Templates by BIGtheme NET
Home >> Telugu News (page 33)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ఆ హైడ్రోజన్ బాంబుకు అమెరికానే వణికింది..అణు బాంబు కన్నా 500 రెట్ల శక్తివంతమైనది

ప్రపంచంలో ఇప్పటివరకు రెండు అతి పెద్ద యుద్ధాలు జరిగాయి. అవే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు యూరప్ దేశాల మధ్య జరిగింది. జర్మనీ పోలెండ్ ను ఆక్రమించుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధానికి ...

Read More »

సెకనులో 1500 సినిమాలు డౌన్ లోడ్.. ఎలానంటే?

మారుతున్న కాలానికి తగ్గట్లుగా. ఇంటర్నెట్ వేగంలో వస్తున్న మార్పులు తెలిసిందే.ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అత్యధిక నెట్ స్పీడ్ రికార్డును బ్రేక్ చేసేలా లండన్ లోని రాయల్ అకాడమీ బ్రేక్ చేసింది. డాక్టర్ లిడియో గాల్డినో టీం ఈ ఘటను సాధించింది. ప్రస్తుతానికి ...

Read More »

సచిన్ టెండూల్కర్ ‘గణపతి పూజ’ వీడియో వైరల్…!

భారతీయుల అతి ముఖ్య పండుగలలో ‘వినాయక చవితి’ ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరూ అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ‘వినాయక చవితి’ వచ్చిందంటే వాడ వాడల మండపాలు ...

Read More »

మట్టి తో చేసిన వినాయకుడిని ఎందుకు పూజించాలి

హిందూ సంప్రదాయం లో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామాజిక స్పృహ ఉంటాయి. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాల లో ఎన్నో శాస్త్రీయ కోణలు ఎంతో విజ్ఞానం ఇమిడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాల్ని మనం గౌరవించి ...

Read More »

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..

కరోనాతో పోరాడుతున్న గాన గంధర్వుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి బులిటెన్ రిలీజ్ చేసింది. ఆయన కోలుకోనప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది. కాగా ఇదే విషయాన్ని ఎస్పీ బాలు ...

Read More »

బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు

ఒకరు చేస్తే రేప్.. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే సామూహిక అత్యాచారం.. అంతకుమించి మంది చేస్తే.. అదో పెద్ద ఘోరమే.. అవును.. ఏకంగా తనపై 139మంది రేప్ చేశారని.. లెక్కబెట్టుకొని మరీ వారి పేర్లతో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఈ ...

Read More »

ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భత్యం.. 50శాతం జీతం

కరోనా-లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులను ఆదుకోవాలన్న డిమాండ్లు దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరువేతన జీవులకు అప్పటి వరకు పొందిన జీతాల్లో 50శాతాన్ని మూడు నెలలకు లెక్కేసి ...

Read More »

కరోనా నుంచి కుదుటపడ్డ తిరుమల..స్వామి సేవలో పెద్ద జీయం గార్లు

కరోనా బారిన నుంచి టీటీడీ కోలుకుంటోంది. ఆలయ అర్చకులు సిబ్బంది వందలాది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా మారి పెద్ద జీయం గార్లను చెన్నై ...

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు: 16మందికి హైకోర్టు నోటీసులు

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు రాజకీయ నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ...

Read More »

హీరో రామ్ కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న?

టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీకి సపోర్టు చేస్తున్న గన్నవరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా టాలీవుడ్ హీరో రామ్ కూ సూటి ప్రశ్న సంధించారు. సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ...

Read More »

విదేశాల నుంచి ఏపీకి వస్తుంటే.. ఈ రూల్స్ ను మర్చిపోవద్దు

నడుస్తున్న పాడు కాలం గురించి తెలిసిందే. చేతిలో డబ్బులు ఉంటే చాలు.. మనసుకు అనిపించినంతనే ఎక్కడికైనా వెళ్లే కరోనా ముందు వరకు ఉండేది. ఎప్పుడైతే మహమ్మారి విరుచుకుపడటం మొదలైందో.. దేశాల సంగతి తర్వాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా ...

Read More »

ఆవుకు చికిత్స కోసం హెలికాఫ్టర్ తెప్పించారు!

మానవత్వానికి ప్రతీకగా మనిషిని చెబుతుంటారు. ఇటీవల కాలంలో కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికి కోట్లాది మంది మానత్వంతో వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం ఈ కోవకు చెందిందే. చాలామంది తాము పెంచుకునే జంతువుల్ని తమ ఇంట్లోనివారిగా చూస్తుంటారు. చాలామంది కుక్కల్ని ...

Read More »

శ్రీశైలం పేలుళ్లు కేసీఆర్ కుట్రే: రేవంత్ రెడ్డి

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ...

Read More »

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం, పేలుడు.. మంటల్లో చిక్కుకున్న 10మంది

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. ...

Read More »

రాహుల్ – ప్రియాంకలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారా?

ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గాంధీ కుటుంబం పిలిచిందని.. అందుకే అతడు వెళ్లి కలిశాడని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ ఏపీలో వీక్ అయ్యిందని.. వైసీపీ పరిపాలనలో ఫెయిల్ అయ్యిందని.. ...

Read More »

పుతిన్ ప్రత్యర్థి మీద విష ప్రయోగం.. అతడెవరంటే?

అలెక్సే నావల్నీ పేరు విన్నారా? అంటే తెల్లముఖం పెట్టటం ఖాయం. జనాల నోళ్లలో పెద్దగా నలగని ఈ పేరుకు బదులుగా.. పుతిన్ అన్నంతనే.. ఆ మాత్రం తెలీదా? అన్న మాట చటుక్కున వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకడైన పుతిన్ ...

Read More »

పొగుడుతూ మోడీ లేఖ.. థ్యాక్స్ చెప్పిన ధోని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15 సాయంత్రం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో తనను ప్రేమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ...

Read More »

విజయవాడలో 40 % మందికి కరోనా !

కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ...

Read More »

ఏమిటి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..!?

ఉద్యోగ నియామకాల్లో సమూల మార్పులు తీసుకొస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే మెరిట్ ఆధారంగా ఉన్నత స్థాయి పరీక్షకు ఎంపిక ...

Read More »

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన జీమెయిల్ సేవలు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్ ను ఉపయోగిస్తుంటారు. వ్యక్తులు సంస్థలు నిత్యం సమాచార మార్పిడికి జీమెయిల్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి జీమెయిల్ ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోతే ఎంతోమందికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ...

Read More »