Home / Cinema News (page 117)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మరోసారి సోషల్ మీడియాను కుదిపేస్తున్న ప్రభాస్

మరోసారి సోషల్ మీడియాను కుదిపేస్తున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా తెరకెక్కతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రభాస్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది. చాలా స్టైలిష్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ సెట్ నుండి పలు ఫొటోలు మరియు వీడియోలు బయటకు వచ్చాయి. బర్త్ డే సందర్బంగా విడుదలైన ఫొటోలు మరియు వీడియోల్లో ...

Read More »

‘ఖుషి’ ఎడిటర్ కన్నమూత

‘ఖుషి’ ఎడిటర్ కన్నమూత

2020 సంవత్సరంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నమూశారు. కొందరు కరోనా వల్ల మరి కొందరు ఇతర అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. ఒకరి మృతి విషాదం నుండి తేరుకోకుండానే మరొకరు మృతి చెందుతూ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో విషాదంలోనే ఉంటుంది. ఈ ఏడాది ఆరంభం నుండి కూడా ...

Read More »

మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి తేదీ వెన్యూ ఫిక్స్

మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి తేదీ వెన్యూ ఫిక్స్

మెగా డాటర్ నీహారిక కొణిదెల పెళ్లి తేదీ వెన్యూ ఫిక్సయ్యాయి. గుంటూరుకు చెందిన ఐజీ కుమారుడు చైతన్యతో ఇంతకుముందు నిశ్చితార్థం కాగా.. ఇప్పుడు ఇరువైపులా కుటుంబ సభ్యులు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు ఖరారు చేశారని తెలిసింది. డిసెంబర్ 9 న రాజస్థాన్ ఉదయపూర్ లో ఐదు నక్షత్రాల హోటల్ ...

Read More »

`రాజా ది గ్రేట్` సీక్వెల్ ప్లాన్ లో రావిపూడి?

`రాజా ది గ్రేట్` సీక్వెల్ ప్లాన్ లో రావిపూడి?

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ `ఎఫ్ 3` పై దృష్టి పెట్టారు. కరోనావైరస్ మహమ్మారి రాకతో కావాల్సినంత సమయం అతడికి చిక్కింది. ఈ లాక్ డౌన్ సమయంలో తీరిగ్గా స్క్రిప్టుల కు మెరుగులద్ది.. ఇప్పుడు ప్రీప్రొడక్షన్ పనుల్ని అంతే తాపీగా చేస్తున్నారు. మహమ్మారీ శాంతించడం ...

Read More »

అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో ఫరాజ్ ఖాన్ కన్నుమూత

అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో ఫరాజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ లో 1990లలో హీరో గా ఒక వెలుగు వెలిగిన ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఈరోజు ఆఖరి శ్వాస విడిచారు.ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కొద్ది నెలల కిందట ఫరాజ్ ఖాన్ ఛాతి మెదడు సంబంధిత ఇన్ ...

Read More »

హనీ ఈజ్ ది బెస్ట్.. ఎందుకంటే?

హనీ ఈజ్ ది బెస్ట్.. ఎందుకంటే?

హనీ ఈజ్ ది బెస్ట్.. హనీ ఈజ్ ది బెస్ట్!! అంటూ స్క్రీన్ అంతా రచ్చ రచ్చ చేస్తూ తెర నిండుగా గొప్ప వినోదాన్ని పండించారు. నిజమే.. హనీ అన్నివేళలా ది బెస్ట్. `ఎఫ్ 2`లో ఫన్ తో పాటు రొమాన్స్ ని జోడించి హనీ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు యంగ్ బోయ్స్ కి ...

Read More »

రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగయ్యింది : జీవిత

రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగయ్యింది : జీవిత

హీరో రాజశేఖర్ మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. మొదట ఆయన కూతుర్లు ఇద్దరు శివాని మరియు శివాత్మికలు కరోనాను జయించారు. ఆ తర్వాత జీవిత కూడా కరోనా బారి నుడం బయడ పడ్డారు. కాని రాజశేఖర్ మాత్రం కాస్త క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు అంటూ స్వయంగా ...

Read More »

చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దని బాగా చెప్పారు!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దని బాగా చెప్పారు!

మహమ్మారీ ప్రతి ఒక్కరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే మొండితనం మహమ్మారీకేనా? మనుషులకు లేదా? అంటే ఇప్పుడు సీన్ అంతా రివర్సులోనే ఉంది మరి. ఇంతకుముందులా వైరస్ కి ఎవరూ భయపడడం లేదని రోడ్లపై తాజా సన్నివేశం చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయి తిరిగేస్తున్నారంతా. అలాగే షూటింగులతో ఇప్పటికే టాలీవుడ్ లో కళ ...

Read More »

డ్యామ్ వద్ద బట్టలిప్పేసిన హీరోయిన్.. కేసు నమోదు

డ్యామ్ వద్ద బట్టలిప్పేసిన హీరోయిన్.. కేసు నమోదు

బాలీవుడ్ హాట్ బాంబ్ ప్రముఖ హీరోయిన్ పూనం పాండేపై కేసు నమోదైంది. గోవాలోని కనకోవా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడంతో తాజాగా కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలమైన చపోలీ డ్యామ్ వద్ద పూనంతో అసభ్యంగా వీడియో ...

Read More »

మాజీ ప్రియుడిపై కేసు నమోదు చేసిన అమలాపాల్..!

మాజీ ప్రియుడిపై కేసు నమోదు చేసిన అమలాపాల్..!

దక్షిణాది కథానాయిక అమలాపాల్.. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాపాల్ ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో ప్రేమాయణం సాగించింది. పేరు వెల్లడించనప్పటికీ తనను బాగా అర్థం ...

