Home / Cinema News (page 162)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మంచి మనసు చాటుకున్న బాలయ్య

మంచి మనసు చాటుకున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ మాట కఠువు అయినా మనసు చిన్న పిల్లల మనసు అని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్న బాలకృష్ణ తాజాగా మరోసారి తనలోని మానవత్వంను చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త నరసింహప్ప యాక్సిడెంట్ లో మృతి ...

Read More »

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

టాలీవుడ్ లో హీరోగా సహాయ నటుడిగా రాణిస్తున్న నందు విజయ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ”బొమ్మ బ్లాక్ బస్టర్”. బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతున్న రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల – బోసుబాబు ...

Read More »

హైదరాబాద్ లో అడుగు పెట్టిన ఫైర్ బ్రాండ్

హైదరాబాద్ లో అడుగు పెట్టిన ఫైర్ బ్రాండ్

సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కంగనా రనౌత్ పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంది. ఆమె అంతకు ముందే ఫైర్ బ్రాండ్ అంటూ పేరు దక్కించుకుంది. గత మూడు నాలుగు నెలలుగా ఆమె చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఆమె ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేనే ఢీ కొట్టడంతో ఆమె ...

Read More »

మెగాస్టార్ ను ఆశీర్వదిస్తున్న అల్లువారు

మెగాస్టార్ ను ఆశీర్వదిస్తున్న అల్లువారు

నేడు లెజెండ్రీ కమెడియన్ కమ్ ఫిల్మ్ మేకర్ అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్బంగా ఆయనతో అనుబంధం ఉన్న అందరు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబ సభ్యులు నేడు ఆయన జయంతి సందర్బంగా అల్లు స్టూడియోస్ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అల్లు అర్జున్ మరియు ఇతర కుటుంబ ...

Read More »

బిబి4 బిగ్ న్యూస్ : దేవి రీ ఎంట్రీ

బిబి4 బిగ్ న్యూస్ : దేవి రీ ఎంట్రీ

బిగ్ బాస్ నుండి మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన దేవి నాగవళ్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ లోనికి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎలిమినేట్ అయ్యింది అంటూ ప్రకటించిన సమయంలోనే ఫేక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుంది.. మళ్లీ ఆమెను పంపిస్తారేమో అనుకున్నారు. కాని ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చి గత ...

Read More »

రెట్రో లుక్ బావుంది శీనూ!!

రెట్రో లుక్ బావుంది శీనూ!!

భారీ మాస్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్. పోలీస్ అధికారి పాత్రలోనూ మెప్పించాడు. ఇప్పుడు ఉన్నట్టుండి రెట్రో లుక్ లో సడెన్ షాకిచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`. `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం అయింది. ఏడు ...

Read More »

కేథరిన్ బోర్ డమ్ అలా బయటపడిందిగా

కేథరిన్ బోర్ డమ్ అలా బయటపడిందిగా

మద్రాస్ .. కళైరసి లాంటి మలయాళ చిత్రాల్లో నటించింది కేథరిన్ థ్రెసా. కెరీర్ డెబ్యూ సినిమాలివి. ఇప్పటికే మద్రాస్ రిలీజై ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆ సినిమా చిత్రీకరణ సమయంలోని కొన్ని స్టిల్స్ ని షేర్ చేసిన కేథరిన్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. అంతకుమించిన బెస్ట్ డెబ్యూ ఆఫర్లు వేరొకరికి ఉండవేమో! అంటూ ఫోటోల్ని ...

Read More »

ఇటలీకి పయనమైన యంగ్ రెబల్ స్టార్…!

ఇటలీకి పయనమైన యంగ్ రెబల్ స్టార్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ”రాధేశ్యామ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణా మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్.. తిరిగి ...

Read More »

ఏంటమ్మాయ్ .. హీట్ పుట్టిస్తూ ప్రమోషనా?

ఏంటమ్మాయ్ .. హీట్ పుట్టిస్తూ ప్రమోషనా?

ఈషా రెబ్బా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. అందాల పోటీల నుంచి నేరుగా సినీప్రపంచంలో అడుగు పెట్టి సత్తా చాటుతోంది. కథానాయికగా నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో అవకాశాలు అందుకుంటోంది. 2020 లో ఈ అమ్మడు ఫుల్ బిజీగానే ఉంది. తమిళం లో ఆయిరామ్ జెన్మగల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇంకా ...

