NEET . JEE పరీక్షల పై సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ లో ఈ రెండు పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో సుప్రీం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కొట్టేసింది. దీనితో కేంద్రం ప్రకటించిన డేట్స్ లో ...
Read More »Category Archives: Telugu News
Feed Subscriptionమూడు రాజధానులు : విచారణ వాయిదా వేసిన సుప్రీం..కారణం ఇదే!
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఎంత వేగంగా ఏర్పాటు చేయాలనీ చేస్తున్నారో ..అంతే వేగంగా ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్పై హైకోర్టు మొదట 14 వరకు ఆ తర్వాత ఆగస్టు 27 వరకు స్టేటస్ కో ను ఇచ్చింది. ఆయితే ...
Read More »నిన్న టిక్ టాక్ .. నేడు అలీబాబా : ట్రంప్ దూకుడు !
కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా పై తీవ్రమైన పదజాలం తో విరుచుకుపడుతున్నారు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్. చైనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..చైనా కంపెనీలకి వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే టిక్ టాక్ బ్యాన్ కి రంగం సిద్ధం చేసిన ట్రంప్ .. తాజాగా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాను టార్గెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ...
Read More »బీజేపీకి వత్తాసుపై ఫేస్ బుక్ క్లారిటీ!
దేశంలో ‘సోషల్’ ఫైట్ మొదలైంది. ఫేస్ బుక్ వాట్సాప్ లు భారత్ లో అధికార బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని.. బీజేపీతో ఫేస్ బుక్ చేతులు కలిపిందని అమెరికన్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం దేశంలో రాజకీయ దుమారం రేపింది. దీనిపై రాహుల్ గాంధీ తాజాగా నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు బీజేపీని ఫేస్ ...
Read More »సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ !
మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఇవ్వడంతో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరిపింది. అయితే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ...
Read More »హిమాలయాల్లో మరో సంజీవనీ.. రూ.70లక్షలు
హిమాలయన్ వయాగ్రా.. దీన్నే ‘కార్డిసెప్స్ సైనెన్సిస్’ మూలికగా చెబుతుంటారు. చూడడానికి ఎండు మిరపకాయల్లా ఉంటాయి.. కానీ దగ్గరి నుంచి చూస్తే ఇవీ గొంగళి పురుగులు.. వీటికి ఫంగస్ సోకి ఎండిపోతాయి.. వీటికి అద్వితీయమైన శక్తి ఉంది. ఈ హిమాలయాల్లో దొరికే అరుదైన గొంగళి పురుగులకు మొండి రోగాలు నయం చేసే శక్తి ఉంది. వీటిని కొనాలంటే ...
Read More »ధోని రిటైర్మెంట్ వెనుక ఇంకో ఆశ్చర్యపోయే నిజం!
భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన టీమిండియా మాజీ కెప్టెన్ – క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. అండగా నిలిచినందుకు దన్యవాదాలు 19:29 గంటల ...
Read More »ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ (71) న్యూయార్క్ ఆసుపత్రిలో కన్నుమూసారు. రాబర్ట్ ట్రంప్ కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మాన్ హట్టన్ లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ట్రంప్ తన సోదరుడు మృతిపై భావోద్వేగంతో ...
Read More »తమిళనాడుకు పాకిన ‘రెండో రాజధాని’ ఎఫెక్ట్
సహవాస దోషమో ఏమోకానీ.. ఆంధ్రప్రదేశ్ కు ఆనుకొని ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇప్పుడు బహుళ రాజధానులు కావాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానులను చేసి ప్రాంతీయ అసమానతలను తొలగించేస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలోనూ తాజాగా అదే డిమాండ్ తెరపైకి వచ్చింది. తాజాగా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ...
Read More »కరోనాతో మాజీ క్రికెటర్ మృతి
భారత క్రికెట్ లో విషాదం అలుముకుంది. భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12న చేతన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేరారు. అయితే చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో ...
Read More »పూరికి సోము వీర్రాజు ఊహించని ప్రశంస
దర్శకుడు పూరి జగన్నాధ్ తాజాగా తనలోని అంతరంగాన్ని ఆవిష్కరించారు. తన అభిప్రాయాలను ఆడియో రూపంలో పంచుకున్నారు. దీన్నే కొత్తగా ‘పోడ్ కాస్ట్’ అంటున్నారు. స్ఫూర్తినింపేలా మాట్లాడారు. ఈ క్లిష్టమైన సమయాల్లో పూరి జగన్నాథ్ ఉత్తేజకరమైన మాటలకు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అనేక మంది సినీ పరిశ్రమ ప్రముఖులు పూరి ఆలోచనలను.. వివిధ ముఖ్యమైన అంశాలపై ఆయన ...