Read More »

బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే ...

Read More »

యంగ్ హీరోల కెరీర్ కి మెగా మార్గనిర్ధేశనం

యంగ్ హీరోల కెరీర్ కి మెగా మార్గనిర్ధేశనం

మెగా కాంపౌండ్ లో ఏం చేయాలన్నా తొలిగా మెగాస్టార్ చిరంజీవి అనుమతి కావాల్సిందేనా?.. అంటే కీలక నిర్ణయాల్లో ఆయన సూచనలు సలహాలు తప్పనిసరి. ముఖ్యంగా యంగ్ హీరోల కెరీర్ కి ఆయన మార్గనిర్ధేశనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండస్ట్రీలో మూడున్నర దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఉన్న స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి విశ్లేషణ సమీక్ష లేనిదే ...

Read More »

‘బిగ్ బాస్’లోకి నోయల్ రీఎంట్రీ?

‘బిగ్ బాస్’లోకి నోయల్ రీఎంట్రీ?

బిగ్ బాస్ నాలుగో సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడిగా కనిపించిన నోయల్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటికి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను వైదొలగడం వల్లే గత వారం ఎలిమినేషన్ కూడా రద్దు చేశారు. నోయల్ నిష్క్రమించిన సమయంలో అతను మళ్లీ హౌస్లోకి రాడన్నట్లుగానే హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా సంకేతాలిచ్చాడు. కానీ ...

Read More »

దిశా స్ఫూర్తితో అదే స్పీడ్ లో ప్రగ్య

దిశా స్ఫూర్తితో అదే స్పీడ్ లో ప్రగ్య

`కంచె` బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవల కెరీర్ పరంగా జీరో అయిపోయిన ఈ అమ్మడు నెమ్మదిగా డిజిటల్లో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ ఒక్కో కమర్షియల్ బ్రాండ్ ని ఖాతాలో వేసుకుని సంపాదన పరంగా ఇబ్బంది లేకుండా మ్యానేజ్ చేసేస్తోంది. సీకే బ్యూటీ దిశా పటానీ ...

Read More »

కుర్రకారు గుండె లయ తప్పే మిల్కీ బ్యూటీ ఫోటో

కుర్రకారు గుండె లయ తప్పే మిల్కీ బ్యూటీ ఫోటో

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. బాహుబలిలో అవంతికగా నటించాక ఈ అమ్మడికి ఊహించని విధంగా టాలీవుడ్ లో బిగ్ గ్యాప్ వచ్చింది. ఆ క్రమంలోనే `ఊపిరి` చిత్రంతో విజయం అందుకున్నా వెంటనే ఆఫర్లు అయితే తన దరి చేరలేదు. అయితే ఆ సమయంలోనే మిల్కీ బ్యూటీ ...

Read More »

కాజల్ హోటల్లో ప్రతి విశేషాన్ని రివీల్ చేస్తోంది

కాజల్ హోటల్లో ప్రతి విశేషాన్ని రివీల్ చేస్తోంది

కొందరు నవ్వితే ఆ అందమే వేరు. చూసీ చూడగానే గుండె లయ తప్పుతుంది. అలాంటి అందమైన నవ్వు కాజల్ సొంతం. ఆ స్మైలీ ఫేస్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనిది. చందమామ అన్న ట్యాగ్ కి తగ్గట్టే ఎంతో మంచి మనసున్న కాజల్ ఏం చేసినా అది అభిమానుల గుండెలకు హత్తుకుంటుంది. ఆంధ్రా ఊటీ అరకులో గిరిజన ...

Read More »

డ్రగ్ కేసు లో హీరోయిన్లకు బెయిల్ నిరాకరించిన హైకోర్ట్..!

డ్రగ్ కేసు లో హీరోయిన్లకు బెయిల్ నిరాకరించిన హైకోర్ట్..!

శాండిల్ వుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర సీమలో అనేకమంది నటీనటులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో హీరోయిన్స్ రాగిణి ద్వివేది – సంజన గల్రాని లతో పాటు డ్రగ్స్ ...

Read More »

ఒక రిలీజ్ అయినా లేదు ఇంతలోనే నాలుగు ఆఫర్లు

ఒక రిలీజ్ అయినా లేదు ఇంతలోనే నాలుగు ఆఫర్లు

అవును.. ఇంకా ఒకటో సినిమా రిలీజ్ అయినా కాలేదు. అప్పుడే నాలుగు సినిమాల్ని లాక్ చేసేంత స్పీడ్ మీద ఉన్నాడట డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్. అయితే ట్యాలెంట్ ఎంతో తెలియకుండానే ఎలా ఆఫర్లు ఇస్తున్నారు? అంటే దాని వెనక పెద్ద కథే ఉంది. నిజానికి మెగా ఫ్యామిలీ హీరో అంటేనే ఆఫర్లకు కొదవేమీ ఉండదు. ...

Read More »

డిసెంబర్ 20న విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్..?

డిసెంబర్ 20న విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ”సోలో బ్రతుకే సో బెటర్”. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ...

Read More »

అఖిల్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్

అఖిల్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్

తెలుగు బిగ్ బాస్ మొదటి వారం నుండి అఖిల్ మరియు మోనాల్ ల మద్య కెమిస్ట్రీ రొమాన్స్ కొనసాగుతూ వస్తుంది. ఆ రొమాన్స్ వల్లే మోనాల్ చాలా వీక్స్ గా సేవ్ అవుతూ వస్తుంది. చాలా టాస్క్ ల్లో మరియు ఇతర విషయాల్లో మోనాల్ ను సేవ్ చేస్తూ ఆమెకు కొమ్ము కాస్తూ అఖిల్ వచ్చాడు. ...

Read More »
Scroll To Top