Read More »

అమితాబ్ కొడుకు హుందాతనానికి హ్యాట్సాఫ్

అమితాబ్ కొడుకు హుందాతనానికి హ్యాట్సాఫ్

సూపర్ స్టార్ల వారసత్వంతో హీరోలయ్యే వాళ్లందరూ కూడా సూపర్ స్టార్లు అయిపోతారని అనుకోలేం. ఇందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చనే నిదర్శనం. రెండు దశాబ్దాల కిందట ఎన్నో అంచనాలతో ‘రెఫ్యూజీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన అతను.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. పడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ తనకంటూ ఓ ...

Read More »

చిట్టికన్నయ్య 2.0 అప్పుడే ఎంత ఎదిగేశాడో!

చిట్టికన్నయ్య 2.0 అప్పుడే ఎంత ఎదిగేశాడో!

గత ఏడాది ఎమీ జాక్సన్ బేబి బంప్ సందడి సోషల్ మీడియాలో అంతా ఇంతా కాదు. నెలలు నిండే క్రమంలో నిరంతరం ఎమీ తన అనుభవాల్ని అనుభూతుల్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు చిట్టికన్నయ్య 2.0 అరైవ్ అయ్యాక ఇక ఆ ఆనందాన్ని కూడా ఏమాత్రం దాచుకోలేదు. నిరంతర ఫోటోషూట్లతో ఒకటే అంతర్జాలాన్ని హీటెక్కించేస్తోంది. బేబి బోయ్ ...

Read More »

నితిన్ -ఏలేటి `చెక్` .. కొరటాల ఆల్ ది బెస్ట్

నితిన్ -ఏలేటి `చెక్` .. కొరటాల ఆల్ ది బెస్ట్

భీష్మ లాంటి సక్సస్ ఫుల్ మూవీ తర్వాత నితిన్ స్పీడ్ పెంచేసిన సంగతి తెలిసిందే. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా చిత్రీకరణలు పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న పంతం కనిపిస్తోంది. `రంగ్ దే` (వెంకీ అట్లూరి) రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తో కలిసి ...

Read More »

బిబి3 విడుదల తర్వాతే కొత్త ప్రాజెక్ట్

బిబి3 విడుదల తర్వాతే కొత్త ప్రాజెక్ట్

నందమూరి బాలకృష్ణ బోయపాటిల కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే బాలయ్య తదుపరి సినిమాల విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలయ్య తదుపరి ...

Read More »

ఏర్పాటు చేశాను నువ్వు కలెక్టర్ అవుతావు : సోనూసూద్

ఏర్పాటు చేశాను నువ్వు కలెక్టర్ అవుతావు : సోనూసూద్

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తు రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒక విద్యార్థి తనకు వచ్చిన మార్కులను అటాచ్ చేసి నేను క్లాస్ లో టాపర్. కాని నాకు చదువుకునేంత ఆర్థిక స్థోమత లేదు తన చదువు కోసం సాయం చేయాలంటూ సోనూ సూద్ కు విజ్ఞప్తి చేశాడు. ...

Read More »

థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ క్రేజీ మూవీ…!

థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ క్రేజీ మూవీ…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ “రెడ్”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్బీపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తమిళ మూవీ ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా ఈ ...

Read More »

అనుష్క అక్కడ కూడా అడుగుపెట్టేసింది…!

అనుష్క అక్కడ కూడా అడుగుపెట్టేసింది…!

దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలుగొందుతోంది అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క.. ‘అరుంధతి’ ‘భాగమతి’ ‘బాహుబలి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అదే స్థాయిలో భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది. అయితే హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ హడావిడి చేస్తుంటే.. అనుష్క మాత్రం చాలా తక్కువగా ...

Read More »

చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో బిజీ అయ్యింది

చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో బిజీ అయ్యింది

కమల్ హాసన్ కూతురుగా పరిచయం అయినా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన శృతి హాసన్ టాలీవుడ్ లో మొదటి సక్సెస్ ను అందుకుంది. అయితే ఆమె టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలను చేస్తూ వస్తోంది. ఆమద్య సినిమాలను పక్కకు పెట్టి మ్యూజిక్ ...

Read More »

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు..!

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు..!

తెలుగులో ‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ అగర్వాల్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ ...

Read More »

ఆసక్తి కలిగిస్తున్న ‘జయం’ రవి – అరవింద్ స్వామిల ‘బోగన్’

ఆసక్తి కలిగిస్తున్న ‘జయం’ రవి – అరవింద్ స్వామిల ‘బోగన్’

కోలీవుడ్ స్టార్ హీరో ‘జయం’ రవి – హన్సిక మొత్వానీ జంటగా నటించిన చిత్రం ‘బోగన్’. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని ...

Read More »

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!

కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా మూతబడి ఉన్న థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ...

Read More »
Scroll To Top