Templates by BIGtheme NET
Home >> Cinema News (page 118)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్-నమ్రత.. పిక్చర్-పర్ఫెక్ట్ లుక్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ – నమ్రత శిరోద్కర్ వివాహం నుండి అరుదైన ఫోటో తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. నమ్రత స్వయంగా ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అభిమానుల్లో వైరల్ గా మారింది. పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ ...

Read More »

డైహార్ట్ ఫ్యాన్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన ఎన్టీఆర్

తారలంటే అందరికీ అభిమానం.. ఒక్కసారి తమకు ఇష్టమైన హీరోను చూడాలన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డైహార్ట్ ఫ్యాన్స్ అయితే హీరోలకు ప్రాణమిస్తారు. ఈ కోవలోనే ఓ అభిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం తపనపడ్డాడు. ఒక్కసారి ఎన్టీఆర్ తో మాట్లాడాలని.. అతడితో ...

Read More »

మతిపోగొట్టే క్లీవేజ్‌ షోతో హీటేక్కిస్తున్న డింపుల్

గత ఏడాది గద్దలకొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా అనే సాంగ్ తో యూత్ మొత్తాన్ని తన మత్తులో పడేసుకున్న హాట్ సైరన్ డింపుల్ హయతి. తెలుగు ప్రేక్షకులకు గల్ఫ్‌ మరియు యురేకా చిత్రాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ.ఈ అమ్మడు అది ...

Read More »

డాన్స్‌ కంటే శ్రద్ధ హాట్‌ క్లీవేజ్‌ షోకి యూత్ అంతా ఫిదా.!

సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన బెంగాలీ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌ ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోవడంతో హీరోయిన్‌గా కెరీర్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వస్తుంది. ఎట్టకేలకు ఈ అమ్మడు మెల్లగా కెరీర్‌లో సెట్‌ అవుతోంది. ...

Read More »

మహమ్మారీ రిలీఫ్ ఇచ్చాకే కాజల్ రిసెప్షన్

దాల చందమామ కాజల్ చూడచక్కని కుర్రాడిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండు కుటుంబంలోని గౌతమ్ కిచ్లుకి మనసిచ్చిన కాజల్ తన లైఫ్ లోకి ఎంతో ఆనందదాయకంగా అతడిని స్వగతించింది. అక్టోబర్ 30న ముంబై తాజ్ లో కొద్దిమంది బంధుమిత్రుల ...

Read More »

స్టార్ హీరో క్రేజీ మూవీ ఊసే లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘తుపాకి’ ‘సర్కార్’ ‘పోలీసోడు’ ‘విజిల్’ ‘అదిరింది’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎప్పటి నుంచో టాలీవుడ్ మార్కెట్ పై పాగా వేయాలని చూస్తున్న విజయ్.. ”మాస్టర్” సినిమాతో ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాడు. విజయ్ కథానాయకుడిగా ...

Read More »

అభిమానులకు మహేష్ హీరోయిన్ రిక్వెస్ట్

మహేష్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆరు సంవత్సరాల క్రితం ఆర్జే అన్ మోల్ ను వివాహం చేసుకన్న అమృతరావు ఇప్పటికి కూడా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ...

Read More »

RRR వివాదం: జక్కన్న అందుకే స్పందించడం లేదా..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. ప్రతీ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రతి షాట్ ని అలా తీర్చిదిద్దుతాడు కాబట్టే అందరూ ‘జక్కన్న’ అని ...

Read More »

యూట్యూబ్ లో నెం.1 గా నిలిచిన బేబీ షార్క్

యూట్యూబ్ లో కోటి రెండు కోట్ల వ్యూస్ దక్కితేనే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. వంద కోట్ల వ్యూస్ సాధించిన వీడియో అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక చిన్న పిల్లల రైమ్ ఏకంగా 700 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. ...

Read More »

పుట్టిన రోజున అరుదైన గౌరవం దక్కించుకున్న షారుఖ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిన్న తన 55వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఆయనకు సినీ ప్రముఖులు రాజకీయ మరియు వ్యాపార ప్రముఖులు కూడా ...

Read More »

జిమ్ లో కూడా జంటగానే స్టైలిష్ కపుల్

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ జాబితాలో ముందు వరుసలో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరిద్దరు కలిసి కనిపించడం ...

Read More »

రాజ్ తరుణ్ – వర్ష బొల్లమ్మ కాంబోలో కొత్త సినిమా ప్రారంభం!

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ జోష్ లో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ ...

Read More »

మెగా అల్లుడి మూవీ రెడీ టు రిలీజ్

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు. విజేత అంటూ వచ్చిన చిరంజీవి చిన్న అల్లుడు పరాజయం పాలయ్యాడు. మొదటి సినిమా నిరాశ పర్చడంతో గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు రెండవ ...

Read More »

బెంజ్ కారు ఎలా కొన్నావు అన్న ప్రశ్నకు నటి సీరియస్ రిప్లై

బుల్లి తెర నుండి మెల్లగా వెండి తెరపైకి వచ్చిన హిమజ ఈమద్య కాలంలో సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుని ఏకంగా సోలో హీరోయిన్గా కూడా మారింది. తెలుగు బిగ్బాస్ ద్వారా అనూహ్యంగా స్టార్ డం దక్కించుకున్న ఈ అమ్మడు ...

Read More »

మిస్ ఇండియా’ కోసం చాలా తగ్గాను

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఉత్తరాదిన కూడా మహానటి కారణంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. అలాంటి కీర్తి సురేష్ వరుసగా కమర్షియల్ సినిమాలు చేయాలని భావించినా కూడా ఆమెకు వచ్చిన పాపులారిటీ ...

Read More »

బాలయ్య సెట్స్ లో అడుగుపెట్టేది అప్పుడే..!

నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ...

Read More »

మూవీ ప్రొడక్షన్ లోకి ఏపీ మాజీ సీఎం మేనల్లుడు..!

సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటుంటారు. సినిమాల ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అలానే రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబెర్స్ హీరోలుగానో లేదా ప్రొడ్యూసర్స్ గానో సినిమా రంగంలోకి వస్తుంటారు. ఈ క్రమంలో మాజీ ...

Read More »

భావోద్వేగానికి గురిచేస్తున్న ‘నాన్న’ గురించి పూరీ చెప్పిన మాటలు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ రూపంలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘డాడ్'(నాన్న) అనే టాపిక్ మీద మాట్లాడారు. పూరీ ...

Read More »

సూపర్ స్టార్ కు ప్రేమతో.. లేఖలతో అభిమానులు

‘ఓ రైలు జీవితం కాలం లేటు’ అన్న సామెత ఎంత పాపులరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో రావడం అనేది కూడా అంతే హాట్ టాపిక్. ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తానన్న తమిళ అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ...

Read More »

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను

నాలుగేళ్ల క్రితం క్లినికల్ డిప్రెషన్ తో బాధపడుతున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎంతమాత్రం సంకోచించలేదు. డిప్రెషన్ పై ఇరాఖాన్ ఏదీ దాచుకోకుండా ఓపెనైంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ...

Read More »