Home / Cinema News (page 119)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సూపర్ స్టార్ కు ప్రేమతో.. లేఖలతో అభిమానులు

సూపర్ స్టార్ కు ప్రేమతో.. లేఖలతో అభిమానులు

‘ఓ రైలు జీవితం కాలం లేటు’ అన్న సామెత ఎంత పాపులరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో రావడం అనేది కూడా అంతే హాట్ టాపిక్. ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తానన్న తమిళ అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఉలుకు లేదు పలుకు లేదు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో రజినీ ...

Read More »

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను

14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను

నాలుగేళ్ల క్రితం క్లినికల్ డిప్రెషన్ తో బాధపడుతున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎంతమాత్రం సంకోచించలేదు. డిప్రెషన్ పై ఇరాఖాన్ ఏదీ దాచుకోకుండా ఓపెనైంది. తన ఇన్ స్టాగ్రామ్ లో 23 ఏళ్ల ఆమె హృదయాన్ని ఆవిష్కరించింది. తన నిరాశకు కారణమయ్యే కారకాల గురించి ...

Read More »

బిబి4 : ఈసారి అభిజిత్ వర్సెస్ అవినాష్

బిబి4 : ఈసారి అభిజిత్ వర్సెస్ అవినాష్

బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు. నేడు ...

Read More »

మెగాస్టార్ షో పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిషేదంకు డిమాండ్

మెగాస్టార్ షో పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిషేదంకు డిమాండ్

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ నిర్వహించే రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం 12వ సీజన్ జరుగుతోంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ సీజన్ మొదలు అయ్యింది. ఈ షో ప్రతి సీజన్ కూడా వార్తల్లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసారి ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. అందులో ...

Read More »

షాకింగ్ విషయం రివీల్ చేసిన కాజల్

షాకింగ్ విషయం రివీల్ చేసిన కాజల్

చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టేసింది. ఆమె కొత్త సంసార జీవితం సంతోషంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది. కాజల్ తన భర్త గౌతమ్ గురించిన విషయాలను తాజాగా షేర్ ...

Read More »

ఇంతకీ మాళవిక ఏం పోగొట్టుకుంది?

ఇంతకీ మాళవిక ఏం పోగొట్టుకుంది?

మాళవికశర్మ… టీవీ కమర్షియల్స్ తో ఆపులరై `నేల టిక్కెట్టు` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ సరసన నేలటిక్కెట్టు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో మాళవిక ఎంతగా అందాల విందు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ ఆఫర్లు పలకరించకపోవడంతో ...

Read More »

రకుల్.. ఫేష్ షీల్డ్ వేసిన ఇస్టయిల్ తగ్గదుగా..

రకుల్.. ఫేష్ షీల్డ్ వేసిన ఇస్టయిల్ తగ్గదుగా..

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ముంబై టు హైదరాబాద్ వరుస ప్రయాణాలు చేస్తోంది. తాజాగా మరోసారి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేసింది. లేటెస్టుగా లేత రంగు హాఫ్ షర్ట్ జీన్స్ ధరించి కనిపించింది. కెమెరా లెన్స్ ...

Read More »

జూన్ లోనే అత్యంత రహస్యంగా కాజల్ నిశ్చితార్థం!

జూన్ లోనే అత్యంత రహస్యంగా కాజల్ నిశ్చితార్థం!

కాజల్ అగర్వాల్ వివాహం ఈ శుక్రవారం కోవిడ్ నియమానుసారం కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. తన చిరకాల మిత్రుడు.. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ ని ఈ నెల 30న కాజల్ అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలోని హోటల్ తాజ్ లో వివాహం చేసుకుంది. పింక్ కలర్ లెహెంగాలో హొయలు పోతూ పెళ్లికూతురుగా ...

Read More »

గ్రీకు సుందరి జీవితం తలకిందులు

గ్రీకు సుందరి జీవితం తలకిందులు

ఎల్లీ అవ్ రామ్.. ఇండియన్ స్క్రీన్ పై గ్రీకు సుందరిగా పాపులర్. `పరదేశి` డ్యాన్స్ గ్రూప్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వీడన్కు చెందిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 7తో లైమ్ లైట్ లోకి వచ్చింది. వస్తూనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ నాటి సీజన్ కే తనదైన స్టైల్ ...

Read More »

అనుష్క పెళ్లిపై మరోసారి ఫుల్ క్లారిటీ.. !

అనుష్క పెళ్లిపై మరోసారి ఫుల్ క్లారిటీ.. !

అనుష్క శెట్టి తన వ్యక్తిగత జీవితంపై వివాహ సంబంధం గురించి వస్తున్న పుకార్లపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా అనుష్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంది. ఈ వార్తలపై నెటిజన్స్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన ప్రతీ సందర్భంలోనూ ఈ విషయంపై క్లారిటీ ...

Read More »

‘గెస్’ రిపీట్ చేసింది

‘గెస్’ రిపీట్ చేసింది

సెలబ్రెటీలు ముఖ్యంగా స్టార్స్ వేసిన డ్రస్ మళ్లీ వేయకుండా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విభిన్నమైన డ్రస్ ల్లో కనిపిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ కనిపించిన డ్రస్ లో మళ్లీ కనిపించడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎవరైనా సెల్రబెటీ వేసుకున్న డ్రస్ ను మళ్లీ వేసుకున్నప్పుడు ...

Read More »

నెమ్మదిగా లైన్ లో పడుతున్న విజయ్ హీరోయిన్..!

నెమ్మదిగా లైన్ లో పడుతున్న విజయ్ హీరోయిన్..!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో తళుక్కున మెరిసింది యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలిమ్స్ – మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈ భామ ముందుగా ‘కల వరం ఆయే’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంతో ప్రియాంక ఎవరికీ పరిచయం లేకుండా పోయింది. ఆ ...

Read More »

నితిన్ ఆ బ్యూటీతో మరోసారి రొమాన్స్ చేయనున్నాడా..?

నితిన్ ఆ బ్యూటీతో మరోసారి రొమాన్స్ చేయనున్నాడా..?

టాలీవుడ్ యువ హీరో నితిన్ – మేఘా ఆకాష్ కాంబినేషన్ లో ‘లై’ ‘చల్ మోహన రంగా’ వంటి సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలవనుందని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నితిన్ – మేఘా ఆకాష్ జోడీకి మంచి మార్కులే ...

Read More »

స్టార్ డైరెక్టర్ కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట..!

స్టార్ డైరెక్టర్ కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట..!

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరికి క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలు అందుకున్న సదరు డైరెక్టర్.. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా కోసం వెయిట్ చేసే స్థాయికి వచ్చేసాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో క్లాస్ ఆడియన్స్ ను.. తనదైన శైలిలో కమర్షియల్ సినిమాలు ...

Read More »

హార్ట్ ఎటాక్ బ్యూటీ సొంత ప్రయోగం

హార్ట్ ఎటాక్ బ్యూటీ సొంత ప్రయోగం

నితిన్.. పూరిల హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు ముందు ఉంటున్నా కూడా అవకాశాల విషయంలో వెనకబడి పోయింది. మొదటి సినిమా నిరాశ పర్చడంతో ఆ తర్వాత చిన్న చిన్న ఆఫర్లు అందిపుచ్చుకుంది. అయినా కూడా సక్సెస్ మాత్రం కాలేక పోయింది. ...

Read More »

‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో యువ హీరో అడవి శేష్..!

‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో యువ హీరో అడవి శేష్..!

న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని ‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో చోటు సంపాదించారు హీరో అడివి శేష్. ఆర్ట్స్ – మీడియా – కల్చర్ లకు చెందిన ఆసియాలోని భారత్ పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారని ...

Read More »

బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?

బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?

నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. ...

Read More »

వెబ్ సిరీస్ బాట పట్టిన దర్శకుడు వంశీ?

వెబ్ సిరీస్ బాట పట్టిన దర్శకుడు వంశీ?

కరోనా పుణ్యమా అంటూ గత 7 నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు. అన్ లాక్ లో భాగంగా ఇపుడు థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ….జనాలు పెద్దగా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తెరచిన ఒకటీ అర థియేటర్లకు రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదు. ఆల్రెడీ లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు గతంతో పోలిస్తే ...

Read More »

షేప్ అవుట్ అవుతున్న మిల్కీ బ్యూటీ..!

షేప్ అవుట్ అవుతున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన తమన్నా కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య కరోనా సోకడంతో సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వస్తోంది. కరోనా కారణంగా దాదాపు నెలరోజులు బెడ్ రెస్ట్ లో ...

Read More »

కప్పు టీ తాగితే ఆ కిక్కే వేరు కీర్తీ!

కప్పు టీ తాగితే ఆ కిక్కే వేరు కీర్తీ!

కప్పు కాఫీ లేదా టీ తాగితే మోక్షం వచ్చును అన్నాడో పెద్దాయన. కరోనా ప్రభంజనంలో వేడి వేడిగా కాఫీ టీలు తాగాలని ఎంకరేజ్ చేయడం చూశాం. గొంతులో వేడి జింజర్ ఛాయ్ లేదా వేడి వేడి కాఫీ పడాలన్నారు. మొత్తానికి ఏం ముంచుకొచ్చినా కాఫీ టీల విలువ పెరిగిందే కానీ తగ్గలేదు. నిజానికి ఆన్ లొకేషన్ ...

Read More »
Scroll To Top