Read More »ధోని ఆస్తులెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..
భారత జట్టులో చోటు సంపాదిస్తే చాలు ఇక ఆదాయమే ఆదాయం. అలాంటిది ధోని జట్టులో చోటు సంపాదించడమే కాదు ఏకంగా దిగ్గజ క్రికెటర్ గా అవతరించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోని రంజీ క్రికెట్ ఆడే సమయంలో టికెట్ కలెక్టర్ గా పని చేశాడు. ప్రస్తుతం వందల కోట్లకు పడగలెత్తాడు. ఇదంతా క్రికెట్ ...
Read More »మోడీ క్వారంటైన్ లోకి ఎందుకు వెళ్లరు: శివసేన
అయోధ్య భూమిపూజలో పాల్గొన్న ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆ కార్యక్రమంలో ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇదే అయోధ్య భూమిపూజలో గోపాల్ దాస్ తో కలిసి పాల్గొన్న ప్రధాని మోడీ క్వారంటైన్ లోకి వెళ్తారా? అని శివసేన ప్రశ్నించింది. ప్రధాని మోడీ ...
Read More »ధోని జెర్సీ నం.7కి కూడా రిటైర్మెంట్ ఇవ్వండి!!
ప్రపంచ క్రికెట్ నుంచి ఓ దిగ్గజ క్రికెటర్ వైదొలిగాడు. టీమిండియా మాజీ క్రికెట్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ధోని అందరూ సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. టీమిండియాకు ఆడేటప్పుడు ధోని వేసుకున్న ఇండియా జెర్సీ నంబర్ 7 అంటే తెలియని భారత క్రికెట్ ...
Read More »ధోనిపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తాజాగా నిన్న రాత్రి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు.. క్రికెట్ ప్రేమికులు.. సినీ రాజకీయ ప్రముఖులంతా షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ఎంఎస్ ధోని నిష్క్రమణపై సంచలన ట్వీట్ చేశారు.ఇదిప్పుడు ...
Read More »రికార్డుల మొనగాడు.. కెప్టెన్ గా ఆటగాడిగా కీపర్ గా అన్నింటా ధోని రికార్డులే
ధోని రికార్డుల రారాజుగా పేరు పొందాడు. ఆటగాడిగా కెప్టెన్ గా కీపర్ గా ధోని సాధించిన రికార్డులు మరెవ్వరూ సాధించలేదు. తాను ఆడిన మూడు ఫార్మాట్ల క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ధోని పలు రికార్డులు సాధించాడు. భారత జట్టు గమనాన్నే మార్చేశాడు. వన్డేల్లో వికెట్ కీపర్ గా గిల్ క్రిస్ట్ సాధించిన అత్యధిక ...
Read More »ఏపీలో కొత్త ట్రెండ్.. కులాల క్వారంటైన్ సెంటర్లు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేళ.. ఊహించని ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తీరు ఏపీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటం.. వేలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఆశలు వదిలేసుకొని.. ఎవరికి వారు తమ కుల సంఘాలతో కలిసి వైద్య సేవలు అందించేకొత్త ...
Read More »సహజీవనంలో రేప్.. ప్రియుడికి హైకోర్టు బెయిల్.. ట్విస్ట్ ఇదే
సాధారణంగా అత్యాచారం చేశాడనే కేసులో బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది.కానీ బాధితురాలు ఫిర్యాదు చేసినా కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. 18 ఏళ్ల ఓ ప్రియుడు ప్రియురాలు కాలేజ్ మేట్స్. కొంతకాలం ముంబైలో సహజీవనం చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని వేళ ప్రియుడు వచ్చి ప్రియురాలితో ఫుల్లుగా ...
Read More »మూత్రంతో ఇటుకలు తయారుచేస్తున్న ఇస్రో ..దేనికోసమంటే!
ఇస్రో ..ప్రపంచంలో రోజురోజుకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ భారత దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్తుంది. ప్రపంచంలో ఇస్రో కి మంచి గుర్తింపు ఉంది. అత్యధిక సక్సెస్ రేట్ ఇస్రో సొంతం. అయితే తాజాగా చంద్రుడి పై నిర్మాణం కోసం కీలక ముందడుగు వేసింది. రాబోయే కాలంలో చంద్రుడిపై కూడా నిర్మాణాలు జరిగే అవకాశం ...
Read More »యామినిపై కేసు…సోము వీర్రాజు ఆన్ ఫైర్
ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets