కుక్కను మించిన నేస్తం లేదు. అందుకే ఇంట్లో పప్పీని పెంచుకునేందుకు అంతా ఆసక్తిని చూపిస్తారు. మానవ సంబంధాల్లో విలువలు తగ్గే కొద్దీ మూగ జీవాలతో స్నేహం పెరుగుతోంది. ఒక రకంగా అమాయక జీవాలతో స్నేహం అన్నిరకాలుగా మేలు చేస్తోందని స్టడీస్ చెబుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి భారిన పడే మనుషులకు మెడిసిన్ లా పప్పీలతో స్నేహం ఉపయోగపడుతోందన్నది ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionక్వీన్ అరెస్ట్ తప్పదా..?
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ని ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులో మహారాష్ట్రలోని రాయగఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో సెక్షన్ 306 ప్రకారం అర్నబ్ పై నమోదైన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది నటి కంగనా రనౌత్ అంటూ ...
Read More »ఫ్యాషన్ Vs సినీ వరల్డ్.. ఇకపై అంతా వర్చువల్ రియాలిటీ
కరోనా మహమ్మారి అన్నిటినీ మార్చేస్తోంది. జూమ్ లో జాబ్ చేయాల్సిన రోజులొచ్చాయ్. మీటింగులన్నీ అక్కడే. సాఫ్ట్ వేర్ జాబేనా అన్ని ఇండస్ట్రీలు దీనిని ఎంకరేజ్ చేస్తున్నాయి. మునుముందు ఈ ఉద్యోగాలన్నీ వర్చువల్ రియాలిటీ ప్రపంచానికి షిఫ్టయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఇంట్లో తెల్ల గోడనే స్క్రీన్ గా మలుచుకుని ఉద్యోగాలు నడిపించేయొచ్చు. ఆ గోడమీదే బాస్ కనిపిస్తారు. ...
Read More »మెగాస్టార్ 153 ముహూర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెలల తర్వాత ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి షెడ్యూల్ ను కుదించి తక్కువ రోజుల్లోనే సినిమాను షూటింగ్ పూర్తి చేయాలని ...
Read More »థియేటర్లలోకి మళ్లీ బాహుబలి!
దిగ్గజ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’ సీరిస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో దేశంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అంతే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో గుర్తింపు సాధించాడు. ఇప్పుడు వరుస ...
Read More »రామరాజు ఫర్ భీమ్ మరో అరుదైన రికార్డ్
రాజమౌళి సినిమా అంటేనే రికార్డుల మోత మ్రోగడం ఖాయం. బాహుబలి బాలీవుడ్ సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు ముందు నుండే రికార్డులను బద్దలు కొడుతోంది. లాక్ డౌన్ లో విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే ...
Read More »మార్చి నెలలో నారప్ప విడుదల !?
ఈ ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. మార్చి నుండి లాక్ డౌన్ అవ్వడం వల్ల థియేటర్లు ఓపెన్ లేక వందల కొద్ది సినిమాలు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ఆగిపోగా మరికొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నవి.. కొన్ని మద్యలో ఉన్నవి కూడా ...
Read More »ఊర్వశి డ్రస్ అక్షరాల రూ.37 కోట్లు
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్.. మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తాను ధరించిన కాస్ట్యూమ్స్ వల్ల ట్రెండ్ అవుతుంది. ఈమె ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రగా నటించబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది గాంచిన ధీర వనిత ...
Read More »అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి సర్ ప్రైజ్ షాకిచ్చారు
అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి ఊహించని సర్ ప్రైజ్ ట్రీటిచ్చి షాకిచ్చారు. నిన్న రాత్రి తన టీమ్ సభ్యుల్లో ఒకరికి పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసి సడెన్ ట్విస్టిచ్చారట. హైదరాబాద్ లోని 800 జూబ్లీ నైట్ క్లబ్ లో స్టైలిష్ స్టార్ భారీ బర్త డే పార్టీని ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ...
Read More »కొత్త ఇంటి నుండి నవదంపతుల అరుదైన ఫోటో
అతడు తన లైఫ్ లో సంథింగ్ స్పెషల్ అంటూ చందమామ ఎంతగా మురిసిపోతోందో!! కాజల్ అగర్వాల్ భర్త పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లు బుధవారం ఉదయం తన సతీమణితో రొమాంటిక్ గా ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇది అరుదైన ఫోటో. నవదంపతుల కొత్త ఇంటి నుండి ఈ చిత్రాన్ని పంచుకున్నామని వెల్లడించారు. గౌతమ్ ఇచ్చిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్. ...
Read More »పవన్ కళ్యాణ్ మాదాపూర్ టూ మియాపూర్ మెట్రో ప్రయాణం..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ”వకీల్ సాబ్”. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి ...
Read More »ఆమె వివాదం నుండి నాగబాబు కాపాడారు : నవదీప్
నవదీప్ హీరోగా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చాడు. హీరోగా నవదీప్ చేసిన పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. హీరోగా నవదీప్ చేసిన ఒక సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నవదీప్ వల్ల అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ...
Read More »పెళ్లి వేడుకలో సూర్య చేసిన పనికి అంతా షాక్
స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొనడం కామన్ గా కనిపిస్తుంది. కాని గెస్ట్ లుగా వెళ్లిన సమయంలో సింపుల్ గా వెళ్లి వధు వరులను ఆశీర్వదించి వచ్చేస్తుంటారు. కాని తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం తన సినిమాకు దర్శకురాలిగా చేసిన సుధ కొంగర కూతురు వివాహ వేడుకలో పాల్గొనడమే కాకుండా అక్కడ పెళ్లి ...
Read More »అస్మితా అండర్ వాటర్ అడ్వెంచర్
మోడలింగ్ నుంచి టీవీ రంగం అట్నుంచి సినీరంగంలో ప్రయత్నించి చివరికి కెరీర్ పరంగా ఆశించనిది దక్కక అంతంత మాత్రం ఆఫర్లతోనే వెనుదిరిగిన బ్యూటీ అస్మితా సూద్. 2011 తెలుగు చిత్రం బ్రమ్మీగాడి కథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ క్రమంలోనే అస్మితా సూద్ ఏకంగా 40 బ్రాండ్లకు ప్రచార కర్తగా ఎంపికైంది. అలాగే రెండు ...
Read More »కోతి కొమ్మచ్చి నే నమ్ముకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న..!
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘శతమానంభవతి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న.. ఆ తర్వాత రెండు వరుస ప్లాప్స్ అందుకున్నాడు. యూత్ స్టార్ నితిన్ – రాశీ ఖన్నా లతో తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’.. నందమూరి కళ్యాణ్ రామ్ తో తీసిన ...
Read More »చెమటలు పట్టిస్తూ నైరా బెనర్జీ..
అందానికి అందం.. నట ప్రతిభ ఉన్నా అందరికీ అందలం దక్కేయదు. అది కొందరికి మాత్రమే రాసి పెట్టి ఉంటుంది. ఫేట్ ని డిసైడ్ చేసే పరమాత్మకే కొందరు చెమటలు పట్టిస్తూ స్కై హై కి చేరుతుంటే చాలా మంది ఈ రంగంలో బ్యాక్ బెంచీకే పరిమితమవుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మధురిమను చూశారుగా.. తెరకు పరిచయమై ...
Read More »ఎట్టకేలకు షూటింగ్ లో జాయినయిన కత్రిన
కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తన సోదరి ఇసాబెల్లా కైఫ్ తో కలిసి గత కొన్ని నెలలుగా ఇంట్లో గడిపారు. అన్ లాక్ దశ తర్వాత చాలా మంది స్టార్లు తిరిగి ఆన్ లొకేషన్ పనిని ప్రారంభించగా.. కత్రిన ఇంకా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు ఇప్పటికి విరామాన్ని ...
Read More »ప్రభాస్ కు బై చెప్పి వచ్చేసిన పూజా
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా గత నెల రోజులుగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇటలీ నుండి పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను కూడా విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు ప్రభాస్ తో కలిసి ఇటలీలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ...
Read More »బిగ్ బాస్ సామ్రాట్ పెళ్లి
టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో పలువురు సెలబ్రటీలు పెళ్లి పీఠలు ఎక్కారు. రానా.. నితిన్.. నిఖిల్ లతో పాటు కొందరు టెక్నీషియన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి పీఠలు ఎక్కాడు. నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన సామ్రాట్ ఆమద్య వివాదంలో ...
Read More »నూతన గృహం పూజలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు
కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి అయ్యి వారం కూడా గడవక ముందే ఈ జంట తమ కొత్త ఇంట అడుగు పెట్టారు. పెళ్లికి ముందే గౌతమ్ మరియు కాజల్ లు ముంబయిలో ఇద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఇల్లు తీసుకుని దాన్ని ఇంటీరియర్ చేయించారు. నేడు కాజల్ మరియు ...
Read More »