వినాయక్. కొన్ని వరుస పరాజయాల తర్వాత `ఖైదీనంబర్ 150` చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీని అదిరిపోయే రేంజులోనే డిజైన్ చేయగలిగారు. కానీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ దక్కలేదు. దీంతో కెరీర్ పరంగానూ ఆయన రేస్ లో బ్యాక్ ...

Read More »

`ఆచార్య` టీమ్ పై త్రిష షాకింగ్ కామెంట్

`ఆచార్య` టీమ్ పై త్రిష షాకింగ్ కామెంట్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథానాయిక విషయంలో రకరకాల కథనాలు ఆరంభమే వేడెక్కించాయి. అయితే అప్పట్లో తనకు తానుగానే ఈ మూవీ నుంచి తప్పుకున్నానని త్రిష క్లారిటీనిచ్చింది. ఇదే వివాదంపై త్రిష మళ్లీ స్పందించింది. ఇందులో ముందు హీరోయిన్ గా త్రిషని చిత్ర బృందం ...

Read More »

ఈ మలయాళి ముద్దుగుమ్మ ఈసారైనా నిలదొక్కుకునేనా?

ఈ మలయాళి ముద్దుగుమ్మ ఈసారైనా నిలదొక్కుకునేనా?

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక నాయర్ తెలుగు ప్రేక్షకులకు నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చిన్న వయసులోనే ఆమె నటనలో మెచ్యూర్టీ చూపించింది అంటూ అభినందనలు తెలియజేశారు. ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా మాళవిక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ...

Read More »

కేజీఎఫ్ 2 కు యశ్ అందుకుంటున్న పారితోషికం?

కేజీఎఫ్ 2 కు యశ్ అందుకుంటున్న పారితోషికం?

జీఎఫ్ సినిమాకు ముందు వరకు కన్నడ సినిమా పరిశ్రమలో 50 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు. ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కల అనుకునే వారు. అలాంటిది కేజీఎఫ్ సినిమా వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని ఆల్ ...

Read More »

బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ కు కాలి గాయం కారణంగా ఆయన కూడా అగ్రసివ్ గా లేడు. లాస్య ...

Read More »

స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్..మాళవిక

స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్..మాళవిక

సోషల్ మీడియాలో నిరంతరం మాళవిక మోహనన్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్లతో చెలరేగుతున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. గ్లామరస్ ఫోటోషూట్ల షేర్ చేయడం ద్వారా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ ...

Read More »

ఒక్క సినిమా అయిదుగురు దర్శకులు.. విడుదలకు రెడీ

ఒక్క సినిమా అయిదుగురు దర్శకులు.. విడుదలకు రెడీ

ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాల మేకింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో వెబ్ సిరీస్ లు మరియు ఒక్క సినిమాను పార్ట్ లుగా తెరకెక్కించడం వంటివి చేస్తున్నారు. కొన్ని ప్రయోగాలను ఫీచర్ ఫిల్మ్ లో చేయడం సాధ్యం అవ్వదు. అలాంటి ప్రయోగాలను ఓటీటీ సినిమాల్లో చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ తర్వాత అత్యంత ప్రజాధరణ ...

Read More »

అంత పెద్ద స్టార్ ని వంటాయన్ని చేసి ఆడుకుంటున్న పెళ్లాం!

అంత పెద్ద స్టార్ ని వంటాయన్ని చేసి ఆడుకుంటున్న పెళ్లాం!

వరుస బ్లాక్ బస్టర్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డుల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫోర్బ్స్ జాబితాలో దిగ్గజాలైన స్టార్లెందరినో కిందికి తొక్కేస్తున్నాడు. ఏడాదికి 1000 కోట్ల సంపదతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. అలాంటి టాప్ స్టార్ ని చూసి అసూయ పడే సాటి స్టార్లు ఉన్నారు. మరి అన్ని క్వాలిటీస్ ఉన్నా ఆయన కూడా పెళ్లాం కొంగు ...

Read More »

కరోనాను ఎదుర్కోడానికి అనుష్క చెప్పిన చిట్కాలు…!

కరోనాను ఎదుర్కోడానికి అనుష్క చెప్పిన చిట్కాలు…!

దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ...

Read More »

`9` అంకె అంటే స్టార్లకు ఎందుకంత సెంటిమెంటు?

`9` అంకె అంటే స్టార్లకు ఎందుకంత సెంటిమెంటు?

అవును.. 9 అంకె అంటే స్టార్లకు ఇతర రంగాల్లోని సెలబ్రిటీలకు ఎందుకంత సెంటిమెంటు? దీనిని మోజు అనాలా లేక దైవలిఖితం శాస్త్రోక్తం అని సరిపెట్టుకోవాలా? ఏదైతేనేం సెంటిమెంటు ప్రపంచంలో దేనిని దేనికైనా అన్వయించుకోవచ్చు. కొన్ని కీలక ముహూర్తాలు నిర్ణయించేందుకు లేదా పసిగుడ్డుకు పేరు పెట్టేందుకు లేదా ఒక బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈ 9 అంకెను ...

Read More »

అన్ లాక్ 5.0 లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్…!

అన్ లాక్ 5.0 లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్…!

కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను సడలిస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందరు అనుకున్నట్లుగానే థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని ...

Read More »

ధోనీ సెకండ్ ఇన్నింగ్స్…!

ధోనీ సెకండ్ ఇన్నింగ్స్…!

భారత క్రికెట్ కు కొన్నేళ్లుగా సేవలు అందించిన స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ లో కప్ లు గెలిచిన కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్న ధోని.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ...

Read More »

సోనాక్షి ఫోజ్ కు ఫ్యాన్స్ మతి పోతుంది

సోనాక్షి ఫోజ్ కు ఫ్యాన్స్ మతి పోతుంది

బాలీవుడ్ స్టార్ కిడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఫిజిక్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరోయిన్ అంటే నాజూకుగా పొట్టిగా ఉంటారు. కాని సోనాక్షి సిన్హా మాత్రం మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే రూపంతో చూడగానే వావ్ అనేట్లుగా ఉంటుంది. స్టార్ వారసురాలిగా పరిచయం అయినప్పటికి అతి తక్కువ సమయంలోనే ఆమె ...

Read More »

మొగలి రేకులు స్టార్ కు దిల్ రాజు ‘షాదీ ముబారక్’

మొగలి రేకులు స్టార్ కు దిల్ రాజు ‘షాదీ ముబారక్’

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన మొగలి రేకులు సీరియల్ లో ముఖ్య పాత్రలో నటించిన ఆర్ కే నాయుడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకు వెండి తెరపై మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. ఎట్టకేలకు ఆర్ కే నాయుడుకు హీరోగా అవకాశం దక్కింది. దిల్ రాజు ...

Read More »
Scroll To Top